Back

ⓘ సర్వేపల్లి రాధాకృష్ణన్
                                               

1888

మే 22: భాగ్యరెడ్డివర్మ, ఆంధ్ర సభ స్థాపకుడు, సంఘ సంస్కర్త. మ.1939 ఆగస్టు 1: శొంఠి వెంకట రామమూర్తి బహుముఖ ప్రజ్ఞాశాలి. గణితశాస్త్రవేత్త. మ.1964 సెప్టెంబర్ 5: సర్వేపల్లి రాధాకృష్ణన్, భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి. మ.1975 నవంబర్ 11: మౌలానా అబుల్ కలాం ఆజాద్, స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి. మ.1958 ఫిబ్రవరి 7: వేటూరి ప్రభాకరశాస్త్రి, రచయిత. మ.1950 నవంబర్ 18: దుర్భాక రాజశేఖర శతావధాని, లలిత సాహిత్య నిర్మాత, పండితుడు, శతావధాని. మ.1957 నవంబర్ 7: చంద్రశేఖర్ వెంకటరామన్, భారత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి విజేత. మ.1970 నవంబర్ 27: జి.వి.మావలాంకర్, లో ...

                                               

సర్వేపల్లి

సర్వేపల్లి, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ఆత్మకూరు ఎమ్ నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన భువనగిరి నుండి 27 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

పూల తిరుపతి రాజు

పూల తిరుపతి రాజు ఒక భారతీయ రచయిత, తత్త్వవేత్త, విద్యావేత్త. ఇతడు జోధ్‌పూర్‌లోని జస్వంత్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేశాడు. ఇతడు తత్త్వశాస్త్రం, సాహిత్యాలలో అనేక తెలుగు, ఆంగ్ల పుస్తకాలను రచించాడు. ఇతని రచనలలో స్ట్రక్చరల్ డెప్త్స్ ఆఫ్ ఇండియన్ థాట్ తెలుగు లిటరేచర్, ద ఫిలసాఫికల్ ట్రెడిషన్స్ ఆఫ్ ఇండియా ఇంట్రడక్షన్ టు కంపేరిటివ్ ఫిలాసఫీ, ఐడియలిస్టిక్ థాట్ ఆఫ్ ఇండియా ముఖ్యమైనవి. ఇతడు సర్వేపల్లి రాధాకృష్ణన్ వ్రాసిన ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యాన్: ఎ స్టడీ ఇన్ కంపేరిటివ్ ఫిలాసఫీ అనే గ్రంథానికి సంపాదకుడిగా వ్యవహరించాడు. భారత ప్రభుత్వం విద్యా సాహిత్య రంగాలలో ఇతడు చేసిన సేవను గుర్తించి ఇతనికి 1958లో మూడవ అత్యున ...

                                               

ముదిగొండ విశ్వనాధం

ముదిగొండ విశ్వనాధం ప్రముఖ గణితశాస్త్రజ్ఞడు, శివపూజా దురంధురుడు. వీరు 1906 జనవరి 23 తేదీన ఈమని గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు: ముదిగొండ కొండయ్య, లింగమ్మ గార్లు. వీరు అలహాబాదు విశ్వవిద్యాలయంలో డిగ్రీ చేస్తుండగా వారి చూపు మందగించడం వలన స్వాతంత్ర్య సమరం వలన పూర్తిచేయలేకపోయారు. వీరు 1950వ దశాబ్దంలో పురాణ మీమాంస అను భారతీయ తత్త్వశాస్త్రం గురించి ఒక పుస్తకాన్న్ని రచించి ప్రచురించారు. దానిని అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి పంపియున్నారు.ఉపరాష్ట్రపతి ఆ పొత్తమును ప్రశసించుతూ స్వయముగా లేఖ వ్రాసియున్నారు. వీరు ఉపాధ్యాయునిగా ఆంగ్లం, గణితం, హిందీ, సంస్కృతం భాషాల్లో పట్టభద్రులకు ...

