Back

ⓘ శాస్త్రము
                                               

ఆర్థిక శాస్త్రము

సాంఘిక శాస్త్రాలలో ఆర్థిక శాస్త్రము లేదా అర్ధ శాస్త్రము ఒక విశిష్ట స్థానాన్ని ఆక్రమించింది. అర్థ శాస్త్ర పరిజ్ఞానం ప్రతి మానవునికి అవసరం. దైనందిక జీవనంలో దీని ప్రాముఖ్యం ఎనలేనిది. ప్రత్యేకంగా అర్థ శాస్త్రము అనే పేరు లేకున్నా మానవ చరిత్ర ప్రారంభమైనప్పటి నుంచే ఈ శాస్త్రం ఆవిర్భవించినదిని చెప్పవచ్చు. దిన దినానికి అభివృద్ధి చెందుతున్న నేటి ప్రపంచంలో ఆర్థిక శాస్త్రం పాత్ర ఎనలేనిది. మానవుల సుఖ సంపద లకు, దేశాల, ప్రభుత్వాల మనుగడకు అవసరమైన ద్రవ్యంను వివరించేదే ఆర్థిక శాస్త్రము. కాని నేటి యుగంలో కేవలం ద్రవ్యంను మాత్రమే కాకుండా ద్రవ్యంతో సంబంధం ఉన్న అన్ని కార్యకలాపాల గురించి అర్థ శాస్త్రము వివరిస్తుంది.

                                               

ఖగోళ శాస్త్రము

ఖగోళ శాస్త్రము అంటే నభోమండలం గురించిన అధ్యయనం. అంటే అంతరిక్షశాస్త్రం. అకాశంలో మనకి కనిపించే సూర్య, చంద్ర గ్రహ, నక్షత్రాదులతోపాటు విశ్వంలో ఉన్న అనేక ఖగోళ వస్తువులు/ పదార్థాల ఉత్పత్తి, ఉనికి, లక్షణాలు, నాశనములను శాస్త్రబద్ధంగా వివరిస్తుంది. ఖగోళశాస్త్ర్రం అత్యంత ప్రాచీన విజ్ఞాన శాస్త్రాలలో ఒకటి. దూరదర్శిని టెలిస్కోపు కనుగొన్న తరువాత ఖగోళశాస్త్ర్రం కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అనంతంగా విస్తరించింది. 20వ శతాబ్దంలో ఖగోళశాస్త్రం రెండు ఉపశాస్త్రాలుగా విభజించబడింది. అవి: సైద్ధాంతిక ఖగోళభౌతిక శాస్త్రం Theoretical astrophysics: విశ్వ రహస్యాలను వివరించడానికి గణిత సంభూతమైన విశ్లేషక నమూనాలను కనుక్కోవడము/ ...

                                               

మానసిక శాస్త్రము

మానసిక శాస్త్రము అనగా "శ్వాస, ఆత్మ, మనస్సు" అని, λογία -లాజియా అనగా "శాస్త్రము" అని అర్థం) ఇదొక అకాడమిక్, అప్లైడ్ విద్య, ఇందులో శాస్త్రీయ పరంగా, మనో విధానం, ప్రవర్తనల అధ్యయనం ఉంటుంది. కొన్ని సార్లు ఇది మానసిక చిహ్నాల ఇంటర్‌ప్రెటేషన్, క్రిటికల్ విశ్లేషణల ద్వారా నిర్ధారణ చేయబడుతుంది. ఈ విధమైన సంప్రదాయాలు, ఇతర శాస్త్ర రంగాలైన సామాజిక శాస్త్రము లలో తక్కువగా కానవస్తాయి. మానసిక శాస్త్రవేత్తలు, పర్‌సెప్షన్, కాగ్నిషన్, ఎమోషన్, వ్యక్తిత్వం, ప్రవర్తన, అంతర్గత సంబంధాలు మొదలగువాటి అధ్యయనాలు చేస్తారు. ముఖ్యంగా లోతుగల మానసిక శాస్త్రవేత్తలు అన్‌కాన్షియస్ మైండ్నూ అధ్యయనం చేస్తారు. మానసిక శాస్త్ర జ్ఞానము, ...

