Back

ⓘ ఆంధ్రప్రదేశ్ చరిత్ర - పూర్వమధ్య యుగం
ఆంధ్రప్రదేశ్ చరిత్ర - పూర్వమధ్య యుగం
                                     

ⓘ ఆంధ్రప్రదేశ్ చరిత్ర - పూర్వమధ్య యుగం

చాళుక్యులకెల్ల మూలమైనది బాదామి రాజవంశము. క్రీస్తు శకము 6వ శతాబ్దమధ్యమున మొదటి పులకేశి బాదామి కోట జయించి చాళుక్యరాజ్యము స్థాపించాడు. చాళుక్యుల పుట్టుపూర్వోత్తరాలు వివాదాస్పదమైనవి. వీరు తొలుత విజయపురి ఇక్ష్వాకు రాజులకడ సామంతులుగా వుండి రాయలసీమ ప్రాంతములోని చాళుక్యవిషయమును పరిపాలించారు. 2వ శతాబ్దినాటి ఒక శాసనములో కండచిలికి రెమ్మనక అనువాడు ఇక్ష్వాకుల సామంతుడని ఉంది. వీరు తూర్పుననున్న పల్లవుల ధాటికి తాళలేక కర్ణాట రాజ్యము ప్రవేశించి కదంబులనోడించి ఒకమహాసామ్రాజ్యసంభూతులైరి. 624సంవత్సరములో పులకేశి వేంగి, కళింగ రాజ్యములు జయించి తనతమ్ముడైన కుబ్జవిష్ణువర్ధనుని వేంగిలో పట్టాభిషిక్తుని గావించి కమ్మనాటివైపు మరలి చిరకాలశత్రువులగు పల్లవులను దక్షిణమునకు తరిమివేశాడు. 755లో చాళుక్యసామ్రాజ్యమంతరించువరకు పల్లవులతో ఎడతెగని యుద్ధాలు సాగాయి. ఆంధ్రదేశములో మాత్రము తూర్పు చాళుక్యులపేర 1076 వరకు స్థిరముగా పాలించారు.

                                     

1. వనరులు

 • Sir V Ramesam retired Judge of Madras High Court - Andra Chronology 90-1800 A.C. - Published 1946 -
 • ఆచార్య బి.ఎస్.ఎల్. హనుమంతరావు - ఆంధ్రుల చరిత్ర - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
 • ఏటుకూరి బలరామమూర్తి - ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
 • విజ్ఞాన సర్వస్వము, మొదటి సంపుటము, దేశము-చరిత్ర, 1983, తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు.
                                     
 • ఆ ధ రప రద శ ల ఖ తమ న చర త ర వ ద క ల న ట న డ ప ర ర భమవ త ద క ర ప 8 వ శత బ దప ఋగ వ ద క త ఐతర య బ ర హ మణ ల ఆ ధ రస అన వ యక త ల సమ హ ప రస త వ చబడ ద
 • ఆధ న క ఆ ధ రప రద శ చర త ర ఆచ ర య బ ఎస ఎల హన మ తర వ - ఆ ధ ర ల చర త ర - వ శ ల ధ ర పబ ల ష గ హ స ఏట క ర బలర మమ ర త - ఆ ధ ర ల స క ష ప త చర త ర - వ శ ల ధ ర
 • ప రధ న వ ద క: ఆ ధ రప రద శ చర త ర ఆ ధ రప రద శ చర త ర క లర ఖ చ ల క ర వ రభద రర వ - ఆ ధ ర ల చర త రమ బ ఎస ఎల హన మ తర వ - ఆ ధ ర ల చర త ర వ జ ఞ న సర వస వమహ
 • ప రధ న వ ద క: ఆ ధ ర ప రద శ చర త ర ఆ ధ ర ప రద శ చర త ర క లర ఖ వ జ ఞ న సర వస వమ మ దట స ప టమ ద శమ - చర త ర 1983, త ల గ వ శ వవ ద య లయమ హ దర బ ద
 • చ ళ క య లత స బ ధ ల కల ప క న న ర ఆల క ర శ. 1076న డ త ర ధ ర ల చ ళ క య చ ళ య గ ప ర ర భమ క ర శ. 1200 వరక స గ ద వ ర క సత యద వ న న యకత వ ల న పశ చ మ
 • ఆయ ప ర త ల ప ద ద మ ర ప ల స భవ చడ న క క రణ అయ య ర చ న న ర జ య ల య గ ఈ ప ర త ల న ప ద ద స మ ర జ య లక ద ర త స ద చ ళ క య ర జవ శ 543 ల మ దట
 • ప ర త పద కన న యన క శ సన న క సమక ల నమన నమ మ త ర తర వ త ప ర తన శ తవ హన - య గ శ సన స చ వద ద మ దట స థ ప శ ల పకళ గ ట వ మ లక మ ద కన ప స త ద స ర

Users also searched:

...

వర్గం:ఆంధ్రప్రదేశ్ చరిత్ర te.

ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఆధునిక యుగం. మరో భాషలో చదవండి వీక్షించు ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖ చరిత్ర పూర్వ యుగము, క్రీ.పూ. పూర్వమధ్య యుగము, 650 1320. మహాపల్లవులు. రేనాటి. Продолжительность: 54:49. Возможно, вы имели в виду:. వర్గం ఆంధ్రప్రదేశ్ చరిత్ర లో వ్యాసాలు పూర్వ యుగం ఆంధ్రప్రదేశ్ చరిత్ర పూర్వమధ్య యుగం ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాలరేఖ ఆంధ్రప్రదేశ్ చరిత్ర మరియు సంస్కృతి పుస్తకాలు.


...