Back

ⓘ రాజేంద్రనగర్ మండలం
రాజేంద్రనగర్ మండలం
                                     

ⓘ రాజేంద్రనగర్ మండలం

రాజేంద్రనగర్ మండలం, తెలంగాణ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండల కేంద్రం.

ఇది రెవెన్యూ గ్రామం కాదు.మండల కేంద్రం మాత్రమే.ఈ మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 2 నిర్జన గ్రామాలు. ఇది రాజేంధ్రనగర్ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.

                                     

1. మండలంలోని రెవిన్యూ గ్రామాలు

 • శివరాంపల్లి జాగీర్
 • ప్రేమవతీపేట్
 • బొంమురుకుందౌలా
 • సాగ్‌బౌలీ
 • కటేధాన్
 • లక్ష్మీగూడ
 • అత్తాపూర్
 • మాదన్నగూడ
 • గగన్‌పహడ్
 • ఉప్పరపల్లి
 • బద్వేల్
 • హైదర్‌గూడ
 • మైలార్‌దేవపల్లి
 • శివరాంపల్లి పైగా

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణించబడలేదు