Back

ⓘ దివ్యజ్ఞాన సమాజం
                                               

బెసెంట్ థియొసాఫికల్ కాలేజి(దివ్యజ్ఞాన కళాశాల)

బెసెంట్ థియొసాఫికల్ కాలేజి - దక్షిణాంధ్రంలో మొదటి కళాశాల. డా.అనీ బిసెంట్ స్థాపించారు. మద్రాసు లోగల బిసెంట్ థియోసాఫికల్ సొసైటీ చే స్థాపింపబడి నడుపబడుతోంది. మదనపల్లె పట్టణంలో చారిత్రక కళాశాల. బి.టి. కాలేజి గా ప్రసిధ్ధి.

                                               

జి.ఎస్.అరండేల్

జార్జ్ సిడ్నీ అరండేల్ 1878, డిసెంబర్ 1వ తేదీన ఇంగ్లాండులోని సర్రే అనే ప్రాంతంలో జన్మించాడు. ఇతని చిన్నతనంలోనే ఇతని తల్లి మరణించింది. ఇతని పినతల్లి మిస్ ఫ్రాన్సెస్కా అరండేల్ ఇతడిని పెంచి పెద్దచేసింది. ఫ్రాన్సెస్కా 1881లో థియొసాఫికల్ సొసైటీలో చేరింది. ఆ సమాజం స్థాపకులలో ఒకరైన హెలీనా బ్లావట్‌స్కీ తరచూ వారింటికి అతిథిగా వస్తుండడం వల్ల బాలుడైన అరండేల్‌కు ఆమెను కలుసుకునే అవకాశం దక్కింది. ఇతడు కొంతకాలం జర్మనీలోను, మరికొంత కాలం ఇంగ్లాండులోను విద్యను అభ్యసించాడు. 1900లో కేంబ్రిడ్జిలోని సెయింట్ జాన్స్ కాలేజీ నుండి ఎం.ఎ. పట్టాను పొందాడు.

                                               

రాయచోటి గిరిరావు

వీరు 1865, ఆగష్టు 25 తేదీన బెంగుళూరు నగరంలో వినాయక చవితి పర్వదినాన జన్మించారు. వీరి తల్లిదండ్రులు నాగేశ్వరరావు, నాగమ్మ. వీరు 1881లో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులైనారు. తర్వాత మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో చేరి ఎఫ్.ఎ. పరీక్షలో ప్రథములుగాను పిదప 1887లో బి.ఎ. పరీక్షలోను ఉత్తీర్ణులయ్యారు. వీరు తన జీవితాన్ని దేశ సేవకై అంకితం చేయదలచి మొదటి మెట్టుగ విద్యావ్యాప్తికై కృషి చేశారు. అందుకోసం మదనపల్లిని తన కార్యక్షేత్రంగా ఎన్నుకొన్నారు. అక్కడ కొందరు వ్యక్తులతో ఒక సంఘంగా ఏర్పడి 1888న ఆ గ్రామంలోని వేంకటేశ్వరాలయంలో ఒక పాఠశాలను నెలకొల్పారు. దానికి కాంగ్రస్ హై స్కూలు అని పేరు ఉండేది. తరువాత 1891లో ...

                                               

మూలాపేట

మూలాస్థానేశ్వరస్వామి ఆలయం ఉండడం వల్ల మూలాపేట అనే పేరు ఏర్పడింది.

                                               

ఆగష్టు 12

1936: ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్, ఏ.ఇ.ఎస్.ఎఫ్. - అఖిల భారత విద్యార్థిసమాఖ్య, ఉత్తరప్రదేశ్ లోని లక్నో లో స్థాపించబడింది. 2010: అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని బాలికలకు యవ్వనం తొందరగా వస్తున్నదని, అందుకని, ఆ బాలికల ఆరోగ్యం ప్రమాదకరం అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. 2009: ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా చూడగల సాంకేతిక పరిజ్ఞానం భువన్ ను ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు. 1978: ఆంధ్రప్రదేశ్ లో రంగారెడ్డి జిల్లా అవతరించింది. 2011: విశాఖపట్నం బార్ అసోసియేషన్ కి 2011-12 సంవత్సరానికి, శుక్రవారం ఎన్నికలు జరిగాయి. 2788 ఓటర్లు ఉండగా 1791 మంది ఓట్లు వేసారు. 997మంది ఓట్లు వేయలేదు. 2010: రంజాన్ భారతదేశంలో ...