                                               

సుప్రసిద్ధుల జీవిత విశేషాలు

సుప్రసిద్ధుల జీవిత విశేషాలు 1994లో రచించబడిన తెలుగు పుస్తకం. దీనిని జానమద్ది హనుమచ్చాస్త్రి రచించగా విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు ప్రచురించారు. దీనిలో సుమారు 20 మంది ప్రముఖుల జీవితచరిత్రలు వివరించబడ్డాయి. రైతులోకం మాసపత్రిక ప్రధాన సంపాదకులు ఎన్. శివరామరెడ్డి గారు హనుమచ్ఛాస్త్రి గారిని మహనీయుల జీవిత విశేషాలు గలవ్యాసాలు కూడా తన పత్రికలో వుంటే బాగుండునన్న అభిప్రాయంతో సుప్రసిద్ధుల జీవిత విశేషాలను ధారావాహికంగా వ్రాయమని కోరారు. వారి కోరిక మేరకు సుమారు ఇరవైకి పైగా వ్యాసాలు వ్రాశాను.

                                               

రాధాకృష్ణ

భమిడిపాటి రాధాకృష్ణ - నాటక, సినీ కథా రచయిత శివలెంక రాధాకృష్ణ, పత్రికా సంపాదకులు. గుత్తా రాధాకృష్ణ బూదరాజు రాధాకృష్ణ - భాషా శాస్త్రవేత్త, సీనియర్‌ పాత్రికేయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ - భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి జాగర్లమూడి రాధాకృష్ణ కథా రచయిత రాధాకృష్ణ మూర్తి, అయోమయ నివృత్తి పేజీ. చల్లా రాధాకృష్ణ శర్మ రచయిత, కవి, విమర్శకుడు, బహుభాషావేత్త, బాల సాహిత్య రచయిత, అనువాదకులు ఎస్. రాధాకృష్ణ భారతీయ సినిమా నిర్మాత వేమూరి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి పత్రిక ప్రధాన సంపాదకులు, మేనేజింగ్ డైరెక్టర్

                                               

ధర్మచక్రం

అష్టమంగళ చిహ్నాలలో ఒకటి ధర్మచక్రం, ఇది ధర్మానికి ప్రాతినిధ్యం వహిస్తుంది, ఇది నిర్వాణ మార్గాన్ని చూపించే బుద్ధుడు యొక్క బోధన, ఇది భారతీయ బౌద్ధమతం యొక్క ప్రారంభ దశ నుంచి ఉంది.

                                               

మే 13

2011: మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్ లో, 34 ఏళ్ళ కమ్యూనిస్ట్ పాలనను, తుడిచి వేసింది. 2008: పింక్ సిటీగా పెరుపొందిన జైపూర్ లో ఉగ్రవాదులచే 8 బాంబుపేలుళ్ళు, 75 మంది మృతి. 1967: భారత రాష్ట్రపతిగా జాకీర్ హుస్సేన్ పదవిని స్వీకరించాడు. 1962: భారత రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ పదవిని స్వీకరించాడు. 1952: భారతదేశంలో మొట్టమొదటి రాజ్యసభ సమావేశం జరిగింది.

                                               

సెప్టెంబర్ 5

1955: ఎం.కోదండరాం, తెలంగాణ ఉద్యమ నాయకుడు. 1803: పురుషోత్తమ చౌదరి, తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు. తొలి తెలుగు క్రైస్తవ వాగ్గేయకారుడు. మ.1890 1922: రెంటాల గోపాలకృష్ణ, పత్రికా రచయిత, కవి. జ.1922 1926: జానమద్ది హనుమచ్ఛాస్త్రి, సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుడు, రచయిత. మ. 2014 1927: పల్లెంపాటి వెంకటేశ్వర్లు, పారిశ్రామికవేత్త, కాకతీయ సిమెంట్స్‌ వ్యవస్థాపకుడు. మ.2016 1914: నికొనార్‌ పారా, చిలీ కవి. అకవిత్వం అనే ప్రక్రియ సృష్టికర్త. 1884: కల్లోజు గోపాలకృష్ణమాచార్యులు, ఆంధ్ర విశ్వకర్మ వంశీయుడు. 1888: సర్వేపల్లి రాధాకృష్ణన్, భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి. మ.1975

                                               

1954

జూన్ 16: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు స్విట్జర్లాండ్ లో ప్రారంభమయ్యాయి. మే 1: రెండవ ఆసియా క్రీడలు మనీలాలో ప్రారంభమయ్యాయి. నవంబర్ 15: ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబడింది.

