Back

ⓘ రాచవారిపాలెం
రాచవారిపాలెం
                                     

ⓘ రాచవారిపాలెం

తూర్పున నాగులుప్పలపాడు మండలం, ఉత్తరాన కొరిసపాడు మండలం, దక్షణాన సంతనూతలపాడు మండలం, దక్షణాన ఒంగోలు మండలం.

                                     

1. గ్రామంలో విద్యా సౌకర్యాలు

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల:- ఇక్కడ 7వ తరగతి వరకు విద్యా సదుపాయం ఉంది. 1909 లో స్థాపించిన ఈ పాఠశాలలో ఎందరో విద్యార్థులు విద్యనభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. ఈ పాఠశాల వార్షికోత్సవం, 2015, మార్చి-27వ తేదీ నాడు ఘనంగా నిర్వహించారు.

                                     

2. గ్రామజనాబా

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా = 2.882. గ్రామ జనాభా 2756. ఇందులో పురుషుల సంఖ్య 1.452, మహిళల సంఖ్య 1.430. గ్రామంలో నివాస గృహాలు 703 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 942 హెక్టారులు.

                                     

3. వెలుపలి లింకులు

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి. ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, ఆగస్టు-27; 1వపేజీ.