Back

ⓘ సలాహుద్దీన్ అయ్యూబీ




సలాహుద్దీన్ అయ్యూబీ
                                     

ⓘ సలాహుద్దీన్ అయ్యూబీ

సలాహుద్దీన్ యూసుఫ్ ఇబ్న్ అయ్యూబి, కుర్ద్ జాతీయుడు, ఈజిప్టు, సిరియా లలో తన అయ్యూబీ సామ్రాజ్యం స్థాపించాడు. ఈజిప్టు, సిరియా, ఇరాక్, హిజాజ్, యెమన్ లను పరిపాలించాడు. క్రైస్తవులు జరిపిన మతయుద్ధాలు వీరోచితంగా త్రిప్పికొట్టి, జెరూసలేంను తిరిగి ముస్లింల స్వాధీనంలో తీసుకు వచ్చిన ధీరుడు.

ఇతను ఇరాక్ లోని తిక్రిత్ కోటలో, హి.శ. 532 క్రీ.శ. 1137-38 లో జన్మించాడు. హి.శ. 589 (క్రీ.శ. 1193 లో డెమాస్కస్ లో మరణించాడు.

                                     

1. మూలాలు

  • Gabrieli, Francesco trans. Costello, E.J. 1984. Arab Historians of the Crusades. Routledge & Kegan Paul. ISBN 978-0-7102-0235-2
  • Gillingham, John 1999. "Richard I", Yale English Monarchs, Yale University Press.
  • Shahnaz Husain 1998 Muslim heroes of the Crusades ISBN 1-897940-71-8
  • Bahā al-Dīn Ibn Shaddād trans. Richards, D.S. 2002. The Rare and Excellent History of Saladin. Ashgate. ISBN 978-0-7546-3381-6
  • Gibb, H. A. R. 1973. The Life of Saladin: From the Works of Imad ad-Din and Baha ad-Din. Clarendon Press. ISBN 978-0-86356-928-9
  • Bowman, Alan K. 1986. Egypt After the Pharaohs.
                                     

2. బయటి లింకులు

  • Saladin
  • De expugnatione terrae sanctae per Saladinum A European account of Saladins conquests of the Crusader states. మూస:La icon
  • Richard and Saladin: Warriors of the Third Crusade