Back

ⓘ రాతి ఉప్పు




రాతి ఉప్పు
                                     

ⓘ రాతి ఉప్పు

దీనిని పటిక ఉప్పు అని వాడుకభాషలో పిలుస్తారు.పటికారం అనికూడ పిలువబడుచున్నది.

రాతి ఉప్పు Rock salt ఒక ఉప్పు ఖనిజము. ఈ రకమైన ఉప్పు గనులు అమెరికా, కెనడా దేశాలలో విస్తారంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో రాతి ఉప్పు గనులనుండి కూడా దీన్ని తయారుచేస్తారు. 2002 సంవత్సరంలో, ప్రపంచ ఉప్పు ఉత్పాదకత 210 మిలియన్ మెట్రిక్ టన్నులు, అందులో మొదటి ఐదు స్థానాలలో అమెరికా 40.3 మిలియన్ టన్నులు, చైనా 32.9, జర్మనీ 17.7, భారతదేశం 14.5, కెనడా 12.3 ఉన్నాయి. ప్రపంచములొ అతి పెద్ద ఉప్పు నేల బొలీవియా దేశంలొ ఉన్నది.

                                     

1. మూలాలు

  • Minerals.net
  • Halite stalactites
  • Hurlbut, Cornelius S.; Klein, Cornelis, 1985, Manual of Mineralogy, 20th ed., John Wiley and Sons, New York ISBN 0-471-80580-7
  • WebMineral
  • Desert USA
  • Mineral Galleries