Back

ⓘ రామభద్రాపురం మండలం




రామభద్రాపురం మండలం
                                     

ⓘ రామభద్రాపురం మండలం

రామభద్రాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలం.OSM గతిశీల పటము

మండలం కోడ్: 4819.ఈ మండలంలో ఒక నిర్జన గ్రామతో కలుపుకుని 32 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

                                     

1. మండలంలోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

  • సమర్తుల చింతలవలస
  • పాతరేగ
  • లొల్లరపాడు
  • తారాపురం
  • నాయుడువలస
  • పెదచెలగం
  • సోంపురం
  • రామభద్రాపురం
  • చింతలవలస
  • రావివలస
  • మర్రివలస
  • కొండకెంగువ
  • బూసయవలస
  • ఇట్లమామిడిపల్లి
  • అప్పలరాజుపేట
  • ముచ్చెర్లవలస
  • కొట్టక్కి
  • అరికతోట
  • గొల్లపేట
  • సీతారాంపురం
  • దుప్పలపూడి
  • రొంపల్లి
  • కొండపలవలస
  • ములచెలగం
  • ఎనుబరువు
  • రొంపల్లివలస
  • కోటసిర్లం
  • చండాపురం
  • మామిడివలస
  • జన్నివలస
  • నరసాపురం

గమనిక:నిర్జన గ్రామాలు సముదాయం నిర్ణయం మేరకు పరిగణనలోకి తీసుకోలేదు.