Back

ⓘ ఆంధ్రప్రదేశ్ చరిత్ర - ఆధునిక యుగం




                                               

తెలుగు సినిమా చరిత్ర (పుస్తకం)

తెలుగు సినిమా చరిత్ర పేరున తెలుగు సినిమా చరిత్రపై ఒక పరిశోధన గ్రంథాన్ని సినీవిమర్శకుడు, రచయిత, పాత్రికేయుడు అయిన బి. వెంకటేశ్వర్లు వ్రాసాడు. ఇది 1997లో తొలిసారిగా ప్రచురించబడింది. 1912 నుండి 1995 నడుమ జరిగిన తెలుగు సినిమా రంగ విశేషాలపై వచ్చిన తొలి విశ్లేషణాత్మక గ్రంథంగా ఈ పుస్తకాన్ని పేర్కొంటారు.

                                               

చిత్తూరు జిల్లా చరిత్ర

చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాల్లో ఒకటి. 1953లో మద్రాసు నుండి ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. తర్వాత 1959 లో సరిహద్దు గురించి కొంత వివాదం నెలకొంది. ఈ వివాదాలను పటాస్కర్ కమీషన్ పరిష్కరించింది. దీని ప్రకారం తిరుత్తణి చిత్తూరు జిల్లా నుండి మద్రాసు రాష్ట్రానికి, పొన్నేరి, తిరువళ్ళూరు తాలూకా నుండి కొన్ని గ్రామాలను మద్రాసు రాష్ట్రం నుండి చిత్తూరు జిల్లాలోకి మార్పు చేశారు. దీనికి ఉత్తరాన అనంతపురం, నెల్లూరు, కడప జిల్లాలు, తూర్పు దక్షిణాన తమిళనాడు రాష్ట్రం, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లా వైశాల్యం సుమారు 15.763 చ.కి.మీ. చిత్తూరు పట్టణం ఈ జిల్లా యొక్క ముఖ్యకేంద్రం.

                                               

చారిత్రిక నవల

చారిత్రిక నవల అన్నది నవలా సాహిత్యంలోని ఒక విభాగం. నవలలోని కథాకాలం గతంలో ఉండి ఆనాటి స్థితిగతులను ప్రతిబింబించేదిగా ఉంటుంది. తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ, మహీధర రామమోహనరావు, తెన్నేటి సూరి, నోరి నరసింహశాస్త్రి తదితరులు చారిత్రిక నవలలు రచించి అవి ప్రత్యేకమైన విభాగంగా అభివృద్ధి చేశారు.

                                               

తెలుగు సాహిత్యంలో మహిళలు

తెలుగు సాహిత్యంలో రచనలు చేస్తున్న మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ప్రాచీన సాహిత్యంలో వెలుగులోకి వచ్చిన కవయిత్రుల సంఖ్య తక్కువగానే కనిపిస్తున్నా ఆధునిక కాలంలో రాశిలోనూ, వాశిలోనూ ఎక్కువగానే ఉంది.

                                               

రాష్ట్రకూటులు

రాష్ట్రకూటులు సా.శ. 6 -10 వ శతాబ్దాల మధ్య భారత ఉపఖండంలోని పెద్ద భాగాలను పాలించిన రాజవంశం. పురాతన రాష్ట్రకూట శాసనమైన 7 వ శతాబ్దపు రాగి పలక, మధ్య లేదా పశ్చిమ భారతదేశంలోని మనపురా అనే నగరం నుండి వారు చేసిన పాలనను వివరిస్తుంది. అదే సమయంలో అచలాపూర్, కన్నౌజ్ వంటి ఇతర ప్రాంతాలను పాలించిన రాజులు కూడా రాష్ట్రకూటులే. ఈ తొలి రాష్ట్రకూటుల మూలం గురించి, వారి మాతృభూమి, భాషల గురించీ అనేక వివాదాలు ఉన్నాయి. ఎలిచ్‌పూర్ తెగ బాదామి చాళుక్యులకు పాలెగాళ్ళుగా ఉండేవారు. దంతిదుర్గుడు చాళుక్య రెండవ కీర్తివర్మను అధికారం నుండి కూలదోసి, ఆధునిక కర్ణాటక లోని గుల్బర్గా ప్రాంతం కేంద్రంగా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు.క్రీ. ...