                                               

రావినూతల శ్రీరాములు

రావినూతల శ్రీరాములు బహుగ్రంథకర్త, ప్రముఖ వ్యాసరచయిత. శ్యామప్రియ ఇతని కలం పేరు. ఇతడు వృత్తిరీత్యా సబ్-రిజిస్ట్రారుగా సేవలందించి పదవీవిరమణ పొందినాడు. ఇతడు 1936, అక్టోబరు 12న ప్రకాశం జిల్లాపమిడిపాడులో జన్మించాడు. బి.ఎ. పట్టభధ్రుడు.

సర్వేపల్లి రాధాకృష్ణన్
                                     

ⓘ సర్వేపల్లి రాధాకృష్ణన్

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి. భారతీయ తాత్వికచింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్టారని ప్రతీతి. రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి, తరువాత రాష్ట్రపతిగా ఒక పర్యాయం పదవిని చేపట్టి, భారతదేశపు అత్యంత క్లిష్టకాలంలో ప్రధానులకు మార్గనిర్దేశం చేశారు.

                                     

1. జననం, బాల్యం, విద్యాభ్యాసం

సర్వేపల్లి రాధాకృష్ణన్ 5- 1888న మద్రాసుకు ఈశాన్యంగా 64 కి.మీల దూరమున ఉన్న తిరుత్తణిలో తమిళనాడుకు వలస వెళ్లిన తెలుగుదంపతులు అయినా సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించాడు. వీరాస్వామి ఒక జమీందారీలో తహసిల్దార్. వారి మాతృభాష తెలుగు. సర్వేపల్లి బాల్యము, విద్యాభ్యాసము ఎక్కువగా తిరుత్తణి, తిరుపతిలోనే గడిచిపోయాయి. ప్రాథమిక విద్య తిరుత్తణిలో సాగింది. తిరుపతి, నెల్లూరు, మద్రాసు క్రిస్టియన్ కాలేజీ మున్నగుచోట్ల చదివి ఎం.ఏ పట్టా పొందాడు. బాల్యం నుండి అసాధారణమైన తెలివితేటలు కలవాడాయాన.

                                     

2. ఉద్యోగం

21 సంవత్సరాలైనా దాటని వయసులో అతను మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్ అయ్యాడు. తత్వశాస్త్రంలో అతని ప్రతిభను విని మైసూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి హెచ్.వి.నంజుండయ్య అతనిని పిలిపించి ప్రొఫెసర్ గా నియమించాడు. అతను ఉపన్యాసాలను ఎంతో శ్రద్ధగా వినేవారు విద్యార్థులు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి చేపట్టమని, డా. అశుతోష్ ముఖర్జీ, రవీంద్రనాథ టాగూర్‌లు కోరారు. దాంతో అతను కలకత్తా వెళ్ళాడు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగా వున్నప్పుడు అతను భారతీయ తత్వశాస్త్రం అన్న గ్రంథం వ్రాశాడు. ఆ గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలందుకున్నది.

1931లో డా. సి.ఆర్.రెడ్డి గారి తర్వాత రాధాకృష్ణన్ గారు ఆంధ్రవిశ్వవిద్యాలయం వైస్ ఛాన్సిలర్‌గా పనిచేశారు. అప్పట్లో డా. రాధాకృష్ణన్‌గారి పిలుపుననుసరించి ప్రొఫెసర్ హిరేన్ ముఖర్జీ, హుమయూన్ కబీర్ వంటి మేధావులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా పనిచేశారు.

1931లోనే రాధాకృష్ణన్ "లీగ్ ఆఫ్ నేషన్స్ ఇంటలెక్చ్యుయల్ కో-ఆపరేషన్ కమిటి" సభ్యులుగా ఎన్నుకోబడినారు. 1936లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్యమతాల గౌరవాధ్యపకులయ్యారు. చైనా, అమెరికా దేశాల్లో పర్యటించి పెక్కు ప్రసంగాలు చేశారు.

1946లో ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులయ్యారు. 1947 ఆగస్టు 14-15తేదీన మధ్యరాత్రి స్వాతంత్ర్యోదయం సందర్భాన శ్రీ రాధాకృష్ణన్ చేసిన ప్రసంగం సభ్యులను ఎంతో ఉత్తేజపరిచింది.

1949లో భారతదేశంలో ఉన్నత విద్యాసంస్కరణలు ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఒక కమిటి నియమించింది. దానికి అధ్యక్షుడు డా. రాధాకృష్ణన్.

