Back

ⓘ భారత జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ




భారత జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ
                                     

ⓘ భారత జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ

భారత జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ భారత ప్రభుత్వ ఆద్వర్యం లో నిర్వహింపబడుతున్న ఒక స్వతంత్ర సంస్థ.దీనికికేంద్ర రోడ్డు రవాణా, ప్రధాన రహదారులు మంత్రిత్వ శాఖ ఒక నోడల్ సంస్థగా వ్యవహిరిస్తున్నది.ఇవి భారతదేశంలో ప్రధాన నగరాలు, రాష్టాల రాజధానులు, ముఖ్యమైన వాణిజ్య కేంద్రాలు, రేవు పట్టణాలను కలుపుతు నిర్మింపబడ్డాయి.

                                     

1. చరిత్ర

భారత జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థను భారత కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో "భారత జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ చట్టం 1988" ప్రకారం ఏర్పాటుచేసింది.ఈ సంస్థ ద్వారా జాతీయ రహదారుల నిర్వహణ, యాజమాన్య భద్యతలను నిర్వహింబడేల చట్టాన్ని రూపొందించడం జరిగింది.1995 లో దీనిని ఒక స్వతంత్ర సంస్థగా రూపొందించడం జరిగింది.జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ టోల్ గేట్ల వద్ద వసులు చేయు సొమ్ముకు బాధ్యత వహిస్తుంది.

                                     

2. జాతీయ రహదారుల అభివృద్ధి పధకం

భారత జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ "జాతీయ రహదారుల అభివృద్ధి పధకం" అమలులో ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నది."జాతీయ రహదారుల అభివృద్ధి పధకం"లో దశలు

మూడవ దశ A

ఈ దశను 2005 లో అమోదించడం జరిగింది.సుమారు 22200 కోట్ల రుపాయిల వ్యయంతో 4.035 కిలో మీటర్ల జాతీయ రహదారులను 4 వరుసల రహదారులుగా విస్తరించడం దీని లక్ష్యం.

మూడవ దశB

2006 ఏప్రిల్ లో ఈ దశను ఆమోదించడం జరిగింది.54300 కోట్ల రుపాయిల వ్యయంతో 8.074 కిలో మీటర్ల పొడవైన రెండు వరుసల జాతీయ రహదారులను 4 వరుసలుగా అభివృద్ధి చేయడం.

అయిదవ దశ

2006 అక్టోబరులో దీనికి ఆమోదం లభించింది. స్వర్ణ చతుర్భుజి" రహదారులను 6 వరుసల రహదారులుగా విస్తరించడం.

ఆరో దశ

1000 కిలో మీటర్ల ఎక్స్‌ప్రెస్ మార్గాలను 16700 కోట్ల రుపాయిల వ్యయంతో అభివృద్ధి చేయడం.

ఏడవ దశ

నగరాల్లో రద్ధిని తగ్గించడానికి రింగ్ రోడ్లు,ఫ్లై ఓవర్లు,బై పాస్ రోడ్ల నిర్మాణాలను నిర్మించడం.దీనికి 2007 డిసెంబరు లో 16700 కోట్ల రూపాయిల వ్యయం కు ఆమోదం లభించింది.

                                     

2.1. జాతీయ రహదారుల అభివృద్ధి పధకం మొదటి దశ

2000 వ సంవత్సరంలో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఆమోదించారు. ఈ పధకంలో స్వర్ణ చతుర్భుజి", "ఉత్తర-దక్షిణ", "తూర్పు-పడమర" కారిడార్లను అభివృద్ధి చేయడం ప్రధ్హన రేవు పట్టణాలను అనుసంధానించడం. ఈ దశ నిర్వాహణ కు సుమారు 30000 కోట్ల రూపాయిలను కేటాయించడం జరిగింది.

                                     

2.2. జాతీయ రహదారుల అభివృద్ధి పధకం మూడవ దశ A

ఈ దశను 2005 లో అమోదించడం జరిగింది.సుమారు 22200 కోట్ల రుపాయిల వ్యయంతో 4.035 కిలో మీటర్ల జాతీయ రహదారులను 4 వరుసల రహదారులుగా విస్తరించడం దీని లక్ష్యం.

