Back

ⓘ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము

తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2013)

తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా ప్రక్రియల్లో విశిష్ఠ సేవలందించిన సాహితీమూర్తులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము అందజేసే పురస్కారం. భారతదేశంలోని భాష ప్రాతిపదికపై 1985, డిసెంబరు 2న హైదరాబాదులో ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడింది. 1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20.116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు.

తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2017)

తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా ప్రక్రియల్లో విశిష్ఠ సేవలందించిన సాహితీమూర్తులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము అందజేసే పురస్కారం. భారతదేశంలోని భాష ప్రాతిపదికపై 1985, డిసెంబరు 2న హైదరాబాదులో ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడింది. 1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20.116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు.

తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2012)

తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా ప్రక్రియల్లో విశిష్ఠ సేవలందించిన సాహితీమూర్తులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము అందజేసే పురస్కారం. భారతదేశంలోని భాష ప్రాతిపదికపై 1985, డిసెంబరు 2న హైదరాబాదులో ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడింది. 1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20.116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు.

తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2012)

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు సాహిత్యంలో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు సాహితీ పురస్కారాలు అందజేస్తారు. 1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20.116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు.

తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2014)

తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా ప్రక్రియల్లో విశిష్ఠ సేవలందించిన సాహితీమూర్తులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము అందజేసే పురస్కారం. భారతదేశంలోని భాష ప్రాతిపదికపై 1985, డిసెంబరు 2న హైదరాబాదులో ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడింది. 1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20.116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు.

తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2015)

తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా ప్రక్రియల్లో విశిష్ఠ సేవలందించిన సాహితీమూర్తులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము అందజేసే పురస్కారం. భారతదేశంలోని భాష ప్రాతిపదికపై 1985, డిసెంబరు 2న హైదరాబాదులో ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడింది. 1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20.116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు.

తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2016)

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు సాహిత్యంలో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు సాహితీ పురస్కారాలు అందజేస్తారు. 1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20.116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు.

తెలుగు విశ్వవిద్యాలయము - విశిష్ట పురస్కారాలు

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు భాషా సాహిత్యం, లలిత కళలు, సాంస్కృతిక రంగాల్లో ఏటా ఒక రంగం నుంచి విశిష్ట వ్యక్తికి తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారం అందజేస్తుంది. సుమారు మూడున్నర దశాబ్దాల కృషి ఉన్న విశిష్ట వ్యక్తులను ఈ పురస్కారానికి ఎంపిక చేస్తారు. 1991 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ.5116 నగదు, శాలువా, పురస్కారపత్రంతో ఘనంగా సత్కరించడం జరుగుతుంది.

తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2017)

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు సాహిత్యంలో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు సాహితీ పురస్కారాలు అందజేస్తారు. 1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20.116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు.

తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2017)

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు కీర్తి పురస్కారాలు అందజేస్తారు. 1986 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 5.116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించడం జరుగుతుంది.

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము
                                     
ⓘ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఇది డిసెంబరు 2 1985 సంవత్సరంలో ప్రత్యేక శాసనసభ చట్టం సంఖ్య 27 ద్వారా హైదరాబాదులో స్థాపించబడింది. తరువాత 1989 సంవత్సరంలో కూచిపూడిలోని సిద్ధేంద్ర కళాక్షేత్రం ఇందులో విలీనం చేయబడింది. ఈ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాలలో తెలుగు భాష అభివృద్ధి ధ్యేయంగా ప్రారంభించబడింది. ఈ ధ్యేయం కోసం, రాష్ట్ర ప్రభుత్వం అదివరకున్న సాహిత్య, సంగీత, నాటక, నృత్య, లలిత కళా అకాడమీలను, అంతర్జాతీయ తెలుగు సంస్థ, తెలుగు భాషా సమితులను యూనివర్సిటీలో విలీనం చేసింది. ఈ విధంగా తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మరితర అన్నింటికి సంబంధించిన కేంద్ర సంస్థగా రూపొందింది. దీనిని "పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం"గా 1998 సంవత్సరంలో పేరు మార్చారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దీనిని 1990 సంవత్సరంలో గుర్తించింది. 2010 లో పరిపాలన పరంగా, సాంస్కృతిక శాఖలో భాగమైంది.

1. విభాగాలు, కోర్సులు

లలితకళా ప్రాంగణం, హైదరాబాదు

సామాజిక, ఇతర విజ్ఞానాల పీఠం

ప్రసార, పాత్రికేయ శాఖ, జ్యోతిష, వాస్తు శాఖ

తులనాత్మక అధ్యయన పీఠం

తులనాత్మక అధ్యయన శాఖ, అనువాదాల శాఖ

సాహిత్య పీఠం

తెలుగు సాహిత్య అధ్యయన శాఖ

లలిత కళల పీఠం

సంగీత శాఖ, నాట్య శాఖ, జానపద కళల శాఖ, రంగస్థల కళల శాఖ, శిల్ప, చిత్ర కళల శాఖ, సంస్కృతి మరియ పర్యటన శాఖ

నన్నయ ప్రాంగణం, రాజమండ్రి

భాషాభివృద్ధి పీఠం

భాష అధ్యయన శాఖ, నిఘంటు తయారీ శాఖ

పోతన ప్రాంగణం, వరంగల్

జానపద, తెగల సాహిత్య పీఠం

జానపద అధ్యయన శాఖ, తెగల అధ్యయన శాఖ

పాల్కురికి సోమనాథ ప్రాంగణం, శ్రీశైలం

చరిత్ర, సంస్కృతి, పురాతత్వ పీఠం

తెలుగు మాట్లాడు ప్రజల చరిత్ర, సంస్కృతి శాఖ, ప్రాచీన శాసన, లిఖిత ఆధారాల శాఖ, పురాతత్వ శాఖ

