Back

ⓘ ఆచమనము




                                               

అశ్వమేధ పర్వము తృతీయాశ్వాసము

తరువాత కొన్ని రోజులకు పాండవుల వద్దకు వ్యాసుడువచ్చాడు. పాండవులు అతడికి ఎదురేగి సత్కరించారు. ధర్మరాజు వ్యాసుడిని చూసి మునీంద్రా! తమరి దయవలన అశ్వమేధయాగముకు కావలసిన ధనము సమకూరింది. తమరు అనుమతిస్తే యాగమును ఆరంభిస్తాను అని అడిగాడు. వ్యాసుడు ధర్మనందనా! నీకు శుభము అగుగాక. అశ్వమేధయాగము నిర్విజ్ఞముగా నెరవేరుగాక అని ఆశీర్వదించాడు. ధర్మరాజు శ్రీకృష్ణా! ఆపద్భాంధవా! నీ కృపాకటాక్షములతో భారత యుద్ధములో విజయము సాధించాము. ఈ అశ్వమేధయాగము కూడా నీ చేతుల మీదుగా జరిపించి మమ్ము కృతార్ధులను చెయ్యి. మాకు తల్లి, తండ్రి, గురువు, దైవము అన్నీనీవె. నీవు ఆజ్ఞాపించు మేము నీ అజ్ఞానువర్తులమై అశ్వమేధయాగమును నెరెవేరుస్తాము అని ...

                                     

ⓘ ఆచమనము

ఆచమనము అనే పదానికి ఉపస్పర్శం అంటే అరచేతిలో నీరు పోసుకొని నోటితో గ్రహించడమని అర్ధం. ఏదైనా ఒక పవిత్రమైన పనిచేస్తున్నప్పుడు ఆచమనం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. మనస్సు, వాక్కు, శరీరం - అనే త్రికరణాల పవిత్రతకు ఆచమనం విధించబడింది. సంధ్యావందనం మొదలైన సమయాలలో ఆచమనానికి చాలా ప్రాముఖ్యమున్నది. ఆచమనం అంటే కేవలం ఒక ఉద్ధరణి నీళ్లు చేతిలో పోసుకొని లోపలికి పుచ్చుకోవడం మాత్రమే కాదు, మంత్ర పూత జలంతో శరీరాన్ని స్పర్శించడం, స్నానం చేయడం కూడా ఆచమనమే. ఆచమనం నాలుగు విధాలు. అవి: 1. శ్రుత్యాచమనం: స్వాధ్యాయ బ్రాహ్మణంలోని శ్రుతి ‘‘హస్తా వవవిజ్య రతిరాచమేత్‌.’’ అంటూ చేతులు కడుగుకొని, ‘‘ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా’’ ఆని ఆచమనం చేయాలి. తరువాత రెండు చేతులను శుద్ధి చేసుకొని, ఉదకాన్ని స్పృశించి, కుడి చేతితో ఎడమ చేతిమీద, పాదాల మీద నీళ్లు చల్లుకోవాలి. శిరస్సు, నేత్రాలు, ముక్కు, చెవులు, హృదయ స్థానాలను తాకాలి. 2. శ్రౌతాచమనం: గాయత్రీ మంత్రంలోని మూడు పాదాలను విడివిడిగా స్వాహాకారంతో పఠిస్తూ, అంటే ఓమ్‌ తత్సవితుర్వరేణ్యగ్‌ స్వాహా, భర్గోదేవస్య ధీమహి స్వాహా, ధియో యోనః ప్రచోదయాత్‌ స్వాహా అని పలుకుతూ ఆచమించడం మొదలైన క్రియలు ఇందులో ఉన్నాయి. 3. స్మృత్యాచమనం/ స్మార్తాచమనం: పీట/ కృష్ణాజినం మీద కూర్చుని, పాదాలను నేలపై ఉంచి, ఆపస్తంబ సూత్ర సంప్రదాయంలో ఆచమించే పద్ధతి. బొటన వ్రేలితో పెదవులను తుడుచుకోవడం లాంటి క్రియలు ఇంకా ఉన్నాయి. 4. పురాణాచమనం: ముమ్మారు కేశవ నామాలతో ఆచమించడం, గోవిందాది నామాలతో అవయవ శుద్ధి మొదలైన క్రియలు ఇందులో ఉన్నాయి. శ్రుత్యాచమనం, శ్రౌతాచమనం ఒక్కటేనని కొందరి భావనగా దువ్వూరి రామకృష్ణారావుగారి సంపాద కత్వంలో వెలువడిన సంధ్యావందనం గ్రంథంలో వ్రాశారు. కావచ్చు. శ్రుతి, శ్రౌతం వేరు కావు.

                                     

1. రకాలు

శ్రుతి, స్మృతి, పురాణాలలో 3 రకాల ఆచమనాలు చెప్పబడ్డాయి.

  • పురాణాచమనం: కేశవాది నామోచ్ఛారణ చేస్తూ కావించే ఆచమనం.
  • స్మృత్యాచమనం: ఆపస్తంబాది ఋషులు చెప్పిన విధానాన్ని అనుసరించి చేసే ఆచమనం.
  • శ్రుత్యాచమనం: గాయత్రీ మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ చేసే ఆచమనం.
                                     
  • క మ ర డ న న న బ రత క స త న అన అన న డ వ టన ప దప రక ష ళన చ స డ ఆచమనమ చ స శ చ అయ య అశ వత థ మ ప రయ గ చ న బ రహ మశ ర న మ స త రమ న న ర వ ర యమ

Users also searched:

...

Vinayaka Chavithi pooja vidhanam Telugu HEALTH TIPS.

వారి సంతతులకు శ్రీ సాయినాథుఁడు. ఆయురారోగ్య భోగభాగ్యములొసఁగుగా తమని ప్రార్థించు చున్నాను. శ్రీసాయీ కవచము. ఇట్లు. మనుజుఁడు శుచియై ఉత్తరముఖముగా కూర్చుండి ఆచమనము. పంచాంగం Images RajSri143 ShareChat భారతదేశం. ఆచమనము: త్రాగటానికి నీరు ఇవ్వటము. స్నానము​: స్నానముకై నీరు అందివ్వటము. వస్త్రము: స్నానము తరువాత తడి తుడుచుకోవటము,నూతన వస్త్రాలు కట్టడము అన్నవి ఈ ఉపచారము. శ్రీ వినాయక పూజా విధానం వినాయక. చేసి వారి పాదములను. ప్రక్షాళనం చేయవలెను​। తమ పాద ప్రక్షాళఅనంతరము ఆ బ్రాహ్మణుల ఆచమనము ఉదకోప స్పర్శనము చేయవలెను। అట్టి వారిని చక్కగా అమర్చబడి దర్భలు పరచిన ఆసనములపై.


...