Back

ⓘ ప్రకృతి వైపరీత్యాలు
                                               

భారత నావికా దళం

భారత రక్షణ వ్యవస్థలో భాగమయిన భారత నావికా దళం 55.000 సిబ్బందితో ప్రపంచంలో నాలుగవ అతి పెద్ద నావికా దళం. కేవలం దేశరక్షణకే కాకుండా మానవతా సహాయాలకు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు సహాయం కొరకు భారత ప్రభుత్వం నేవీని వినియోగిస్తుంది.

                                               

పుష్యమి నక్షత్రము

నక్షత్రములలో ఇది ఎనిమిదవ నక్షత్రం. పుష్యమి నక్షత్రాధిపతి శని, గణము దేవగణము, అధిదేవత బృహస్పతి ఈ నక్షత్ర జాతకులు బాల్యము నుండి యవ్వనము వరకు కష్ట జీవితము గడుపి ఒక స్థాయికి చేరుకుంటారు. తరువాత వ్యాపార, రాజకీయ, చలనచిత్ర రంగాలలో రాణిస్తారు. ప్రజాబాహుళ్యమును నియత్రించే ఉద్యోగాలలో నియమించబడతారు. పోటీ పరీక్షలలో విజయము సాధించి ఉన్నత స్థితికి చేరుకుంటారు. యవ్వనమ్ వచ్చిన తరువాత జీవితము అడృష్టాఆనికి చేరువగా సాగుతుంది. వీరి ప్రజా సంబంధాలు, స్నేహసంబంధాలు పటిష్ఠంగా ఉంటాయి. ధర్మచింతన, న్యాయచింతన ఉంటాయి. సౌమ్యముగా ఉంటారు. తప్పు చెసే వారిని సహించరు. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. తక్కువ సమయములో సరి అ ...

                                               

మరణం

పుట్టిన ప్రతి జీవికీ తప్పని సరిగా వచ్చేది చావు లేదా మరణం. తప్పించుకోలేనిది ఎప్పుడు వచ్చేదీ తెలియనిది మరణం. దీనిని సంస్కృతంలో మృతి లేదా మృత్యువు అని అంటారు. హిందూ పురాణాలలో అమృతం సేవించిన దేవతలు మరణం లేకుండా చిరావుయువులుగా ఉన్నారు. మరికొంతమంది చిరంజీవులుగా పేర్కొనబడ్డారు.

                                               

సంఘటన

సంఘటన, అనేది అసాధారణమైంది లేదా ముఖ్యమైంది అయినప్పుడు జరిగేది.ఒక నిర్దిష్ట పరిస్థితిలో జరుగుతున్న అన్ని విషయాలను వివరించడానికి ఏర్పాటుచేసింది, లేదా ఏర్పాటు చేయబడేది,లేదా అనుకోకుండా అకస్మాత్తుగా జరిగిన వాటిని సంఘటన అని వ్యవహరిస్తారు.దీనిని ఒక కోణంలో కార్యక్రమం అని కూడా అంటారు.సంఘటన అనేది ఒక ప్రాంతంలో, నిర్ధిష్టమైన సమయంలో అందరికి ముందుగా తెలిసి,తెలియకుండా జరుగుతుంటాయి.ఇవి ఏదైనా ఒక ప్రాంతంలో జరుగవచ్చు, లేదా ఒకే సమయంలో అనేక ప్రాంతాలలో జరుగవచ్చు.వాటిలో వివిధ రకాలు ఉన్నాయి.ప్రమాదాలు,పండుగలు, ఉత్సవాలు, ప్రకృతి వైపరీత్యాలు మొదలైనవన్నీ సంఘటనలుగా పేర్కొంటారు.నష్టం జరిగించిన ఘటనలను దుర్ఘటనలు అని వ్యవహ ...

                                               

లావా

భూమి వంటి కొన్ని గ్రహాల గర్భం నుండి బయటికి ఎగజిమ్మిన శిలాద్రవాన్ని లావా అంటారు. గ్రహగర్భంలో ఉండే వేడి వల్ల శిలాద్రవం ఏర్పడుతుంది. గ్రహ గర్భంలో ఉండే రాతి ద్రవాన్ని విపరీతమైన వేడిమి, వత్తిడితో, ఉపరితలంపై ఉన్న చీలికల ద్వారా గానీ, అగ్నిపర్వత ముఖద్వారాల గుండా గానీ బయటకు చిమ్ముతుంది. ఈ మాగ్మానే వాతావరణంలో వచ్చినపుడు లావా అని పిలుస్తారు. ఈ లావా గాఢమైన ద్రవము. దీని ఉష్ణోగ్రత 700 నుండి 1200 డిగ్రీ సెంటీగ్రేడ్ ల వరకు వుంటుంది. ఈ లావాయే చల్లబడి శిలలుగా రూపాంతరం చెందుతుంది. శిలలుగా మారిన తరువాత కూడా దాన్ని లావా అనడం కద్దు. పేలుడులా కాకుండా కారుతూ బయటికి వచ్చే లావా భూమిపై ప్రవహిస్తూ విస్తరిస్తుంది. దీన ...

