Back

ⓘ సమాచారం




                                               

సమాచారం కొరత ఉన్న జాతులు

సమాచారం కొరత ఉన్న జాతులు అనేది అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి సంరక్షణ స్ధితిలో భాగంగా వర్గీకరించబడిన జాతులు. అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితికి ఈ జాతులపై పూర్తి సమాచారం లేదు.

                                               

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు వీడియోలకి సంబంధించిన ఒక వెబ్ సైటు. ఇది సినిమాలు, TV షోలు, నటులు, సాంకేతిక నిపుణుల వివరాలతో కూడిన అతి పెద్ద ఆన్ లైన్ సమాచార నిధి. ఇది ప్రస్తుతం Amazon.com సంస్థ ఆధ్వర్వంలో నడుస్తుంది. ఇది అందుబాటులో ఉన్న ఏకైక భాష ఆంగ్లం. దీనిని 1990 లో కోల్ నీధమ్ అనే కంప్యూటరు ప్రోగ్రామరు రూపొందించాడు. దీనిని 1996 లో Internet Movie Database Ltd అనే పేరుతో యూకేలో రిజిష్టరు చేశారు. దీనికి ప్రకటనల రూపంలో, లైసెన్సింగ్ రూపంలోనూ, భాగస్వామ్య రూపంలోనూ ఆదాయం సమకూరేది. 1998 లో ఇది అమెజాన్.కామ్ కి ఉప కంపెనీగా మారింది. వారు దీనిలో సినిమా డీవీడీలు, వీడియో టేపుల ప్రకటనలు చూపించి వారి అమ్మకాలు పెంచ ...

                                               

డీవీడీ

డీవీడీ డిజిటల్ ఆప్టికల్ డిస్క్ స్టోరేజ్ పద్ధతి. సినిమాలు, పాటలు, దస్త్రాలు లాంటి సమాచారం భద్రపరచేందుకు వాడే ఉపకరణం. ఇది 1995లో ఫిలిప్స్, సోనీ, తోషీబా, పానసోనిక్ సంస్థల ద్వారా సంయుక్తంగా కనిపెట్టి, అభివృద్ధి పరిచబడింది. సీడీ పరిమాణంలోనే ఉండే డీవీడీ జ్ఞప్తి విషయంలో సీడీకన్నా ఎక్కువ సామర్థ్యం గలది. ముందస్తుగా రూపొందించబడే డీవీడీలు భారీ స్థాయిలో మోల్డింగ్ మషీనుల ద్వారా ముద్రించబడతాయి, ఈ డీవీడీలను డీవీడీ-రోం రీడ్ ఆన్లీ మెమరీ అంటారు. ఎందుకంటే ఈ డీవీడీలపై సమాచారం ఒకసారి రాయబడ్డాక కేవలం చదవవచ్చు, మరలా కొత్త ఫైళ్ళను చేర్చడం, ఉన్న సమాచారం తీసివేయడం లాంటివి ఉండవు. ఖాళీ డీవీడీల లోకి డీవీడీ రికార్డర్ ద ...

                                               

కరోనావైరస్ మహమ్మారి 2019-2020 గురించి తప్పుడు సమాచారం

కరోనావైరస్ వ్యాధి 2019 యొక్క ప్రారంభ వ్యాప్తి తరువాత, వ్యాధి యొక్క మూలం, స్థాయి, అనేక ఇతర అంశాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో దురాలోచన సిద్ధాంతాలు, తప్పుడు సమాచారం వెలువడ్డాయి.వివిధ సోషల్ మీడియా పోస్టులలో ఈ వైరస్ పేటెంట్ కలిగిన వ్యాక్సిన్ తో కూడిన బయో ఆయుధం ఒక జనాభా నియంత్రణ పథకం, లేదా గూఢచారి ఆపరేషన్ యొక్క ఫలితంగా పేర్కొన్నారు. తప్పుడు సమాచారాన్ని ప్రజలకు నివేదించాలనే ఆలోచన తప్పుడు సమాచారం. గబ్బిలం తినడం డైలీ మెయిల్, RT సహా కొన్ని ప్రసార మాధ్యమాలు, అలాగే వ్యక్తులు ఒక యువ చైనీస్ మహిళ గబ్బిలాంన్ని తినడం చూపించి, వుహాన్‌లో చిత్రీకరించినట్లు తప్పుగా సూచించే వీడియోను ప్రసారం చేయడం ద్వారా తప్పుడు సమా ...

                                               

న్యూజీలాండ్

న్యూజీలాండ్ అనేది పసిఫిక్ మహాసముద్రంలో నైరుతి మూలన ఉన్న ఒక ద్వీపం. ఇందులో ప్రధానంగా రెండు భూభాగాలున్నాయి. ఒకటి ఉత్తర ద్వీపం మరియొకటి దక్షిణ ద్వీపం. ఇంకా చిన్న చిన్న ద్వీపాలైన స్టీవార్ట్, చాతామ్ వంటి ద్వీపాల సమూహమే న్యూజీలాండ్. న్యూజీలాండ్ అనే భూభాగాన్ని అన్నింటికన్నా చివరన కనుగొన్నారు. ప్రపంచంలోనే అతి పిన్న దేశంగా పేరు గాంచింది. అంతర్జాతీయ కాలరేఖకు దగ్గరగా ఉండటం చేత ఈ దేశపు వాసులు అందరికన్నా ముందుగా సూర్యోదయాన్ని వీక్షిస్తారు. విద్యా సౌకర్యాల్లో అగ్ర దేశాలతో సమానంగా ఉంది. అవినీతి తక్కువగా ఉన్న దేశాల్లో ఒకటి. మహిళకు ఓటు హక్కు ఇచ్చిన మొట్టమొదటి దేశం. 1999 నుంచి 2008 వరకూ సుదీర్ఘకాలం హెలెన్ క ...

                                               

దేశాల జాబితా – జనసాంద్రత క్రమంలో

వివిధ దేశాలు, ఆధారిత ప్రాంతాలు జాబితా – జనసాంద్రత ప్రకారం – చదరపు కిలోమీటరుకు జనాభా – ఇక్కడ ఇవ్వబడింది. దాదాపు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నాగాని గుర్తింపు లేని దేశాలు కూడా ఈ జాబితాలో చేర్చ బడ్డాయి కాని వాటి ర్యాంకులు ఇవ్వలేదు. ఇక్కడ దేశాల వైశాల్యం గణించడంలో భూభాగం, భూభాగంలో ఉన్న నీటి ప్రదేశాలు కూడా పరిగణించబడ్డాయి. ఇందులో ఉన్న డేటా వివరాలు అధికభాగం జూలై 2005 ఐక్య రాజ్య సమితి ప్రపంచ జనాభా పరిస్థితుల నివేదిక United Nations World Populations Prospects Report -2004 revision నుండి గ్రహించ బడ్డాయి. మొత్తం జనాభా ను దేశ వైశాల్యంతో భాగించడం ద్వారా ఈ జనసాంద్రత లెక్క వేయబడింది. కనుక నగరాల జనసాంద్రత గానీ, ...