Back

ⓘ సమాజం
                                               

కేశవ చంద్ర సేన్

కేశవ్ చంద్ర సేన్ హిందూ తత్వవేత్త, సంఘ సంస్కర్త. అతను హిందూ ఆలోచనా చట్రంలోకి క్రైస్తవ వేదాంతాన్ని చేర్చడానికి ప్రయత్నించాడు. బ్రిటీష్ ఇండియా లోని బెంగాల్ ప్రెసిడెన్సీలో హిందువుగా జన్మించిన అతను 1856 లో బ్రహ్మ సమాజం సభ్యుడయ్యాడు కానీ 1866 లో దాని లోంచి విడిపోయి "భరతవర్షీయ బ్రహ్మ సమాజం"ను స్థాపించాడు. బ్రహ్మ సమాజం మాత్రం దేబేంద్రనాథ్ ఠాగూర్ నాయకత్వంలో కొనసాగింది. 1878 లో, అతని కుమార్తెకు బాల్య వివాహం చెయ్యడంతో అతని అనుచరులు అతనిని విడిచిపెట్టారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అతడు చేసిన ప్రచారం లోని డొల్లతనాన్ని బయట పెట్టింది. తరువాత తన జీవితంలో అతను రామకృష్ణ పరమహంస ప్రభావానికి లోనయ్యాడు. క్రైస ...

                                               

వడ్డాది సౌభాగ్య గౌరి

ఆమె 1915 మార్చి 18 న కాకినాడలో గోపరాజు రాజ్యలక్ష్మి, వెంకట సుబ్బారావు దంపతులకు నాల్గవ కుమార్తెగా జన్మించింది. ఏడవ తరగతి వరకే చదువుకున్నారు. ఆమె తండ్రిగారు రచించిన కీర్తనలు, అధ్యాత్మ రామాయణ కీర్తనలు పాడటం నేర్చుకొని, తొమ్మిదేళ్ళ వయస్సునుండి స్కూలు నాటకాలలో ముఖ్య భూమికలల్లో నటించారు. పదకొండేళ్ళకి విశాఖపట్నం వాస్తవ్యులు డా.కృష్ణారావుగారితో వివాహమయింది. 1949లో బొల్లారంలో భర్త మెడికల్‌ ప్రాక్టిస్‌ మొదలుపెట్టడంతో అప్పటినుండి హైదరాబాదులోనే స్థిరపడ్డారు. ఆమెకు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. నలుగురు అమ్మాయిలను భారతీయ నృత్యాలలో, ముఖ్యంగా కూచిపూడి నృత్యంలో పేరు సంపాదించుకోడానికి ఆవిడ శ్రమ, ప్రోత్సా ...

                                               

సమాజం, ఆచారాల అధ్యయనం

డాక్టర్ బ్రూస్ టేపర్, తన సమాజ పరిశోధనలను దక్షిణ భారతదేశంలోని తెలుగు రాష్ట్రాలలోని గ్రామాలలో నివశిస్తున్న గ్రామీణ సమాజం, ఆచారాలను అధ్యయనం ఈ గ్రంధంలో లో వివరించారు. ఈ గ్రంథం 1970 లో గ్రామ సమాజనికి దర్పణంలాంటింది. ఈ గ్రంథంలో విశాఖపట్నం జిల్లా, సబ్బవరం మండలంలోని ఆరిపాకలో సమాజనికి సంస్కృతికి మధ్య ఉన్న సంబంధం పై అధ్యయనం చేసి వివరించబడింది. మనుష్యులు వారి పరివారం మధ్య ఉన్న పోటీ పధ్హతులను, వారి జీవితాలలో హిందూమతం గొప్ప తనాన్ని గుర్తించడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నంలో చెరకు పండించే గవర రైతుల జీవనంలో ధనం, ఆధికారాలలో కలిగిన చారిత్రిక, సమకాలీన 1970 మార్పులు వివరించబడ్డాయి. ఈ గ్రంథంలో భూస్వామ్యం, వడ్ ...

                                               

అద్దంకి శ్రీరామమూర్తి

బాపట్ల ఉన్నత పాఠశాలలో చదివాడు. చదువుకునే రోజుల్లోనే బడిపిల్లలు ప్రదర్శించిన గయోపాఖ్యానం నాటకంలో ప్రపథమంగా సహదేవుడు పాత్రలో నటించాడు. సహదేవుడు పాత్రతో ప్రారంభమైన నటజీవితం దశరథుడి పాత్రతో పరాకాష్ఠకు చేరుకుంది. తర్వాత రాజమండ్రి లోని కృత్తివెంటి నాగేశ్వరరావు గారి నాటక సమాజంలో మూడేళ్ళు వివిధ పాత్రలు ధరించాడు. సంగీతం మీద ఎక్కువ ఆసక్తి ఉండటం వల్ల విజయవాడలో పాపట్ల కాంతయ్య, పారుపల్లి రామకృష్ణయ్య ల వద్ద పదేళ్ళు సంగీతం నేర్చుకొని సంగీత విద్వాన్ గా పేరుతెచ్చుకొన్నాడు. బి.టి.రాఘవాచార్యులు వద్ద నాటక కళలోని మెళకువలు నేర్చుకొన్నాడు. అనేక పాటకచేరీలు నిర్వహించాడు. పాటలు పాడడంలో విశిష్టమైన బాణీ సృష్టించుకున్ ...