                                               

అగ్ని ప్రమాదాలు

అగ్ని వలన జరిగే ప్రమాదాలను అగ్ని ప్రమాదాలు అంటారు. ఇవి వేడి ఎక్కువగా ఉండే వేసవి కాలంలో ఎక్కువగా జరుగుతాయి. ఈ ప్రమాదాల వలన ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తుంది. దీపావళి పండగలో కాల్చే బాణాసంచా మూలంగా ఇంట్లో సామాన్యంగా అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. వీటిలో ఎక్కువగా పిల్లలు తొందరలో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా, పెద్దల సహాయం లేకుండా ప్రమాదంలో ఇరుక్కుంటారు.

                                               

హేమంత ఋతువు

హేమంత ఋతువు అంటే మార్గశిర, పుష్య మాసములు. మంచు కురియును, చల్లగా నుండు కాలము. భారతదేశంలో వివిధ కాలాలలో వాతావరణంలో ఏర్పడే మార్పులను బట్టి సంవత్సరమును ఆరు ఋతువులుగా విభజించారు. వాటిలో ఒకటి హేమంత ఋతువు. ఇది శరదృతువు తరువాత ప్రతి సంవత్సరం వసంతకాలం ముందు సంభవిస్తుంది. శీతాకాలం భూమి అక్షం వల్ల ఆ అర్ధగోళంలో సూర్యుడి నుండి దూరంగా ఉంటుంది. వేర్వేరు సంస్కృతులు శీతాకాలపు ప్రారంభంగా వేర్వేరు తేదీలను స్పష్టపరుస్తుంది. కొన్ని వాతావరణం ఆధారంగా ఒక నిర్వచనాన్ని ఉపయోగిస్తాయి. ఉత్తర అర్ధగోళంలో శీతాకాలం ఉన్నప్పుడు, ఇది దక్షిణ అర్ధగోళంలో వేసవి, దీనికి విరుద్ధంగా ఉంటుంది. అనేక ప్రాంతాలలో, శీతాకాలం మంచు గడ్డకట్టే ...

                                               

దానం

దానం ఎదైన ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాలకోసం ఇవ్వడం. దానం చేసిన వ్యక్తిని దాత అంటారు. దానం ఇమ్మని అర్ధించేవారిని యాచకులు అంటారు. దానం ఇచ్చేవి ధనం, వస్తువు రూపంలో గాని సేవా రూపంలో గాని ఉంటుంది. దుస్తులు, బొమ్మలు, ఆహార పదార్ధాలు, వాహనాలు, పశువులు, మొదలైన వస్తువులు దానం చేస్తారు. భూకంపం, వరదలు వంటి కొన్ని అత్యవసర పరిస్థితులలో మానవతాదృష్ట్యా వారి జీవనానికి అవసరమైన వాటన్నింటినీ కొందరు వ్యక్తులు, సంస్థలు బాధితులకు అందిస్తాయి. అలాగే వైద్యంలో ఒక వ్యక్తికి అవసరమైన రక్తం, వివిధ అవయవాలను కొందరు దానం ఇచ్చే అవసరం ఉంది. అమ్మకం అనకుండా దానం అని ఎందుకు అన్నారంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైత ...

                                               

చుక్కపల్లి పిచ్చయ్య

ఇతడు గుంటూరు జిల్లా, తెనాలి మండలం కంచెర్ల పాలెం గ్రామంలో 1928 ఆగష్టు 7వ తేదీన జన్మించాడు. ఇతని తండ్రి పేరు చుక్కపల్లి తిరుమలయ్య. ప్రాథమిక విద్య అనంతరం ఇతని సోదరుడు చుక్కపల్లి తిరుపతి వెంకయ్య ప్రోత్సాహంతో 1957లో వ్యాపారంలో ప్రవేశించాడు. వ్యాపారరంగంలో వుంటూనే సాహిత్యం, పుస్తక రచన పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. ఆయన స్వయంగా రాసినవిగాని, ఇతరుల పుస్తకాలు సంకలనం చేసినవిగాని కోటి 73 లక్షల 66 వేల ప్రతులు వుంటాయి. ఈయన ప్రగతిశీల సాహితీవేత్త. 1962లో పాపులర్‌ షూమార్ట్‌ ప్రధాన కార్యాలయం, బ్రాంచీల విధానాన్ని విజయవాడలో ప్రారంభించి, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలలో 145 బ్రాంచీలకు విస్తరించాడు. ఈయన సంస్థల్లో ...

                                               

ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం

ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 8న నిర్వహించబడుతుంది. నోబెల్ పురస్కార గ్రహీత, అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు జాన్‌ హెన్రీడూన్‌ హంట్‌ జయంతి రోజున ఈ దినోత్సవం జరుపుకుంటారు. వివిధ స‌మ‌స్య‌ల‌తో భాద‌ప‌డుతున్న వారికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతోమంది వాలంటీర్లు, అనేక స్వ‌చ్ఛంద సంస్థ‌లు సహాయం చేస్తున్నాయి. అలాంటివారందరి గౌర‌వార్ధంగా ఈ దినోత్స‌వం ఏర్పాటు చేయబడింది.

