Back

ⓘ ఇంటర్నెట్ మూవీ డేటాబేసు
                                               

అరుణ షీల్డ్స్

ఆమె 2010 సం.లో ప్రిన్స్- ఇట్స్ షోటైం అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమా ద్వారా బాలీవుడ్ అడుగు పెట్టింది. ఆమె అంతకు ముందు ఒక సంవత్సరం పైగా థియేటర్‌లో పని చేయడం అనుభవాలు కూడా ఉన్నాయి. షీల్డ్స్, ఒక థియేటర్ వర్క్ లో ఉండగా ఒక యాక్టింగ్ ఏజెంట్ ఈమెను గుర్తించటం జరిగింది. అరుణ కూడా ఒక నృత్య దర్శకురాలు, ఒక బొడ్డు నర్తకి వంటి అనుభవం కూడా ఉంది. ఆమె చిత్రం మిస్టర్‌ సింగ్ మిసెస్‌ మెహత 2010 జూన్ 25 న విడుదలైంది. ఆమె వివిధ స్వతంత్ర ఇతర దారుల పనులే కాకుండా, మిషన్ ఇంప్రాబుల్ 2007, లివ్ బైట్ 1997, ప్రైవేట్ సంఘటనలు ప్రైవేట్ మొమెంట్స్ 2005. వంటి చలన చిత్రాలలో కూడా నటించింది. .

                                               

మధుమిత

మధుమిత ఒక నటి. ఆమె అసలు పేరు స్వప్నమాధురి. దక్షిణాది సినిమాలలో ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువగా సహాయ పాత్రలు పోషించింది. పుట్టింటికి రా చెల్లీ, మన్మథుడు లాంటి గుర్తింపదగ్గ పాత్రలు ధరించింది. ప్రముఖ నటుడు శివ బాలాజీ ని వివాహమాడింది.

                                               

కూతురు (సినిమా)

కుతురు 1996లో విడుదలైన తెలుగు సినిమా. మౌనికా మూవీ మేకర్స్ పతాకంపై భూమా నాగిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు తమ్మారెడ్డి భరధ్వాజ దర్శకత్వం వహించాడు. శ్రీకాంత్, ఊహ, చంద్రమోహన్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు నల్లూరి సుధీర్ కుమార్ సంగీతాన్నందించాడు.

                                               

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు

సైమా పురస్కారాలు అని పిలవబడే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్, దక్షిణ భారత చిత్ర పరిశ్రమ కళాత్మక మరియు సాంకేతిక విజయాలకు ప్రతిఫలంగా లభించే పురస్కారాలు. ఈ వేడుకను సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వ్యవస్థాపకుడు ఇందూరి విష్ణువర్ధన్ 2012 లో స్థాపించాడు. అడుసుమిల్లి బృందా ప్రసాద్ దీనికి చైర్‌పర్సన్. అవార్డులు రెండు రోజుల పాటు వేర్వేరు భాగాలలో ప్రదర్శించబడతాయి. మొదటి రోజు జనరేషన్ నెక్స్ట్ అవార్డులలో అత్యంత ఆశాజనకంగా రాబోయే దక్షిణ భారత చిత్ర కళాకారులను సత్కరిస్తారు. రెండవ రోజు ప్రధాన సిమా అవార్డులకు కేటాయించబడింది. అవార్డు నామినీలను సీనియర్ ఆర్టిస్టులు మరియు నిపుణుల జ్యూరీ ఎంపిక చేస్తుంది. బహిరంగ ప ...

                                               

ఈ వర్షం సాక్షిగా (2014 సినిమా)

ఈ వర్షం సాక్షిగా 2014 డిసెంబర్13 న విడుదలైన తెలుగు చలనచిత్రం. రమణ మొగిలి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్ సందేష్, హరిప్రియ, ధనరాజ్, వేణు ముఖ్యపాత్రల్లో నటించగా, అనిల్ గోపి రెడ్డి సంగీతం అందించారు. రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై బి ఓబుల్ సుబ్బారెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి రాజేంద్ర భరద్వాజ్ స్క్రీన్ ప్లే, మోహన్ చంద్ ఛాయాగ్రహణం అందించారు.

                                               

రేపటి రౌడీ

రేపటి రౌడీ 1993 మార్చి 25న విడుదలైన తెలుగు సినిమా. శ్రీకాంత్ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వి.అంజనీ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు కె.వాసు దర్శకత్వం వహించాడు. రఘు, ఆమని, జగ్గయ్య ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్నందించాడు.

