Back

ⓘ మొక్క
                                               

మొక్కజొన్న

మొక్కజొన్న ఒక ముఖ్యమైన ఆహారధాన్యము. దీని శాస్త్రీయ నామము -"zea mays ". మొక్కజోన్నా చాల చౌకగా లభించే ఆహారము. దీర్ఘకాలిక వ్యాధుల అవకాశాల్ని తగ్గించగల "లూతెయిన్, జీక్జాన్‌డిన్ అనే ఎమినో యాసిడ్స్. మంచి యాంటి-ఆక్షిడెంట్లుగా పనిచేస్తాయి. విటమిన్లు: లినోలిక్ ఆసిడ్, /విటమిన్ ఇ, బి 1, బి 6, /నియాసిన్, /ఫోలిక్ ఆసిడ్, /రిబోఫ్లావిన్. ఎక్కువ. /

                                               

కీటకాహార మొక్క

క్రిములను, కీటకాలను, చిన్న జంతువులను తినే మొక్కలను కీటకాహార మొక్కలు లేదా మాంసభక్షణ మొక్కలు అంటారు. ఇవి చాలా ఆశ్చర్యకరమైనవి. ఈ మొక్కలు నత్రజని లోపించిన ముఖ్యంగా బురద నేలలలో పెరుగుతాయి. ఇవి తమకు కావలసిన నత్రజనిని తయారుచేసుకోలేవు. అందువల్ల ఈ విధంగా క్రిమికీటకాలలో లభించే మాంసకృత్తుల మీద ఆధారపడతాయి. ఈ మొక్కల పత్రాలు కీటకాలను ఆకర్షించి, పట్టుకొని, చంపి, జీర్ణం చేసుకోవడానికి అనువుగా బోనులుగా రూపాంతరం చెందుతాయి. ఈ పత్రాలను బోను పత్రాలు అంటారు. ఈ పత్రాలు వివిధ ఎంజైములను స్రవించడం వలన కీటకాలలోని ప్రోటీనులు విశ్లేషించి జీర్ణం చేయబడతాయి. జీర్ణం చేయబడిన ప్రోటీనులను ఈ పత్రాలు శోషిస్తాయి. ఇవి ఉత్తర, దక్ష ...

                                               

గంజాయి మొక్క

గంజాయి Cannabaceae కుటుంబానికి చెందిన వార్షిక ఔషధ మొక్క. ప్రజలు అనేక అవసరముల కోసం చరిత్రలో అన్ని చోట్ల గంజాయిని సాగు చేసారనడానికి ఆధారాలున్నాయి. పారిశ్రామిక అవసరముల కొరకు నారను, విత్తనముల నుండి నూనెను, ఆహారంను, మందుల తయారి కొరకు ఈ గంజాయి మొక్కను ఉపయోగించారు. మానసిక, శారీరక ఒత్తిడుల నుండి ఉపసమనాన్ని పొందడానికి ఈ మొక్క యొక్క వివిధ భాగాలను వివిధ ప్రదేశాలలో వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు. ఈ గంజాయి మొక్క 5 నుంచి 8 అడుగుల ఎత్తు పెరుగుతుంది. దీని శాస్త్రీయ నామం Cannabis sativa. ఇది పుష్పించినపుడు విపరీతమైన వాసన చాలా దూరం అర కిలోమీటరు వరకు వస్తుంది. గంజాయి సాగును ప్రజా సంక్షేమం ద్రృష్ట్యా ప్రభుత్వ ...

                                               

కలుపు మొక్క

కలుపు మొక్కలు సాధారణంగా పనికిరాని మొక్కలు. ఇవి ఉద్యానవనాలలో, మైదానాలలో లేదా వ్యవసాయ భూములలో విస్తారంగా పెరుగుతాయి. ఇవి మిగిలిన ఉపయోగకరమైన మొక్కల కంటే త్వరగా పెరిగి పంటల దిగుబడిని తగ్గిస్తాయి.సాధారణంగా కలుపు అనేది అవాంఛనీయ ప్రదేశంలో పెరిగే ఒక మొక్క.ప్రధాన పంటను నష్ట పరిచే ఇతర గడ్డి మొక్కలను కలుపు అంటారు. కలుపు వలన చీడ పీడలు పెరుగుతాయి, అంతేకాక ప్రధాన పంటకు అందవలసిన పోషకాలను ఇవి స్వీకరిస్తాయి, తద్వారా పంట దిగుబడి తగ్గుతుంది. కలుపు మొక్కలు పలు విదాలు. ప్రధాన పంటలో మొలిచే రైతుకు అవసరంలేని గడ్డి మొక్కలే కలుపు మొక్కలు. ఈ మొక్కలు రైతులు ప్రధాన పంటకు వేసిన ఎరువులు ఇతర పోషకాలను గ్రహించి ప్రధాన పంట్ ...