                                               

పుట్టుమచ్చల శాస్త్రము (పుస్తకం)

ఇందులో పుట్టు మచ్చలు శరీరం పై ఎక్కడ వుంటే వాటి ప్రభావంతో కలిగే శుభాశుభ ఫలితాలను వివరంగా తెలుప బడినవి. మానవె జీవితమునకు సంబంధించి సుభ - అశుభములను ముందుగా తెలియజెప్పే సాస్త్రములు చాల ఉన్నాయి. అవి జోతిషము, చిలక శాస్త్రము, సంఖ్యా శాస్త్రము, హస్త సాముద్రికము, పాద సాముద్రికము, ఇలా చాల రకాలున్నాయి. వాటిలో పుట్టు మచ్చల శాస్త్రము ఒకటి. మానవ శరీరముపై ఏ అవయల పై పుట్టు మచ్చ వున్నదో దానిని పట్టి అతని/ఆమె జీవితములో జరిగిన- జరగబోవు శుభ - అశుభములను తెలియ జెప్పుదురు. ఇదే పుట్టుమచ్చల శాస్త్రము. ఇది పురాతనమైన. దీనికి శాస్త్రీయ నిబద్ధత ఎంత మాత్రమున్నదో తెలియదు.

                                               

వన్య శాస్త్రము

వన్య శాస్త్రము అడవులకు సంబంధించిన ఒక కళ, శాస్త్రము. అడవులు, వాటికి సంబంధించిన సహజ వనరులు, దీనికి సన్నిహితమైన సిల్వీకల్చర్, చెట్లు, అడవుల పెంపకము, పోషణకు సంబంధించిన శాస్త్రము. ఆధునిక వన్య శాస్త్రము సాధారణముగా కలప వాటి ఉత్పత్తులు; జంతువుల సమూహాలు; ప్రకృతిలోని నీటి నాణ్యత నియంత్రణ; టూరిజం; భూమి, గిరిజనుల రక్షణ; ఉద్యోగావకాశాలు;, వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ను నియంత్రణ మొదలైనవాటి అనుసంధానము. అడవులు జీవావరణ శాస్త్రములో ఒక ముఖ్యమైన భాగము.

                                               

జీవ శాస్త్రం

జీవుల అధ్యయనానికి సంబంధించిన శాస్త్రాన్ని జీవశాస్త్రం అంటారు. జీవుల ఉద్భావన, లక్షణాలు, వర్గీకరణ, జీవకోటిలో జాతులు, పర్యావరణ చట్రంలో వాటి మనుగడ, ఇలా ఎన్నో కోణాల నుండి జీవశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యవచ్చు. కనుక జీవ శాస్త్రము యొక్క పరిధి చాలా విస్త్రుతమైనది. వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, వైద్యశాస్త్రం మొదలైన వర్గాలు చాలరోజులబట్టీ వున్నవే. ఈ రోజులలో ఈ వర్గీకరణ కూడ బాగా వ్యాప్తి చెందింది. జీవి లక్షణాలని అణు, పరమాణు ప్రమాణాలలో అధ్యయనం చేస్తే దానిని అణుజీవశాస్త్రం అనీ, జీవరసాయనశాస్త్రం అనీ, జీవసాంకేతిక శాస్త్రం అనీ, అణుజన్యుశాస్త్రం అనీ అంటున్నారు. జీవి లక్షణాలని జీవకణం స్థాయిలో చదివితే దానిని కణజీవ ...

                                               

భూగోళ శాస్త్రము

భూగోళ శాస్త్రము అంటే భూమికి సంబంధించినవిజ్ఞానాన్ని తెలిపే శాస్త్రం. దీనిలో భాగంగా దేశాలు భూగోళంలో ఎక్కడ ఉన్నాయో తెలుసుకొనడం. భూమి పై నదులు, పర్వతాలు, సముద్రాల స్థానాలను తెలుసుకొనడం, భూమి ఎలా ఏర్పడింది, ఏ మార్పులు పొందింది తెలుసుకోవడం.

                                               

దృశా శాస్త్రము

ఏ పదార్థాలు తమ గుండా కాంతిని ప్రసరింపనీయవో, వాటిని కాంతి నిరోధకాలు అంటారు. ఉదా:- రాయి, కర్ర, లోహాలు, మొదలగునవి.