డా.రాధాకృష్ణన్, ప్రధాని నెహ్రూ కోరిక మేరకు 1952-62 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు.

                                     

3. సర్వేపల్లి తాత్వికచింతన

ఇతను పాశ్చాత్య తత్వవేత్తలు ఎలా తమ భావనలను తమ సంస్కృతిలో అప్పటికే ఉన్న వేదాంత ప్రభావానికి ఎలా లోనవుతున్నారో చూపించారు. అతని దృష్టిలో తత్వము అనేది జీవితాన్ని అర్ధంచేసుకోవటానికి ఒక మార్గము, భారతీయ తత్వమును అర్ధం చేసుకోవటం అనేది ఒక సాంస్కృతిక చికిత్సగా భావించేవారు. భారతీయ ఆలోచనా దృక్పధాన్ని పాశ్చాత్య పరిభాషలో చెప్పి, అందులో వివేకము, తర్కము ఇమిడి ఉన్నాయని చూపించి, భారతీయ తాత్వికచింతన ఏమాత్రం తక్కువ కాదని నిరూపించారు.

                                     

4. చేపట్టిన పదవులు

 • 1926 జూన్‌లో బ్రిటనులో జరిగిన విశ్వవిద్యాలయాల కాంగ్రేసులో కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించారు. తరువాత ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డు విశ్వవిద్యాలయం నిర్వహించే అంతర్జాతీయ తాత్విక కాంగ్రేసులో సెప్టెంబర్ 1926లో కూడా కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించారు.
 • 1929లో ఆక్స్‌ఫర్డులోని మాంచెస్టరు కళాశాలకు ప్రిన్సిపాలుగా పనిచేయుటకు అతనును ఆహ్వానించారు. దీనివలన ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయంలోని విద్యార్థులకు "తులనాత్మక మతము" Comparative Religion అనే విషయం మీద ఉపన్యాసము ఇవ్వగలిగే అవకాశము వచ్చింది.
 • 1948లో యునెస్కో కార్యనిర్వాహక బృందానికి అధ్యక్షుడిగా ఉన్నారు.
 • 1949 నుండి 1952 వరకు రష్యాలో భారత రాయబారిగా పనిచేసారు.
 • 1952లో యునెస్కో అధ్యక్షునిగా ఎంపికయ్యారు.
 • 1946 నుండి 1950 వరకు పలుమార్లు భారతదేశం తరుపున యునెస్కో సభ్య బృందానికి అధ్యక్షత వహించారు.
 • 1918 నుండి 1921 వరకు మైసూరు విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ప్రాధ్యాపకుడిగా ప్రొఫెసర్ పనిచేసారు.
 • 1921లో, అప్పటి భారతదేశంలోని కలకత్తా విశ్వవిద్యాలయంలో ముఖ్య తాత్విక పీఠమైన, కింగ్ జార్జ్ 5 చెయిర్ ఆఫ్ మెంటల్ అండ్ మోరల్ సైన్స్ కు రాధాకృష్ణన్‌ను నియమించారు.
 • 1948లో విశ్వవిద్యాలయాల విద్యా కమిషనుకు అధ్యక్షుడిగా భారత ప్రభుత్వంచే నియమింపబడ్డారు.
 • 1936లో, స్పాల్డింగ్ ఫ్రొఫెసర్ ఆఫ్ ఈస్ట్రన్ రిలీజియన్స్ అండ్ ఎథిక్స్ అనే పీఠంలో ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయంలో 1952లో భారతదేశ ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించే వరకు కొనసాగారు.
 • మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తాత్విక శాస్త్ర ఉపన్యాసకుడిగా, ఉపప్రాధ్యాపకుడుగా, ప్రాధ్యాపకుడిగా వివిధ పదవులను అలంకరించారు.
 • 1962లో బ్రిటీషు ఎకాడమీకి గౌరవసభ్యునిగా ఎన్నుకోబడ్డారు.
 • 1939 నుండి 1948 వరకు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి ఉపకులపతి వైస్ ఛాన్సలర్గా పనిచేసారు.
 • 1931 నుండి 1936 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులపతి వైస్ ఛాన్సలర్గా పనిచేసారు.


