Back

ⓘ అంబర్‌పేట మండలం (హైదరాబాదు జిల్లా)
అంబర్‌పేట మండలం (హైదరాబాదు జిల్లా)
                                     

ⓘ అంబర్‌పేట మండలం (హైదరాబాదు జిల్లా)

అంబర్‌పేటమండలం, తెలంగాణ రాష్టం, హైదరాబాద్ జిల్లాకు చెందిన మండలం.

రాష్ట్ర రాజధాని హైదరాబాదు మహానగర పాలక సంస్థ పరిధిలో ఉంది. ఒక ప్రాంతం. ఉస్మానియా విశ్వవిద్యాలయంకు అతి సమీపంలో ఉన్న ఈ ప్రాంతం ఉప్పల్ నుండి కోఠీకి వెళ్ళేదారిలో రామంతపూర్ తరువాత ఉంటుంది.ఇది హైదరాబాద్ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.

                                     

1. పరిచయం

అంబర్, పేట అనే రెండు పదాల కలయికతో అంబర్‌పేట ఏర్పడింది. అంబెర్గీస్ అనేది పర్షియన్ భాష కాగా, పేట అనే పదానికి ఉర్దూ భాషలో ప్రాంతం అని అర్థం. అంబర్‌పేట అనగా అంబెర్గీస్ యొక్క భూమి. హైదరాబాద్ స్టేట్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చే 1908లో నిర్మించబడి భారతదేశ ఉపఖండంలో అత్యంత పురాతనమైన విశ్వవిద్యాలయంగా పేరుపొందిన ఉస్మానియా విశ్వవిద్యాలయం అంబర్‌పేట పరిధిలోనే ఉండేది. ఇది పడమరన కాచిగూడ నుండి తూర్పున రామంతపూర్ వరకు, ఉత్తరాన విద్యానగర్ నుండి దక్షిణంన ఆజాద్ నగర్ వరకు వ్యాపించి ఉంది.

                                     

2. చరిత్ర

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సలహాదారుడైన ప్రసిద్ధ సుఫీ సన్యాసి అంబర్ బాబా పేరుమీదుగా ఈ ప్రాంతానికి అంబర్‌పేట అనే పేరు పెట్టడం జరిగింది. మూసీ నది ఉత్తరభాగంలో ఉన్న ఈ ప్రాంతంలో 18వ శతాబ్దంలో వ్యవసాయ సంఘం స్థాపించబడింది. ఇక్కడ అంబర్ బాబా దర్గా నిర్మించబడి, ప్రతి సంవత్సరం ఇక్కడ ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతాయి. కుతుబ్ షాహీ ఎరాకు చెందిన అనేక మసీదులు వరంగల్లుకు వెళ్ళే ప్రధాన రహదారికి దగ్గరలోనే ఉన్నాయి. నగరంలో రెండో అతిపెద్ద మసీదు అయిన కుతుబ్ షాహి మసీదు బడే మసీదు ఇక్కడనే ఉంది.

బంజరు భూమిగా ఉన్న ఈ ప్రాంతానికి సూఫీ సెయింట్ అంబర్ బాబా వచ్చిన తరువాత దట్టమైన అరణ్యంతో పండ్ల పెంపక క్షేత్రంగా మారిందని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తుంటారు. ఒకప్పుడు ఉపపట్టణంగా ఉన్న ఈ ప్రాంతం ఒక్కసారిగా వాణిజ్య, విద్యాసంస్థలకు ప్రధాన కేంద్రంగా మారింది.

                                     

3. మండలంలో పేరు పొందిన కట్టడాలు

 • ఎం.సి.హెచ్. కమాన్
 • శ్రీరామ మందిరం
 • జైస్వాల్ గార్డెన్
 • జై హనుమాన్ గుడి
 • సూఫీ అంబర్ బాబా దర్గా
 • బాడీ మస్జిద్ ఇబ్రహీం మసీదు
 • శివం టెంపుల్
 • శ్రీ మహాంకాళి టెంపుల్
 • ఎం.సి.హెచ్. మైదానం
 • గురువారప్పన్ ఆలయం
 • ఒవైసీ నగర్
 • సెంట్రల్ పోలీస్ లైన్స్ సిపిఎల్
 • ఆలీ కేఫ్ సర్కిల్
 • శ్రీరమణ థియేటర్
 • గాంధీ విగ్రహం
                                     

4. రవాణా

హైదరాబాద్ - వరంగల్లు రాష్ట్ర రహదారి అంబర్‌పేట నుండే వెలుతుంది. ఇక్కడికి కి.మీ. దూరంలో కాచిగూడ రైల్వేస్టేషను ఉంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అంబర్‌పేట నుండి నగరంలోని వివిధ ప్రాంతాలకు 107, 71, 115, 113 నంబరు గల బస్సులను నడుపుతుంది.

                                     

5. ఫ్లైఓవర్‌ నిర్మాణం

అంబర్‌పేటలో ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు 1.415 కిలోమీటర్లు నాలుగు వరుసల ఫ్లైఓవర్, దానికిరువైపులా రెండు సర్వీస్ రోడ్ల నిర్మాణానికి కేంద్రప్రభుత్వం అనుమతినిచ్చింది. గోల్నాకలోని సేలం బైబిల్ చర్చి వద్ద ప్రారంభమయ్యే ప్లైఓవర్ అంబర్‌పేట మార్కెట్ వద్దనున్న ముకరం హోటల్ వద్ద ముగుస్తుంది.

                                     
 • గ ర మ ల అ బర ప ట అ బర ప ట మ డల - హ దర బ ద జ ల ల అ బర ప ట మ డల న క చ ద న పట టణ ప ర త అ బర ప ట న ద గ మ మ డల క ష ణ జ ల ల న ద గ మ మ డల న క
 • హ దర బ ద జ ల ల త ల గ ణ ర ష ట ర ల న 33 జ ల ల లల ఇద ఒకట ఇద ర ష ట ర ల న చ న న జ ల ల ర ష ట ర ర జధ న హ దర బ ద నగర ప ర త మ త త ఈ జ ల ల ల భ గమ
 • న య మలక ప ట, హ దర బ ద అక రమ ల ల ఖ న 22 ప ట స క వ ర టర స అ బర ప ట హ దర బ ద మహ మద సల 47 హ మయ న నగర హ దర బ ద స ద ఫర ద న జ

Users also searched:

తెలంగాణ భూమి, భూమి సర్వే కొలతలు, సర్వే నంబర్,

...

భూమి సర్వే కొలతలు.

ఎదర coordinates on data Info. About. Whats Th. గల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలం అశోక జీహెచ్ఎంసీకి అంబర్‌పేట తో ఉంది. సినిమా గుర్తించడంతోపాటు హైదరాబాదు రప్పించుకుని.


...