Back

ⓘ ముహమ్మద్ అల్ బుఖారీ




ముహమ్మద్ అల్ బుఖారీ
                                     

ⓘ ముహమ్మద్ అల్ బుఖారీ

ముహమ్మద్ ఇబ్న్ ఇస్మాయీల్ అల్-బుఖారీ. అల్-బుఖారీ అరబ్బీ: البخاري, లేదా ఇమామ్ బుఖారీ. ఇతను ప్రసిద్ధ సున్నీ ఇస్లామీయ పండితుడు. పర్షియాకు చెందినవాడు. హదీసుల క్రోడీకరణలు సహీ బుఖారి రచించినందులకు ప్రసిద్ధిగాంచాడు. ఖురాన్ తరువాత ఈ హదీసుకే ఇస్లామీయ ప్రపంచంలో అత్యంత విలువుంది.

                                     

1. జీవిత చరిత్ర

ఇతని పూర్తి పేరు ముహమ్మద్ ఇబ్న్ ఇస్మాయీల్ ఇబ్న్ ఇబ్రాహీమ్ ఇబ్న్ అల్-ముఘీరా ఇబ్న్ బర్దిజ్ బాహ్ అల్-బుఖారీ అరబ్బీ: محمد بن اسماعيل بن ابراهيم بن المغيرة بن بردزبه البخاري.

                                     

2. మూలాలు

Also:

  • Ignaz Goldziher, Mohammedanische Studien, ii. 157 ff.
  • McG. de Slanes translation of Ibn Khallikan, i. 594 ff.
  • F. Wüstenfeld, Shâfi`iten, 78 ff.
  • S. Abdul-Maujood, "The Biography of Imam Bukhaaree", Maktaba Dar-us-Salam, 2005.
  • Nawawi, Biographical Dictionary 86 ff.
                                     

3. బయటి లింకులు

  • Al Adab Al Mufrad الأدب المفرد
  • Ahmad Mujtaba Hasan. Bukhari. I.B. Tauris. ISBN 1-84511-095-1.
  • Hadith Phonetic/Natural Language Search engine of Sahih Bukhari and other Hadith compilations
  • Biography of Muhammad al-Bukhari
  • Arabic Text of Sahih Al Bukhari الجامع الصحيح, with one of the most famous of its commentary by Ibn Hajar Fath al-Bari فتح الباري
  • English Translation of Sahih Al Bukhari