                                               

చట్టం

చట్టం అనేది సమాజం యొక్క శాంతి భద్రతలను కాపాడుకోవటానికి ఉద్దేశించి ఒక నిర్దిష్ట దేశం నిర్ణయించిన నియమాల సమితి. న్యాయస్థానాలు లేదా పోలీసులు ఈ నియమ నిబంధనలను అమలు చేయవచ్చు, జరిమానా విధించడం, జైలు శిక్ష వేయడం వంటి వాటి ద్వారా చట్టాలను ఉల్లంఘించే వ్యక్తులను శిక్షించవచ్చు. పురాతన సమాజాలలో, ప్రజలు ఎలా జీవించాలి, ఎలా పనులు చేసుకోవాలి, ఏలా వ్యాపారం చేసుకోవాలి, ఒకరితో ఒకరు ఎలా మసలుకోవాలి అనే దానిపై నియమాలను రూపొందించి నాయకులు చట్టాలు రాశారు. చరిత్రలో చాలా సార్లు సమాజం యొక్క వ్యయంతో కొద్దిమందికి ప్రయోజనం చేకూర్చడానికి చట్టాలు తప్పుడు ప్రాతిపదికగా ఉన్నప్పుడు అవి సంఘర్షణకు దారితీశాయి. దీనిని నివారించడా ...

                                               

ఇస్లాం హిందూ మతాల మధ్య సంబంధాలు

అనేక వేల సంవత్సరాలనుండి భారత్-అరేబియాల మధ్య వ్యాపార వాణిజ్య సంబంధాలుండేవి. ఈ సంబంధాల కారణంగా, భారత్-అరేబియా ల మధ్య, సభ్యతా-సాంస్కృతిక సంబంధాలుకూడా ఉండేవి. అరేబియా వర్తకులు ప్రధానంగా తమ ప్రయాణం ఓడల ద్వారా చేసేవారు. వీరు గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల తీరప్రాంతాలలో తమ వ్యాపార కార్యకలాపాలు చేసేవారు. 7వ శతాబ్దపు ఆరంభంలో ఈ వ్యాపారులు, ఇస్లాం స్వీకరించిన తరువాత, ఇస్లాంను భారత్ కు పరిచయం చేశారు. కొందరు సహాబీలు మహమ్మద్ ప్రవక్త అనుయాయులు కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో స్థిరపడ్డారు. స్థిరపడ్డాక ఇస్లాం ప్రచారాన్ని దక్షిణ భారత దేశంలో చేపట్టారు. వీరిలో ప్రముఖులు కేరళ రాష్ట్రం కొడంగళ ...

సమాజం
                                     

ⓘ సమాజం

సమాజం అంటే మానవులు కలిసిమెలసి పరస్పర సహకారమందించుకొంటూ సమిష్టిగా జీవిస్తుండే నిర్దిష్ట సమూహాం. సమాజం ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తుల సంఘాలతో కూడిన నిర్దిష్ట సమూహాన్ని, అలాగే వారు సభ్యులుగా ఉన్న విస్తృత సమాజాన్ని కూడా సూచిస్తుంది. విడిగా సాధ్యమయ్యే దానికంటే సమూహంగా ఎక్కువ ప్రయోజనాలను పొందడానికి ప్రజలు సమాజాలను ఏర్పరుస్తారు. దీనిలో అందరు వ్యక్తులు మానవ కార్యకలాపాలను నిర్వహిస్తారు. మానవ కార్యకలాపాలలో ప్రవర్తన, సామాజిక భద్రత, జీవనాధార చర్యలు ఉంటాయి. సమాజం అంటే తమలో తాము ఉన్నవారి కంటే ఇతర సమూహాలతో చాలా తక్కువ పరస్పర చర్య చేసే వ్యక్తుల సమూహం. ఒక సమాజం నుండి వచ్చే ప్రజలు ఒకరికొకరు పరస్పర అనురాగం, అప్యాయతలను కలిగి ఉంటారు. సమాజ అధ్యయన శాస్త్రాన్ని సామాజిక శాస్త్రం అంటారు. సమాజం తరచుగా పౌరసత్వం, హక్కులు, బాధ్యతలు, నీతి పరంగా పరిగణించబడుతుంది. ఏదైనా సమాజంలోని సభ్యులు ఒకరికొకరు సహాయపడటానికి ఇష్టపడటం యొక్క బలం, ఐక్యతలను సామాజిక మూలధనం అంటారు. ఒక సామాజిక ఒప్పందం ఈ రకమైన సహకారం కోసం నియమాలు, పాత్రలను నిర్దేశిస్తుంది. రాజ్యాంగం అనేది ఒక రకమైన సామాజిక ఒప్పందం - ఇది ఆ దేశంలో సమాజం ఎలా ఉంటుందో కొంతవరకు వివరిస్తుంది. ప్రపంచంలోని అన్ని సమాజాలు వేర్వేరు సంస్కృతులను, ఆచారాలను అనుసరిస్తాయి, వారి స్వంత గుర్తింపును సృష్టిస్తాయి.