                                     

5. పొందిన గౌరవములు

 • 1954లో మానవ సమాజానికి అతను చేసిన కృషికి గుర్తింపుగా భారతదేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన భారతరత్న బిరుదు పొందారు.
 • ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలయిన ఆక్స్‌ఫర్డు, కేంబ్రిడ్జి, మొదలయినవాటి నుండి వందకు పైగా గౌరవ పురస్కారాలు, డాక్టరేటులు సంపాదించారు.
 • 1931లో బ్రిటీషు ప్రభుత్వం వారు ఇచ్చే ప్రతిష్ఠాత్మక సర్ బిరుదు ఇతనును వరించింది.
 • ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయము సర్వేపల్లి రాధాకృష్ణన్ సంస్మరణార్ధం రాధాకృష్ణన్ చెవెనింగ్ స్కాలర్‌షిప్ ను ప్రకటించింది.
 • 1961లో జర్మనీ పుస్తక సదస్సు యొక్క శాంతి బహుమానం Peace Prize of the German Book Trade పొందారు.
 • ఉపాధ్యాయ వృత్తికి అతను తెచ్చిన గుర్తింపు, గౌరవమునకుగాను ప్రతీ సంవత్సరం అతను పుట్టిన రోజైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు.
 • 1963 జూన్ 12న బకింగ్‌హామ్ ప్యాలెస్‌లోని ఆర్డర్ ఆఫ్ మెరిట్‌కి గౌరవ సభ్యునిగా ఎన్నుకోబడ్డారు.
                                     

6. రచనలు

 • Is this Peace ఇది శాంతేనా 1945.
 • The Bhagwadgita భగవధ్గీత 1948.
 • Great Indians భారతీయ మహానీయులు 1949.
 • Freedom and Culture స్వాతంత్ర్యం, సంస్కృతి 1936.
 • East and West in Religion ప్రాక్‌ పశ్చిమాలలో మతము 1933.
 • India and China భారత దేశము, చైనా 1944.
 • Education, Politics and War 1944.
 • The Philosophy of Rabindranath Tagore రవీంద్రుని తత్వము 1918.
 • The Religion and Society మతము, సంఘము 1947.
 • My Search for Truth Autobiography నా సత్యశోధన ఆత్మకథ) 1937.
 • Religion in a Changing World మారుతున్న ప్రపంచంలో మతము 1967.
 • Indian Philosophy భారతీయ తత్వము 2 సంపుటాలు 1923, 1927.
 • The Hindu View of Life హిందూ జీవిత ధృక్కోణము 1926.
 • An Idealist View of Life ఆదర్శవాది యొక్క జీవిత ధృక్కోణము 1932.
 • Eastern Religions and Western Thought తూర్పు మతాలు, పాశ్చాత్య చింతన 1939, రెండవ కూర్పు 1969.
 • The Ethics of the Vedanta and Its Material Presupposition వేదాంతాలలోని నియమాలు, వాటి ఉపయోగము ఒక తలంపు 1908 - ఎం.ఏ. పరిశోధనా వ్యాసం.
 • Gautama, The Buddha గౌతమ బుద్ధుడు 1938.
 • The Heart of Hindusthan భారతీయ హృదయము 1936.
 • The Reign of Religion in Contemporary Philosophy సమకాలీన తత్వముపై మతము యొక్క ఏలుబడి 1920.
 • East and West: Some Reflections తూర్పు, పడమర: కొన్ని చింతనలు 1955.
 • Kalki or The Future of Civilisation కల్కి లేదా నాగరికత యొక్క భవిష్యత్తు 1929.
 • The Religion We Need మనకు కావలిసిన మతము 1928.
 • Mahatma Gandhi మహాత్మా గాంధీ 1939.


                                     