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు
                                     

ⓘ ఇంటర్నెట్ మూవీ డేటాబేసు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు వీడియోలకి సంబంధించిన ఒక వెబ్ సైటు. ఇది సినిమాలు, TV షోలు, నటులు, సాంకేతిక నిపుణుల వివరాలతో కూడిన అతి పెద్ద ఆన్ లైన్ సమాచార నిధి. ఇది ప్రస్తుతం Amazon.com సంస్థ ఆధ్వర్వంలో నడుస్తుంది. ఇది అందుబాటులో ఉన్న ఏకైక భాష ఆంగ్లం.

దీనిని 1990 లో కోల్ నీధమ్ అనే కంప్యూటరు ప్రోగ్రామరు రూపొందించాడు. దీనిని 1996 లో Internet Movie Database Ltd అనే పేరుతో యూకేలో రిజిష్టరు చేశారు. దీనికి ప్రకటనల రూపంలో, లైసెన్సింగ్ రూపంలోనూ, భాగస్వామ్య రూపంలోనూ ఆదాయం సమకూరేది. 1998 లో ఇది అమెజాన్.కామ్ కి ఉప కంపెనీగా మారింది. వారు దీనిలో సినిమా డీవీడీలు, వీడియో టేపుల ప్రకటనలు చూపించి వారి అమ్మకాలు పెంచుకున్నారు.

జూన్ 2016 నాటికి ఈ వెబ్ సైటులో సుమారు 37 లక్షల వీడియోల సమాచారం, 7౦ లక్షల మంది సెలబ్రిటీల సమాచారం ఉంది. 67 మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు. ఈ వెబ్సైటులో నమోదయిన వారు కొత్త సమాచారం చేర్చడం కోసం, ఉన్న సమాచారం మార్చడం కోసం అభ్యర్థన పంపవచ్చు. ఇందులో సమాచారం ప్రచురించే ముందే పరీక్షించినా అప్పుడప్పడు దోషాలు దొర్లుతుంటాయి. నమోదయిన సభ్యులు ఏదైనీ సినిమాకు ఒకటి నుండి పది మధ్యలో రేటింగు ఇవ్వవచ్చు. ఇలా సేకరించిన రేటింగుల సగటును సదరు వీడియో పక్కనే చూపిస్తారు. ఎవరైనా ఏదైనా సినిమాకు విపరీతంగా దొంగ ఓట్లు వేసినా పసిగట్టగల సామర్థ్యం దీనికుంది. సభ్యులు తమకు నచ్చిన సినిమాల గురించి చర్చించుకునేందుకు మెసేజ్ బోర్డులు కూడా ఉన్నాయి.

                                     
 • ఇ టర న ట మ వ డ ట బ స ల Ali G Indahouse ఇ టర న ట మ వ డ ట బ స ల Jesus the Curry King ఇ టర న ట మ వ డ ట బ స ల Private Moments ఇ టర న ట మ వ డ ట బ స
 • Sylvester Stallone The New York Times. Retrieved November 7, 2014. ఇ టర న ట మ వ డ ట బ స ల స ల వ స టర స ట ల న ప జ Don t give up the day job... Sylvester
 • ball The Hindu. Chennai, India. 18 April 2008. ఇ టర న ట మ వ డ ట బ స ల Madhumitha ప జ ఇ టర న ట మ వ డ ట బ స ల Madhumitha as Swapna Madhuri ప జ
 • Mary Matha 1971 Indiancine.ma. Retrieved 2020 - 08 - 30. ఇ టర న ట మ వ డ ట బ స ల మ ర మ త ఇ టర న ట మ వ డ ట బ స ల మ ర మ త మ ర మ త on YouTube
 • Hassan - Sripriya youtube. Retrieved 2015 - 04 - 18. ఇ టర న ట మ వ డ ట బ స ల మర య మ డ ర ల గ తమ ళ ఇ టర న ట మ వ డ ట బ స ల మర య మ డ ర ల గ కన నడ
 • స వరకర త: నల ల ర స ధ ర క మ ర వ డ దల త ద మ ర చ 1, 1996 Kuthuru 1996 Indiancine.ma. Retrieved 2020 - 08 - 24. ఇ టర న ట మ వ డ ట బ స ల క త ర
 • jun18 2020. 123త ల గ ఈ వర ష స క ష గ మ వ ర వ య Retrieved jun18 2020. ఇ టర న ట మ వ డ ట బ స ల ఇ టర న ట మ వ డ ట బ స ల ఈ వర ష స క ష గ
 • 2019 : స మ అవ ర డ ల ప రకటన.. ఉత తమ నట నట ల వ ర News18 Telugu. 2019 - 08 - 16. Retrieved 2020 - 09 - 28. Official website ఇ టర న ట మ వ డ ట బ స ల SIIMA
 • బ ల ఏన ట ద బ ధమ ర : ప రసన న య వక ల య వక ల : మన Repati Rowdi 1993 Indiancine.ma. Retrieved 2020 - 09 - 04. ఇ టర న ట మ వ డ ట బ స ల ర పట ర డ
 • చ బ త డ ఇ టర న ట మ వ డ ట బ స ల Markandeya 1922 మ ర క డ య ఇ టర న ట మ వ డ ట బ స ల Markandeya 1938 భక త మ ర క డ య ఇ టర న ట మ వ డ ట బ స ల Bhakta
 • Canadian Biography Online Science.ca profile: Alexander Graham Bell ఇ టర న ట మ వ డ ట బ స ల Alexander Graham Bell ప జ U.S. patent images in TIFF format
సిల్వెస్టర్ స్టాలోన్
                                               