                                               

నవలా సాహిత్యము

19వ శతాబ్ది అంత్యం నుంచి తెలుగు నవల ప్రారంభం అయింది. వీరేశలింగం కొందరు తొలి తెలుగు నవలగా, మరికొందరు పరిశోధకులు తొలినాళ్ళలోని ఒక తెలుగు నవలగా భావించే శ్రీరంగరాజ చరిత్రము వ్రాశారు. చిన్నయసూరి పంచతంత్రం వ్రాస్తూ వదిలిపెట్టిన విగ్రహతంత్రాన్ని కందుకూరి వీరేశలింగం పూర్తిచేసి ప్రచురించారు. ఆ సమయంలో మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో పనిచేస్తున్న సమర్ధి రంగయ్యచెట్టి వీరేశలింగం ప్రతిభను మెచ్చుకుంటూ అభినందన లేఖ వ్రాస్తూ తెలుగులో స్వకపోలకల్పితమైన వచన ప్రబంధ రచనకు మీరు పూనుకోలేరా? అని మెచ్చుంటూనే ప్రోత్సహించే సూచనలు చేశారు. శ్రీరంగరాజ చరిత్రము ఆలోచనకు అదే మొదలు కావచ్చునని సాహిత్య విమర్శకులు భావించారు. 1892ల ...

                                               

ఆవంత్స సోమసుందర్

ఆవంత్స సోమసుందర్ ప్రముఖ అభ్యుదయవాద తెలుగు కవి, విమర్శకుడు, రచయిత. ఈయన రచనలలో వజ్రాయుధం అత్యంత ప్రముఖమైనది. ఆరున్నర దశాబ్దాలుగా సాహితీ వ్యాసంగం చేస్తున్న సోమసుందర్ తెలుగు సాహిత్య క్షేత్రంలో గొప్ప కవి, విమర్శకుడు.డా.సి.నారాయణరెడ్డి సిఫార్సుతో గౌరవ డాక్టరేట్ పొందాడు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సిఫార్సుతో ఎన్.టి.ఆర్ పురస్కారాన్ని, కళారత్న పురస్కారాన్ని అందుకున్నాడు. కవిగా, కథకుడిగా, నవలా రచయితగా, నాటక కర్తగా, అనువాదకుడిగా భిన్న రూపాలతో గత 74 సంత్సరాలుగా సాహితీ సేవ చేసాడు.

                                               

గ్రంథాలయ ఉద్యమం

ప్రజలను విజ్ఞానవంతులను చేసి చైతన్యవంతులను చేసేందుకు గ్రంథాలయ ఉద్యమం ఉపయోగపడింది. గ్రంథాలయోద్యమ పితామహునిగా పేరొందిన అయ్యంకి వెంకటరమణయ్య ఉద్యమాన్ని ప్రారంభించారు. గ్రంథాలయోద్యమం ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం ద్వారా భారత స్వాతంత్ర్య, తెలంగాణా సాయుధ పోరాటం ఉద్యమాలలో భాగం వహించింది.

                                               

శ్రీశ్రీ

ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ. శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా అతను ప్రసిద్ధుడు. శ్రీశ్రీ హేతువాది, నాస్తికుడు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదం పొందాడు. మహాప్రస్థానం అతను రచించిన కావ్యాల్లో ప్రసిద్ధమైనది.

                                               

సంగీతము

సంగీతము శబ్దాన్ని కాలంతో మేళవించి వినసొంపుగా మార్చే విలక్షణమైన ప్రక్రియ. సంగీతం విశ్వమంతా వ్యాపించి ఉంది. ప్రకృతిలో సంగీతం మిళితమై జీవన గమనంలో భాగమై పోయింది. ఇదొక సుప్రసిద్ధమైన చతుషష్టి కళలలో ఒకటి.the power to mix sound with time and situationto form something pleasent to listen సంగీతం యొక్క ప్రాథమిక లక్షణాలు శృతి, రాగం, తాళం Rhythm, పల్లవి మొదలైన శబ్ద లక్షణాలు. మ్యూజిక్ అనే పదం గ్రీకు భాష μουσική mousike, "art of the Muses" నుండి వచ్చింది. సంగీతం యొక్క నిర్వచనం, లక్షణాలు, ప్రాముఖ్యత మొదలైనవి ఆ దేశ సంస్కృతి, సాంఘిక నిర్మాణాన్ని బట్టి మారుతుంది. శాస్త్రీయ సంగీతం ఒక నిర్ధిష్టమైన సాహిత్యపరంగా ...