                                               

సాంఖ్యక శాస్త్రము

ఇది ఒక గణిత విశ్లేషణ ఒక రూపం, ఇది ప్రయోగాత్మక డేటా లేదా నిజ జీవిత అధ్యయనాల సమితి కోసం పరిమాణాత్మక నమూనాలు, ప్రాతినిధ్యాలు సంకలీనలను ఉపయోగిస్తుంది. గణాంకాల ను అధ్యయనం చేయడం ద్వారా డేటా నుంచి నిర్ధారణలను సేకరించడానికి, సమీక్షించడానికి, విశ్లేషించడానికి ముగింపులను పొందడానికి మెథడాలజీలను అధ్యయనం చేస్తుంది. సాంఖ్యక శాస్త్రం అనేది డేటాసేకరణ, సమీక్ష, నిర్ధారణ, అర్ధమయేలా ప్రదర్శించడం, సమీకరించడం. వైజ్ఞానిక, పారిశ్రామిక సామాజిక సమస్యలను పరిష్కరించేందుకు సాంఖ్యక శాస్త్రం ఎంతో ఉపయోగపడుతుంది. అందుబాటులో ఉన్న గణాంకాలను అనుసరించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్ణయాలు, ఇతర అంశాలను సాధిస్తుంది. సాంఖ్యక శాస ...

                                               

రోగ నిర్ణయ శాస్త్రము

రోగ నిర్ణయ శాస్త్రము) వైద్యశాస్త్రములోని ఒక ముఖ్యమైన శాఖ. వివిధమైన శరీర భాగాలు, వాటి ముక్కలు, కణాలు, ద్రవాలను పరీక్ష చేసి వ్యాధులను గుర్తించుట, పరిశోధంచుట దీని ముఖ్యోద్దేశము.

                                               

సూక్ష్మ అర్థ శాస్త్రము

ఆర్థిక శాస్త్రములో వైయక్తిక యూనిట్లను అధ్యయనం చేయు శాస్త్రమే సూక్ష్మ ఆర్థిక శాస్త్రం. ఆర్థిక శాస్త్రము లోని చిన్న చిన్న భాగాల గురించి ఇది వివరిస్తుంది. ఒక వైయక్తిక వినియోగదారుడు గురించి, ఒక పరిశ్రమ గురించి, డిమాండు, సప్లై ల మార్పుల గురించి ఇది వివరిస్తుంది. రాగ్నర్ ప్రిష్ అనే ఆర్థిక వేత్త స్థూల ఆర్థిక శాస్త్రము ప్రారంభించడంతో సూక్ష్మ ఆర్థ శాస్త్రము అనే విభాగం ప్రత్యేకంగా వెలిసింది. సూక్ష్మ అర్ధశాస్త్రాన్ని సామాన్యంగా ధరల సిద్ధాంతము Price Theory అని కూడా అంటుంటారు. ఒక వినియోగదారుడు తన సంతృప్తిని ఏ విధంగా గరిష్ఠం వీలయినంత ఎక్కువ చేసుకొంటాడో, ఒక సంస్థే విధంగా గరిష్ఠలాభాలను పొందుతుందో నిర్ణయిం ...

                                               

తంత్ర శాస్త్రము

తంత్ర శాస్త్రము శక్తి ఉపాసన శాస్త్రము. యొక్క ముఖ్య గమ్యము జీవబ్రహ్మైక్యం. ఉపనిషత్తులు సిద్ధంతమే ఇది.కాని ఉపనిషత్తులు ఎక్కువగా జ్ఞానమును ఆధారం చేసుకున్నవి. శక్తిని ఆధారం చేసుకున్నవి తంత్ర శాస్త్రములు. ఆత్మ జ్ఞాన గ్రంథాలు రహస్య గ్రంథాలన్నారు పెద్దలు.కనుక తంత్ర శాస్త్రమును రహస్య భాషలో వ్రాసారు.ఈభాషను సంధ్యా భాష అంటారు. సంధ్య వేళయందు చీకటి, వెలుగులు రెండున్నట్లు, సంధ్యా భాషకు రెండర్ధాలున్నవి.తెలిసిన వారు చదివితే ఒక అర్ధం, తెలియని వారు చదివితే వేరొక అర్ధం. మహానిర్వాణ తంత్ర శాస్త్రమును పరమేశ్వరుడు పార్వతీదేవికి కైలాసంలో చెప్పాడు.అని కొందరు అంటారు.వేదములు స్త్రీ శూద్రులు వేదకర్మలను ఆదరించకూడదని బ ...

