Back

ⓘ రెసుబెల్‌పారా
రెసుబెల్‌పారా
                                     

ⓘ రెసుబెల్‌పారా

2001 భారత జనాభా లెక్కల ప్రకారం, రెసుబెల్‌పారా పట్టణంలో 17.652 జనాభా ఉంది. ఈ జనాభాలో 51% మంది పురుషులు, 49% మంది స్త్రీలు ఉన్నారు పట్టణ సగటు అక్షరాస్యత రేటు 68% కాగా, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. పురుషుల అక్షరాస్యత 69% కాగా, స్త్రీల అక్షరాస్యత 66% గా ఉంది. మొత్తం జనాభాలో 17% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.

                                     

1. పండుగలు

ఇక్కడ ప్రతి ఏటా డిసెంబరు నెలలో ఎవ్ వింటర్ ఫెస్టివల్, మిలీనియం ఫెస్టివల్ జరుపుకుంటారు. డ్యాన్స్, రాక్ కన్సర్ట్, గేమ్స్, ఫ్యాషన్ షో వంటి పోటీలు ఇక్కడ నిర్వహించబడుతాయి. ప్రతి ఏటా సెప్టెంబరు నుండి డిసెంబరు వరకు వంగల పండుగను జరుపుకుంటారు. "కట్టా డోక్కా", "అజియా", డాని డోక్కా చంబిల్ మో లేదా పోమెలో డాన్స్ మొదలైనవి ఈ పండుగ సందర్భంగా ప్రదర్శించబడతాయి.