Back

ⓘ ప్రకృతి
                                               

ఆహారం

ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు, శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది. ఆహారాన్ని పచనం చేయడాన్ని వంట అంటారు. ప్రతి సంప్రదాయానికి ప్రత్యేకమైన వంట ఉంటుంది. పాతకాలంలో వృత్తిపరమైన వంట గురుశిష్య పరంపరగా నేర్చుకున్నా ఈకాలంలో కళాశాలలు పాకశాస్త్రానికి కేటరింగ్ పట్టాలు ఇస్తున్నాయి. పురాణాలలో నలుడు, భీముడు పా ...

                                               

ప్రకృతినేస్తం

ప్రకృతినేస్తం మాసపత్రిక 2014లో ప్రారంభమైనది. హైదరాబాద్ నుండి వెలువడుతున్నది. వై.వేంకటేశ్వరరావు ఈ పత్రికకు సంపాదకుడు. రసాయన ఎరువుల వాడకం వీలైనంత తగ్గించి, సేంద్రీయ ఎరువుల వినిమయాన్ని పెంచే దిశలో రైతులకు ఈ పత్రిక మార్గదర్శకంగా ఉంది. ఈ పత్రిక ప్రకృతి వ్యవసాయ నిపుణులు, అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు రైతులకు అందించి వారిలో అవగాహన, చైతన్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రారంభమయ్యింది.

                                               

త్రిమూర్తులు

మూస:హిందూధర్మ హిందూధర్మ సంప్రదాయంలో విస్తృతంగా ఉన్న నమ్మకం ప్రకారము, పురాణాలలో చెప్పిన ప్రకారము త్రిమూర్తులు, అనగా ముగ్గురు దేవుళ్ళు ప్రధాన ఆరాధ్యదైవాలు. వారు బ్రహ్మ - సృష్టికర్త విష్ణువు - సృష్టి పాలకుడు మహేశ్వరుడు - సృష్టి లయ కారకుడు ఇది స్థూలంగా చెప్పబడే విషయం. ఇక వివరాలకొస్తే వివిధ సంప్రదాయాలను బట్టి, సిద్ధాంతాలను బట్టి, ప్రాంతాలను బట్టి, కాలానుగుణంగా ఆయా దేవుళ్ళకు సంబంధించిన కథలు, నమ్మకాలు, ఆరాధనామార్గాలు మారుతుంటాయి. కాని ప్రధానమైన నమ్మకాలుగా క్రిందివాటిని చెప్పవచ్చును. బ్రహ్మ: సృష్టి కర్త. బ్రహ్మ ఉండేది సత్యలోకం. ఆసనం పద్మం. బ్రహ్మ నాలుగు ముఖాలనుండి నాలుగు వేదాలు ఉద్భవించాయి. బ్రహ్మ ...

                                               

నాగుల చవితి

దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు. నాగుల చవితి సందర్భంగా పుట్టకు పూజలు చేస్తారు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని - ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకొంటూ పూజిస్తూవస్తున్నారు. నిశితంగా పరిశీలిస్తే. అందులో భాగంగానే నాగుపాము ను కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని" ప్రసాదించే దేవతలుగ ...

                                               

మంతెన సత్యనారాయణ రాజు

మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి వైద్యులు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే టెలివిజన్ కార్యక్రమం ద్వారా పరిచయమై గుర్తింపు పొందాడు. ఉప్పు రుచులకు రాజు - రోగాలకు రారాజు అని, ఉప్పు, నూనె వాడకం ఆరోగ్యానికి చేటు అని, ఆరోగ్యం గురించి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల ప్రసంగాలు చేసిన ఘనత ఈయనదే.

                                               

డౌమతం

భారతీయ, చైనీయ సంస్కృతులు రెండూ చాలా పురాతనమయినవె. ఈ రెండింటికి మధ్య ఒక సామ్యం కూడా ఉంది. అది మరి ఏ ఇతర సంస్కృతికి లేదు. నాతి నుంచి నేటివరకు అవిచ్ఛిన్నంగా కొనసగాయి. మిగతా ప్రాచీన సంస్కృతులు పుట్టి అంతరించాయి. వాటి స్థానాల్లో వెలిసిన సంస్కృతులకు వాటికి మధ్య ఎటువంటి సంబంధం లేదు. ఉదాహరణకు ప్రాచీన ఈజిప్టు సంస్కృతి అంతరించిన తరువాత దాని స్థానంలో వచ్చిన సంస్కృతి పూర్తిగా భిన్నమయింది. భారతదేశంలో నాటి వేదమంత్రాలు-గాయత్రీ మంత్రం- నేతికీ పఠించబడుతు ఉన్నాయి. చైనాలో డౌ వాదానికి ముందరి అంశాలు గూడ నాటి నుంచి నేటి వరకు వారి జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అయితే ఈ రెండు నాగరికతలు స్తబ్దాలని ఏమీ మార్పు చ ...