                                               

రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి

వీరు పాలకొండ మండలంలోని గుడివాడ అగ్రహారంలో ముఖలింగేశ్వరుడు, సోదెమ్మ దంపతులకు జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి వద్ద రామాయణ, భారత, భాగవతాలను విని తెలుసుకున్నారు. 13వ ఏట తండ్రి మరణించగా శ్రీహరిపురం లో కొంతకాలం అధ్యాపకునిగా పనిచేశారు

                                               

ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి

ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి ఒక సుప్రసిద్ధ తత్త్వవేత్త. యూజీ గా సుప్రసిద్ధుడు. ఆయన జులై 9, 1918 న కోస్తా ఆంధ్ర ప్రాంతానికి చెందిన మచిలీపట్నంలో జన్మించాడు. గుడివాడలో పెరిగాడు. ఆయన తల్లి ఇతనికి జన్మనిచ్చిన ఏడురోజులకే కన్నుమూసింది. అప్పుడు ఆయన అమ్మమ్మ అతన్ని పెంచి పెద్దచేసింది. ఆమె ఒక సంపన్న బ్రాహ్మణ కుటుంబానికి చెందిన పేరొందిన న్యాయవాది. దివ్యజ్ఞాన సమాజం కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ఉండేది. అలా యూజీకి కూడా బాల్యం లోనే ఆ సమాజంతో పరిచయం కలిగింది. ఎక్కువకాలము విదేశాలలో గడిపి తనదైన తత్త్వాన్ని ప్రజలకు పంచిన వ్యక్తి యు.జి. మార్చి 22, 2007లో ఆయన మరణించారు. తర్వాతనె తెలుగువారు అటువంటి తత్త్వవేత్త ఒక ...

                                               

ఆగష్టు 4

2009: క్రమం తప్పకుండా యూరోపియన్లు 50% కంటే ఎక్కువ మంది, ఇంటర్నెట్ అంతర్జాలం లో విహరిస్తారని, గత ఐదు సంవత్సరాలలో 33% పెరిగింది యూరోపియన్ కమిషన్ నివేదిక ఇచ్చింది. 0070: రోమన్లు, ​​జెరూసలేం లోని రెండవ దేవాలయాన్ని ధ్వంసం చేసారు. 0181: ఆకాశంలోని, కేసియోపియా రాశిలో సూపర్ నోవాని చూసారు. సూపర్ నోవా అంటే ఆకాశంలో అత్యంత కాంతివంతంగా వెలుగుతూ, ఎక్కువ శక్తిని విడుదల చేస్తూ, పేలిపోయే నక్షత్రం) కి పక్షవాతం వచ్చింది. మరో ముగ్గురు గాయపడ్డారు.15 మే 1972 నాడు హత్యాప్రయత్నం జరిగింది. 4 ఆగష్టు 1972 నాడు శిక్ష వేసారు న్యాయస్థానం 77 రోజులు సమయం తీసుకుంది. ఆ తరువాత శిక్షను 53 సంవత్సరాలకు తగ్గించారు. విడుదల అయ్యే ...

                                               

పింగళి నాగేంద్రరావు

పింగళి నాగేంద్రరావు ఒక తెలుగు సినిమా రచయిత. పింగళి నాగేంద్రరావు కేవలం సినిమా రచయిత మాత్రమే కాదు. పాత్రికేయుడు, నాటక రచయిత కూడా. కృష్ణా పత్రిక, శారద పత్రికల్లో ఆయన ఉపసంపాదకుడుగా పనిచేసారు. వింధ్య రాణి, నా రాజు, జేబున్నీసా, మేవాడు రాజ్య పతనం, క్షాత్ర హిందు, నా కుటుంబం, గమ్మత్తు చావు తదితర నాటకాలు ఆయన రాసినవే.

                                               

రుక్మిణీదేవి అరండేల్

రుక్మిణీదేవి అరండేల్ తమిళనాడులోని చెన్నైలో కళాక్షేత్ర నాట్యపాఠశాల వ్యవస్థాపకురాలు. ఆమె స్వయంగా నృత్య కళాకారిణి. కళలయందు ఆమెకున్న మక్కువ ఆమెను కర్ణాటక సంగీతం, బాలే, భరతనాట్యాలలో ప్రావీణ్యం సంపాదించేలా చేశాయి. ఆమె భరత నాట్యం శిక్షణ కొరకు పాఠశాల స్థాపించి భరతనాట్యం ప్రాచుర్యము, గౌరవము ఇనుమడింప చేసింది. ఆమె ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ ప్రయత్నాన్ని విజయ వంతం చేసింది.

