Back

ⓘ వర్గాలు




                                               

నాగాలాండ్

నాగాలాండ్, ఈశాన్య భారత దేశములోని ఒక రాష్ట్రము. రాష్ట్రానికి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాలు, మయన్మార్ దేశము సరిహద్దులుగా ఉన్నాయి. రాష్ట్ర రాజధాని కోహిమా. నాగాలాండ్ 7 జిల్లాలుగా విభజించబడింది. జనాభాలో దాదాపు 84 శాతము ప్రజలు 16 నాగా తెగలకు చెందినవారే. నాగాలు ఇండో-మంగోలాయిడ్ జాతికి చెందిన వారు. ఇతర అల్పకసంఖ్యాక తెగలలో చిన్ ప్రజలు 40.000 దాకా ఉన్నారు. వీరితోపాటూ 220.000 అస్సామీలు, 14.000 బెంగాళీ ముస్లింలు ఉన్నారు. జనాభాలో 85% పైగా క్రైస్తవ మతస్థులు ముఖ్యముగా బాప్టిస్టులు. హిందూ ఆధిక్య భారతదేశములో నాగాలాండ్ ఈ క్రైస్తవ వారసత్వాన్ని పక్కనున్న మిజోరాం, మేఘాలయ రాష్ట్రాలతో పంచుకొంటున్నది.

                                               

తెలుగు సాహితీకారుల జాబితాలు

ఈ వ్యాసం పునర్వవ్యవస్థీకరణ జరుగుతున్నది. ఈ వ్యాసంలో విభజనను పటిష్ఠంగా రూపొందించేందుకు సహకరించండి. సూచనలు ఎందరో మహాను భావులు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసారు. వారి గురించి తెలుసుకొనడానికి ఇది ఒక వేదికగా, ఒక సూచికగా ఉపయుక్తమయ్యే జాబితా. ఒక్కొక్క కాలానికి చెందిన రచయితలను ఒక్కో వ్యాసం జాబితాలో ఉంచాలి. జాబితాల పేర్లు దిగువన ఇవ్వబడ్డాయి. ఆధునిక యుగంలో వివిధ సాహితీ ప్రక్రియలు పరిఢవిల్లినందున ఆధునిక యుగంలో ఒక్కో విభాగానికి ఒక్కో జాబితా ఏర్పరచబడింది. కొందరు ఉదాహరణ: గురజాడ, విశ్వనాధ చాలా జాబితాలలోకి వస్తారు. అన్ని జాబితాలలోనూ వారి పేర్లు వ్రాయవచ్చును. రచయితలతో బాటు వారి రచనలను కూడా వ్రాయాలి. ఒక్ ...

                                               

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా

మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి. 2016 అక్టోబరు 11న జరిగిన పునర్య్వస్థీకరణలో ఏర్పడిన ఈ కొత్త జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు మల్కాజ్‌గిరి, కీసర, 14 రెవిన్యూ మండలాలు, నిర్జన గ్రామాలు 6తో కలుపుకొని 162 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి.పునర్య్వస్థీకరణలో 6 కొత్త మండలాలు ఏర్పడ్డాయి. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు రంగారెడ్డి జిల్లా లోనివే.జిల్లా పరిపాలనా కేంద్రం మేడ్చల్. జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 61 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.

                                               

కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం

ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గం పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎ.స్సీ రిజర్వ్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం

                                               

ఏలూరు లోకసభ నియోజకవర్గం

పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గం నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం

                                               

కడప లోక్‌సభ నియోజకవర్గం

బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం కడప అసెంబ్లీ నియోజకవర్గం కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం

                                               

బోగోలు మండలం

జువ్వలదిన్నె మల్లయపాలెం తాళ్ళూరుబిట్రగుంట చెన్నారెడ్డిపాలెం అల్లిచర్లబంగారుపాళెం కొండ బిట్రగుంట AB కండ్రిక విశ్వనాధరావుపేట బిట్రగుంట అల్లిమడుగు జక్కెపల్లిగూడూరు నాగులవరంబోగోలు శిద్దవరం బోగోలు సిద్దవరపు వెంకటేశుపాలెం ముంగమూరు సాంబశివాపురం సోమేశ్వరపురం పాతబిట్రగుంట

                                               

అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం

అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం

                                               

విశాఖపట్నం లోకసభ నియోజకవర్గం

తూర్పు విశాఖపట్నం అసెంబ్లీ నియోజకవర్గం భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం పశ్చిమ విశాఖపట్నం అసెంబ్లీ నియోజకవర్గం గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గం దక్షిణ విశాఖపట్నం అసెంబ్లీ నియోజకవర్గం ఉత్తర విశాఖపట్నం అసెంబ్లీ నియోజకవర్గం

                                               

ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోని 20 జిల్లాలలో ఉత్తర దీనాజ్‌పూర్ జిల్లా ఒకటి. ఇది 1992 ఏప్రిల్ 1 వ తేదీన ముందు పశ్చిమ దీనాజ్‌పూర్ జిల్లాలో ఉపవిభాగంగా ఉన్న ఉత్తర దీనాజ్‌పూర్‌కు జిల్లా హోదా ఇవ్వబడింది. జిల్లా రాణిగంజ్, ఇస్లాంపూర్ ఉపవిభాగాలుగా విభజించబడింది.

                                               

అసోం శాసనసభ ఎన్నికలు 2006

మొత్తం నియోజక వర్గాలు: 126 సాధారణ:102 ఎస్.సి:8 ఎస్.టి:16 మొత్తం అభ్యర్థుల సంఖ్య: 997 ఎన్నికలను రెండు అంచెల్లో, నిర్వహించారు. వివరాలు మొత్తం ఓటర్లు: 1.74.34.173 మొదటి అంచె 2006 ఏప్రిల్ 3: 65 నియోజక వర్గాలు రెండవ అంచె 2006 ఏప్రిల్ 10: 61 నియోజక వర్గాలు పోలింగు శాతం: 75.72 కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, పశ్చిమ బెంగాల్ శాసనసభలకు కూడా ఎన్నికలు జరుగుతున్నందున అసోం ఓట్ల లెక్కింపును వాటితో పాటు మే 11న జరిపేందుకు ఎన్నికల కమిషను ఏర్పాట్లు చేసింది.