Back

ⓘ ముకేష్




ముకేష్
                                     

ⓘ ముకేష్

ముకేష్ భారతీయ హిందీ సినిమా రంగం నేపథ్య గాయకుడు. ఇతని సమకాలికులు మహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్, 1950 నుండి 1970 ల మధ్య కాలంలో ప్రముఖ గాయకుడు.

ముకేష్, తనకాలంలో కొద్ది పాటలు పాడినా, నేటికినీ మరపురాని గాయకునిగా చిరస్మరణీయుడు.

ముకేష్ పాడిన కొన్ని మధుర గీతాలు:

  • దునియా బనానే వాలే కా తేరే మన్ మేఁ సమాయీ, కాహే కో దునియా బనాయీ
  • జానే కహాఁ గయే వొ దిన్, కెహ్తే థే తేరీ రాహ్ మేఁ, నజరోఁ కో హమ్ బిఛాయేఁ గే
  • హమ్ తుమ్ సే మొహబ్బత్ కర్ కే సనమ్ రోతే హీ రహే
  • సజన్ రే ఝూట్ మత్ బోలో, ఖుదా కే పాస్ జానా హై
                                     

1. బయటి లింకులు

  • Legends - Mukesh
  • - Pankaj Dwivedi The Man With Mukesh
  • - www.SingerMukesh.com A Dedicated Web Site To Singer Mukesh
  • Listen Mukesh Online
  • ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ముకేష్ పేజీ