                                               

విశిష్టాద్వైతం

విశిష్టాద్వైతం అనేది 11వ శతాబ్దిలో రామానుజాచార్యుడు ప్రతిపాదించిన వేదాంత దర్శనము. సాకారుడైన నారాయణుడు పరబ్రహ్మమైన భగవంతుడు అని ఈ తత్వము ప్రతిపాదించింది. నిత్యానపాయినియై, నారాయణునితో సదా కలసి ఉండే లక్ష్మీదేవికి వారిచ్చిన ప్రాధాన్యత వల్ల ఈ సిద్ధాంతమును శ్రీవైష్ణవమని అంటారు. నారాయణారాధనలో కులవివక్షతను పూర్తిగా త్రోసిపుచ్చిన మార్గమిది.

                                               

వికారాబాద్

వికారాబాద్, తెలంగాణ రాష్ట్రములోని వికారాబాదు జిల్లా, వికారాబాద్ మండలానికి చెందిన పట్టణం. ఇది హైదరాబాదు నుంచి తాండూర్ వెళ్ళు రోడ్డు, రైలుమార్గంలో ఈ పట్టణం ఉంది. హైదరాబాదు నుంచి పశ్చిమాన 60 కి.మీ. దూరంలో, తాండూర్ నుంచి తూర్పున 40 కి.మీ. దూరంలో ఉంది. ఇది రైల్వే జంక్షన్ కూడా. హైదరాబాదు నుంచి కర్ణాటకలోని వాడి మార్గంలో ఉన్న ఈ జంక్షన్ నుంచి ఉత్తరంగా మహారాష్ట్రలోని పర్బనికి రైలుమార్గం ఉంది.

                                               

మత్స్య పురాణం

మత్స్య పురాణం, అష్టాదశ పురాణాలలో పదహారో పురాణం.ఈ పురాణాన్ని "మత్స్యంమేధఃప్రకీర్యతే" అని వర్ణించబడింది.అంటే ఇది శ్రీ మహా విష్ణువు మెదడుతో పోల్చబడిన అర్థాన్ని సూచిస్తుంది. ఈ పురాణంలో 289 అధ్యాయాలు, పద్నాలుగు వేల శ్లోకాలున్నాయి.శ్రీ మహావిష్ణువు మత్స్యరూపంలో వైవస్వత మనువునకు ఈ పురాణాన్ని ఉపదేశించాడు. పురాణాలలో ఇది ప్రాచీనమైన పురాణంగా పండితులు భావిస్తారు.వేద వాఙ్మయంలో దాగిన సృష్టితత్త్వాన్ని కథారూపంగా వివరించడానికి అష్టాదశ పురణాలను వ్యాసమహర్షి రచించాడు.ఇందులోని 289 అధ్యాయాలలో మొదటిది సృష్టిక్రమం.

                                               

థేలీస్

క్రీ.పూ. 6వ శతాబ్దానికి చెందిన థేలీస్ ను గ్రీకు తత్వశాస్త్ర పితామహుడిగా చెబుతారు. థేలీస్ క్రీ.పూ. 624 లో ఆసియా మైనర్ కోస్తాలోని మైలీటస్ నగరంలో జన్మించి, క్రీ.పూ.546 లో చనిపోయినట్లు చరిత్రకారుల అభిప్రాయం. క్రీ.పూ. 585 మే 28న సంభవించిన సంపూర్ణ సూర్య గ్రహణాన్ని థేలీస్ ముందుగానే లెక్కగట్టి జోస్యం చెప్పినట్లుగా తెలుస్తుంది.

