Back

ⓘ రెంటచింతల మండలం
రెంటచింతల మండలం
                                     

ⓘ రెంటచింతల మండలం

రెంటచింతల మండలం ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు జిల్లాకు చెందిన మండలం. రెంటచింతల గ్రామం ఈ మండలానికి కేంద్రం. ఈ మండలం జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో ఉంది. మండలానికి ఉత్తరాన కృష్ణానది ప్రవహిస్తూ ఉంది. తూర్పున గురజాల మండలం, పశ్చిమ, దక్షిణాల్లో మాచర్ల మండలం, దక్షిణాన దుర్గి మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.

OSM గతిశీల పటము

                                     

1. మండల గణాంకాలు

గ్రామాలు: 9

జనాభా: 46.620 2001

మగ: 23720

ఆడ: 22890

అక్షరాస్యత శాతం: 49.69

మగ: 59.57

ఆడ: 39.49

2001-2011 దశాబ్దిలో మండల జనాభా పెరుగుదల 6.87% గా ఉంది. ఇదే కాలంలో జిల్లా జనాభా పెరుగుదల 9.47%.