Back

ⓘ రెడ్డిపాలెం (జరుగుమల్లి)




రెడ్డిపాలెం (జరుగుమల్లి)
                                     

ⓘ రెడ్డిపాలెం (జరుగుమల్లి)

  • ఈ గ్రామంలో శ్రీ కోదండరామస్వామి ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం రు. 21.06 లక్షలు మంజూరు చేసింది. ఇది గాక గ్రామస్థులు రు. 10.54 లక్షలు విరాళాల ద్వారా సేకరించారు.
                                     

1. చరిత్ర

గ్రామనామ వివరణ

రెడ్డిపాలెం అన్న పేరులో రెడ్డి అన్న పూర్వభాగం, పాలెం అన్న ఉత్తరభాగాలు ఉన్నాయి. రెడ్డి అన్న పూర్వభాగం ఈ గ్రామంలో రెడ్డి కులస్తులు తొలుత స్థిరపడడాన్ని సూచిస్తోంది. పాలెం అన్న ఉత్తరపదం suffix తొలుత ఈ ప్రాంతం పాలెగాడు నివసించే ప్రదేశమని, క్రమక్రమంగా ఆ ప్రదేశంలో జనావాసాలు వచ్చిచేరగా గ్రామం ఏర్పడింది అని వివరిస్తోంది.