Back

ⓘ కరోనావైరస్ మహమ్మారి 2019-2020 గురించి తప్పుడు సమాచారం
                                               

2019–20 కరోనావైరస్ మహమ్మారి

2019-20 కరోనావైరస్ మహమ్మారి అన్నది సార్స్-సీవోవీ-2 వైరస్ కారణంగా వచ్చే కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి చెందుతూ ఉండడంతో ప్రస్తుతం కొనసాగుతున్న మహమ్మారి. మొట్టమొదటగా ఈ వ్యాప్తి 2019 డిసెంబరులో చైనాలోని హుబయ్ ప్రావిన్సులో వుహాన్ నగరంలో ప్రారంభమైంది. 2020 జనవరి 30న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాప్తిని అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రజా ఆరోగ్య అత్యవసర స్థితిగానూ, 2020 మార్చి 11న మహమ్మారి గానూ గుర్తించింది. 2020 ఏప్రిల్ 4 నాటికి, 190 పైచిలుకు దేశాల్లో, 200 పైచిలుకు ప్రాంతాల్లో మొత్తం 10 లక్షల పైచిలుకు కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. కోవిడ్-19 కారణంగా 54 వేల మందికి పైగా చనిపోగా, 2 లక్షల 18 వేల మంది వరకూ దీని ...

                                               

భారతదేశలో కోవిడ్-19 మహమ్మారి

భారత ప్రభుత్వం తన పౌరులకు, ముఖ్యంగా వుహాన్ లో ఉన్న 500 మంది భారతీయ వైద్య విద్యార్థులకు ప్రయాణంలో సలహా ఇచ్చింది. చైనా నుండి వచ్చే ప్రయాణీకుల థర్మల్ స్క్రీనింగ్ చేయడానికి ఏడు ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాలను ఆదేశించింది. మార్చి మొదటి వారంలో, భారతదేశంలో వైరస్ తీవ్రత ఎక్కువ కావడంతో భారత ప్రభుత్వం నివారణ చర్యలు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో దేశవ్యాప్తంగా చికిత్సా సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి ఏడు మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేస్తున్నాయి. మార్చి 15 న రాజస్థాన్‌లో కరోనావైరస్ గురించి అవగాహన పెంచడానికి భారతీయ జనతా పార్టీ బహిరంగ ప్రచారం నిర్వహించింది. కరోనా వైరస్ క్రమంగా దేశంలో వేగంగా విస్తరిస్తుండట ...

కరోనావైరస్ మహమ్మారి 2019-2020 గురించి తప్పుడు సమాచారం
                                     

ⓘ కరోనావైరస్ మహమ్మారి 2019-2020 గురించి తప్పుడు సమాచారం

కరోనావైరస్ వ్యాధి 2019 యొక్క ప్రారంభ వ్యాప్తి తరువాత, వ్యాధి యొక్క మూలం, స్థాయి, అనేక ఇతర అంశాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో దురాలోచన సిద్ధాంతాలు, తప్పుడు సమాచారం వెలువడ్డాయి.వివిధ సోషల్ మీడియా పోస్టులలో ఈ వైరస్ పేటెంట్ కలిగిన వ్యాక్సిన్ తో కూడిన బయో ఆయుధం ఒక జనాభా నియంత్రణ పథకం, లేదా గూఢచారి ఆపరేషన్ యొక్క ఫలితంగా పేర్కొన్నారు. తప్పుడు సమాచారాన్ని ప్రజలకు నివేదించాలనే ఆలోచన తప్పుడు సమాచారం.

గబ్బిలం తినడం డైలీ మెయిల్, RT సహా కొన్ని ప్రసార మాధ్యమాలు, అలాగే వ్యక్తులు ఒక యువ చైనీస్ మహిళ గబ్బిలాంన్ని తినడం చూపించి, వుహాన్‌లో చిత్రీకరించినట్లు తప్పుగా సూచించే వీడియోను ప్రసారం చేయడం ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారు.విస్తృతంగా చలామణీలోకి వచ్చిన ఈ వీడియోలో ద్వీప దేశమైన పలావులో గబ్బిలంసూప్ తినడం అనే చైనా ట్రావెల్ వ్లాగర్ వాంగ్ మెన్గ్యూన్ యొక్క సంబంధం లేని ఫుటేజ్ ఉంది అది 2016 లో చిత్రీకరించింది.