                                               

తెలంగాణ ఉద్యమం

తెలంగాణ ఉద్యమం భాషాప్రయుక్త రాష్ట్రాల ప్రకారం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి నిజాం పాలించిన కొన్ని జిల్లాలను వేరుచేస్తూ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచాలని మొదలైన ఉద్యమం. ఇది దాదాపు 60 సంవత్సరాలు కొనసాగింది.

ఆంధ్రప్రదేశ్ చరిత్ర - ఆధునిక యుగం
                                     

ⓘ ఆంధ్రప్రదేశ్ చరిత్ర - ఆధునిక యుగం

మధ్య యుగంలో కాకతీయులు, విజయనగర రాజులు, చోళులు, చాళుక్యులు, రెడ్డి రాజులు మొదలైన అనేక వంశాల పాలనలో ఉంటూ వచ్చిన ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్‌, 19 వ శతాబ్దం ఆరంభం నాటికి కొంత భాగం బ్రిటిషు వారి పాలనలోను, కొంత నిజాము నవాబు ఏలుబడిలోను ఉంది. ఉత్తర సర్కారులు గాను, రాయలసీమ గాను, హైదరాబాదు గాను విడిపోయి ఉన్న ఈ ప్రాంతాలను కలిపే మూలసూత్రం - వీరి మాతృభాష అయిన తెలుగు. ఒకే రాష్ట్రంగా ఏర్పడాలన్న ఆకాంక్ష అన్ని ప్రాంతాల ప్రజలలోను బలంగా ఉండేది. బ్రిటిషు వారి పాలనలో ఉన్న సర్కారు జిల్లాలు, రాయలసీమ జిల్లాలు ప్రత్యేక రాష్ట్రం కోసం ముందు ఉద్యమించాయి. ఈ ప్రాంతాలు, తమిళ ప్రాంతాలతో పాటు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. ఆర్థిక, రాజకీయ రంగాల్లో తమిళుల అహేతుక ఆధిపత్యం భరించలేకా, తమకంటూ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలన్న బలీయమైన కోరిక వలనా వీరు ప్రత్యేక రాష్ట్ర దిశగా ముందు ఉద్యమించారు. హైదరాబాదు సంస్థానం కథ వేరుగా ఉండేది. నిజాము ఏలుబడిలో ఉన్న ప్రజలు, స్వాతంత్ర్యం తరువాత ప్రత్యేక దేశంగా ఏర్పడాలన్న నిజాము ఆలోచనకు వ్యతిరేకంగాను, నిజాము యొక్క రజాకార్ల దౌష్ట్యాన్ని ఎదిరించేందుకు గాను నడుం కట్టారు. నిజాము పాలన నుండి బయటపడి భారత దేశంలో విలీనం కావాలన్నదే అప్పటి వీరి ప్రధాన లక్ష్యం.

ఆధునిక యుగంలో ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో కింది ప్రధాన విభాగాలున్నాయి

                                     

1. బ్రిటిషు రాజ్యx

ఆంధ్ర ప్రదేశ్‌లో బ్రిటిషు వారి పరిపాలనా కాలాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు - ఐరోపా దేశాల ఆధిపత్య పోరు కాలం, బ్రిటిషు ఈస్టిండియా కంపెనీ పరిపాలనా కాలం, బ్రిటిషు పరిపాలనాకాలం.

ఐరోపా దేశాల ఆధిపత్య పోరు కాలం

1611 లో మచిలీపట్నంలో బ్రిటిషు వారు తమ మొదటి వర్తక స్థావరాన్ని ఏర్పాటు చెయడంతో ఐరోపా వర్తక సంస్థల కార్యకలాపాలు ఆంధ్ర ప్రదేశ్‌లో మొదలయ్యాయి. బ్రిటిషు వారి ఈ స్థావరం దక్షిణ భారతదేశంలో మొదటిది, భారత్‌లో రెండోది. ఆ తరువాత ఫ్రెంచి, పోర్చుగీసు, డచ్చి దేశాల వారు కూడా ఆంధ్ర ప్రదేశ్‌లో తీరప్రాంతంలో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. వారి మధ్య ఆధిపత్య పోరు జరుగుతూ ఉండేది. అందులో భాగంగ యుద్ధాలు కూడా జరిగాయి. స్థానిక సంస్థానాధీశులతో, జమీందార్లతో చేతులు కలిపి వీరు యుద్ధాలు చేసేవారు.

