Back

ⓘ రాజానగరం మండలం
రాజానగరం మండలం
                                     

ⓘ రాజానగరం మండలం

రాజానగరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామం, అదే పేరుతోనున్న ఒక మండలం. పిన్ కోడ్: 533 294. జాతీయ రహదారిపైనున్న ఈ గ్రామం చుట్టుప్రక్కల గ్రామాలకు కేంద్రంగా ఉంది. ఇక్కడ కొన్ని కలప మిల్లులు ఉన్నాయి.OSM గతిశీల పటము

                                     

1. మండలం లోని గ్రామాలు

కనవరం కలవచర్ల కొండ గుంటూరు జగన్నాథపురం అగ్రహారం జీ. యెర్రంపాలెం తోకాడ దివాన్ చెరువు నందరాడ నరేంద్రపురం నామవరం పాత తుంగపాడు పాలచర్ల భూపాలపట్నం ముక్కినాడ రాజానగరం వెంకటాపురం వెలుగుబండ శ్రీకృష్ణపట్నం