                                               

శరదృతువు

శరదృతువు అంటే ఆశ్వయుజ, కార్తీక మాసములు. మంచి వెన్నెల కాయు కాలము. భారతదేశంలో వివిధ కాలాలలో వాతావరణంలో ఏర్పడే మార్పులను బట్టి సంవత్సరమును ఆరు ఋతువులుగా విభజించారు. వాటిలో ఒకటి శరదృతువు. శరదృతువు అనగా ఉత్తర అమెరికా ఆంగ్లంలో పతనం అని కూడా పిలుస్తారు, నాలుగు సమశీతోష్ణ సీజన్లలో ఒకటి. శరదృతువు వేసవి నుండి శీతాకాలానికి, సెప్టెంబర్ ఉత్తర అర్ధగోళం మార్చి దక్షిణ అర్ధగోళంలో లో పగటిపూట వ్యవధి గణనీయంగా తక్కువగా ఉన్నప్పుడు ఉష్ణోగ్రత గణనీయంగా చల్లబరుస్తుంది. సమశీతోష్ణ వాతావరణంలో దాని ప్రధాన లక్షణాలలో ఒకటి ఆకురాల్చే చెట్ల నుండి ఆకులు చిందించడం. కొన్ని సంస్కృతులు శరదృతువు విషువత్తును "మధ్య-శరదృతువు"గా భావిస ...

                                               

వసంత ఋతువు

భారతదేశంలో వివిధ కాలాలలో వాతావరణంలో ఏర్పడే మార్పులను బట్టి సంవత్సరాన్ని ఆరు ఋతువులుగా విభజించారు. వాటిలో ఒకటి వసంత ఋతువు. వసంత ఋతువులో చెట్లు చిగురిస్తాయి. ఉగాది పండగతో ఈ ఋతువు ఆరంభం అవుతుంది. చైత్ర, వైశాఖ మాసంలు. చెట్లు చిగురించి పూవులు పూయు కాలం. ఋతువుల రాణీ వసంతకాలం. వసంత ఋతువు అనగా ఉత్తర అమెరికా ఆంగ్లంలో పతనం అని కూడా పిలుస్తారు, నాలుగు సమశీతోష్ణ సీజన్లలో ఒకటి. వసంత ఋతువు వేసవి నుండి శీతాకాలానికి, సెప్టెంబరు ఉత్తర అర్ధగోళం మార్చి దక్షిణ అర్ధగోళంలో లో పగటిపూట వ్యవధి గణనీయంగా తక్కువగా ఉన్నప్పుడు ఉష్ణోగ్రత గణనీయంగా చల్లబరుస్తుంది. సమశీతోష్ణ వాతావరణంలో దాని ప్రధాన లక్షణాలలో ఒకటి ఆకురాల్చే ...

ప్రకృతి వైపరీత్యాలు
                                     

ⓘ ప్రకృతి వైపరీత్యాలు

ప్రకృతి వైపరీత్యాలు ప్రకృతిలో సంభవించే విపత్తు లేదా విపరీత పరిణామాలే ఈ ప్రకృతి వైపరీత్యాలు. ఈ విపత్తులు లేదా వైపరీత్యాల వలన మానవ కార్యకలాపాలకు విపరీతమైన నష్టం వాటిల్లుతుంది. వీటినుండి కాపాడుకునేందుకు మానవులవద్ద తగు ఆపత్కాల నియంత్రణ కార్యక్రమాలు గాని వాటి పరికరాలు గాని లేనదువలన నష్టం ఇంకనూ ఎక్కువ కానవస్తుంది. మన దేశంలో ఇలాంటి సౌకర్యాలు ఇంకనూ తక్కువ కానవస్తాయి. వీటికి గల అనేక కారణాలలో కొన్ని, ఈ వైపరీత్యాలపట్ల సరైన అవగాహన లేకపోవడం, వీటి తీవ్రతలు తెలుసుకోలేకపోవడం, వీటిని ముందుగానే గుర్తించగలిగే సౌకర్యాలు లేకపోవడం, తదనంతరం తీసుకోవలసిన చర్యల గూర్చి తగిన వ్యూహరచనలు లేకపోవడం. మరీ ముఖ్యంగా ప్రజలలో చైతన్యం లేకపోవడం. వీటి కారణంగా వాటిల్లే నష్టాలు, తదనంతర దుష్ఫలితాలు చాలా ఘోరంగా కనిపిస్తాయి. కొన్ని సార్లు, ఈ విపత్తులు ప్రకృతి పరమైనవి కావని, వీటి వెనుకా మానవ కృత్యాలు వున్నాయని, తదనంతరమే ప్రకృతి ఈ విధంగా ప్రతిస్పందిస్తూ వున్నదని కొందరు వాదిస్తున్నారు.

                                     

1. భూమి కంపించడం వలన జరిగే వైపరీత్యాలు

హిమ సంపాతాలు

పేర్కొనదగ్గ హిమ సంపాతాలు
 • 1954 బ్లోన్స్ హిమ సంపాతం
 • 2002 కోల్కా-కర్మడోన్ మంచురాతి పలక
 • 1910 వెల్లింగ్టన్ హిమ సంపాతం
 • 1999 గల్టూర్ హిమ సంపాతం
 • 1970 అంకాష్ భూకంపం

కొండచరియలు రాలడం, మట్టి ప్రవాహాలు

కాలిఫోర్నియా ప్రాంత భాగాలలో తరచూ ఇవి సంభవిస్తుంటాయి, వీటికి కారణం భారీవర్షాలు.

                                     

1.1. భూమి కంపించడం వలన జరిగే వైపరీత్యాలు భూకంపాలు

భూకంపాలు తమకు తాము చాలా తక్కువగా మానవులు, జంతువుల ప్రాణాలకు నష్టం కలిగిస్తాయి. రెండవ స్థాయిలోని పర్యవసానాలవలనే ఎక్కువ ప్రాణ నష్టం సంభవిస్తుంది. ఉదాహరణకు, భూకంపాలవలన పెద్ద పెద్ద భవంతులు, వంతెనలు, నిర్మాణాలు, ఇండ్లు కూలిపోవడం వలనే ఎక్కువ ప్రాణ నష్టం సంభవిస్తుంది. నిప్పంటుకోవడం, సునామీలు, అగ్నిపర్వతాలు బ్రద్దలు కావడం లాంటి ఘటనలవలనే ప్రాణనష్టాలు ఎక్కువ.