                                               

ఆర్.యస్.సుదర్శనం

ఆయన మదనపల్లెలో డిసెంబరు 13 1927 న జన్మించారు. ఆయన మదనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మదలనపల్లె దివ్యజ్ఞాన కళాశాల లలో విద్యాభ్యాసం చేసారు.మద్రాసు క్రిస్టియన్ కళాశాల నుండి 1947లో పట్టా పుచ్చుకున్నాడు. ప్రముఖ రచయిత్రి ఆర్.వసుంధరాదేవి ఇతని భార్య. వివిధ కళాశాలలలో అధ్యాపకునిగా, విభాగాధిపతిగా, ప్రిన్సిపాల్ గానూ పనిచేసి పదవీవిరమణ చేసిన తరువాత ఆయన 1986లో స్వంత ఊరైన మదనపల్లెలో శేష జీవితం గడిపి డిసెంబరు 14 2001 న కన్నుమూసారు.

దివ్యజ్ఞాన సమాజం
                                     

ⓘ దివ్యజ్ఞాన సమాజం

దివ్యజ్ఞాన సమాజము అమెరికా లోని న్యూయార్క్ నగరంలో 1875 లో హెలీనా బ్లావట్‌స్కీ, హెన్రీ స్టీల్ ఆల్కాట్, విలియం క్వాన్ జడ్జ్, ఇతరుల చే స్థాపించబడింది. దీన్ని స్థాపించిన కొన్ని సంవత్సరాల తర్వాత బ్లావట్‌స్కీ, ఆల్కాట్ చెన్నై వచ్చి అడయార్ అనే ప్రాంతంలో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ వారు ఆసియా దేశాలలోని ఇతర మతాలను కూడా అధ్యయనం చేయాలని భావించారు.

                                     

1. లక్ష్యాలు

సుదీర్ఘమైన చర్చలు, పునశ్చరణలు జరిపి ఈ సమాజం యొక్క లక్ష్యాలను ఈ క్రింది విధంగా పేర్కొన్నారు.

 • వివిధ మతాలని, తత్వశాస్త్రాన్ని, సైన్సు అధ్యయనాన్ని ప్రోత్సహించడం
 • ప్రకృతిలోనూ, మానవునిలోనూ దాగున్న నిగూఢ రహస్యాలను పరిశోధించడం
 • జాతి, లింగ, వర్ణ, మత, కులాలకు అతీతంగా మానవజాతిలో సార్వత్రిక సార్వభౌమత్వాన్ని పెంపొందించడం.

ఇవి కాకుండా 1889లో బ్లావట్‌స్కీ తాను వచ్చే జన్మలో ప్రపంచ గురువుగా జన్మిస్తాననీ, అందుకు మానవాళిని సంసిద్ధులను చేయడమే సంస్థ యొక్క అసలైన ఉద్దేశ్యమనీ కొంతమంది విద్యార్థులతో పేర్కొంది. ఇదే విషయాన్ని అనీబిసెంట్ కూడా బ్లావట్‌స్కీ చనిపోయిన ఐదు సంవత్సరాల తర్వాత 1896 లో పునరుద్ఘాటించింది. బ్లావట్‌స్కీ స్వీయ రచనల్లో తన పునర్జన్మకు కనీసం ఒక శతాబ్ద కాలం పట్టవచ్చని ప్రస్తావించింది.

                                     

2. జిడ్డు క్రిష్ణమూర్తి

1909 సంవత్సరంలో ఈ ఉద్యమంలో ఒక నాయకుడైన లీడ్‌బెల్ట్ జిడ్డు కృష్ణమూర్తిని తమ భవిష్య నాయకుడిగా భావించాడు. కృష్ణమూర్తి కుటుంబం జనవరి 1909 న చెన్నైలోని ప్రధాన కార్యాలయానికి మారారు. 1925 సంవత్సరం నుంచి ఆయన క్రమంగా ఈ ఉద్యమం నుంచి వేరుపడడం ప్రారంభించాడు. 1931 లో దాన్ని పూర్తిగా వదిలిపెట్టేశాడు.

