Back

ⓘ అందుకూరు




అందుకూరు
                                     

ⓘ అందుకూరు

క్రోసూరు మండలంలోని అందుకూరు, అనంతవరం, అగ్రహారం, ఉయ్యందన, ఊటుకూరు, క్రోసూరు, పారుపల్లి, పీసపాడు, బయ్యవరం, బాలెమర్రు, విప్పర్ల గ్రామాలు ఉన్నాయి.

                                     

1. గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2.485. ఇందులో పురుషుల సంఖ్య 1.267, స్త్రీల సంఖ్య 1.218, గ్రామంలో నివాస గృహాలు 620 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 783 హెక్టారులు.

జనాభా 2011 - మొత్తం 2.243 - పురుషుల సంఖ్య 1.109 - స్త్రీల సంఖ్య 1.134 - గృహాల సంఖ్య 696
                                     

2. వసతులు

ప్రభుత్వ అప్పర్ ప్రైమరి స్కూల్ ఉంది. దాతలు నిర్మించిన ఆడిటోరియం, గ్రంధాలయం, డిస్టిల్ వాటర్ ప్లాంట్ ఉన్నాయి. రెండు రూపాయలకే 20లీటర్ల స్వచ్చమైన త్రాగునీరు అందుబాటులో ఉంది. ఓవర్ హెడ్ టాంక్ ఉన్నా ప్రస్తుతం పైపుల ద్వార నీరు అందిచడంలేదు. ప్రతి ఇంటిలో గల బోర్ ద్వారా ఇంటింటి నీటి అవసరాలు తీరుచున్నాయి.

2016-2019 కాలంలో దాదాపుగా గ్రామమంతా సిమెంటు కాంక్రీట్ రోడ్లు వేయబడ్డాయి. యల్.ఇ.డి. వీధి దీపాలు అమర్చబడినాయి.

                                     

3. దేవాలయాలు

గ్రామములో శ్రీ విఘ్నేశ్వర ఆలయం, శివాలయం, శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం, పోలేరమ్మ తల్లి ఆలయం ముఖ్యమైన దేవాలయాలు. శ్రీ ఆంజనేయ స్వామివారి నిలువెత్తు విగ్రహం ఉంది. చర్చి కూడా ఉన్నది.

                                     
  • త ర ప న అమర వత మ డల గ రప డ గ ర జర లప డ భట ల ర పణ ధ అబ బ ర అ ద క ర బయ య ర ఊట క ర వ ప పర ల, లగడప డ హ స న నగర ర మ ప ర ప దక రప డ
  • జ ల ల జన భ 9.47 ప రగ గ మ డల జన భ క వల 0.94 ప ర గ ద త ళ ళ ర అ ద క ర అన తవర ఆవ లవ ర ప ల ఉయ య దన  ఊట క ర క ర స ర గర కప డ
  • శ ఖ మ ఖ య క ర యదర శ ద వ ర ఉత తర వ ల జ ర అయ య య క ర స ర మ డల ల న అ ద క ర అన తవర అగ రహ ర ఉయ య దన, ఊట క ర క ర స ర ప ర పల ల ప సప డ బయ యవర
  • ఉద యమ ల లచ చన నగ చల మణ అయ య డ ఇతన ద గ ట ర జ ల ల క ర స ర మ డల ల న అ ద క ర గ ర మ హ దర బ ద ల వ యవస య శ స త ర ల బ య చ లర డ గ ర చ స త న నప ప డ
  • శ ఖ మ ఖ య క ర యదర శ ద వ ర ఉత తర వ ల జ ర అయ య య క ర స ర మ డల ల న అ ద క ర అన తవర అగ రహ ర ఉయ య దన, ఊట క ర క ర స ర ప ర పల ల ప సప డ బయ యవర
  • శ ఖ మ ఖ య క ర యదర శ ద వ ర ఉత తర వ ల జ ర అయ య య క ర స ర మ డల ల న అ ద క ర అన తవర అగ రహ ర ఉయ య దన, ఊట క ర క ర స ర ప ర పల ల ప సప డ బయ యవర
  • క ర స ర 3 క మ ద డ ల ర 3 క మ కట టమ ర 3 క మ న గవర 5 క మ అ ద క ర 5 క మ Office of the Registrar General & Census Commissioner, India
  • ఉన న య సమ ప బ లబడ మ ధ యమ క ప ఠశ ల ల క ర స ర ల న ప ర థమ క న నత ప ఠశ ల అ ద క ర ల న ఉన న య సమ ప జ న యర కళ శ ల క ర స ర ల న ప రభ త వ ఆర ట స స న స
  • గ హ ల స ఖ య 759 లగడప డ 4 క మ కట టమ ర 4 క మ హ స న నగర 5 క మ అ ద క ర 6 క మ ప దక రప డ 6 క మ Office of the Registrar General & Census

Users also searched:

...

Guntur: క్రోసూరు!అందుకూరు గ్రామం ఐదవ.

అందుకూరు. అందుకూరు. అనంతవరం. అనంతవరం. అవులవారిపాలెం. అవులవారిపాలెం. ఉతుకూరు. ఊటుకూరు 1. తెలంగాణ టు ఏపీ మద్యం తరలింపులో ఇదో. అందుకూరు శివ नाम के लोगों की प्रोफ़ाइल देखें. అందుకూరు శివ और अपने अन्य परिचितों से.


...