                                     

1. 5 జి మొబైల్ నెట్‌వర్క్‌లు

5 జి మొబైల్ నెట్‌వర్క్‌లు COVID-19 ను వ్యాప్తి చేయవు.రేడియో తరంగాలు / మొబైల్ నెట్‌వర్క్‌లలో వైరస్లు ప్రయాణించలేవు. 5 జి మొబైల్ నెట్‌వర్క్‌లు లేని చాలా దేశాలలో కోవిడ్ -19 వ్యాప్తి చెందుతోంది.

                                     

2. అధిక ఉష్ణోగ్రత

సూర్యుడికి ఎండ 25 సి డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే కూడా కరోనా వైరన్ వ్యాపిస్తుంది. వాతావరణం ఎంత ఎండగా, వేడిగా ఉన్నా కోవిడ్-19 రావటానికి అవకాశం ఉంది. వేడి వాతావరణం ఉన్న దేశాలలో కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి.

                                     

3. 10 సెకనులు శ్వాస ఆపటం

దగ్గు లేదా అసౌకర్యం లేకుండా శ్వాసను 10 సెకండ్లు లేదా అంతకంటే ఎక్కువ సేపు పట్టుకోవడం ద్వారా, కరోనీవైరస్ వ్యాధి కోవిడ్-19 లేదా ఏదైనా ఇతర ఊపిరితిత్తుల వ్యాధి నుంచి విముక్తి పొందలేరు.

                                     

4. వేడి, తేమతో కూడిన వాతావరణం

కోవిడ్-19 వైరస్ వేడి, తేమ వాతావరణంతో ఉన్న ప్రాంతాలలో వ్యాప్తి చెందుతుంది ఇప్పటివరకు లభించిన ఆధారాల నుంచి కోవిడ్-19 వైరస్ ను వేడి, తేమ వాతావరణం ఉన్న ప్రాంతాలతో సహా అన్ని ప్రాంతాల్లోనూ వ్యాప్తి చెందుతుంది.

                                     

5. చల్లటి వాతావరణం

చల్లటి వాతావరణం, మంచు వల్ల కొత్త కరోవిరస్ ను చంపలేం. చల్లని వాతావరణం కొత్త కరోనావైరస్ లేదా ఇతర వ్యాధులను చంపగలదని నమ్మడానికి ఎటువంటి కారణం లేదు బాహ్య ఉష్ణోగ్రత లేదా వాతావరణంతో సంబంధం లేకుండా సాధారణ మానవ శరీర ఉష్ణోగ్రత 36.5 °C నుండి 37 °C వరకు ఉంటుంది.

                                     

6. వేడి నీటి స్నానం

వేడి స్నానం చేయడం వల్ల కొత్త కరోనావైరస్ వ్యాధి రాదు అనుకోవటం అపోహ, వేడి స్నానం చేయడం వల్ల మీరు COVID-19 ను రాకుండా ఆపలేరు, చాలా వేడి నీటితో వేడి స్నానం చేయడం హానికరం.

                                     

7. హ్యాండ్ డ్రైయర్స్

కొత్త కరోనావైరస్ను 2019-nCoV ని చంపడంలో హ్యాండ్ డ్రైయర్స్ ప్రభావవంతంగా లేవు. క్రొత్త కరోనావైరస్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, మీరు తరచుగా మీ చేతులను ఆల్కహాల్ ఆధారిత చేతి రుద్దుతో శుభ్రం చేయాలి లేదా సబ్బు, నీటితో కడగాలి.