                                     

2. ఆంధ్రోద్యమాలు

సమైక్య ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో భాగమైన మూడు ప్రధాన ప్రాంతాలు పరిపాలనాపరంగా రెండు రాజ్యాల్లో ఉండేవి. కోస్తా, రాయలసీమలు అద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండగా, తెలంగాణా హైదరాబాదు సంస్థానంలో భాగంగా ఉండేది. ఈ మూడు ప్రాంతాలు, ఆయా రాష్ట్రాల/రాజ్యాల నుండి వేరుపడి ముందు, ఆంధ్ర రాష్ట్రం, హైఉదరాబాదు రాష్ట్రం అనే రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. కాలక్రమంలో ఈ రెండు రాష్ట్రాలు కలిసి సమాఇక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.

                                     

2.1. ఆంధ్రోద్యమాలు ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు

బ్రిటిషు పరిపాలనా కాలంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా, బ్రిటిషు వారి అధికారంలో ఉండేవి. మద్రాసు ప్రెసిడెన్సీలో ఈ జిల్లాలు ఉండేవి: శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు. మద్రాసు ప్రెసిడెన్సీలో తమిళుల ప్రాబల్యం అధికంగా ఉండేది. జనాభాలోను, విస్తీర్ణంలోను ఆంధ్ర ప్రాంతమే హెచ్చుగా ఉన్నప్పటికీ, పరిపాలనలోను, ఆర్థిక వ్యవస్థలోను తమిళుల ఆధిపత్యం సాగేది. సహజంగానే, తమకంటూ ప్రత్యేక రాష్ట్రం ఉంటేనే, రాజకీయంగాను, ఆర్థికంగాను గుర్తింపు లభిస్తుందని వారు ఆశించారు. 1912లో ఆధికారికంగా ప్రత్యేక రాష్ట్ర పోరాటం మొదలయింది. ఉద్యమానికి టంగుటూరి ప్రకాశం పంతులు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, నీలం సంజీవరెడ్డి వంటి నాయకులు సారథ్యం వహించారు. 40 సంవత్సరాల పోరాటం, రెండు సుదీర్ఘ నిరాహార దీక్షలు, అమరజీవి ఆత్మార్పణం, విధ్వంసానికి దారితీసిన ప్రజల కోపం తరువాత 1952 అక్టోబర్ 1 న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, ఆంధ్రుల చిరకాల స్వప్నం ఫలించింది.

                                     

2.2. ఆంధ్రోద్యమాలు హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు

1947 ఆగష్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా హైదరాబాదు నిజాము పాలన నుండి విముక్తి కాలేదు. ప్రత్యేక దేశంగా ఏర్పడాలన్న నిజాము, తన ఆలోచనకు తగినట్లుగా ప్రయత్నాలు చేసాడు. ఐక్యరాజ్యసమితి యొక్క భద్రతా మండలికి సమస్యను నివేదించడం, సైన్యం, ఆయుధాల సమీకరణ వంటి ప్రయత్నాలు వీటిలో కొన్ని. దీనికి తోడు రజాకార్ల హింస పెచ్చుమీరడంతో, హైదరాబాదు ప్రజలు కమ్యూనిస్టుల నాయకత్వంలో సాయుధ పోరాటం జరిపారు. పరిస్థితి విషమిస్తున్న దశలో భారత ప్రభుత్వం 1948 సెప్టెంబరు 13 న పోలీసు చర్యకు దిగింది. భారత సైన్యం హైదరాబాదును ముట్టడించి, నిజామును ఓడించింది. 5 రోజుల్లో ముగిసిన పోలీసు చర్యతో సెప్టెంబరు 18 న హైదరాబాదు సంస్థానం భారత దేశంలో విలీనమయింది. మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌. చౌదరి హైదరాబాదు సైనిక గవర్నరుగా బాధ్యతలు స్వీకరించి, 1949 చివరి వరకు ఆ పదవిలో ఉన్నాడు. 1950 జనవరిలో ఎం.కె.వెల్లోడి ముఖ్యమంత్రి అయ్యాడు. నిజామును రాజ్‌ ప్రముఖ్‌గా ప్రకటించారు. 1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొదటి ఎన్నికైన ప్రభుత్వం బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చింది. భారత ప్రభుత్వం సైనిక చర్య పోలీసు చర్య తీసుకోవలసి వచ్చింది. 1948 సెప్టెంబరు 17 న జరిగిన ఆపరేషన్ పోలో తరువాత, నిజాము భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. హైదరాబాదు సంస్థానం హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడింది.