భూగర్భంలో గల తప్పిదాల వలన, తీవ్రమైన వత్తిడిని విసర్జించే స్థితిలో భూకంపాలు సంభవిస్తాయి.

కొన్ని ప్రస్తావింప దగిన భూకంపాలు:

 • 2004 హిందూ మహాసముద్ర భూకంపం, చరిత్రలో నమోదు కాబడిన రెండవ అతిపెద్ద భూకంపం, మొమెంట్ మాగ్నిట్యూడ్ 9.3 నమోదు కాబడింది. దీని పర్యవసానంగా పెద్ద సునామీ సంభవించింది, దీనివలన దాదాపు 2.29.000 మంది మరణించారని అంచనా.
 • 7.7 మాగ్నిట్యూడ్ 2006 జావా భూకంపం, దీని పర్యవసానంగానూ సునామీ ఏర్పడింది.
 • 7.6-7.7 2005 కాశ్మీరు భూకంపం, దీని కారణాన 79.000 మంది పాకిస్తాన్లో మరణించారు.
 • 7.9 మాగ్నిట్యూడ్, మే 12, సిచువాన్ భూకంపం: చైనా లోని సిచువాన్ ప్రాంతంలో సంభవించిన భూకంపం, దీని వలన 61.150 మంది మరణించారు. మే 27, 2008 వరకు.
                                     

1.2. భూమి కంపించడం వలన జరిగే వైపరీత్యాలు లహార్ లు

లహర్ అగ్నిపర్వతం బ్రద్దలైనప్పుడు, అగ్నిపర్వత చరియలు దొర్లిపడడాన్నే లహర్ అని సంబోధిస్తారు. 1953 టాంగివై విపత్తు లహర్ చే ఏర్పడినది, 1985 ఆర్మెరో ట్రాజెడీ వల్ల ఆర్మెరో పట్టణం సమాధియై 23.000 మంది మరణించారు సజీవ సమాధి అయ్యారు.

                                     

1.3. భూమి కంపించడం వలన జరిగే వైపరీత్యాలు కొండచరియలు రాలడం, మట్టి ప్రవాహాలు

కాలిఫోర్నియా ప్రాంత భాగాలలో తరచూ ఇవి సంభవిస్తుంటాయి, వీటికి కారణం భారీవర్షాలు.

                                     

1.4. భూమి కంపించడం వలన జరిగే వైపరీత్యాలు అగ్నిపర్వత ప్రేలుళ్ళు

 • సూపర్ వాల్కనో లేదా మహా అగ్నిపర్వతాలు: టోబా కెటాస్ట్రఫ్ సిద్ధాంతం ప్రకారం, 70 నుండి 75 వేల సంవత్సరాల క్రితం, ఒక మహా అగ్నిపర్వతం బ్రద్దలయిన సంఘటన టోబా సరస్సు వద్ద జరిగింది. ఈ సంఘటనలో దాదాపు 10.000 మంది లేదా 1.000 మానవ జంటలు నాశనమయ్యాయి, దీనివలన మానవ పరిణామం తీవ్రంగా ప్రభావితమైనది. ఈ సంఘటనలో అతిముఖ్యంగా బూడిద మేఘం ఏర్పడి ప్రపంచ వాతావరణ పరిస్థితులకు ప్రతికూలంగా పనిచేసింది. కొన్ని సంవత్సరాల వరకు వాతావరణ పరిస్థితుపై, ఉష్ణోగ్రతపై ప్రభావాన్ని చూపింది.
 • పైరోక్లాస్టిక్ ప్రవాహాలు అగ్నిపర్వతం బ్రద్దలైనప్పుడు వెలువడే బూడిద పైకి ఎగిసి మేఘంలా ఏర్పడుతుంది, తన బరువువల్ల అమిత వేగంగా భూమిని తాకే బూడిద, భూమిని తాకిన మరుక్షణ ఒక వేగవంతమైన ప్రవాహంలా మారి నలుదిశలా వ్యాపిస్తుంది. ఈ వ్యాప్తి ఎంత వేగంగా వుంటుందంటే దీని క్రింద వచ్చే ప్రతి వస్తువునూ భస్మీపటలంచేస్తూ సజీవ సమాధి చేస్తుంది. ఇదో వింతైన విపత్తులా కానవస్తుంది. పోంపెయీ నగరం దీని కారణంగానే నాశనమైనదని భావింపబడుతుంది.
 • లావా అగ్నిపర్వతం బ్రద్దలయినపుడు విడుదలయ్యే ద్రవ పదార్థంlu, ఈ పదార్థంలో విపరీతమైన ఉష్ణోగ్రతలో కరిగిన రాళ్ళు, మట్టి, లవణాలు, ఖనిజాలు మున్నగునవి ఉంటాయి. ఈ లావా ఉదాహరణ: a`a లేదా లేహ్యంలాంటి చిక్కటి జిగురు పదార్థం. ఉదాహరణ: pahoehoe. అగ్నిపర్వతం నుండి వేరై, భవనాలకు ఇండ్లకు, వృక్షజాలానికి తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తుంది.
 • అగ్నిపర్వత బూడిద - సాధారణంగా చల్లబడిన బూడిద - ఎగిసి పడి ఓ మేఘం ఆకృతిని పొందుతుంది, ఆ తరువాత దగ్గరిప్రదేశాలలో దట్టంగా స్థిరపడుతుంది. నీటితో కలిసిన తరువాత, ఓ కాంక్రీట్ పదార్థంలా తయారవుతుంది. ఇది ఏ స్థలంపై రాలి స్థిరపడుతుందో ఆ ప్రదేశంలో కల వస్తువులన్నీ సజీవ సమాధి అవుతాయి.
 • లహర్‌లు, అగ్నిపర్వత బ్రద్దలై వీటి పర్యవసానంగా ఏర్పడేవి.
 • బ్రద్దలవడం Eruption కూడా ఒక విపత్తే, అగ్నిపర్వతం గాని రాళ్ళు చరియలు గాని విరిగి పడినపుడు, జరిగే బ్రద్దలయ్యే ప్రక్రియలు ఈ కోవకు వస్తాయి. ఈ విడుదల తీవ్రమైన ప్రాణనష్టాన్ని కలుగజేస్తుంది.