సిల్వెస్టర్ స్టాలోన్

మైఖేల్ సిల్వెస్టర్ స్టాలోన్ గార్డెంజియో, సాధారణంగా సిల్వెస్టర్ స్టాలోన్ అని పిలుస్తారు, మారుపేరు స్లి స్టాలోన్, అమెరికన్ నటుడు, చిత్ర నిర్మాత, రచయిత, సినిమా దర్శకుడు. స్టాలోన్ మాక్ వాదం, హాలీవుడ్ పోరాట పాత్రలకు ప్రసిద్ధి చెందారు. ఇతడు పోషించిన బాక్సర్ రాకీ బాల్బోయ్, జాన్ రాంబో పాత్రలు మంచి గుర్తింపును తీసుకువచ్చాయి., ਸਕਰੀਨਲੇਖਕ ਅਤੇ ਨਿਰਦੇਸ਼ਕ ਹੈ

మేరీ మాత (సినిమా)
                                               

మేరీ మాత (సినిమా)

మేరీ మాత 1971, డిసెంబరు 25న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. గిరి ఫిల్మ్స్ పతాకంపై కె. తంగప్పన్ నిర్మాణ సారథ్యంలో కె. తంగప్పన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయలలిత, జెమినీ గణేశన్, పద్మిని, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో నటించగా, డి. దేవరాజన్ సంగీతం అందించాడు.

                                               

మరియా మై డార్లింగ్

మరియా మై డార్లింగ్ 1981, అక్టోబరు 2న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. రాజీ ప్రొడక్షన్స్ పతాకంపై కె. మునినాథన్ నిర్మాణ సారథ్యంలో దురై దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్, శ్రీప్రియ, ఆర్.ఎన్.సుదర్శన్, జయమాలిని నటించగా, శంకర్- గణేష్ సంగీతం అందించారు. ఇందులో శ్రీప్రియ తల్లికూతుళ్ళుగా ద్విపాత్రాభినయం చేసింది. ఇది తమిళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందింది.

రజినీకాంత్
                                               

రజినీకాంత్

రజినీకాంత్ సినిమా నటుడు. దేశంలో, ప్రజాదరణ కలిగిన నటుడు. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. జన్మతః మరాఠీ యాదవ కులంలో జన్మించాడు. రజినీకాంత్ 1950 డిసెంబర్ 12వ తేదీన కర్ణాటక, ఇండియాలో జన్మించారు. కర్ణాటకలో కొంతకాలం నివసించాడు. ప్రస్తుత నివాసం చెన్నై. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నటుడు.

Users also searched:

...

సెప్టెంబ‌ర్ లో 7వ సౌత్ ఇండియ‌న్.

తాజాగా ప్రకటించిన సైమా సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ అవార్డుల్లో​. SIIMA Awards Telugu Winners Mana Telangana. దక్షిణ భారతదేశం నుండి 1987 అకాడమీ అవార్డుల వేడుకకు ఆహ్వానం అందుకున్న మొదటి నటుడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు – సౌత్ సౌత్. 2014, సైమా – ఇంటర్నేషనల్ ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా. మహేష్ బాబు మూడుసార్లు సైమా. సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డు అవార్డులకు పోటీ పడగా తన మూవీకి సైమా.


...