                                     

8. అతినీలలోహిత క్రిమిసంహారక దీపం

ఒక అతినీలలోహిత నిర్జలీకరణ దీపం వికిరణం వల్ల చర్మం చికాకు కలిగించవచ్చు కనుక చేతులను లేదా ఇతర ప్రాంతాలను స్టెరిలైజ్ చేయడానికి UV ల్యాంప్ లు ఉపయోగించరాదు.

                                     

9. థర్మల్ స్కానర్

కొత్త కరోనావైరస్ సంక్రమణ కారణంగా జ్వరం వచ్చిన వ్యక్తులను గుర్తించడంలో థర్మల్ స్కానర్లు ప్రభావవంతంగా ఉంటాయి ఎందుకంటే సాధారణ శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువ వుండటం వలన గుర్తించ్చు అయినప్పటికీ కొన్నిసార్లు వారు వ్యాధి బారిన పడిన వారిని థర్మల్ స్కానర్లు గుర్తించలేరు ఎందుకంటే అప్పటికి అనారోగ్యంతో ఉండకపోవచ్చు వ్యాధి బారిన పడినవారు అనారోగ్యానికి గురై జ్వరం రావడానికి 2 నుండి 10 రోజుల మధ్య సమయం పడుతుంది.

                                     

10. మద్యం లేదా క్లోరిన్ పిచికారీ

దేహం మొత్తం కూడా మద్యం లేదా క్లోరిన్ పిచికారీ చేయటం వలన పూర్తిగా వైరస్ చనిపోడు, శరీరం మొత్తం మీద ఆల్కహాల్ లేదా క్లోరిన్ స్ప్రే చేయడం వల్ల అప్పటికే మీ శరీరంలోకి ప్రవేశించిన వైరస్ లు చనిపోకుండా ఉండవచ్చు ఇంకా అటువంటి పదార్థాలను పిచికారీ చేయడం వల్ల దుస్తులకు లేదా మ్యూకస్ పొర అంటే కళ్లు, నోరు కు హాని కలుగుతుంది. ఆల్కహాల్, క్లోరిన్ రెండూ ఉపరితలాలను నిర్జలీకరించడానికి ఉపయోగపడతాయని తెలుసుకోండి, కానీ వాటిని తగిన సిఫారసుల కింద ఉపయోగించాల్సి ఉంటుంది.

                                     

11. వ్యాక్సిన్

న్యుమోనియాకు వ్యతిరేకంగా వ్యాక్సిన్లు, న్యుమోకాకల్ వ్యాక్సిన్, హేమోఫిలస్ ఇన్ఫ్లుఎంజా టైప్ బి హిబ్ టీకా వంటివి కొత్త కరోనావైరస్ నుండి రక్షణను అందించవు. కొత్త కరోనావైరస్ వైరస్ చాలా కొత్తది, భిన్నమైనది, దానికి దాని స్వంత టీకా అవసరం. పరిశోధకులు 2019-nCoV కి వ్యతిరేకంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారు.ఈ టీకాలు 2019-nCoV కి వ్యతిరేకంగా ప్రభావవంతంగా లేనప్పటికీ, మీ ఆరోగ్యాన్ని కాపాడటానికి శ్వాసకోశ వ్యాధులపై టీకాలు వేయడం చాలా మంచిది.

                                     

12. సెలైన్ తో ముక్కు ప్రక్షాళన

ముక్కును క్రమం తప్పకుండా సెలైన్‌తో కడగడం వల్ల కొత్త కరోనావైరస్ సంక్రమణ నుండి రక్షణ వున్నదని చెప్పటానికి ఎటువంటి ఆధారాలు లేవు.జలుబుతో ముక్కును క్రమం తప్పకుండా కడగడం వల్ల జలుబు నుండి ప్రజలు త్వరగా కోలుకోగలరని కొన్ని పరిమిత ఆధారాలు ఉన్నాయి. అయినప్పటికీ, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను పూర్తిగా నివారించడానికి ముక్కును క్రమం తప్పకుండా కడగడం రుజువుకాలేదు.