                                     

2. జల వైపరీత్యాలు

 • వరదలు

కొన్ని ముఖ్యమైన ప్రస్తావింపదగ్గ వరదలు:

 • 1998 యాంగ్‌ట్జీ నదీ వరదలు చైనా: ఒక కోటీ నలభై లక్షల జనాలను నిరాశ్రయులను చేసింది.
 • 2019 జయపుర వరదలు: 2019 మార్చి 16న హఠాత్తుగా సంభవించిన వరదల్లో ఇండొనేషియాకు చెందిన పాపువా ప్రావిన్సులోని జయపుర రీజెన్సీ చిక్కుకుంది. కనీసం 113 మంది ఈ రెండు ఘటనల్లోనూ మరణించారు.
 • హువాంగ్ హే యెల్లో నది చైనా: ఈ నది వరదలు సర్వసాధారణం. 1931 మహా వరదలు వలన 8.00.000, 40.00.000 మరణాలు సంభవించాయని అంచనా.
 • 1933 మహా వరదలు: అ.సం.రా. లోని ఈ వరదలు చరిత్రలోనే మహా భయానకమని ప్రతీతి.
 • 2000 మొజాంబిక్ వరదలు: దాదాపు మూడువారాలు దేశం మొత్తాన్ని ముంచెత్తాయి, వీటి కారణంగా వేలకొద్దీ మరణాలు సంభవించాయి, దేశాన్ని తీవ్రసంక్షోభంలో ముంచెత్తాయి.
 • 2018 కేరళ వరదలు: 164 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 85.000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళారు. 14 జిల్లాలో పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించారు.

ట్రాపికల్ తుఫానులు: ఈ తుఫానుల వల్ల విపరీతమైన వరదలు, స్టార్మ్ సర్జ్ ఏర్పడి క్రింది పర్యావసానాలు:

 • భోలా తుఫానులు, తూర్పు పాకిస్తాన్ ప్రస్తుతం బంగ్లాదేశ్ 1970 లో తాకింది,
 • టైఫూన్ నైనా, చైనాను 1975లో తాకింది,
 • ట్రాపికల్ తుఫాను అల్లిసన్, హోస్టన్, టెక్సాస్ను 2001 తాకింది,
 • హరికేన్ కట్రీనా, న్యూ ఓర్లియన్స్ను 2005లో జలంలో ముంచెత్తింది. ఈ వరదలకు కారణం నగరపు నీటిప్రవాహ విధానం సరిగా లేకపోవడమే.


                                     

2.1. జల వైపరీత్యాలు సునామీలు

సముద్రగర్భాన భూకంపాలు విస్ఫోటనంతో ఏర్పడే విపత్తులు. ఓ ఉదాహరణ ఆవో నాంగ్, థాయిలాండ్ లో ఏర్పడిన హిందూ మహాసముద్ర భూకంపం. కొండచరియల విరిగి పడడం వల్ల సంభవించేవి ఉదా; లితుయా అఖాతం, అలాస్కా లో సంభవించింది.

 • ఆవో నాంగ్, థాయిలాండ్ 2004. 2004 హిందూ మహాసముద్ర భూకంపం వలన సునామీ సంభవించింది.
 • లితుయా అఖాతం, అలాస్కా 1953. మూడవ పేరాలో వర్ణింపబడింది. ఇక్కడ ఒక మహా సునామీ సంభవించినది, రికార్డు చేయబడిన అతిపెద్ద సునామీ.
                                     

2.2. జల వైపరీత్యాలు కరవు

ప్రసిద్ధమైన చారిత్రక కరవులు:

 • 2006 లో, సిచువాన్ రాష్ట్రం, చైనా నవీనకాలపు అతిభయంకరమయిన కరవును చవిచూసింది, 80లక్షల జనాలు, 7 లక్షల పశువులు వీటి ప్రభావాన్ని చవిచూశాయి.
 • 1900 భారతదేశంలో వచ్చిన కరవు వలన దాదాపు 250.000 నుండి 3.25 మిలియన్ల మంది మరణించారు.
 • 1936, 1941, సిచువాన్ రాష్ట్రం, చైనా, 5లక్షలు, 2.5 లక్షల మరణాలు సంభవించాయి.
 • 1921-22, సోవియట్ యూనియన్, 50 లక్షల మంది ఈ కరవు వల్ల ఆకలిచావులవాత పడ్డారు.
 • 2006, పశ్చిమ ఆస్ట్రేలియా, న్యూ సౌత్ వేల్స్, విక్టోరియా, క్వీన్స్‌ల్యాండ్ ఆస్ట్రేలియా రాష్ట్రాలు 5నుండి 10 సంవత్సరాల కరవుకాలం. ఈ కరవు వలన పట్టణాల జనాభాపై మొదటి సారిగా విపరీతమైన ప్రభావం పడింది.
 • 1928-30, వాయువ్య చైనా, 30 లక్షలమంది కరవు కాటకాలకు బలయ్యారు.
                                     

2.3. జల వైపరీత్యాలు వడగండ్ల తుఫానులు

ప్రత్యేకంగా ప్రస్తావింపదగ్గ ఓ వడగండ్ల తుఫాను జర్మనీ లోని మ్యూనిచ్ నగరాన్ని ఆగస్టు 31, 1986 న హడలెత్తించింది. ఈ తుఫానువల్ల, లక్షల డాలర్ల నష్టం వాటిల్లింది, భీమా కంపెనీలు కోట్లడాలర్ల కొద్దీ చెల్లించవలసి వచ్చింది.

                                     

2.4. జల వైపరీత్యాలు ఉష్ణ పవనాలు

ఇప్పటి వరకు చరిత్రలో అత్యంత భయానక ఉష్ణ పవనం వేడి వాయువుల ప్రవాహం 2003 యూరోపియన్ ఉష్ణ పవనం.

                                     

2.5. జల వైపరీత్యాలు వాయుగుండ తుఫానులు

హరికేన్లు, ట్రాపికల్ తుఫానులు, టైఫూనులు మొదలగునవి, ఒకే రకమైన చక్రవాతము నకు ఉదాహరణలు: ఒక తుఫాను విధానము సముద్రపైభాగాలలో సంభవిస్తుంది. ప్రాణాంతకమైన హరికేన్ భోలా తుఫాను; అట్లాంటిక్ మహాసముద్రంలో జరిగిన 1780 గ్రేట్ హరికేన్, మార్టినిక్, సెయింట్ యూస్టేషియస్, బార్బడోస్ లలో సంభవించింది. ఇంకో పేర్కొనదగ్గ హరికేన్ హరికేన్ కట్రీనా, అమెరికా గల్ఫ్ తీరం లో 2005 లో సంభవించి తీవ్రనష్టపరచింది.

                                     

3. వడగాలి

తీవ్రమైన వడగాల్పులు, చలిగాలులను ప్రకృతి విపత్తులుగా భావించి నష్టపరిహారం ఇచ్చే అవకాశంలేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయపడుతున్నాయి.మే నెలలో వడగాల్పులు తీవ్రంగా ఉంటాయి.వడగాల్పులను కూడా విపత్తుగా గుర్తించాలంటూ కొన్ని రాష్ట్రాలు విజ్ఞప్తి చేసినా 13వ ఆర్థిక సంఘం దీనిని తిరస్కరించింది.ప్రకృతి వైపరీత్యాలైన తుపానులు, వరదల్లో మృతి చెందేవారికి ప్రభుత్వం నష్ట పరిహారాన్ని ఇస్తోంది. వడగాల్పులు కూడా ప్రకృతి సిద్ధమే అయినప్పటికీ వాటి కారణంగా మృతి చెందే వారి కుటుంబాలకు ఎటువంటి నష్ట పరిహారాన్ని అందివ్వటంలేదు.

                                     

3.1. వడగాలి అగ్ని

దావానలాలు విస్తృతంగా వ్యాపించి అడవులను అగ్నిలో భస్మం చేస్తాయి. దీనికి ప్రధానమైన కారణాలు మెరుపులు, కరవు. సామాన్యంగా ఇవి మానవుల అలక్ష్యం వలన ప్రారంభమై తొందరగా వ్యాపిస్తాయి. ఇవి ప్రజా నివాసాలకు, అడవి మృగాలకు చాలా ప్రమాదం.

                                     

3.2. వడగాలి మహమ్మారులు

మహమ్మారి మానవులలో త్వరగా వ్యాపించే అంటువ్యాధి. విశ్వమంతా వ్యాపించినప్పుడు దీనినివిశ్వమారి అంటారు. మానవ చరిత్రలో ఎన్నో మహమ్మారులు, విశ్వమారులు కోట్ల కొలది మానవుల మరణానికి కారణమయ్యాయి. ఉదా: నల్ల మృతం.