2.1. కేంద్రాలు కొమర్రాజు వేంకట లక్ష్మణ రావు విజ్ఞాన సర్వస్వ కేంద్రము

తెలుగు భాషా సమితి విషయాల క్రమంలో విజ్ఞాన సర్వస్వం ముద్రించింది. ఆ తరువాత తెలుగు విశ్వవిద్యాలయములో విజ్ఞానసర్వస్వ కేంద్రము వాటిని పరిష్కరించి మరల కొత్త వాటిని ముద్రించింది. 1986 అక్టోబరు 15న తెలుగు భాషా సమితి విలీనంతో విజ్ఞాన సర్వస్వ కేంద్రము ప్రారంభించబడింది. దీనిని తరువాత కొమర్రాజు వేంకట లక్ష్మణ రావు విజ్ఞాన సర్వస్వ కేంద్రముగా పేరు మార్చారు. వివిధ విషయాలలో 38 పైగా సంపుటాలను విడుదలచేయలనే ప్రణాళికలున్నాయి.తెలుగుభాషా సమితి 14 సంపుటాలను ప్రచురించింది. వీటిని ఆధునీకరించేపనిని కొత్త వి తయారుచేసే పనిని ఈ కేంద్రం చేపట్టింది. భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, భారత భారతి, దర్శనములు-మతములు, విశ్వసాహితి, భారతభారతి, జ్యోతిర్విజ్ఞానము, ఆయుర్విజ్ఞానము, తెలుగు సంస్కృతి, నాటక విజ్ఞాన సర్వస్వం 2008 ప్రచురించబడినవి. ఇంగ్లిషులో హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఆంధ్రాస్ అన్న సంపుటము ముద్రించబడింది. 11వ పంచవర్షప్రణాళికలో భాగంగా పని జరుగుతున్న సంపుటాలు.

  • తెలుగు జానపద విజ్ఞాన సర్వస్వము
  • సాహిత్య దర్శనము
  • దేశము-చరిత్ర
  • సిరిసంపదలు
                                     
2.2. కేంద్రాలు దూర విద్యాకేంద్రము

వివిధ అంశాలలో సర్టిఫికేట్, బిఎ, పిజిడిప్లొమా, ఎమ్ఎ, సర్టిఫికేట్ కోర్సులు

3.1. అవార్డులు - పురస్కారాలు కీర్తి పురస్కారాలు

తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి కీర్తి పురస్కారాలు అందజేస్తారు.

  • తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు 2017
  • తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు 2015
  • తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు 2014
  • తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు 2013
  • తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు 2012
                                     
3.2. అవార్డులు - పురస్కారాలు ప్రతిభా పురస్కారాలు

తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా ప్రక్రియల్లో విశిష్ట సేవలందించిన సాహితీమూర్తులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తారు.

  • తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు 2013
  • తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు 2014
  • తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు 2017
  • తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు 2015
  • తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు 2012
                                     
3.3. అవార్డులు - పురస్కారాలు సాహితీ పురస్కారాలు

తెలుగు సాహిత్యంలో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు సాహితీ పురస్కారాలు అందజేస్తుంది.

  • తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు 2013
  • తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు 2016
  • తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు 2017
  • తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు 2012
                                     
  • అ బ ద కర సమగ ర స హ త య - త ల గ అన వ ద స ప ట ల న టక వ జ ఞ న సర వస వ - 8వ స ప ట 20వ శత బ ద త ల గ వ ల గ ల ప ట ట శ ర ర మ ల త ల గ వ శ వవ ద య లయమ
  • త ల గ వ శ వవ ద య లయమ - ప రత భ ప రస క ర త ల గ స హ త య స స క త కళ ప రక ర యల ల వ శ ష ఠ స వల ద చ న స హ త మ ర త లక ప ట ట శ ర ర మ ల త ల గ వ శ వవ ద య లయమ

  • ప ట ట శ ర ర మ ల త ల గ వ శ వవ ద య లయమ భ ష ప ర త పద క మ ద స థ ప చబడ న వ శ వవ ద య లయ ఈ వ శ వవ ద య లయ 1985, డ స బర 2న హ దర బ ద ల స థ ప చబడ ద

  • ప ట ట శ ర ర మ ల త ల గ వ శ వవ ద య లయమ భ రతద శ ల న భ ష ప ర త పద క మ ద స థ ప చబడ న వ శ వవ ద య లయ ఈ వ శ వవ ద య లయ 1985, డ స బర 2న హ దర బ ద ల స థ ప చబడ ద
  • ప ట ట శ ర ర మ ల త ల గ వ శ వవ ద య లయమ భ రతద శ ల న భ ష ప ర త పద క మ ద స థ ప చబడ న వ శ వవ ద య లయ ఈ వ శ వవ ద య లయ 1985, డ స బర 2న హ దర బ ద ల స థ ప చబడ ద
తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2012)
                                               
తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2012)

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు కీర్తి పురస్కారాలు అందజేస్తారు. 1986 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 5.116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించడం జరుగుతుంది.

తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2014)
                                               
Users also searched:

braou, pstucet 2019,

...

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ తెలంగాణ.

దూరవిద్య కోర్సులకు దరఖాస్తులు. సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2020 2021 విద్యా సంవత్సరానికి దూరవిద్యా కేంద్రం ద్వారా నిర్వహించే వివిధ కోర్సుల్లో. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూర విద్యా నోటిఫికేషన్ 2020 - 21. Potti Sreeramulu Telugu University. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము లో విజ్ఞానసర్వస్వ కేంద్రమునకు లక్ష్మణరావు పేరు పెట్టారు. క.​రామానుజరావు అనే కలంపేరు కథానికలు రాశారని తెలుగులో మారు.

...