Back

ⓘ తెలుగు భాషా పత్రిక
                                               

తెలుగు భాషా పరిరక్షణ

ఇంగ్లీషు వ్యామోహం వలన ఇంగ్లీషు ప్రాథమిక స్థాయి నుండే బోధనా మాధ్యమంగా ప్రత్యేకించి ప్రైవేటు పాఠశాలలలో బలపడింది. ఆధునిక ప్రసార మాధ్యమాలు, సినిమాలలో వాడే తెలుగులో ఇంగ్లీషు పదాలు పెరుగుతున్నాయి. భాషోద్యమంతో ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినా, ప్రభుత్వ కార్యకలాపాల్లో తెలుగుకి ప్రాధాన్యత రాలేదు. ఈ స్థితిని చక్కదిద్దడానికి వ్యక్తులు, సంస్థలు కృషిచేస్తున్నాయి.

                                               

తెలుగు వెలుగు

తెలుగు వెలుగు రామోజీరావు స్థాపించిన రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధి కోసం వెలువడుతున్న మాసపత్రిక. ఈ పత్రిక రామోజీ విజ్ఞాన కేంద్రం సహకారంతో సాగుతోంది. తెలుగు భాష కీర్తిని గుర్తుచేస్తూ, భాషకు తగిన ప్రాధాన్యం చేకూర్చటానికి ఇవ్వడానికి చేసిన ప్రయత్నంలో బాలభారతం పత్రికతో పాటు ఈ పత్రిక వెలువడింది. రామోజీ ఫొండేషను అధినేత రామోజీరావు తెలుగు వెలుగును గురించి కదలబారుతున్న భాషా పునాదులను గట్టి పరచి, మకరందాల ఊటను రేపటితరాలు కోల్పోకుండా చూసేందుకు- తెలుగువారి ఇంటింటి ఆత్మబంధువు ఈనాడు నిష్టగా చేపట్టిన నిబద్ద కృషి తెలుగు వెలుగు అని అన్నాడు.

                                               

ఈనాడు

ఈనాడు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక. ఎబిసి 2018 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, సగటున 18.07.998 పత్రిక అమ్మకాలతో దేశంలో ఏడవ స్థానంలో నిల్చింది. 1974లో ప్రారంభమైన ఈ దినపత్రిక తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

                                               

ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం

ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం అధికార భాషా చట్టం 1966 ప్రకారం ఏర్పాటయిన సంస్థ. ఈ చట్టం 14.05.1966 లో అమలులోకి వచ్చింది. 1974 లో ఈ సంఘం ఏర్పాటైంది. ఇది పరిపాలనారంగంలో తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసింది. పరిభాష రూపకల్పన, ప్రభుత్వ శాఖలలో అమలుకు కృషిచేసింది. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం స్వతంత్రప్రతిపత్తికోల్పోయి, 2010 లో సాంస్కృతిక శాఖలో విలీనం అయ్యింది.

                                               

అమ్మనుడి (పత్రిక)

అమ్మనుడి తెనాలి నుండి ప్రచురితమైతున్న మాసపత్రిక. తెలుగు జాతి ప్రతిక ఉపపేరుతో నుడి-నాడు-నెనరు ఉపశీర్షికతో ఈ పత్రిక వెలువడుతుంది. 2013 అక్టోబరు ప్రచురితమైన నుడుస్తున్న చరిత్ర పత్రిక ఆర్థిక కారణాలవలన ఆగిపోయి, తిరిగి 2015 మార్చి నుండి సరికొత్త పేరుతో ప్రారంభమైంది. అంతర్జాలంలో తెలుగు భాషపై చర్చలు జరుగుతుండడానికి అమ్మనుడి పత్రికలో వచ్చిన వ్యాసాలే కారణం.

                                               

భారతి (మాస పత్రిక)

భారతి మాస పత్రిక ఇరవైయ్యవ శతాబ్దంలో మరీ ముఖ్యంగా మొదటి ఆరు దశాబ్దాలలో పేరెన్నికగన్న తెలుగు సాహిత్య మాస పత్రిక. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం వంటి సంస్థలను స్థాపించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుచే భారతి కూడా స్థాపించబడింది. భారతి తొలి సంచిక రుధిరోద్గారి నామ సంవత్సరం పుష్యమాసం అనగా జనవరి 1924 సంవత్సరంలో విడుదలైనది. మార్చి 1991 చివరి సంచిక.