                                     

2.3. ఆంధ్రోద్యమాలు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు

1953 డిసెంబరు‌లో సయ్యద్‌ ఫజల్‌ ఆలీ నేతృత్వంలో రాష్ట్రాల పునర్విభజన కమిషను ఏర్పాటయింది. విశాలాంధ్ర ఏర్పాటు లోని ప్రయోజనాలను అది గుర్తించినా, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును అది సమర్థించింది. దీని నివేదికపై తెలంగాణా, విశాలాంధ్ర వాదులు తమతమ వాదనలను తీవ్రతరం చేసారు. కమ్యూనిస్టులు తీవ్రంగా ప్రతిస్పందిస్తూ, హైదరాబాదు శాసనసభకు రాజీనామా చేసి, ఈ విషయంపై ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. హైదరాబాదు శాసనసభలో అధిక శాతం సభ్యులు విశాలాంధ్రను సమర్ధించారు. కాంగ్రెసు అధిష్ఠానం కూడా విశాలాంధ్రనే సమర్థించి, ఆంధ్ర, తెలంగాణా నాయకులను తమ విభేదాలను పరిష్కరించుకొమ్మని ఒత్తిడి చేసింది. ఆ విధంగా వారిమధ్య పెద్దమనుషుల ఒప్పందం కుదిరి, 1956 నవంబరు 1 న ఆధికారికంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.

                                     

2.4. ఆంధ్రోద్యమాలు ఆంధ్రప్రదేశ్ విభజన

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలన్న తెలంగాణా ఆకాంక్షల ఫలితంగా తెలంగాణా ప్రత్యేక ఉద్యమాలు జరిగాయి. ఈ ఉద్యమాల ఫలితంగా 2014 జూన్ 2 వ తేదీన సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ అనే రెండు రాష్ట్రాలుగా విభజించబడింది.

                                     

3. వనరులు

  • ఆచార్య బి.ఎస్.ఎల్. హనుమంతరావు - ఆంధ్రుల చరిత్ర - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
  • ఏటుకూరి బలరామమూర్తి - ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
                                     
  • ఆ ధ రప రద శ ల ఖ తమ న చర త ర వ ద క ల న ట న డ ప ర ర భమవ త ద క ర ప 8 వ శత బ దప ఋగ వ ద క త ఐతర య బ ర హ మణ ల ఆ ధ రస అన వ యక త ల సమ హ ప రస త వ చబడ ద
  • మహ ద వశ స త ర క వ యభ ష పర ణ మ క ర శ.1600 - క ర శ.1899 - బ ర మర జ ఆధ న క య గ గ ర థ క వ య వహ ర క వ ద ల - బ దర జ ర ధ క ష ణ త ల గ ల న వ క త పద ల
  • మ క య గ 1912 - 1930 త ల న ళ ళ త ల గ స న ర గ 1931 - 1940 స వర ణ య గ 1941 - 75 కమర ష యల ప థ ల త ల గ స న మ 1976 - 1995 ప రస త త ఉన న ఆధ న క య గ ఈ
  • ప రధ న వ ద క: ఆ ధ రప రద శ చర త ర ఆ ధ రప రద శ చర త ర క లర ఖ చ ల క ర వ రభద రర వ - ఆ ధ ర ల చర త రమ బ ఎస ఎల హన మ తర వ - ఆ ధ ర ల చర త ర వ జ ఞ న సర వస వమహ
  • ప రధ న వ ద క: ఆ ధ ర ప రద శ చర త ర ఆ ధ ర ప రద శ చర త ర క లర ఖ వ జ ఞ న సర వస వమ మ దట స ప టమ ద శమ - చర త ర 1983, త ల గ వ శ వవ ద య లయమ హ దర బ ద
  • ధర మవర ర మక ష ణమ చ ర య ల త ర పత వ కట కవ ల బల జ పల ల లక ష మ క త ఆధ న క న టక రచయ తల ద సర స బ రహ మణ య శ వర ర వ గ ల లప డ మ ర త ర వ య డమ ర వ ర ద రన ధ
  • చ ళ క య లప ర 1076 వరక స థ రమ గ ప ల చ ర ప రధ న వ ద క: ఆ ధ ర ప రద శ చర త ర ఆ ధ ర ప రద శ చర త ర క లర ఖ History of the Andhras, G. Durga Prasad, 1988, Page 86
  • ప రచ ర చ ద గ ట ర త ర ర ఏజ స Guntur Through Ages : ఆద మమ నవ య గ న చ ఆధ న క య గ ద క గ ట ర చర త రన ర జక య, ఆర థ క, స మ జ క, స స క త క క ణ ల
  • 17. మద ర స ఆర క యల జ కల సర వ ఆఫ ఇ డ య p. 159. ప , రఘ న థర వ 1997 ఆధ న క ఆ ధ రప రద శ చర త ర క త త ఢ ల ల స ట ర ల గ పబ ల షర స p. 42.
  • ఏర ప ట త హ దర బ ద ర జ య ల న త ల గ ప ర త ల ఆ ధ ర ర ష ట ర త కలస ఆ ధ రప రద శ ర ష ట ర ఏర పడ ద స వ త ర ష ట ర క రక దశ బ ద ల గ జర గ న వ ర ప ట
  • అభ ప ర యపడ డ ర ఈ నవలన వ శ వన థ సత యన ర యణ రచ చ ర తమ ళన డ ప ర త న యకర జ ల య గ న పథ య గ త స క న ఇద దర స న హ త ల ప రణయ గ ర చ చ త ర కర చ న నవల ఏకవ ర
ఆధునిక యుగం సాహితీకారుల జాబితా
                                               

