Back

ⓘ హుసైన్ ఇబ్న్ అలీ




హుసైన్ ఇబ్న్ అలీ
                                     

ⓘ హుసైన్ ఇబ్న్ అలీ

హుసేన్ ఇబ్న్ అలీ ఇబ్న్ అబీతాలిబ్ ‎ ముహమ్మద్ ప్రవక్త మనుమడు, అలీ ఇబ్న్ అబీ తాలిబ్, ఫాతిమా జహ్రా ల సంతానం. హుసేన్, ఇస్లాం మతం లో ఒక ప్రముఖమైన వ్యక్తిత్వం గలవారు. ఇతను అహ్లె బైత్ లో ఒకరు. షియా మతస్థుల ఇమామ్ లలో ఒకరు. ముహర్రం 10వ తేదీన జరుపుకునే యౌమ్ ఎ ఆషూరా వీరి వీరమరణ సంస్మణార్థమే. వీరికి ఇమామ్ హుసైన్ అని కూడా సంబోధిస్తారు. వీరి అన్న పేరు హసన్ ఇబ్న్ అలీ.

                                     

1. కర్బలా యుద్ధం

అక్టోబరు 10 680ముహర్రం 10, 61 హి.శ., వీరు, వీరి కుటుంబ సమూహం దాదాపు 108 నుండి 136 మంది, 4000మంది శతృసైన్యంతో పోరాడారు. ఈ శతృ సైన్యానికి ఉమ్ర్ ఇబ్న్ సాద్, ఆధిపత్యం వహించాడు. ఈ యుద్ధాన్నే కర్బలా యుద్ధం అని అంటారు. ఈ యుద్ధంలో మగవారంతా మరణించారు, ఒక్క జైనుల్ ఆబెదీన్ తప్ప. మిగిలిన కుటుంబ సభ్యులనంతా, యుద్ధ ఖైదీలుగా షామ్ సిరియా కు, యజీద్ వద్దకు తీసుకెళ్ళారు.

                                     

2. మూలాలు

Books
  • Madelung, Wilferd 1997. The Succession to Muhammad: A Study of the Early Caliphate. Cambridge University Press. ISBN 0-521-64696-0.
  • Halm, Heinz 2004. ShiIsm. Edinburgh University Press. ISBN 0-7486-1888-0.
  • Dakake, Maria Massi 2007. The Charismatic Community: Shiite Identity in Early Islam. SUNY Press. ISBN 0-7914-7033-4.
  • Tabatabae, Sayyid Mohammad Hosayn 1979. Shiite Islam. Suny press. ISBN 0-87395-272-3.
  • Al-Bukhari, Muhammad Ibn Ismail 1996. The English Translation of Sahih Al Bukhari With the Arabic Text, translated by Muhammad Muhsin Khan. Al-Saadawi Publications. 1881963594.
  • Gordon, Matthew 2005. The Rise Of Islam. Greenwood Press. 0313325227.
Encyclopedia
  • Encyclopaedia of Islam. ISBN.
  • Encyclopaedia of the Quran. Brill Publishers, Leiden. ISBN 90-04-14743-8.
  • Encyclopædia Iranica. Center for Iranian Studies, Columbia University. ISBN 1-56859-050-4.
  • Encyclopaedia Britannica Online. Encyclopaedia Britannica, Inc.
                                     

3. బయటి లింకులు

See the articles and books of Battle of Karbala, Day of Ashura, Mourning of Muharram and Maqtal Al-Husayn in the relevant articles.

  • On Difference & Understanding: Al-Husayn: the Shiite Martyr, the Sunni Hero
  • English Literature on Imam Al-Hussain
  • Twelve Imams
  • Hussein ibn Ali an article of Encyclopædia Britannica.
  • Imam Hussein in the eyes of non-Muslims
  • Martyr Of Karbala
  • Hussein ibn Ali by Wilferd Madelung, an article of Encyclopædia Iranica.
  • The Third Imam
  • Hussein ibn Ali in popular Shiism by Jean Calmard, an article of Encyclopædia Iranica.