                                               

తెలుగు అకాడమి

ఉన్నత స్థాయిలో విద్యాబోధన వాహికగానూ, పాలనా భాషగా తెలుగును సుసంపన్నం చేసేందుకు గానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 6, 1968 న తెలుగు అకాడమి ని స్థాపించింది. ఇది స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. పి.వి.నరసింహరావు దీని వ్యవస్థాపక అధ్యక్షులు. ప్రస్తుత సంచాలకులుగా ప్రభుత్వం ఆచార్య కె యాదగిరిని నియమించింది. దాదాపు రెండువేల పుస్తకాలు విడుదల చేసింది. ఏటా అచ్చేసే పాఠ్యపుస్తకాలు దాదాపు 25 లక్షలు.

                                               

తెలుగు సాహిత్యము

తెలుగు సాహిత్యమునకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. తెలుగు సాహిత్యం ఎంతో సుసంపన్నమైనది. ఆధ్యాత్మికములోనైనా, శృంగారాది నవరసములలోనైనా, జాతిని జాగృతం చేయు విషయంలోనైనా, తెలుగువారందరూ గర్వపడేటంత విశేషమై వెలుగొందుతున్నది తెలుగు సాహిత్యం. నన్నయ్య వ్రాసిన భారతము తెలుగులో మొదటి కావ్యము. అంతకు ముందే జానపద గీతాలు, కొన్ని పద్యాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. గాథా సప్తశతి లో తెలుగు జానపద గీతాల ప్రస్తావన ఉంది.

                                               

తెలుగు జర్నలిజం

ఇతర భారతీయ భాషలలాగానే తొలి తెలుగు పత్రికలు క్రైస్తవమత బోధకులు ప్రారంభించారు. 1835లో బ‌‍‌‌‌‌ ళ్ళారి కేంద్రంగా మద్రాసులో ప్రచురించబడిన సత్యదూత మాసపత్రిక తొలి తెలుగు పత్రిక. ఆ తరువాత హితవాది అనే వారపత్రిక ప్రచురించబడింది. కాకినాడ నుండి కెనడియన్ బాప్టిస్టు మిషన్ ప్రచురించిన రావి అనే పత్రికలో మతవిషయాలతో పాటు వార్తలు వుండేవి. సామాజిక, భాషాభివృద్ధి ధ్యేయంగా కందుకూరి వీరేశలింగం పంతులు నడిపిన వివేకవర్ధని వార పత్రిక, దానితో పోటీగా వేంకటరత్నం పంతులు పంతులు నడిపిన ఆంధ్ర భాషా సంజీవిని తొలి అధ్యాయం మొదలైందని చెప్పవచ్చు. వారపత్రికలలో ఆంధ్రప్రకాశిక అనే తెలుగు వార్తా పత్రిక మద్రాసు నుండి 1886లో ఎ.పి.పార్ధస ...

                                               

ఆంధ్ర భాషా సంజీవని

ఆంధ్ర భాషా సంజీవని 1871 లో కొక్కొండ వెంకటరత్నం పంతులు చే మద్రాసు లో ప్రారంభించబడిన మాస పత్రిక. తెలుగులో వచ్చిన తొలితరం తెలుగు పత్రికల్లో ఇది ఒకటి. ఇది 1883 దాకా కొనసాగి తొమ్మిది సంవత్సరాల పాటు ఆగిపోయి 1892 లో మళ్ళీ మొదలయ్యి 1900 దాకా కొనసాగింది. తొలిసంచిన విడుదలతోనే పండితుల ప్రశంసలు అందుకుంది. కందుకూరి వీరేశలింగం పంతులు సంపాదకుని లేఖ ద్వారా తన ప్రశంసలు అందజేశారు. ఆయన రాసిన మహాభారతం, సభాపర్వం ఈ పత్రికలో ధారావాహికగా ప్రచురించారు. ఈ పత్రిక ప్రాచుర్యానికి కారణాలు ప్రజలు మాట్లాడే భాష పేరునే పత్రిక పేరులో చేర్చడం, గ్రాంథిక భాష వాడటం సాహిత్య సంబంధ వ్యాసాలే కాక రాజకీయ, సాంఘిక అంశాలను ప్రాధాన్యత ని ...

