Back

ⓘ రేగిడి ఆమదాలవలస మండలం




రేగిడి ఆమదాలవలస మండలం
                                     

ⓘ రేగిడి ఆమదాలవలస మండలం

రేగిడి ఆమదాలవలస మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలం. OSM గతిశీల పటము

మండలం కోడ్: 4786.ఈ మండలంలో మూడు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 51 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

                                     

1. విశేషాలు

రాజాం సమీపంలో వావిలవలస, సిరిపురం అనే రెండు పెద్ద జమిందారీలు ఉండేవి. ఇవి ఇనుగంటి రాజులకు చెందినవి. వీరిలో ప్రముఖులు రాజా ఇనుగంటి వేంకటరాయుడు, జగ్గారాయనం గారలు. గొల్ల సీతారామపురంలో బొబ్బిలి రాజులు నిర్మించిన సీతారామ దేవాలయం గొప్పది. ఇందులోని విగ్రహాలు మాత్రం వావిలవలసకు సంబంధించిన ఇనుగంటి రాజులకు చెందినవి.