                                               

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది పాట నా ఆటోగ్రాఫ్ సినిమా కోసం చంద్రబోస్ రచించారు. ఈ గీతాన్ని కె.ఎస్.చిత్ర గానం చేయగా ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు.

                                               

పరాన్నజీవి మొక్క

పరాన్నజీవి మొక్ఒక రకమైన మొక్కపై పాక్షికంగా గాని లేదా సంపూర్ణంగా గాని జీవించే మరొక మొక్క. ఇలాంటి మొక్కలు సుమారు 4.100 జాతులు 19 కుటుంబాలలో గుర్తించబడ్డాయి.

                                               

బంతి పూల నూనె

బంతి పూల నూనె ఒక ఆవశ్యక నూనె.బంతిపూల/బంతిపువ్వు నూనె ఒక సుగంధ నూనె. బంతి పూల నూనె ఓషధీ గుణాలున్న ఆవశ్యక నూనె. బంతి పూలలలో ముద్ద బంతి, రేకు బంతి అంటు,దాదాపు 50 రకాలు వివిధరంగుల్లో సైజుల్లో ఉన్నాయి.బంతి పూలమొక్క కాంపోసిటే /ఆస్టరేసి కుటుంబానికి చెందినమొక్క. ఒకరకపు బంతి మొక్క వృక్షశాస్త్రపేరు టాగేటేస్ s గ్లాండులీఫెర.వ్యవహార భాషలో బంతి మొక్కను ఆంగ్లంలో మారిగోల్డ్, మెక్సికన్ మారి గోల్డ్, టాగేటేట్టే అని అంటారు. కొన్ని సందర్భాలలో ట్రూ మెరిగోల్డ్ అనబడే గా బంతిని పొరబడుతుంటారు.ఈ నూనెను సుగంధం తైలంగా తక్కువ శాతం మంది ఉపయోగిస్తారు.ఎక్కువ మంది ఔషధంగా ముఖ్యంగా అంటు రోగాలు సంక్రమించకుండా,వ్యాప్తి చెందకుం ...

                                               

కామోమైల్ నూనె

కామోమైల్ నూనె ఒక ఆవశ్యక నూనె.ఔషదగుణాలు దండిగా వున్న నూనె.కామోమైల్ మొక్కలో పలు రకాలు ఉన్నాయి. కామోమైల్ నూనెను ప్రధానంగా రెండు రకాల మొక్కల నుండి తీస్తారు. కామోమైల్ మొక్కలు ఆస్టరేసి కుటుంబానికి చెందినవి. ఒక్కప్పుడు ఈ మొక్కలను కంపోసిటే కుటుంబంలో వుంచారు. రోమన్ కామోమైల్ ఆవశ్యక నూనెను అంతేమిస్ నోబిలిస్ మొక్క నుండి ఉత్పత్తి చేస్తారు. ఈ మొక్కను ఇంగ్లీసు కామోమైల్, స్వీట్ కామోమైల్, గార్డన్ కామోమైల్ అనికూడా అంటారు.అలాగే జర్మన్ కామోమైల్ ఆవశ్యక నూనెను మార్టికరియా కామోమిల్ల మొక్క నుండి ఉత్పత్తి చేస్తారు. మొక్కలలను తెలుగులో రెక్క చామంతి అంటారు.

