Back

ⓘ రేణిగుంట జంక్షన్ రైల్వేస్టేషను




రేణిగుంట జంక్షన్ రైల్వేస్టేషను
                                     

ⓘ రేణిగుంట జంక్షన్ రైల్వేస్టేషను

రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ చిత్తూరు జిల్లాలో ప్రధానమైన రైల్వేస్టేషనులలో ఒకటి. ప్రయాణీకులు తిరుపతి, శ్రీకాళహస్తి పోవు మార్గము లో ఈ రైల్వేస్టేషను ఉండుట వల్ల ఇది రద్దీగా ఉంటుంది. దీని బ్రాంచ్ లైనులు నాలుగు వైపుల కలవు.

                                     

1. జంక్షన్

ఈ రైల్వే జంక్షన్ నాలుగు వివిధ మార్గాలను కలుపుతుంది.

1.RU-Tpty-PAk-SBC రేణీగుంట - తిరుపతి - పాకాల - బెంగళూరు

2.RU-GDR-BZA రేణీగుంట - గూడూరు - బెజవాడ

3.RU-GY-GTL రేణీగుంట - గుత్తి - గుంతకల్లు

4.RU-AJJ-MAS రేణీగుంట - అరక్కొణం - మద్రాసు

రేణీగుంట రైల్వేస్టేషనును గుం తకల్లు రైల్వే డీవీజన్ లో A– కేటగిరీ రైల్వేస్టేషను గా ప్రకటీంచారు.