క్రితం వంద సంవత్సరాలలో వచ్చిన మహమ్మరులు
 • 1918 స్పానిష్ ఫ్లూ విశ్వమారి, సుమారు 50 మిలియన్ మంది మరణించారు.
 • ఎయిడ్స్ విశ్వమారి, 1959 లో ప్రారంభమైనది
 • 1957-58 ఆసియా ఫ్లూ విశ్వమారి, సుమారు 1 ప్రజలు మరణించారు
 • 2002-3 సారస్ విశ్వమారి
 • 1968-69 హాంకాంగ్ ఫ్లూ విశ్వమారి

కొంచెం నెమ్మదిగా వ్యాపించి ప్రపంచంలో ఆరోగ్య వ్యవస్థను ఛిద్రం చేసే వ్యాధుల్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది:

 • ఎబోలా హెమర్రేజ్ జ్వరం, ఆఫ్రికాలో వేలమంది మరణించారు.
 • XDR TB, వైద్య చికిత్సకు లొంగని ఒక రకమైన క్షయ వ్యాధి
 • మలేరియా, దీని మూలంగా ప్రతి సంవత్సరం సుమారు 1.5 మిలియన్ ప్రజలు మరణిస్తున్నారు.
                                     

3.3. వడగాలి ప్రభావాల సంఘటనలు Impact events

నవీన కాలంలో సంభవించిన అతిపెద్ద "ప్రభావాల సంఘటన" తుంగుస్క సంఘటన జూన్ 1908 న సంభవించింది, దీని మూలంగా సంభవించిన విపత్తు, తత్ఫలితంగా ఏర్పడిన ప్రభావం తీవ్రమైనది.

                                     

3.4. వడగాలి సౌర జ్వాలలు

సౌర జ్వాల ఒక సాధారణ తంతు, ఇందు సూర్యుడు అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో సౌర ఉష్ణాన్ని విడుదల చేస్తాడు, ఇది సాధారణ ఉష్ణం లేదా రశ్మి కంటే అధిక మోతాదులో వుంటుంది. కొన్ని సౌర జ్వాలల ఉదాహరణలు:

 • X20 ఘటన - ఆగస్టు 16 1989
 • అత్యంత శక్తివంతమైన జ్వాలలు గత 500 సంవత్సరాలుగా సెప్టెంబరు 1859 న ఏర్పడినట్లు నమ్ముతున్నారు.
 • ఇంతవరకూ రికార్డు చేయబడిన శక్తివంతమైన సౌరజ్వాలలు - నవంబరు 4 2003, అంచనాలు X40, X45 ల మధ్య.
 • ఇలాంటి ఘటనే - ఏప్రిల్ 2 2001
                                     

4. నష్టపరిహారం

బీమా

ప్రకృతి విపత్తులు, బీమా రంగం తన పాత్రను ఎక్కువగా నిర్వర్తిస్తూ వస్తూంది. ఈ రంగం, కొన్ని నష్టాలను పూడ్చుటకు తనవంతు సహాయసహకారాలను అందిస్తుంది. హరికేన్లు, దావాలనాలు, ఇతర విపత్తులు సంభవించినపుడు ఈ బీమా రంగం చైతన్యవంతం అవుతుంది.

ప్రభుత్వసాయం

6.10.2009 నాటి రెవిన్యూ డిపార్ట్ మెంట్ జి.వో.23 ప్రకారం పూర్తిగా దెబ్బతిన్న ఇంటికి రూ.5000,పాక్షికంగా దెబ్బతిన్న ఇంటికి రూ.4000,బట్టలకోసం రూ.1500.పాత్రలకోసం రూ.1500,బియ్యం 20 కిలోలు,కిరోసిన్ 5 లీటర్లు ఇస్తారు.నీటిలో ఇల్లు మునిగి ఉండాల్సిన సహాయ అర్హతకాలాన్ని ఏడు రోజులనుండి ఒక్క రోజుకు తగ్గించారు.మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి రూ.2లక్షలు,పాడి పశువుకు రూ.10000,గొర్రె,మేకకు రూ.1000,ఎద్దు,గాడిదలకు రూ.5000,కోళ్ళకు రూ.300 పరిహారంగా ఇస్తారు.

                                     

5. అగ్నిమాపకశాఖ

దీని పేరు విపత్తుల స్పందన, అగ్నిమాపక సర్వీసుల శాఖగా మార్చారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అత్యధికులకు గుర్తుకువచ్చే అగ్నిమాపకశాఖను ప్రజలను మరింత చేరువచేయడానికి ప్రభుత్వం దాని పేరును మార్చింది.కేవలం అగ్నిప్రమాదాలకే పరిమితం కాకుండా ప్రకృతి వైపరీత్యాలు, రోడ్డు,రైలు ప్రమాదాలు, వానలు, వరదలు, భూకంపాలు. ఇతర ప్రాణాపాయ పరిస్థితులు ప్రజలకు ఏర్పడినప్పుడు విపత్తుల శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగాలి. బాధితులు, ఆర్తులకు అవసరమైన సేవలు అందించడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంత తగ్గించడానికి ప్రయత్నించాలి.అగ్నిప్రమాదాలు జరిగిన సమయంలో సమర్థంగా విధులు నిర్వర్తించడానికి ఉపయోగపడే అగ్ని నిరోధక దుస్తులు, కళ్లజోళ్లు, ఎత్త్తెన క్రేన్లు ఇంకా కావాలి.వరదలోస్తే వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి విపత్తుల స్పందన, అగ్నిమాపకశాఖ అధికారుల వద్ద కొన్ని పరికరాలున్నాయి. వాటి సాయంతో రంగంలోకి దిగి బాధితులను ఆదుకోవాలి.ఆపదలో ఉన్నవారు నీటమునగకుండా లైఫ్‌బోయ్‌లు కాపాడాలి.లైఫ్ సేవింగ్ జాకెట్లప్రజలకివ్వాలి.గజ ఈతగాళ్లను నియమించాలి.101 నెంబరుకు ఫోన్ చేస్తే శాఖాపరంగా బాధితులకు అవసరమైన సేవలు అందిస్తారు                                     