                                               

రోజ్‌మేరి నూనె

రోజ్‌మేరి నూనె ఒక ఆవశ్యక నూనె.ఒక సుగంధ తైలం.ఈ నూనెను అటు సుగంధ ద్రవ్యంగాను ఇటు ఆయుర్వేద వైద్యంలో ఔషధముగా ఉపయోగిస్తారు.రోజ్‌మేరి నూనె వలన పలు రుగ్మతలను సులభంగా తగ్గించవచ్చును.రోజ్‌మేరి మొక్క యొక్క పుష్పించే పైభాగాలనుండి స్టీము డిస్టిలేసను ద్వారా ఉత్పత్తి చేస్తారు. రోజ్‌మేరి మొక్క దవనం వంటి ఒక ఓషధీ మొక్క. రోజ్‌మేరి నూనె జ్ఞాపకశక్తి పెంచును.అలాగే శ్వాసకోశ ఇబ్బందులను నివారించును.

                                               

అల్లం నూనె

అల్లం నూనే ఒక ఆవశ్యక నూనె. అల్లం నూనెను ఆంగ్లంలో జింజరు ఆయిల్ అని హిందిలో అద్రక్కి తేల్ అంటారు. అల్లం అనేది నేలలో ఆడ్దంగా పెరిగే వేరు.తెలుగులో ప్రకందం అనికూడా అంటారు. ఆంగ్లంలో రైజోమ్ అందురు. అల్లం నూనె ఘాటైన వాసన రుకి కల్గిన నూనె.అల్లాన్ని మాసాలా దినుసుగా రుచికి, వాసనకు వంటల్లో ఉపయోగిస్తారు. అల్లం, అల్లం నూనె వలన పలు ప్రయోజనాలు ఉన్నాయి. అల్లం నూనెను వైద్యపరంగా, ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. అలాగే మందులతయారి రంగులో ఉపయోగిస్తారు. అల్లం నూనెలో మోనో, సెస్కుయి టేర్పే నాయిడులు ఉన్నాయి. అందువలన ఘాటైన వాసన కారం రుచి కల్గి ఉంది. నూనెలో నెరల్, జెరానియెల్,1.8-సినేయోల్, జింజీ బెరేన్, బీటా-బిసబోలెన్, బీటా ...

                                               

పుదీనా నూనె

పుదీనా నూనె ఒక ఆవశ్యక నూనె.ఇది ఔషధతైలం. బ్రాండి పుదీనా ఆయిల్, పుదీనా ఔషధతైలం అని కూడా పిలుస్తారు.ఆంగ్లంలో మింట్ ఆయిల్, పిప్పరుమింటు ఆయిల్ అని కూడా అంటారు. పుదీనా నూనె మనస్సును ఉత్తేజపరచుటకు, మానసిక ఉద్వేగాలను క్రమపరచుటకు, దృష్టిని పెంచడానికి, సువాసనను ఉపయోగిస్తారు. పుదీనా నూనె మానసిక చికాకు, దురదను తగ్గిస్తుంది.చర్మాన్ని చల్లబరచటానికి పుదీనా నూనె ఉపయోగపడును. పుదీనా ఆకులను వంటలలో కూరలలో ఉపయోగిస్తారు.పుదీనా ఆకులు కూరలకు మంచి ఘాటైన రూచి, సువాసన ఇస్తుంది.పుదీనా నూనె వలన పలు వైద్యపరమైన ప్రయోజనాలు ఉన్నాయి.

                                               

క్రమరహిత చలనం

క్రమరహిత చలనం లేదా బ్రౌనియన్ చలనం అంటే ఏదైనా ఒక మాధ్యమంలో తేలియాడే కణాలు తమ ఇష్టారీతిలో జరిపే కదలికలు. ఈ కదలికకు రాబర్ట్ బ్రౌన్ అనే వృక్ష శాస్త్రజ్ఞుడి పేరు మీదుగా బ్రౌనియన్ చలనం అని వ్యవహరిస్తారు. ఈయన 1827 లో నీళ్ళలో ముంచిన ఒక మొక్క పుప్పొడిని సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలిస్తుండగా ఈ కదలికను గమనించాడు. దాదాపు 85 ఏళ్ల తర్వాత 1905 లో సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఈ పుప్పొడి రేణువుల కదలికలు నీటి అణువుల కదలికలకు అనుగుణంగా జరుగుతున్నట్లుగా నమూనా తయారు చేశాడు. ఇది ఆయన వైజ్ఞానిక ప్రపంచానికి అందించిన మొట్టమొదటి పరిశోధనల్లో ఒకటి.