                                     
 • ప ర ట న క స ఫ ర త న అ ద చ న గ ప ప వ ద కగ ఈ కళ శ లన ప ర క నవచ చ ద వ యజ ఞ న సమ జ ప రచ ర న క అన బ స ట 1893ల భ రతద శ న క వచ చ ద బ ర ట ష ప రభ త వ
 • జ య త ష య డ ఆధ య త మ కవ త త. మ.1936 డ స బర 1: జ ఎస అర డ ల ద వ యజ ఞ న సమ జ మ డవ అధ యక ష డ హ మ ర ల ల గ న ర వ హణ క ర యదర శ మ.1945 డ స బర
 • చ ర డ తర వ త క ల ల ఆ చర చ బ షప లల ఒకడ గ పన చ శ డ మర వ ప ద వ యజ ఞ న సమ జ తరఫ న య ర ప ఆస ట ర ల య ద శ ల వ స త త గ పర యట చ డ 1933ల అన
 • ద న అభ వ ద ధ క క ష చ శ ర ఈ ప ఠశ లన 1915 స వత సర ల ద వ యజ ఞ న సమ జ ద న న గ ర ర వ ద వ యజ ఞ న కళ శ ల Giri Rao Theosophical College గ అభ వ ద ధ పరచ
 • ద వ యజ ఞ న సమ జ ల సభ యత వ స వ కర చ ఉపన య సక ర ల గ వ జయ స ధ చ ద ద వ యజ ఞ న సమ జ బ ధ యతలల భ గ గ ఆమ భ రతద శ వచ చ ద 1898ల క ద ర య హ ద కళ శ ల
 • దర జత భ రతద శప 10వ మ ఘల చక రవర త మ.1719 1878: జ ఎస అర డ ల ద వ యజ ఞ న సమ జ మ డవ అధ యక ష డ హ మ ర ల ల గ న ర వ హణ క ర యదర శ మ.1945 1908:
 • ప ర తనమ న స స క త ప ఠశ ల, కళ శ ల ఇక కడ ఉ డట గర వక రణ . ప ర తనమ న ద వ యజ ఞ న సమ జ గ ర థ లయ . ఒకప ప డ వ శ ష గ చ ప ప క న న ర ప రస త త వ ర స వల
 • ప ర త ఒక ధర మ స స థన స థ ప చ ర జ.1849 1945: జ ఎస అర డ ల ద వ యజ ఞ న సమ జ మ డవ అధ యక ష డ హ మ ర ల ల గ న ర వ హణ క ర యదర శ జ.1878 2009:
 • స వల ద చ ర పదవ వ రమణ చ స న తర వ త వ శ ఖపట న ల స థ రపడ డ డ 1950 ల ద వ యజ ఞ న సమ జ ల భగవద గ త ప రవచన ప ర ర భ చ ర 1969 న డ 1975 వరక ద వ రక నగర
                                               

1878

జూన్ 25: వఝల సీతారామ శాస్త్రి, భాషా శాస్త్రవేత్త, సాహిత్య విమర్శకుడు, జ్యోతిష శాస్త్రపండితుడు. మ.1964 డిసెంబర్ 1: జి.ఎస్.అరండేల్, దివ్యజ్ఞాన సమాజం మూడవ అధ్యక్షుడు, హోమ్‌రూల్ లీగ్ నిర్వాహణా కార్యదర్శి. మ.1945 డిసెంబర్ 10: చక్రవర్తి రాజగోపాలాచారి, భారతదేశపు చివరి గవర్నర్ జనరల్. మ.1972 నవంబరు 17: అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి, పండితుడు, జ్యోతిష్యుడు, ఆధ్యాత్మికవేత్త. మ.1936 నవంబరు 3: బెంగుళూరు నాగరత్నమ్మ, గాయని, కళాకారిణి. మ.1952

Users also searched:

...

Http cpms.wbhealth.gov.in.8003 covid 19.aspx srf id.

Join UNESCO MGIEPs VirtualGandhiMarch commencing August. August 12, 1884 – When an England keeper took a 4 wicket haul with lob bowling. Australia batted a total of 311 overs for scoring 551 in the 1884 Ashes Test match. Advertisement.


...