Back

ⓘ రాజుపాలెం (కొమరోలు)




రాజుపాలెం (కొమరోలు)
                                     

ⓘ రాజుపాలెం (కొమరోలు)

రాజుపాలెం కొమరోలు, ప్రకాశం జిల్లా, కొమరోలు మండలానికి చెందిన గ్రామం.

గిద్దలూరు 16 కి.మీ,రాచెర్ల 21.6 కి.మీ,చంద్రశేఖరపురం 31.2 కి.మీ,బెస్తవారిపేట 32.9 కి.మీ.

                                     

1. గ్రామంలో మౌలిక వసతులు

  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రాజు పాలెం గ్రామంలో స్టేట్ బ్యాంక్ అనేది అస్సలు లేదు
  • అంగనవాడీ కేంద్రం.
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది కానీ సరైన సిబ్బంది లేరు
  • ఈ గ్రామాన్ని రాజులు పరిపాలించారు అందుకనే ఈ గ్రామానికి రాజుపాలెం అనే పేరు వచ్చింది అయితే ఈ గ్రామంలో రాజుల కాలంలో కోట బురుజులు కూడా ఉంటాయని మనం చూశాము ఈ గ్రామంలో ఇప్పుడు కూడా అలాగే ఉంది ఎన్నో సంవత్సరాల చరిత్ర గలిగిన 40 అడుగుల లోతు ఉంటుంది దేవుడి పుట్ట వేప చెట్టు మహిమలు కూడిన ఈ కోట బురుజు చెప్పుకోదగ్గ పేరుగాంచిన బురుజు
                                     

2. గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

రాజు పాలెం గ్రామంలో తాగడానికి కూడా వాటర్ లేని పరిస్థితి ఎదురుకుంటున్న సమస్యలు సరైన రోడ్డు మార్గాలు సరైన డ్రైనేజీ మార్గాలు కూడా లేవు పంచాయతీ ఆఫీసు కూడా సరిగా లేని పరిస్థితిలో అదేవిధంగా రాజు పాలెం గ్రామంలో లైబ్రరీ ఏర్పాటు బాగుంటుంది

దశబంధం చెరువు

గత సంవత్సరం, ప్రభుత్వం వారు, నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, ఈ చెరువులో పూడికతీత పనులు ప్రారంభించలేదు. ఈ సంవత్సరం గూడా ప్రభుత్వం చేపట్టకపోవడంతో, గ్రామస్థులే నీటి పారుదలశాఖ అధికారుల అనుమతితో, తమ స్వంత నిధులతో, జె.సి.బి.లతో, ఈ చెరువులో పూడికతీత పనులను ప్రారంభీంచారు. రైతులు ట్రాక్టర్లతో ఈ సారవంతమైన పూడికమట్టిని ట్రాక్టర్ల ద్వారా తమ పొలాలకు తరలించుకొని పోవుచున్నారు. ఈ విధంగా చేయుట వలన, చెరువులో నీటినిలువ సామర్ధ్యం పెరుగుటయేగాక, తమ పొలాలలకు ఎరువుల ఖర్చు గూడా గణనీయంగా తగ్గుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

                                     

3. గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ దుర్గాపరమేశ్వరీదేవి ఆలయం

ఈ ఆలయంలో, అక్టోబరు 11, 2013 శుక్రవారన్నాడు, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, సింహవాహన విగ్రహ, ఉత్సవ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం జరిగింది. రాజు పాలెం గ్రామంలో 2018 శివ మాల ధరించిన వారు 11 మంది ధరించారు శివ మాల ధరించి శివుడి దర్శనం చేసుకున్న వాళ్లు ఎంతో గొప్పతనం శివాలయం చాలా పురాతనమైనది అదేవిధంగా శివాలయం వెనక భాగంలో ఒక పెద్ద రుక్షం ఉంది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది దానికి నెమలి గుండ్ల రంగస్వామి ఈగలు ఉన్నాయి చాలా ఈ చెట్టు అద్భుతమైన చెట్టు

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం

రాజుపాలెం గ్రామం వెలుపల, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల సమీపంలో ఈ ఆలయం ఉంది.

                                     

4. గణాంకాలు

జనాభా 2011 - మొత్తం 3.404 - పురుషుల సంఖ్య 1.674 - స్త్రీల సంఖ్య 1.730 - గృహాల సంఖ్య 916;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3.607. ఇందులో పురుషుల సంఖ్య 1.802, మహిళల సంఖ్య 1.805, గ్రామంలో నివాస గృహాలు 830 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1.676 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.