మొక్క
                                     

ⓘ మొక్క

భూమిలో పెరిగే మొక్క భాగాన్ని వేరు అంటారు. మొక్కను నేలలో స్థిరంగా పాతుకొని ఉంచడం, నేల నుంచి నీటిని, నీటిలో కరిగిన లవణాలను పీల్చుకుని మొక్కకు అందించడం వేరు ముఖ్యమైన పనులు. మొక్కల్లో వేరు వ్యవస్థలు రెండు రకాలు.

 • గుబురు వేరువ్యవస్థ
 • తల్లివేరు వ్యవస్థ

తల్లివేరు వ్యవస్థలో ఒక వేరు మొక్క నుంచి ఏర్పడి నేలలోకి నిట్ట నిలువుగా పెరుగుతుంది. దీని నుంచి చిన్న వేళ్ళు పార్శ్వంగా శాఖలుగా నేలలోకి పెరుగుతాయి. ఇలాంటి వ్యవస్థ ద్విదళ బీజాల్లో ఉంటుంది. ఉదాహరణ: ఆవాలు, మిరప, వంగ.

గుబురు వేరు వ్యవస్థలో అనేక గుబురు వేళ్ళు కాండం దిగున భాగం నుంచి ఏర్పడి నేలలోకి, పక్కకి పెరుగుతాయి. ఈ వ్యవస్థ ఏకదళ బీజాల్లో కనిపిస్తుంది. ఉదాహరణకు వరి, గోధుమ, గడ్డి మొక్కలు.

                                     

1. మొక్కలలో వివిధ రకాలు

 • మాంసభక్షణ మొక్కలు
 • నీటి మొక్కలు Hydrophytes
 • మొలకలు Germ plants
 • ఔషధ మొక్కలు Medicinal plants
 • ఎగబ్రాకే మొక్కలు లేదా పాదులు Creepers
 • గుల్మాలు Herbs
 • మరుగుజ్జు వృక్షాలు Bonsai
 • వృక్షాలు Trees
 • పొదలు Shrubs
 • ఎడారి మొక్కలు Xerophytes
                                     

2. పిల్లలవంటి మొక్కలు

మొక్కలను నాటడమంటే ప్రస్తుత తరానికి, భవిష్యత్తరాలకూ నిలువ నీడనూ, ఆరోగ్యాన్నీ ప్రసాదించటమే. పద్మ పురాణము ప్రకారం మొక్కలను నాటించిన వారికి మరణానంతరం స్వర్గ ప్రాప్తి కలుగుతుందట. నేరేడు మొక్క నాటడం స్త్రీ సంతానదాయకమని, దానిమ్మ ను నాటితే మంచి భార్య వస్తుందని, రావి చెట్టు రోగాన్ని నాశనం చేస్తుందని, మోదుగ విద్యా సంపత్తిని ఇస్తుందని అంటారు. వేప సూర్య ప్రీతికరం. మారేడు శంకర ప్రీతికరం. చింత సేవకుల సమృద్ధిని కలిగిస్తుంది. మంచి గంధం మొక్క ఐశ్వర్యం, పుణ్యాన్ని, సంపెంగ సౌభాగ్యాన్ని, కొబ్బరి భార్య సుఖాన్ని, ద్రాక్ష మంచి భార్యను ఇస్తుందంటారు. ప్రతి వ్యక్తీ తాను నాటిన మొక్కను తన సొంత బిడ్డలాగా పెంచగలిగితే ప్రకృతంతా పచ్చదనం పెరిగి పుణ్యం కలుగుతుంది.