ఆధునిక యుగం సాహితీకారుల జాబితా

చూడండి తెలుగు సాహిత్య విభాగాలు కొందరు సాహితీకారులు బహుముఖ ప్రజ్ఞాశాలురు ఉదాహరణ: కందుకూరి వీరేశలింగం, విశ్వనాధ సత్యనారాయణ. అనేక రంగాలలో ఖ్యాతి వహించినవారు. అటువంటివారి పేర్లను కేవలం వర్గీకరణ కోసం ఈ క్రింద ఏదో ఒక ప్రధాన శీర్షికలో చేర్చవచ్చును. కాని ఒకే వ్యక్తి పేరును ఇక్కడ ఒకటికంటె ఎక్కువ శీర్షికలలో చేరిస్తే గందరగోళంగా ఉండవచ్చును. అయితే ఆ వ్యక్తి గురించిన వ్యాసంలో అన్ని వర్గాలనూ పేర్కొనవచ్చును.

Users also searched:

...

ఎవరు విజేత? Namasthe Telangana.

ఎన్నో శాతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్‌. ఆధునిక యుగంలో హైటెక్‌సిటీగా, సైబర్‌ సిటీగా రూపుదిద్దుకున్నది. విద్యా కేంద్రంగా విలసిల్లుతున్నది. విభిన్న సంస్కృతుల. TSPSC పోలీసు చరిత్ర పూర్వా చరిత్రాగం యుగం ఆడిమా. లు, విధులు మరియు అధికారముల విస్తరణను ఆధునిక సంక్షేమ నేటి ఆధునిక యుగంలో చాలా చట్ట లిమిటెడ్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థ 1991 3 ఎస్ సిసి చెప్పిన రీతిగా స్వేచ్చా చరిత్ర చాలా వరకు విధాన పర సంరక్షణ. APPSC GROUP 2 MAINS ONLINE TEST SYLLABUS. దేవాలయ చరిత్ర, సంస్కృతిపై తెలుగులో అనేక పుస్తకాలు, కరపత్రాలను ముద్రిస్తూ మధ్యయుగ, ఆధునిక యుగాల కాలాలకు సంబంధించిన అంశాలపై తెలుగులో పరిశోధనా పత్రాలు ఆంధ్రప్రదేశ్‌ చరిత్రను తెలుగులోనే రాశాను. Ravinder. S.pmd. గోదావరి నది మహారాష్ట్ర నాసిక్ లో ప్రారంభమై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ల గుండా ప్రవహించి రాజమహేంద్రవరం గొప్ప సంస్కృతిక, కళాత్మక గత చరిత్రను కలిగిన పురాతన పట్టణము. ఇది ఈ అలవాటుపడిన ఆధునిక యుగంలో, ఇది అనివార్యము మరియు అర్ధంచేసుకోదగిన విషయము. ఇది.


...