                                               

ఉదారవాదం

ఉదారవాదం అనేది ఒక రాజకీయ, నైతిక తత్వశాస్త్రం. ఇది స్వేచ్ఛ, పరిపాలన సమ్మతి, చట్టం ముందు సమానత్వాలపై ఆధార పడి ఉంటుంది.ఉదారవాదులు ఈ సూత్రాలపై వారి అవగాహనను బట్టి విస్తృత అభిప్రాయాలను కలిగి ఉంటారు, కాని వారు సాధారణంగా స్వేచ్ఛా మార్కెట్లు, స్వేచ్ఛా వాణిజ్యం, పరిమిత ప్రభుత్వం, వ్యక్తిగత హక్కులు, పెట్టుబడిదారీ విధానం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, లింగ సమానత్వం, జాతి సమానత్వం, అంతర్జాతీయవాదం, వాక్ స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ అలాగే మత స్వేచ్ఛ లాంటి అంశాలను సమర్థిస్తారు.పసుపు రంగు ని ఉదారవాదంతో ముడిపడి ఉన్న రాజకీయ రంగుగా పరిగణిస్తారు. పాశ్చాత్య తత్వవేత్తలు ఆర్థికవేత్తలలో ప్రజాదరణ పొందిన తరువాత, జ్ఞానోదయ య ...

                                     

ⓘ శాస్త్రము

శాస్త్రము అనేది ఒక సంస్కృత పదం. దీని అర్థం "సూత్రం, నియమాలు, నిబంధనల పత్రం, సంకలనం, పుస్తకం లేదా గ్రంథం". ఈ పదాన్ని సాధారణంగా భారతీయ సాహిత్యంలో, నిర్వచించిన ప్రదేశంలో సాంకేతిక లేదా ప్రత్యేక జ్ఞానం కోసం ప్రత్యయం వలె ఉపయోగిస్తారు.

శాస్త్రానికి ఆంగ్లపదమైన -లజీ logy కి సమానమైన అర్ధం ఉంది. ఉదా. ఎకాలజీ, సైకాలజీ. అంటే ప్రత్యేకమైన అంశంపై శాస్త్రీయ, ప్రాథమిక జ్ఞానమును శాస్త్రం అనవచ్చు. ఆంగ్లంలో ఉన్న రకరకాల మాటలకి సమానార్ధకంగా తెలుగులో శాస్త్రం అన్న ఒక్క మాట వాడతారు. ఉదాహరణకి ఆంగ్లంలో మాథమెటిక్స్ కు తెలుగులో గణితం లేదా గణితశాస్త్రం అంటారు. ఆంగ్లంలో "ఫిజిక్స్" అన్న మాటని భౌతికం అని అనకుండా భౌతిక శాస్త్రం అంటారు. అలాగే "కెమిస్ట్రీ" ని రసాయనం అనేసి ఊరుకోకుండా రసాయన శాస్త్రం అంటారు. ఆంగ్లపదాలైన "బయాలజీ", "జుయాలజీ" పదాలలో ఉన్న "లజీ" -logy ని కూడా శాస్త్రం అనే పదంగా వాడుతారు. ఇక్కడ "లజీ" అన్న పదం అర్థం "అధ్యయన శాఖ". ఇక జెనెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎకనమిక్స్ వంటి పదాలు -ics తో అంతమవుతాయి. ఇక్కడ ఈ పదం "శాస్తం" గా పిలువబడి ఆయా పదాలకు అర్థాలు జన్యుశాస్త్రం, గణాంకశాస్త్రం,అర్థశాస్త్రంగా మారుతాయి. ఆస్ట్రానమీ, ఎకానమీ వంటి -nomy తో అంతమయ్యే పదాలలో -nomy కూడా శాస్త్రంగా పిలువబడుతుంది. వాటిని ఖగోళశాస్త్రం, ఆర్థిక శాస్త్రం అనే అనువదిస్తాము. జాగ్రఫీ అనే పదంలో "జియో" అనగా భూమి, "గ్రఫీ" అనగా గియ్యడం, రాయడం అని అనుకుంటే జాగ్రఫీకి భూమిని గురించి బొమ్మలు గియ్యడం అనే అర్థం స్పురిస్తుంది. దీన్ని కూడా మనం భూగోళశాస్త్రం అనే తెలిగిస్తున్నాం.

శాస్త్రము అనగా సైన్సు అని ఒక అర్థము. రాయబడినది అని మరొక అర్దము కూడా చెప్పుకొనవచ్చు. ఉదాహరణకు మనము శాస్త్ర బద్దముగా అను పదానికి according to science అని అర్దము చెప్పుకొనడము చూడవచ్చు. అలాగే పురాణాలు, వేదాలు మొదలైన వాటిని అన్నింటినీ శాస్త్రాలు అని అంటారు.