                                               

శాంతి పర్వము షష్టమాశ్వాసము

శుకుడు జనకమహారాజా! మీరు చెప్పినది సాధారణ బ్రాహ్మణుడికి వర్తిస్తుంది. ప్రజ్ఞకలిగి జ్ఞానోదయమైన వాడికి ఈ మూడు ఆశ్రమములతో పని ఏమిటి? జ్ఞానదృష్టితో బ్రహ్మపదము గురంచి ఎరిగిన వానికి ఈ మూడు ఆశ్రమధర్మాచరణ అవసరమా! ఈ విషయమై వేదములు ఏమి వివరిస్తున్నాయి! అని అడిగాడు. జనకుడు నీవన్నట్లు జ్ఞానము విజ్ఞానము మోక్షసాధనములు. వాట్ని గురుముఖతః నేర్చుకోవాలి. వాటి వలన ముక్తి పొంద వచ్చు. జీవుడు చివరిగా జ్ఞానవిజ్ఞానాలను కూడా వదిలి వేస్తాడు. పూర్వము ఋషులు, మనుజులు, ధర్మభ్రష్టులు, కర్మభ్రష్టులు కాకుండా సన్మార్గంలో నడవడానికే ఈ నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి. ఈ నాలుగు ఆశ్రమాలు సక్రమంగా పాటించిన వాడు ముక్తి పొందడం తధ్యం. అలా కా ...

                                               

పార్వతి లోయ

పార్వతి లోయ ఉత్తర భారత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. పార్వతి నది బియాస్ నదితో గల సంగమం నుంచి, పార్వతి లోయ తూర్పు వైపు ఉంటుంది. ఇది కులు జిల్లా, భుంటార్ పట్టణం నుంచి నిటారుగా ఉన్న లోయ ద్వారా వెళుతుంది.

                                               

జోగినపల్లి సంతోష్ కుమార్

జోగినపల్లి సంతోష్ కుమార్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి 2018, మార్చి 23న రాజ్యసభకు ఎన్నికయ్యాడు. ఆయన టీ న్యూస్ ఛానల్ మరియు నమస్తే తెలంగాణ దినపత్రికకు ఎండీ గా ఉన్నాడు. సంతోష్ కుమార్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు.

ప్రకృతి
                                     

ⓘ ప్రకృతి

ప్రకృతి అనగా హిందూ మతము లోని sankhya దర్శనములో చర్చించబడిన సృష్టికి కారణమైన, శాశ్వతమైన ఒక అంశము. సాత్విక, తామసిక, రజో గుణాల మూలం. ఈ మూడు గుణాల సమన్వయమే అనుభావిక వాస్తవం. సాంఖ్య దర్శనము ప్రకారం పురుషుడు అనగా జ్ఞానం, అధిభౌతిక స్పృహ.

శాక్తేయం ప్రకారం ఆది పరాశక్తి నుండి జన్మించిన అంశములు రెండు. అవి ప్రకృతి, పురుషుడు.

తంత్ర దర్శనము ప్రకారం, ప్రకృతి గురించి తెలుసుకొనుట పురుషుని యొక్క కనీస ధర్మం. అలా తెలుసుకొన్న పురుషుడు రాజు వలె జీవిస్తాడని తంత్రము యొక్క భావం. Prakruti analysis it is a meticulous miracle which is the gift given by God. prakruti manaku chala avasaram dani valanay manam gali pandlu pullu neeru mana jeevetanike kavalesenavani labistunaie

                                     

1. ప్రస్తావన

భగవద్గీతలో ప్రకృతి "ప్రాథమిక స్వయంచాలిత శక్తి"గా వర్ణించబడింది. సృష్టికి ప్రకృతియే మూలం. సృష్టి చర్యలలో ప్రకృతి యోక్క్ పాత్ర అత్యంత కీలకమైనది, ప్రధానమైనది. ప్రకృతిలో ఉన్న మూడు గుణాల