                                               

శ్రీసాధన పత్రిక

రాయలసీమ ప్రాంతంలో రాజకీయ చైతన్యం కలిగించే ఆశయంతో శ్రీసాధన పత్రిక అనే రాజకీయ వారపత్రిక ప్రారంభించబడింది. ప్రతి శనివారం వెలువడే ఈ పత్రిక తొలి సంచిక 1926 ఆగస్టు 14వ తేదీ వెలువడింది. పప్పూరు రామాచార్యులు దీని వ్యవస్థాపకుడు. సంపాదకుడు.

                                               

దేవులపల్లి రామానుజరావు

దేవులపల్లి రామానుజరావు ప్రముఖ పాత్రికేయుడు, పత్రికా సంపాదకుడు. ఆంధ్ర సాహిత్య, సాంస్కృతిక ఉద్యమ నిర్మాత. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రథమ కార్యదర్శి. తెలంగాణ విముక్తి పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని పోరాడిన సాహితీకారుడు. ఆయన తెలంగాణలో శోభ, గోల్కొండ పత్రికలకు సంపాదకుడిగా, సురవరం ప్రతాపరెడ్డి తర్వాత అంతటి సాహిత్య సేవ చేసిన సాహితీకారుడు. సహజ తెనుగు భాషలో పాండిత్యం సంపాదించి, చిత్త శుద్ధితో తెలుగు భాష సేవలో నిమగ్నమై ఫలితాలు సాసించిన తెలుగు భాషా సాధకుడు. 1950 నుండి 1979 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం సెనేట్, సిండికేట్ సభ్యుడిగా ఉన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, శ ...

తెలుగు భాషా పత్రిక
                                     

ⓘ తెలుగు భాషా పత్రిక

ఇది లిఖితపత్రికగా మొదలై అచ్చుపత్రికగా రూపాంతరం చెందింది. ప్రతి యేట ఉగాదికి ఒక సంచిక, దీపావళికి మరొక సంచిక వెలువడేది. ప్రవాసాంధ్రుల కోసం అమెరికాలోని అట్లాంటా నుండి ఈ పత్రికను పెమ్మరాజు వేణుగోపాలరావు నడిపేవాడు. వార్షిక చందా 1.50 డాలర్లు. మొదటి సంచిక ఏప్రిల్ 1970లో వెలువడింది. సంపాదకవర్గంలో పెమ్మరాజు వేణుగోపాలరావు, గవరసాన సత్యనారాయణ, పరిమి కృష్ణయ్య, రావిపూడి సుబ్బారావు మొదలైనవారు ఉన్నారు. మన మాతృభాషను మనము నిత్యము వాడుటకు ప్రయత్నించి మనకు తెలిసిన విజ్ఞానము మనకు తెలిసిన భాషలో వ్రాయగల స్తోమతను సాధించుటయే ఈ పత్రిక ఆదర్శము అని తొలి సంచికలో ఈ పత్రిక ధ్యేయాన్ని తెలిపారు. ఈ పత్రికలో శాస్త్రీయ వ్యాసాలు, కథలు, సీరియళ్లు, కవితలు ప్రచురింపబడ్డాయి. ఈ పత్రికకి ఇండియాలో కూడ ఆదరణ లభిస్తుందనే ఆశతో, అచ్చురూపంలో వెలువరిస్తే ఇంకా అందంగా తీర్చి దిద్దవచ్చనే ఉద్దేశంతో ఈ పత్రికని ఎమెస్కో సంస్థ అధిపతి ఎమ్‌.ఎమ్‌.రావు సహాయంతో అచ్చురూపంలో మొదలు పెట్టేరు. తరువాత క్రమేపీ పత్రికలో ఆకర్షణ ప్రత్యేకత తగ్గిపోయి పతనమై మూతపడి పోయింది.

1973 అక్టోబరు సంచికలో ఈ క్రింది శీర్షికలు ఉన్నాయి.

 • డి.డి.టి. వరమా? శాపమా?
 • కార్బన్ కాలనిర్ణయ పద్ధతి
 • గణితానందం
 • తెలుగు లిపి
 • ఖండచ్యుతి
 • ఆవుల తిండి
 • మతం - సాంకేతికం
 • మనవి మాటలు
 • బ్రహ్మాండం బద్దలయింది కథ
 • అద్భుతలోహము - అల్యూమినియము
 • సాంకేతిక పదాలపట్టిక
 • మేలుజాతి పశువుల గ్రాసం
 • జీవపదార్థములోని మూలకాలు
 • రచయితల పరిచయం
 • జవాబులేని ప్రశ్న కథ
 • లోహములలోని గ్లాని
                                     
