Back

ⓘ హోమర్
హోమర్
                                     

ⓘ హోమర్

హోమర్ ఒక ప్రాచీన గ్రీకు ప్రబంధక కవి, సాంప్రదాయికంగా ప్రబంధక కవితలైన ఇలియడ్, ఒడిస్సీ ల రచయిత. హోమర్ గ్రుడ్డివాడు. అతడు కవితలను తన వాక్కుల ద్వారా చెబితే దానిని కొందరు వ్రాసిపెట్టారు. కొందరైతే, హోమర్ అనేకవి జీవించి యుండలేదు, అతని పాత్ర కాల్పనికమని, అతని పేరున ఎవరో ఈ కవితలను సృష్టించారని వాదిస్తారు." ప్రస్తుత కాలంలో ఈ కవితలను "నోటి-కవితలు" అని సంబోధిస్తూ, దీని ఉత్కృష్ట స్థితిని కొనియాడుతున్నారు. కొందరైతే ఈ కవితలు ఒక కవి సృష్టి కావని, కొందరు కవులు కలిసి ఈ కవితలను వ్రాసారని వాదిస్తున్నారు. హోమర్ జీవించిన కాలం గురించి అనేక కథనాలున్నాయి. హెరెడోటస్ ప్రకారం, తనకంటే 400 సంవత్సరాల పూర్వం జీవించాడని, అనగా దాదాపు క్రీ.పూ. 850 లో జీవించాడు. కొన్ని ప్రాచీన ఆధారాల ప్రకారం ట్రోజాన్ యుద్ధకాలానికి దరిదాపు వాడని. ఎరాటోస్థీన్స్ ప్రకారం, ట్రోజాన్ యుద్ధం క్రీ.పూ. 1194–1184 లో జరివినది. పురావస్తు శాస్త్రం ప్రకారమూ ఈ తేదీ ధ్రువీకరింపబడుతున్నది.

                                     

1. పాదపీఠికలు

ఆంగ్ల అనువాదాలు

This is a partial list of translations into English of Homers Iliad and Odyssey.

 • Homer: Iliad, 2 vols., revised by William F. Wyatt, Loeb Classical Library, Harvard University Press 1999.
 • Homer: Odyssey, 2 vols., revised by George E. Dimock, Loeb Classical Library, Harvard University Press 1995.
 • Augustus Taber Murray 1866-1940
 • The Iliad, Farrar, Straus and Giroux 2004 ISBN 0-374-52905-1
 • Robert Fitzgerald 1910–1985
 • The Odyssey, Farrar, Straus and Giroux 1998 ISBN 0-374-52574-9
                                     

2. బయటి లింకులు

 • Collection of Homer-related links
 • Greek lessons based on Homer
 • Clyde Pharr, Homer and the study of Greek
 • SORGLL: Homer, Iliad, Bk I, 1-52; read by Stephen Daitz
 • Works by Homer at Project Gutenberg.
 • Homer