                                     

2.3. జాతీయ రహదారుల అభివృద్ధి పధకం మూడవ దశB

2006 ఏప్రిల్ లో ఈ దశను ఆమోదించడం జరిగింది.54300 కోట్ల రుపాయిల వ్యయంతో 8.074 కిలో మీటర్ల పొడవైన రెండు వరుసల జాతీయ రహదారులను 4 వరుసలుగా అభివృద్ధి చేయడం.

                                     

2.4. జాతీయ రహదారుల అభివృద్ధి పధకం అయిదవ దశ

2006 అక్టోబరులో దీనికి ఆమోదం లభించింది. స్వర్ణ చతుర్భుజి" రహదారులను 6 వరుసల రహదారులుగా విస్తరించడం.

                                     

2.5. జాతీయ రహదారుల అభివృద్ధి పధకం ఆరో దశ

1000 కిలో మీటర్ల ఎక్స్‌ప్రెస్ మార్గాలను 16700 కోట్ల రుపాయిల వ్యయంతో అభివృద్ధి చేయడం.

                                     

2.6. జాతీయ రహదారుల అభివృద్ధి పధకం ఏడవ దశ

నగరాల్లో రద్ధిని తగ్గించడానికి రింగ్ రోడ్లు,ఫ్లై ఓవర్లు,బై పాస్ రోడ్ల నిర్మాణాలను నిర్మించడం.దీనికి 2007 డిసెంబరు లో 16700 కోట్ల రూపాయిల వ్యయం కు ఆమోదం లభించింది.

                                     

3. స్వర్ణ చతుర్భుజి

భారత దేశం లో గల ప్రధాన నగరాలైన ఢిల్లీ,ముంబై,కోల్‌కాతా,చెన్నై లను మిగతా ప్రధాన రేవు పట్టణాలతో,ప్రధాన వాణిజ్య కేంద్రాలతో,పారిశ్రామిక ప్రాంతాలతోను అనుసంధానం చేయడానికి దీనిని ప్రారంభించారు.2001 లో ప్రారంభింపబడిన ఈ ప్రోజక్టూ ప్రపంచంలో అనాటికి నిర్మింపబడ్డ అతిపెద్ద రోడ్డు అనుసంధానాలలో అయిదవది.2001 లో ఇది ప్రారంభింపబడిన దీనిని 2012లో పూర్తి కాబడింది.

                                     

4. "తూర్పు-పడమర", "ఉత్తర-దక్షిణ" కారిడార్లు

భారతదేశ తూర్పు భాగంలో గల సిల్చేర్ నుండి,పడమర భారతంలో గల పోర్‌బందర్ వరకు,ఉత్తర భారత దేశం లో గల శ్రీనగర్ నుండి,దక్షిణ భారత దేశం లో గల కన్యా కుమారి వరకు గల జాతీయ రహదారులను 4లేదా6 వరుసల రహదారులుగా విస్తరించడం దీని లక్ష్యం.

"Financing of the National Highway Development Programme" PDF. Archived from the original PDF on 28 February 2007.

                                     

5. Status from NHAI website

National Highways Development Project is being implemented in all phases except phase VI at present. The present phases are improving more than 49.260 km of arterial routes of NH network to international standards. The project-wise details of NHDP all phases is below as of Jan 31, 2017:

  • FASTag
  • Transport in India
  • List of National Highways in India
  • Motorways of Pakistan
  • Inland Waterways Authority of India
                                     
  • న ర వహ చడ వ ట బ ధ యతలన జ త య రహద ర ల న ర వహణ స స థ భ రత జ త య రహద ర ల న ర వ హణ స స థ NHAI క అప పగ చ ర ఇద ర డ డ రవ ణ రహద ర ల మ త ర త వ శ ఖ క ర ద
  • ఎక స ప ర స వ లల ఒకట ఇద జ త య రహద ర 65 ల ఒక భ గ ఇద మచ ల పట న న ప ణ త కల ప త ద 2007 ప ర ర భ ల భ రత జ త య రహద ర ల న ర వ హణ స స థ అప పట ర డ ల న ల

Users also searched:

...