7. ఇతర విశేషాలు

 • మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో తత్వశాస్త్రంలో ఎమ్మే పూర్తిచేసిన రాధాకృష్ణన్ ఇరవై ఏళ్ల వయసులోనే మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బోధకుడిగా చేరారు. అతను పాఠం చెప్పే తీరు విద్యార్థుల్లో ఎంతో ఆసక్తి కలిగించేది. అతను రోజులో 12 గంటలపాటు పుస్తకాలు చదువుతూనే ఉండేవారు. ఎన్నో విలువైన వ్యాసాలు, పరిశోధన పత్రాలను రాసేవారు. రాధాకృష్ణన్ మైసూర్ విశ్వవిద్యాలయం, కోల్‌కతా విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ పదవులు చేపట్టడమే కాదు, ఆంధ్రా యూనివర్సిటీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతి వైస్‌ఛాన్స్‌లర్ గా పనిచేశారు. రష్యాలో భారత రాయబారిగా కూడా పనిచేశారు.
 • రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వచ్చే వేతనంలో కేవలం 25 శాతం తీసుకుని మిగతాది ప్రధాన మంత్రి సహాయ నిధికి తిరిగిచ్చేవారు.
 • రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అతను శిష్యులు, అభిమానులు పుట్టినరోజును ఘనంగా చేస్తామని కోరగా, దానికి బదులు ఆ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా చేయాలని అతను కోరారట. ఆరోజు నుంచే అతను పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.
 • రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు విద్యార్థులకు శ్రద్ధగా బోధించడమే కాదు, వారిపై ప్రేమాభిమానాలు చూపేవారు. అతను మైసూరు నుంచి కలకత్తాకు ప్రొఫెసర్‌గా వెళ్లేప్పుడు గుర్రపు బండిని పూలతో అలంకరించి తమ గురువును కూర్చోబెట్టి రైల్వేస్టేషన్ వరకు విద్యార్థులే లాక్కుంటూ వెళ్లారట.
 • రాధాకృష్ణన్ ది చాలాపేద కుటుంబం. ఉన్నత విద్య చదివించే స్తోమత లేదని తండ్రి వీరాస్వామి కొడుకును పూజారిగా చేయమన్నారు. కానీ రాధాకృష్ణన్‌కు చదువంటే ప్రాణం. అందుకే ఉన్నత పాఠశాల చదువుకోసం తిరుపతిలోని మిషనరీ పాఠశాలలో చేరారు. ఇక అప్పటినుంచీ ఇతను చదువంతా ఉపకారవేతనాలతోనే సాగిపోయింది. భోజనం చేసేందుకు అరిటాకు కూడా కొనలేని పరిస్థితుల్లో అతను నేలను శుభ్రపరచుకొని భోజనం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
 • 1952లో మన మొదటి ఉపరాష్ట్రపతిగా, 1962లో భారత రెండో రాష్ట్రపతిగా అత్యున్నత పదవులు చేపట్టారు. 1954లో భారతరత్న పురస్కారం దక్కింది. అయినా ఏనాడూ ఆడంబరాలకు పోలేదు.
 • అతను రాసిన ఇండియన్ ఫిలాసఫీ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రత్యేక ఆహ్వానంపై ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించారు. యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్లో సభ్యుడిగా ఉండి మన విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఎన్నో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు రాధాకృష్ణన్.
                                     

8. మూలాలు

 • ^ భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం
 • సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతి రాత, అతను గొంతును కూడా ఇక్కడ వినవచ్చు
 • ^ నాస్తికత్వంపైన ఉల్లేఖనాలు
 • ^ డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవిత చరిత్రసమగ్రంగా sify.comలో
 • ^ liveindia.comలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి
 • ఇంతకుముందు ఉన్న రాష్ట్రపతుల గురించి భారత ప్రభుత్వంవారి అధికారిక వెబ్‌సైటులో చూడండి
                                     