6. బయటి లింకులు

 • "When Nature Attacks". Newsweek.
 • "Global Risk Identification Program GRIP". GRIP. Archived from the original on 2017-09-23. Retrieved 2020-01-07.
 • "World Banks Hazard Risk Management". World Bank.
 • "Global Facility for Disaster Reduction and Recovery GFDRR". GFDRR.
 • "Disaster News Network". Archived from the original on 2006-11-05. Retrieved 2006-11-05. US news site focused on disaster-related news.
 • "EM-DAT International Disaster Database". Archived from the original on 2007-06-21. Retrieved 2006-11-05. Includes country profiles, disaster profiles and a disaster list.
 • "Natural Hazard Information from the Coastal Ocean Institute". Woods Hole Oceanographic Institution. Retrieved 2006-11-05. Particularly including articles on tsunamis, hurricanes and other storms.
 • "ProjectArcix: Global Disaster Information Portal". Archived from the original on 2014-05-18. Retrieved 2020-01-07. Overviews, consequences, government and citizen responses, and case studies of multiple natural disasters
 • "Global Disaster Alert and Coordination System". European Commission and United Nations website initiative.
 • "What the Development Programme of the United Nations UN does to reduce the human risks linked to Natural Disasters". United Nations Development Programme UNDP. Archived from the original on 2015-01-13. Retrieved 2009-01-28.
 • "Pioneering Disaster Risk Index DRI Tool". United Nations Development Programme UNDP. Archived from the original on 2014-06-18. Retrieved 2009-01-28. Provides key information on all countries in the world.
                                     
 • వ క త త ల గ వ య కరణ ల న వ షయ ల ప రక త వ ద యమ ప రక త స ద ధ గ పన చ స వ ద య వ ధ న ప రక త వ పర త య ల ప రక త పర గ స భవ చ ప రమ ద ల
 • అత ప ద ద న వ క దళ క వల ద శరక షణక క క డ మ నవత సహ య లక ప రక త వ పర త య ల స భవ చ నప డ సహ య క రక భ రత ప రభ త వ న వ న వ న య గ స త ద
 • వర గ బ ధ వర గ వలన ఇబ బ ద లక గ ర ఔత ర స మ జ క వర గ సమ కరణల ప రక త వ పర త య ల ప రత యక ష గ న పర క ష గ న నష ట లక గ ర చ స త య ద వ భక త అధ కమ
 • జర గవచ చ వ ట ల వ వ ధ రక ల ఉన న య ప రమ ద ల ప డ గల ఉత సవ ల ప రక త వ పర త య ల మ దల నవన న స ఘటనల గ ప ర క ట ర నష ట జర గ చ న ఘటనలన ద ర ఘటనల
 • ఫ ర న స స క స ర వ ఈ మ టన వ డ నట ల త ల స త ద అగ న పర వత ప రక త వ పర త య ల Pinkerton, H. Bagdassarov, N. 2004 Transient phenomena in vesicular
 • వ ధ గ ఆద శ ల జ ర చ శ ర క వల అగ న ప రమ ద లక పర మ త క క డ ప రక త వ పర త య ల ర డ డ ర ల ప రమ ద ల వ నల వరదల భ క ప ల .. ఇతర ప ర ణ ప య
 • సమస యల ద గ వ షయ ల పద ర థమ పద ర ధ పర య వరణమ ప రక త వనర ల ప రక త వ పర త య ల బహ య క య ల డర వ భ గ వ రప ర జ ల వ రప ర జ న ల క క స త ద
 • ర డ డ ల వ మన మ డ కల స ప ర ర భ చ తక క వ ధరక మ ద లన సరఫర చ శ డ ప రక త వ పర త య ల స భవ చ నప డ స ప ద చ ఎన న స ర ల వ ర ళ ల ఇచ చ డ ఎన న స స థలక
 • ప డ క డ అన న న న ద న చ స న వ యక త ధన య డ మ ఖ య గ కర వ మ దల న ప రక త వ పర త య ల స భవ చ నప ప డ ఇవ ఇ క అవసర అల ట క ల ష ట సమయ లల అన నద న చ స న
 • ట రస ట న ఏర ప ట చ స అన క ర ప లల ప ద, వ కల గ, అన థలన ఆద క న న డ ప రక త వ పర త య ల స భవ చ న సమయ ల బ ధ త లక తక షణ స య గ ద ప పట ల వ ట స మ న ల

Users also searched:

...

మరణ ధృవీకరణ పత్రం.

కొత్త విత్తనాలు జల్లుకుంటూ. మరణం: నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ ద్వారా జరగగా, చివరి పులి మరణం డిసెంబర్ 28,. మరణం quotes. జిల్లాలో ఒక్క మరణం సంబవించినా. మరణం ఆలస్యంగా నమోదు. వివరాల కోసం సమీపంలోని మీసేవా కేంద్రాన్ని సందర్శించండి. సర్టిఫికేట్ వివరణ లింక్ మరణ ధృవీకరణ పత్రం ​Application Forms CDMA APPLICATION FOR. మరణం తర్వాత జీవితం. ఎలా చేయడానికి డెత్ క్లెయిమ్లు పైన. అని మిచ్ ఆల్బమ్ పేర్కొన్నట్లు మరణం బంధాలను తెంచుకుని వెళ్ళదు. ఇక పాలసీ తీసుకున్న వ్యక్తి మరణం తర్వాత ఇన్సురెన్స్ క్లెయిమ్ కు ఏయే డాక్యుమెంట్లు కావాలో.


...