పై ఉదాహరణలని బట్టి "శాస్త్రము" అన్న మాటకి బిగువైన నిర్వచనం లేదని తెలుస్తోంది. ఒకానొకప్పుడు ఉండేది. ఈ మధ్య పోయింది. ఈ పరిస్థితి తెలుగులోనే కాదు, ఇంగ్లీషులో కూడా ఉంది. పొలిటికల్‌ సైన్సు, సోషల్‌ సైన్సు మొదలైన మాటలు ఈ పరిస్థితికి ఉదాహరణలు. ఈ వ్యత్యాసాలని గుర్తిస్తూ, ప్రస్తుతం పబ్బం గడవాలి కనుక, ఈ శీర్షిక కింద వచ్చే "సైన్సు" అన్న మాట యొక్క అర్థం గణిత, భౌతిక, రసాయనిక, జీవ శాస్త్రాలు, వాటిమీద ఆధారపడ్డ అనువర్తిత applied శాస్త్రాలకి పరిమితం చేసి, మిగిలిన వాటిని వీటితో కలబెట్టకుండా ఉంటే సందిగ్ధతకి తావు ఉండదు.

                                     
  • స ఘ క శ స త ర లల ఆర థ క శ స త రమ ల ద అర ధ శ స త రమ Economics ఒక వ శ ష ట స థ న న న ఆక రమ చ ద అర థ శ స త ర పర జ ఞ న ప రత మ నవ న క అవసర
  • ఖగ ళ శ స త రమ astronomy అ ట నభ మ డల గ ర చ న అధ యయన అ ట అ తర క షశ స త ర అక శ ల మనక కన ప చ స ర య, చ ద ర గ రహ, నక షత ర ద లత ప ట వ శ వ ల
  • భ త క శ స త రమ ఆ గ ల Physics అ ట ఏమ ట పద ర థమ మ టర శక త ఎనర జ అన ర డ ట మధ య ఉ డ స బ ధ బ ధవ య లన అధ యయన చ స ద భ త క శ స త ర
  • మ నవ శ స త రమ ల ద మ న ష శ స త రమ Anthropology మ నవజ త ప ట ట ప ర వ త తర లన ప ర గత న అధ యయన చ స శ స త ర . గ ర క భ ష ల Anthropos - అ ట మన ష
  • మ నస క శ స త రమ ఆ గ ల : Psychology స క లజ గ ర క Ψυχολογία, స హ త యపర గ మన వ జ ఞ న క శ స త రమ ల ద మ నస క శ స త రమ ల ద మన ధర మశ స త రమ
  • అవ జ త షమ చ లక శ స త రమ స ఖ య శ స త రమ హస త స మ ద ర కమ ప ద స మ ద ర కమ ఇల చ ల రక ల న న య వ ట ల ప ట ట మచ చల శ స త రమ ఒకట మ నవ శర రమ ప
  • ర జన త శ స త రమ Political science ఒక స ఘ క శ స త రమ ర జ య న న ప రభ త వ న న అధ యయన చ యడమ ర జన త శ స త ర అధ యయన అయ త ఇద స ప రద య గ వస త న న
  • వన య శ స త రమ అడవ లక స బ ధ చ న ఒక కళ, శ స త రమ అడవ ల వ ట క స బ ధ చ న సహజ వనర ల ద న క సన న హ తమ న స ల వ కల చర చ ట ల అడవ ల ప పకమ ప షణక
  • మన గడ, ఇల ఎన న క ణ ల న డ జ వశ స త ర న న అధ యయన చ య యవచ చ కన క జ వ శ స త రమ య క క పర ధ చ ల వ స త ర తమ నద వ క షశ స త ర జ త శ స త ర వ ద యశ స త ర
  • భ గ ళ శ స త రమ అ ట భ మ క స బ ధ చ నవ జ ఞ న న న త ల ప శ స త ర ద న ల భ గ గ ద శ ల భ గ ళ ల ఎక కడ ఉన న య త ల స క నడ భ మ ప నద ల పర వత ల

Users also searched:

...

భారతదేశ జనాభాను లెక్కించుటకు వాడు.

BA Third Year Prabhutva Palana Sastram Stanika Prabhuthvalu Paper IV ప్రభుత్వపాలన శాస్త్రము స్థానిక ప్రభుత్వాలు పేపర్ IV Telugu Academy. Brand: Telugu Academy Product Code: PPSSPPIV Availability: Out Of Stock. Check Availability For COD. Check. Telugu Meaning of Institute శాస్త్రము 300 Telugu Font. 40 Rojulalo Sankhya Sastramu Nerchukonandi By Pucha Srinivasa Raoగణిత శాస్త్రమునుండే జ్యోతిశ్శాస్త్రం పుట్టింది. ఈ జ్యోతిశ్శాస్త్రఉపాంగంగా సంఖ్యాశాస్త్రము సృష్టించబడింది. గ్రహములకు.


...