 • వ క స స స థ త ల గ - ఈ త ల గ వ ల గ ఈన డ స స థ మ స పత ర క త ల గ - ఈ అ తర జ ల త ల గ పత ర క నడ స త న న చర త ర, త ల గ భ ష ద యమ సమ ఖ య మ స పత ర క న డ ఆ ధ రభ మ
 • త ల గ వ ల గ ర మ జ ర వ స థ ప చ న ర మ జ ఫ డ షన ఆధ వర య ల త ల గ భ ష స స క త ల అభ వ ద ధ క స వ ల వడ త న న మ సపత ర క. ఈ పత ర క ర మ జ వ జ ఞ న క ద ర
 • భ ష ర గ న క ర హన మ - ఎదక కన ఉర ధ ద న పత ర క ప రధ న స ప దక డ సయ యద వ క ర ద ద న లక వ శ ష ట ప రస క ర ల ప రద న చ శ ర అల గ త ల గ పర ప లన భ ష
 • ఈన డ త ల గ ర ష ట ర లల అత యధ క సర క య ల షన కల గ న త ల గ ద న పత ర క ఎబ స 2018 జనవర - జ న గణ క ల ప రక ర సగట న 18, 07, 998 పత ర క అమ మక లత ద శ ల
 • మ సపత ర క. త ల గ జ త ప రత క ఉపప ర త న డ - న డ - న నర ఉపశ ర ష కత ఈ పత ర క వ ల వడ త ద 2013 అక ట బర ప రచ ర తమ న న డ స త న న చర త ర పత ర క ఆర థ క క రణ లవలన
 • భ రత మ స పత ర క ఇరవ య యవ శత బ ద ల మర మ ఖ య గ మ దట ఆర దశ బ ద లల ప ర న న కగన న త ల గ స హ త య మ స పత ర క ఆ ధ ర పత ర క అమ త జన వ ట స స థలన స థ ప చ న
 • స మ జ క భ ష పర శ లన జరపడ ఉపయ క త గ ర థ స చ కల ర ప ద చడ వ వ ధ శ స త ర వ షయ లల పర శ ధనలన వ వర చ స హ త లన స కలన చ యడ న ట త ల గ స హ త య ల
 • అప ప ర వ వ డ క భ ష ఉద యమన తల శ ర శ ర ఇ క ఎ దర మహ న భ వ ల వ వ ధ స హ త ప రక ర యల ద వ ర త ల గ భ షన స స పన న చ స ర చ స త న న ర త ల గ స హ త య ల
 • వ ర పత ర క ద న త ప ట గ వ కటరత న ప త ల ప త ల నడ ప న ఆ ధ ర భ ష స జ వ న త ల అధ య య మ దల దన చ ప పవచ చ వ రపత ర కలల ఆ ధ రప రక శ క అన త ల గ వ ర త
 • త ల గ భ ష చర త ర ప స తక త ల గ భ రత ద శ ల ఎక క వగ మ ట ల డ ద రవ డ భ ష. ఆ ధ ర ప రద శ త ల గ ణ ర ష ట ర ల ర జ భ ష. త ర ల గ పదమ న చ త ల గ
 • ఆ ధ ర భ ష స జ వన 1871 ల క క క డ వ కటరత న ప త ల చ మద ర స ల ప ర ర భ చబడ న మ స పత ర క త ల గ ల వచ చ న త ల తర త ల గ పత ర కల ల ఇద ఒకట ఇద

Users also searched:

మాతృభాష గొప్పతనం,

...

తెలుగు భాష గొప్పతనం తెలిపే వ్యాసం.

తెలుగును కాపాడుకుందాం…అమ్మ భాష. వలన ఎవరికేమి ప్రయోజనం జరిగినా, తెలుగు ఒక భాషగా వేల భాషకు ఆధునిక హోదా రావాలంటే, కంప్యూటరులో తెలుగు వ్రాయగలగడం. ఇది కొంచెం. తెలుగుజాతి పత్రిక అమ్మనుడి సెప్టెంబరు 2016. తెలుగు భాష గురించి. అందరూ తెలుగుతల్లి దూతలే andaru telugutalli. సురవరం ప్రతాపరెడ్డి స్థాపించిన గోలకొండ పత్రికకు సహకారం అందించారు. 1926 నుంచి భాషా సేవ. వెంకట్రామారెడ్డికి తెలుగు, పార్శీ, మరాఠీ, ఉర్దూ, కన్నడ భాషల్లో పరిజ్ఞానం ఉంది.


...