Back

ⓘ రేగుపాలెం రైల్వే స్టేషను




రేగుపాలెం రైల్వే స్టేషను
                                     

ⓘ రేగుపాలెం రైల్వే స్టేషను

రేగుపాలెం రైల్వే స్టేషను భారతీయ రైల్వేలు యొక్క దక్షిణ మధ్య రైల్వేజోను లోని విజయవాడ డివిజను లో గల రైల్వేస్టేషన్లలో ఇది ఒకటి. ఇది ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా లోని రేగుపాలెం గ్రామంలో ఉంది. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము లో ఉంది. ఇది దేశంలో 3891వ రద్దీగా ఉండే స్టేషను.

                                     

1. చరిత్ర

విజయవాడ జంక్షన్ నుండి కటక్ వరకు ఉన్న 1.288 కిమీ 800 మైళ్ళు మొత్తం తీరం వెంబడి సాగిన రైలు మార్గములు రైల్వే ట్రాక్లు ను 1893 సం. - 1896 సం. మధ్య కాలం సమయంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే నిర్మించింది, ట్రాఫిక్‌కు కూడా తెరిచింది. 1898-99 సం.లో బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే దక్షిణ భారతదేశం రైలు మార్గములు లైన్ల కు కలుపబడింది.