Back

ⓘ దేశాల జాబితా – తలసరి జిడిపి(పిపిపి) క్రమంలో
                                               

దేశాల జాబితా – జిడిపి(పిపిపి) క్రమంలో

కొనుగోలు శక్తి సమతులన ఆధారంగా వివిధ దేశాల స్థూల దేశీయ ఆదాయం - List of countries by GDP - ఈ జాబితాలో ఇవ్వబడింది. స్థూల దేశీయ ఉత్పత్తి లేదా జి.డి.పి.Gross Domestic Product - అంటే ఒక దేశంలో ఉత్పన్నమయ్యే మొత్తం వస్తువుల, సేవల మొత్తం విలువ. దీనిని లెక్కించడంలో రెండు సాధారణ పద్ధతులు వాడుతారు. నామినల్ జి.డి.పి మారకమ్ ఆధారిత విలువ- ఈ లెక్కలో అంతర్జాతీయ కరెన్సీ మారకం విలువ ఆధారంగా జిడిపి లెక్కించబడుతుంది. అయితే దీనివలన ఒక దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు సరిగా తెలుస్తాయనుకోవడానకి కుదరదు. ఎందుకంటే ఒకదేశంలో ఒక డాలర్‌తో లభించే వస్తువు లేదా సౌకర్యం, సేవ మరొక దేశంలో అంతకు బాగా ఎక్కువ గాని, తక్కువ గాని కావచ్చ ...

దేశాల జాబితా – తలసరి జిడిపి(పిపిపి) క్రమంలో
                                     

ⓘ దేశాల జాబితా – తలసరి జిడిపి(పిపిపి) క్రమంలో

ప్రపంచ దేశాల తలసరి జిడిపి ఈ జాబితాలో చూపబడింది. - List of countries by GDP per capita) - ఇక్కడ కొనుగోలు శక్తి సమత్వ విధానంలో తలసరి స్థూల దేశీయ ఆదాయం క్రమంలో చూపే రెండు జాబితాలు ఇవ్వబడ్డాయి.

స్థూల దేశీయ ఆదాయం జిడిపి లేదా GDP అంటే - ఒక సంవత్సరంలో ఒక దేశంలో ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువుల, సేవల విలువ. ఇది రెండి విధాలుగా గణించ బడుతుంది - నామినల్ విధానం, కొనుగోలు శక్తి సమతులన ఆధారం పిపిపి - purchasing power parity PPP. ఇక్కడ పిపిపి విధానంలో డాలర్ విలువలో తలసరి జిడిపి లెక్కించబడింది. ఈ లెక్కలు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలు కూర్చిన వివరాల ఆధారంగా లెక్కించబడ్డాయి. వివిధ సంస్థల గణనలలో కొన్ని భేదాలున్నాయి. ముఖ్యంగా పిపిపి విధానంలో జిడిపి లెక్కించే విషయంలో వివిధ అంచనాలకు ఆస్కారం ఎక్కువ గనుక ఈ వ్యత్యాసాలు గణనీయంగా ఉండవచ్చును. అదే నామినల్ విధానంలో అయితే అంచనాల ప్రభావం తక్కువ అవుతుంది, అంతే గాకుండా అంతర్జాతీయ ఆర్థిక కార్యకలాపాలలో ఆ దేశం బలం మరింత స్పష్టంగా సూచించబడుతుంది. పిపిపి విధానంలో ఆ దేశంలోని ప్రజల స్థితిగతులకు సంబంధించిన సూచికలు మరింత స్పష్టంగా తెలుస్తాయి.

  • మొదటి జాబితాలో 2006 సంవత్సరానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో సభ్యులైన 185 దేశాలలోను 179 దేశాలకు, హాంగ్‌కాంగ్‌కు తలసరి పిపిపి జిడిపి ఇవ్వబడింది.
  • రెండవ జాబితాలో en:CIA World Factbook వారి జూన్ 2007 సమాచారం ఆధారంగా ఇదే సమాచారం ఇవ్వబడింది. ఇవన్నీ అంతర్జాతీయ డాలర్లలో అంచనాలు. ఎక్కువ గణాంకాలు 2006కు చెందినవి. స్వాధిపత్య దేశాలకు ర్యాంకులు ఇవ్వబడ్డాయి.
                                     
  • ఉత పత త ద శ ల జ బ త జ డ ప ప ప ప క రమ ల - List of countries by GDP PPP per capita - ఇద వ య స ఆ గ ల వ క ల ద శ ల జ బ త తలసర జ డ ప ప ప ప క రమ ల
  • ప రమ ణ లన ప ల చడ న క ప ప ప ఆధ ర త జ డ ప సర న స చ క అన భ వ స త ర ఒక క స దర భ ల ఒక క స చ క ఉపయ గ ఎక క వగ ఉ ట ద క లక రమ ల ద శ ల ఆర థ క స థ త ల
  • క లమ న measure of the productivity of a country క ర ద జ బ త ల 50 ద శ ల వ వర ల ఉన న య - గ ర న గ న వ శ వవ ద య లయ వ ర గణనల ప రక ర University
  • వ వ ధ ద శ ల జ డ ప ఇతర జనవ స తరణ స చ కల List of countries by GDP demographics comparison ద శ ప ర క ఎడమ వ ప న వ వ ధ అ శ ల స చ కలల ఆ ద శ ర య క
                                               

దేశాల జాబితా – తలసరి, గంటకు జిడిపి(పిపిపి) క్రమంలో

కొనుగోలు శక్తి సమత్వం ఆధారంగా స్థూల దేశీయ ఆదాయం - తలసర, గంటకు. ఇది ఆయా దేశాలలోని ఉత్పాదకతను సూచించే కొలమానం. క్రింది జాబితాలో 50 దేశాల వివరాలు ఉన్నాయి. - గ్రోనిగెన్ విశ్వవిద్యాలయం వారి గణనల ప్రకారం University of Groningen. గంటకు, అంతర్జాతీయ డాలర్లలో.

                                               

దేశాల జాబితా – సంపద (ఆదాయం, జన విస్తరణ) క్రమంలో

వివిధ దేశాల జిడిపి, ఇతర జనవిస్తరణా సూచికలు. దేశం పేరుకు ఎడమ వైపున వివిధ అంశాల సూచికలలో ఆ దేశం ర్యాంకు, కుడి వైపున ఆ సూచికల విలువలు ఇవ్వబడ్డాయి. ఒకో కాలమ్ శీర్షిక పక్కన ఉన్న పెట్టెను క్లిక్ చేయడం ద్వారా పట్టిక క్రమాన్ని మార్చవచ్చును Re-sort the table. Recommendation: Try resorting, esp. on GDPpc * Popul. growth rank

Users also searched:

...

2020 21 ఆర్థిక స‌ర్వేలోని ప్ర‌ధానాంశాలు.

ఈ వీడియో 1962 నుండి తలసరి అత్యధిక జిడిపి కలిగిన టాప్ 10 దేశాలను చూపిస్తుంది 2017. చాలా దేశాలు యూరప్, ఉత్తర అమెరికా మరియు అభివృద్ధి చెందిన ప్రాంతాల నుండి వచ్చాయి.​. టాప్ 10 కంట్రీ జిడిపి తలసరి ర్యాంకింగ్ చరిత్ర 1962 2017. దేశాల జాబితా – తలసరి జిడిపి పిపిపి క్రమంలో. ప్రపంచ దేశాల తలసరి జిడిపి ఈ జాబితాలో చూపబడింది. List of countries by GDP per capita ఇక్కడ కొనుగోలు శక్తి సమత్వ విధానంలో తలసరి స్థూల దేశీయ.


...