Back

ⓘ రాణిగంజ్




రాణిగంజ్
                                     

ⓘ రాణిగంజ్

శ్రీ ఖద్గేశ్వర్ మహదేవ్ లాల్ దేవాలయం, ఆర్య సమాజ్ మందిరం, సాయిబాబా దేవాలయం, శ్రీ ఆంజనూయస్వామి దేవాలయం, శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయం, శివాలయం, ఎల్లమ్మ దేవాలయం, బాల హనుమాన్ దేవాలయం

                                     

1. బస్సు డిపో

గౌలిగూడ బస్టాండ్ లో ఉన్న మాదిరిగానే రాణిగంజ్ బస్సుడిపోలో కూడా 1930లో ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ రెండు మిసిసిపీ హ్యాంగర్లను ఏర్పాటుచేయడం జరిగింది. బట్లర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ అమెరికా నుంచి దిగుమతి చేసుకొని 350 అడుగుల పొడవుతో, 150 అడుగుల వెడల్పుతో, 60 అడుగుల ఎత్తులో అర్ధచంద్రాకారంలో విశాలంగా నిర్మించిన ఈ మిసిసిపీ హెలికాప్టరు హ్యాంగర్లను నిజాం తన వ్యక్తిగత ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ కోసం ఉపయోగించేవాడు.

                                     

2. రవాణా

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో రాణిగంజ్ నుండి నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి. ఈ ప్రాంతంలో బస్సు డిపో కూడా ఉంది. ఇక్కడికి సమీపంలో జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషను ఉంది.