                                     

1. నిర్వచనం

 • ప్రొఫెసర్ మాక్లెవర్ - సొసైటీ అంటే మానవులు స్థాపించిన సంబంధాలు, అవి బలవంతంగా స్థాపించబడాలి.
 • ప్రొఫెసర్ గిడ్డింగ్స్- సమాజం అనేది ఒక సంఘం, ఇది ఒక సంస్థ, దీనిలో మద్దతు ఇచ్చే వ్యక్తి ఒకరికొకరు సంబంధం కలిగి ఉంటారు.
 • డాక్టర్ జేమ్స్- సొసైటీ అనేది మనిషి యొక్క శాంతియుత సంబంధాల స్థితి.
 • ఆడమ్ స్మిత్- పరస్పర ప్రయోజనం కోసం మానవులు తీసుకున్న కృత్రిమ చర్యలు సమాజం.
                                     
 • బ రహ మ సమ జ ఆ గ ల : Brahmo Samaj బ గ ల ব র হ ম সম জ బ రహ మ ష మ జ బ రహ మస ద ధ తప స మ జ క ర ప నవభ రత ల తన ప రగ ఢ ప రభ వ న న చ ప న ఈ సమ జ స మ జ క - ధ ర మ క
 • సమ జ 1960, జ న 10వ త ద న వ డ దల న త ల గ స న మ త ర మల ప క చర స న ర మ ణ స స థ మ ద న ర మ చబడ న ఈ స న మ క అడ డ ల న ర యణర వ దర శకత వ వహ చ డ క గర
 • ప రప చ ప రఖ య త స రభ న టక సమ జ 1885ల వ ఎస ఆర జ ల ల స రభ గ ర మ ల క చక వధ న టక ప రదర శనత మ దలయ య ద ఈ సమ జ వ యవస థ పక డ వన రస గ వ దర వ 1885ల
 • డ జయగ ప ల జ. 1944 న స త క య గ పత ర క స ప దక డ భ రత న స త క సమ జ స థ పక డ ఇతడ వ శ ఖపట న న వ స ఇతడ ఇస ల మ ద ప ద ద గ ర థ ర శ డ ద వ డ
 • ఈ సమ జ మ క ద ద 1985ల వ డ దల న త ల గ చలనచ త ర పర మళ ర వ ప క చర స పత క ప జ ఎస ఆర పర మళర వ న ర మ చ న ఈ స న మ క గ డప ట ర జ క మ ర దర శకత వ
 • మత లన క డ అధ యయన చ య లన భ వ చ ర స ద ర ఘమ న చర చల ప నశ చరణల జర ప ఈ సమ జ య క క లక ష య లన ఈ క ర ద వ ధ గ ప ర క న న ర జ త ల గ, వర ణ, మత, క ల లక
 • ప ర మ సమ జ న న 1930 ల స థ ప చ ర 1941 ల ర జ స టర డ చ స ర ప ర మ సమ జ డ బ గ ర డ న స వ శ ఖపట న - 530020 ఫ న న బర 0891 - 2544774. ఇద ఎ దర
 • ద న క హర క ష ణ ఉద యమ అన క డ అ ట ర ఇస క న అన నద అ తర జ త య క ష ణ సమ జ వ ర అ తర జ త య గ భగవద గ త ప రచ ర క ష ణ తత వమ లన భక త య గమ లన ప రచ రమ
 • గ ట ర హ ద న టక సమ జ త ల గ న టకర గ ల ఆధ న కక ల ల ప రథమ దశల స థ ప చబడ న న టక స స థ. క డ భ ట ల స బ రహ మణ యశ స త ర తన మ త ర ల న త ల ట అప ప ర వ

Users also searched:

...

కరోనావైరస్: ప్రభుత్వం, సమాజం BBC.

కొందరు వ్యక్తులు చిన్ననాటినుండి చేసే వృత్తిని బట్టి సమాజం చేతిలో వివక్షకు వివక్షకు గురి చేస్తూ ఆత్మహత్యలు ప్రోత్సహిస్తు, హత్యలు చేస్తున్న ఈ సమాజంలో. బి.సి. అభివృద్ధి విభాగం వనపర్తి. సమాజం. ii. నయీ బ్రాహ్మణ సహకారం. సమాజం. iii. వడ్డేరా కో ఆప్. సమాజం. iv. సాగర ఉప్పార్ కో. సమాజం. v. కృష్ణ బలిజా పూసల కో. సమాజం. vi. వాల్మీకి బోయా కో ఆప్. సమాజం. vii. బత్రాజు కో ​ఆప్. సమాజం. viii. గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 3లోని. మగబిడ్డ పుడితే మన సమాజం గొప్పగా, విశేషంగా భావిస్తుంది. అయితే సమాజంలో జరుగుతున్న విషయాలపై అనుష్క తనదైన శైలిలో స్పందిస్తుందనే సంగతి తెలిసిందే. అలాగే తన​.


...