 • సర వ పల ల ర ధ క ష ణన భ రత ర ష ట రపత మద ర స ర జగ ప ల ర ధ క ష ణన ఎ ఆర ర ధ గ ప రస ద ధ ల న వ న ప ర త ప ర అన ల ర ధ క ష ణన క బ ల అన ల క బ ల
 • ర మమ ర త బహ మ ఖ ప రజ ఞ శ ల గణ తశ స త రవ త త. మ.1964 స ప ట బర 5: సర వ పల ల ర ధ క ష ణన భ రతద శప మ ట టమ దట ఉపర ష ట రపత ర డవ ర ష ట రపత మ.1975 నవ బర
 • హ ద కళ శ ల గ ట ర ల మ దట స స క త ప ఠశ లగ ప ర ర భమ 1935ల సర వ పల ల ర ధ క ష ణన చ త లమ ద గ కళ శ లగ ర ప తర చ ద ద 1947ల ప రథమ శ ర ణ కళ శ లగ
 • 11 - 10 - 2016 Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011 సర వ పల ల శ సనసభ న య జకవర గ సర వ పల ల ర ధ క ష ణన
 • క ప ర ట వ ఫ ల సఫ ఐడ యల స ట క థ ట ఆఫ ఇ డ య మ ఖ యమ నవ ఇతడ సర వ పల ల ర ధ క ష ణన వ ర స న ద క న స ప ట ఆఫ మ య న ఎ స టడ ఇన క ప ర ట వ ఫ ల సఫ
 • ఒక ప స తక న న న రచ చ ప రచ ర చ ర ద న న అప పట ఉపర ష ట రపత సర వ పల ల ర ధ క ష ణన గ ర క ప ప య న న ర ఉపర ష ట రపత ఆ ప త తమ న ప రశస చ త స వయమ గ
 • ర ధ క ష ణ - న టక, స న కథ రచయ త శ వల క ర ధ క ష ణ, పత ర క స ప దక ల సర వ పల ల ర ధ క ష ణన - భ రతద శప మ ట టమ దట ఉపర ష ట రపత ర డవ ర ష ట రపత ర ధ క ష ణ
 • త న గ ప మన ద వతల రసవద ఘట ట ల ద వ న కడప, వ ద ర డ డ సర వ పల ల ర ధ క ష ణన డ భ మర వ అ బ ద కర స ప బ ర న చర త ర. వ ర వ వ ధ ద నపత ర కలల
 • ఉద భవ చ ద ద నర ధ మల ప భ రతద శ య క క మ దట ఉపర ష ట రపత సర వ పల ల ర ధ క ష ణన భ రతద శ య క క అశ కచక ర ధర మచక ర న క ప ర త న ధ య వహ స త దన
 • భ రతద శ ల మ ట టమ దట ర జ యసభ సమ వ శ జర గ ద 1962: భ రత ర ష ట రపత గ సర వ పల ల ర ధ క ష ణన పదవ న స వ కర చ డ 1967: భ రత ర ష ట రపత గ జ క ర హ స స న పదవ న
 • 1884: కల ల జ గ ప లక ష ణమ చ ర య ల ఆ ధ ర వ శ వకర మ వ శ య డ 1888: సర వ పల ల ర ధ క ష ణన భ రతద శప మ ట టమ దట ఉపర ష ట రపత ర డవ ర ష ట రపత మ.1975 1914:
 • వ కట శ వ డ రచయ త, పత ర క స ప దక ల స ఘస స కర త. జ.1870 భ రతరత న ప రష క ర ల : సర వ పల ల ర ధ క ష ణన చక రవర త ర జగ ప ల చ ర డ స వ ర మన
                                               

రాధాకృష్ణన్

సర్వేపల్లి రాధాకృష్ణన్, భారత రాష్ట్రపతి. అనిల్ రాధాకృష్ణన్ కుంబ్లే, అనిల్ కుంబ్లే గా ప్రసిద్ధులైన క్రికెట్ ప్రముఖుడు. కె. ఎం. రాధాకృష్ణన్, సుప్రసిద్ధ సంగీత దర్శకుడు. మద్రాసు రాజగోపాల రాధాకృష్ణన్, ఎం.ఆర్.రాధా గా ప్రసిద్ధులైన వాని పూర్తిపేరు.

Users also searched:

...

సార్వత్రిక సమ్మె విజయవంతం ఖమ్మం.

పేరు: విశ్వనాధం పసుపులేటి. తండ్రి: కృష్ణ. ఇంటి నెంబరు: సరళ ముదిగొండ. భర్త: శ్రీనివాసరావు ముదిగొండ. ఇంటి నెంబరు: శ్రీనివాసరావు ముదిగొండ. తండ్రి: సాంబశివరావు ముదిగొండ. చరిత్రలో ఈ రోజు జనవరి 23. మ.1945 1906: ముదిగొండ విశ్వనాధం, ప్రముఖ గణితశాస్త్రజ్ఞడు మరియు శివపూజా దురంధురుడు. మ.1984 1911: జానంపల్లి కుముదినీ దేవి, వనపర్తి సంస్థానపు రాణి, రాజకీయ నాయకురాలు,. P.V. Narasimha rao Facebook. ముదిగొండ బీజేపీ ప్రభుత్వ హయాంలో కూనంనేని, గుమ్మడి, అన్నవరపు, విశ్వనాధం, నబి.


...