                                     
 • ఔషధ మ క క అనగ ఔషధ లన తయ ర చ యడ న క ఉపకర చ మ క క అన అర ధ వ ట ల అన క ఇ ట ల ప చ క న మ క కల క డ ఉన న య ఉద హరణక జ ల ల డ కలబ ద, త లస
 • ఉత పత త ల ల క డ మ క కజ న న ఉపయ గ పడ త న నద మ నవ న క ఆర గ య పర గ మ క క జ న న ఉపయ గ అన త మ క క జ న న వ ర ల క డ న డ త స న కష య అర గ య న క త మ చ ద
 • ట ర ప venus flytrap మ క క ప చ చర మ క క pitcher plant సన డ య sundew మ క క 1. వ నస ఫ ల ట ర ప venus flytrap మ క క క టక సన నన వ డ ర కల
 • గ జ య Cannabaceae క ట బ న క చ ద న వ ర ష క ఔషధ మ క క ప రజల అన క అవసరమ ల క స చర త రల అన న చ ట ల గ జ య న స గ చ స రనడ న క ఆధ ర ల న న య ప ర శ ర మ క
 • ద గ బడ న తగ గ స త య స ధ రణ గ కల ప అన ద అవ ఛన య ప రద శ ల ప ర గ ఒక మ క క ప రధ న ప టన నష ట పర చ ఇతర గడ డ మ క కలన కల ప అ ట ర కల ప వలన చ డ ప డల
 • ప ర ర భ చడ న న బ జ త పత త అ ట ర ఈ వ ధ గ వ త తన ల క బ జ కణమ న డ మ క క ల క శ ల ద ర ఆవ ర భవ స త ద స వ తబ జవ త ల క వ వ తబ జవ త న డ అ క ర
 • మ న గ న ఎదగమన మ క క న క చ బ త ద ప ట న ఆట గ ర ఫ 2004 స న మ క స చ ద రబ స రచ చ ర ఈ గ త న న క ఎస చ త ర గ న చ యగ ఎ ఎ క రవ ణ స గ త న న
 • పర న నజ వ మ క క ఆ గ ల Parasitic plant ఒక రకమ న మ క కప ప క ష క గ గ న ల ద స ప ర ణ గ గ న జ వ చ మర క మ క క ఇల ట మ క కల స మ ర 4, 100 జ త ల
 • బ త ప లమ క క క ప స ట ఆస టర స క ట బ న క చ ద నమ క క. ఒకరకప బ త మ క క వ క షశ స త రప ర ట గ ట స Tagete s గ ల డ ల ఫ ర ట గ ట స మ న ట వ యవహ ర
 • ర మన క మ మ ల మ క క బహ వ ర ష క ఓషద మ క క క డ వ ట ర కల వ ట న ర మ ణ ల కల గ ఆక ల చ ల వ డ న ఆక ల న న ప గ ల ల కగ వ డ న మ క క 25 స మ ఎత త
ఔషధ మొక్క
                                               

ఔషధ మొక్క

ఔషధ మొక్క అనగా ఔషధాలను తయారు చేయడానికి ఉపకరించే మొక్క అని అర్ధం. వీటిలో అనేకం ఇంటిలో పెంచుకునే మొక్కలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు జిల్లేడు, కలబంద, తులసి, నాగజెముడు వంటి మొక్కలు. మానవుని చరిత్ర మొత్తం ఔషధ మొక్కలను గుర్తించడం, వాటిని ఉపయోగించడం జరుగుతూనే ఉంది. విషపూరిత మొక్కలు కూడా ఔషధాల అభివృద్ధికి ఉపయోగించారు.

Users also searched:

...

Ñ≤.P ü. ã≤OQ∑ Z£∞.Zãπ. Ñ™ê £ Ü∞.

పుట్టినరోజు సందర్భంగా వ్యవసాయక్షేత్రంలో సీఎం కేసీఆర్ మొక్కనాటారు. కోటి వృక్షార్చనలో పాల్గొని కేసీఆర్​ రుద్రాక్ష మొక్కను నాటారు. కోటివృక్షార్చన. కృషి గ్యాన్ ఓరబ్యాంకి అను కలుపు. మొక్క తొడిగిన తెలంగాణ. నభూతో నభవిష్యతి అన్నట్టు రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కలిసికట్టుగా ఒక్కరోజే నాటిన. మొక్క జొన్నలో లెస్సెర్ కాడ తొలుచు. ఇవి ఆరేకా పాం Areca Palm, అత్తగారి నాలుక Mother in ​laws Tongue మరియు మనీ ప్లాంట్. ఆరేకా పాం Areca Palm​. ఒక మనిషికి కావలసిన మొక్కలు: 4. మొక్క పోషణ: ఈ మొక్కలను దక్షిణం లేక పడమర.


...