 • రజో - సృష్టికి
 • తమో - లయకి
 • సాత్త్విక - స్థితికి

కారకాలు

                                     
 • ప రక త ఒక సచ త ర సహజ వ ద య మ సపత ర క. ద న న 1930, 1940లల బ జవ డ న డ ప రక త చ క త స న ప ణ ల ఎ.అక బరల ల స హ బ గ ర స వ య స ప దక య ల వ ల వర చ ర
 • అ తర జ త య ప రక త పర రక షణ సమ త International Union for Conservation of Nature అన ద ఒక అ తర జ త య స స ధ. ఈ స స ధ ప రధ న గ ప రక త పర రక షణ, ప రక త వనర ల
 • ప రక త వ యవస య అన ద జపన స ర త తత వవ త త అయ న మసన బ ఫ క ఒక 1913 2008 ప ర చ ర య ల క త స క చ చ న పర య వరణ వ యవస య వ ధ న ఈ వ ధ న న న ఆయన 1975
 • ప రక త ల గ న చ ప ప క ట న న మ అనగ ప రక త న డ వ క ర ప ద నద వ క త అ ట ర ఇల వ క ర ప ద నప ప డ ఆ ప రక త శబ ద వర ణ గమ వర ణల ప వర ణ వ యత యయ
 • ప రక త వ పర త య ల ఆ గ ల : Natural Disaster క న న స ర ల Natural Calamity ప రక త ల స భవ చ వ పత త ల ద వ పర త పర ణ మ ల ఈ ప రక త వ పర త య ల
 • ప రక త శ స త ర ల ద ప రక త వ జ ఞ న శ స త ర అన వ జ ఞ నశ స త ర వ భ గ పర శ లనల ద వ ర శ స త ర యమ న ఆధ ర ల ద వ ర ప రక త ల సహజ గ జర గ పర ణ మ లన
 • ప రక త చ క త స లయ ర ల వ స ట షన హ దర బ ద ఆ ధ ర ప రద శ భ రతద శ ల ఒక ర ల వ స ట షన ఉ ద బల క ప ట అమ ర ప ట, స జ వ ర డ డ నగర ప జ గ ట ట వ ట
 • ఆర గ య జ వన వ ధ నమ ప రక త వ ద యమ మనమ ఎల జ వ చ ల ఏమ త న ల అన ద త ల ప త ద ద న మ ఖ య ద ధ శ ప రజలల అర గ యకరమ న జ వన అలవ ట లన ప ప ద చడమ
 • ప రక త హ దవ ల న ఒక అ శ ప రక త ద శ య ప రక త - వ క త త ల గ వ య కరణ ల న వ షయ ల ప రక త వ ద యమ ప రక త స ద ధ గ పన చ స వ ద య వ ధ న ప రక త
 • హ ద ధర మశ స త ర లల జ వ డ ప రక త తత వమ మ క షమ వ ట వ షయ లన వ శ ల ష చ తత వశ ధన రచనలన దర శన ల అ ట ర స ఖ యమ య గమ వ శ ష కమ న య యమ
 • ప రవర త పజ యబడ నద ప రక త ల క మ ల ప రక త వ శ వస ష ట క క రణమన స ఖ య స ద ధ తమ ప రక త సత వమ రజస స తమస స అన మ డ గ ణ లత క డ ఉ ద ప రక త ప ర ష స య గమ వలన
 • త స క వచ చ ఆర గ య స రక షణ చ స వ ధ న ప రక త చ క త సల ప రధ న భ గ ప రస త త క ల ల మ త న సత యన ర యణ ఈ ప రక త చ క త స వ ధ న న క అత య త ప ర మ ఖ యత
                                               

పంచగవ్యం

పంచగవ్యం అంటే ఐదు గోసంబంధమైన పదార్థాలను కలిపి చేసిన మిశ్రమం. దీనిని భారతీయ సాంప్రదాయ కార్యక్రమాల్లో వినియోగిస్తారు. భారతదేశ ప్రాచీన వైద్య విధానం, ఆయుర్వేదం లో ఆవుకు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఆవు ద్వారా మనకు వచ్చే ఐదు వస్తువులను పంచ గవ్యాలు అంటారు. ఇవి ప్రకృతి వైద్యంలో వాడతారు. పంచ గవ్యాన్ని పవిత్ర హోమాల్లో, పూజల్లో వినియోగిస్తారు.

Users also searched:

ప్రకృతి అంటే ఏమిటి, ప్రకృతి అందాలు కవితలు, ప్రకృతి కవితలు,

...

ప్రకృతి గురించి తెలుగులో.

Lewis Ginter Botanical Garden బొటానికల్. పరిరక్షణ ప్రకృతి పరిరక్షణ ప్రకృతి. పోస్ట్ చేసిన సమయం 5:59 17 మార్చి 202 17 మార్చి 2021. అంతరించిపోయే దశలో ఉన్న ఈ పాటల పిట్ట. తన పాట మరచిపోయింది. విక్టోరియా గిల్. బీబీసీ. ప్రకృతి అందాలు కవితలు. ప్రకృతి సేద్యం మజ్జిగ, గంజి, ఆవు. Опубликовано: 13 февр. 2021 г.


...