Back

ⓘ లినక్సు పుస్తకముల చిట్టా




                                     

ⓘ లినక్సు పుస్తకముల చిట్టా

  • ది లినక్సు కుక్ బుక్, రెండవ ముద్రణ, రచయత: మికాయిల్ స్టుట్జ్, ఎత్తులు, జిత్తులు, పద్ధతులు - రోజువారీ ఉపయోగం కోసం ఐ యస్ బి యన్ 1593270313.
  • ఓ రియల్లీ లినక్సు కుక్ బుక్ రచయత: కార్లా స్క్రోడర్.ఐ యస్ బి యన్ 0596003919.
                                     

1. మధ్య స్థాయి వారికి

  • ఓరియల్లీ లినక్సు సర్వర్ హాక్స్ రచతత: మిట్చ్ టుల్లోచ్. ఐ యస్ బి యన్ 0596004613.
  • ఓరియల్లీ లినక్సు సెక్యూరిటీ కుక్ బుక్ రచయత: డేనియల్ జే బరట్ట్, రాబర్ట్ జీ బైర్న్స్, రిచర్డ్ సిల్వరుమన్.ఐ యస్ బి యన్ 0596003919.
                                     

2. ప్రోగ్రామింగు / అభివృద్ధి

  • ది ఆర్ట్ ఆఫ్ యునిక్స్ ప్రోగ్రామింగు రచయత: ఎరిక్ యస్ రేమాండు
  • C++ క్యూ టీ 3 తో జీయన్ యూ ప్రోగ్రామింగు రచయత: బ్రూస్ పెరెన్స్ ఐ యస్ బి యన్ 0131240722.
  • లినక్సు డివైసు డ్రైవర్లు, మూడవ ముద్రణ రచయత: జొనాథన్ కోర్బెట్, అలెస్సండ్రో రుబిని, గ్రెగ్ క్రోచ్ హార్ట్మన్
  • జినోము అప్లికేషనులు వ్రాయడము రచయత: జాన్ ఆర్ షీట్స్
                                     

3. సలహాలు, యుక్తులు, జిత్తులు

  • లినక్సు ఎత్తులు, జిత్తుల సేకరణ
  • వినియోగదారులు సమర్పించిన అన్ని హాక్స్ చక్కగా వివిధ విషయముల వారీగా అమర్చబడినది * లినక్సు టిప్పులు రెండువందలకు పైబడిన లినక్సు ఎత్తులు రచయిత: మైక్ చిరికో
  • ది లినక్సు టిప్పుల ఎలా పాతదైనప్పటికీ కొన్ని కనుగొనడానికి కష్టమైన సూచనలు, సలహాలు, ఎత్తులూ, జిత్తులూ ఉన్నాయి
                                     

4. బయటి లింకులు

  • ది లినక్సు డాక్యుమెంటేషను ప్రాజెక్టు లినక్సు డాక్యుమెంటేషను ప్రాజెక్టు గైడులు
  • Oreilly ఓపెన్ పుస్తక ప్రాజెక్టు
  • Techbooksforfree.coms ఉచిత పుస్తకాల చిట్టా
  • ఆల్ బ్రూస్ పెరెన్సు ఓపెన్ సోర్సు శ్రేణి పుస్తకాలు
  • Wikibooks కంప్యూటింగు పుస్తక అటక