                                     

13. వెల్లుల్లి తినడం

వెల్లుల్లి ఒక ఆరోగ్యకరమైన ఆహారం, ఇది కొన్ని యాంటీమైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉండవచ్చు. ఏదేమైనా, వెల్లుల్లి తినడం ప్రజలను కొత్త కరోనావైరస్ వ్యాప్తికాకుండా రక్షించినది అని చెప్పటానికి ఎటువంటి ఆధారాలు లేవు.

                                     

14. వయసు

అన్ని వయసుల వారికి కొత్త కరోనావైరస్ 2019-nCoV సోకుతుంది. వృద్ధులు, ముందుగా ఉన్న వైద్య పరిస్థితులతో ఉన్నవారు వైరస్‌తో తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.

                                     

15. యాంటీబయోటిక్స్

యాంటీబయాటిక్స్ వైరస్ లకు వ్యతిరేకంగా పనిచేయవు, అవి కేవలం బ్యాక్టీరియా ల మీద మాత్రమే ప్రభావం చూపిస్తాయి. కొత్త కరోనావైరస్ 2019-nCoV ఒక వైరస్, అందువల్ల, యాంటీబయాటిక్స్ నివారణ లేదా చికిత్స సాధనంగా ఉపయోగించకూడదు.అయినప్పటికీ, మీరు 2019-nCoV కోసం ఆసుపత్రిలో ఉంటే, మీరు యాంటీబయాటిక్స్ తీసుకోవచు ఎందుకంటే బాక్టీరియల్ కో-ఇన్ఫెక్షన్ సాధ్యమే.

                                     

16. దోమ కాటు

కొత్త కరోనావైరస్ దోమ కాటు ద్వారా వ్యాప్తి చెందదు. కొత్త కరోనావైరస్ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందని సూచించడానికి ఈ రోజు వరకు ఎటువంటి సమాచారం లేదా ఆధారాలు లేవు.

                                     
  • 2019 - 20 కర న వ రస మహమ మ ర అన నద స ర స - స వ వ - 2 వ రస కర న వ రస 2019 క రణ గ వచ చ క వ డ - 19 వ య ధ వ య ప త చ ద త ఉ డడ త ప రస త త క నస గ త న న
  • వ స త న నట ల క ద ర ప రభ త వ ఉత తర వ ల జ ర చ స ద భ రతద శ ల 2019 20 కర న వ రస మహమ మ ర ఆర థ క ప రభ వ చ ల త వ ర గ ఉ ద ప రప చ బ య క క ర డ ట ర ట గ

Users also searched:

corona symptoms in telugu, వ్యాధి లక్షణాలు,

...

గూగుల్‌లో కరోనా కేంద్రాల సమాచారం.

శుక్ర చికెన్ తింటే కోవిడ్ వస్తదని దుర్మార్గులు తప్పుడు ప్రచారం చేశారు. తాజా సమాచారాన్ని తమ వెబ్ సైట్ లో పొందవచ్చని పేర్కొంది. తొలి దశ ప్రపంచాన్ని ఆవరిస్తున్న కరోనా వైరస్ గురించి భయాందోళనలు రేకెత్తించి మనం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని ఈ మహమ్మారి పెనువేగంతో ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తోంది. SE GWMC CTN 09 & 07 Recall e Proc 2019 ​2020. KJ Staff Krishi Jagran. పాలసీదారుడు అందించిన సమాచారం ఆధారంగా అనారోగ్య ఫార‌మ్ ఎంపిక‌లో త‌ప్పులు చేయోద్దు. స‌రైన 2019 2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప‌న్ను ఆదా గురించి కాకుండా పిల్ల‌ల. Eenadu Siri. జెనీవా కరోనా వైరైస్‌ మహమ్మారి బారి నుంచి బయటపడే సూచనలు కనిపించడం లేదు. 50 మంది వేద పాఠశాల విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం. శివ‌సేన ఎంపీ ప్ర‌తాప్ రావ్ జాద‌వ్ బుల్లెట్ రైళ్ల గురించి ప్ర‌శ్న వేశారు. లైంగిక దాడిపై తప్పుడు ఆరోపణలు రెండు దశాబ్ధాలు జైల్లో మగ్గిన తర్వాత!.


...