Back

ⓘ 2017 లాస్ వెగాస్ షూటింగ్ ఘటన




2017 లాస్ వెగాస్ షూటింగ్ ఘటన
                                     

ⓘ 2017 లాస్ వెగాస్ షూటింగ్ ఘటన

2017 అక్టోబరు 1న అమెరికాలోని నెవాడా ప్రాంతంలోనున్న లాస్ వెగాస్ లోని ఒక సంగీత కచేరీలో సామూహిక కాల్పులు జరిగాయి. ఒక సాయుధ వ్యక్తి జనం మీదకు కాల్పులు జరిపాడు. ఈ ఘటన లాస్ వెగాస్ బొలెవర్డ్ లోని మాండలె బే రిసార్ట్ అండ్ కసినో భవనంలోని 32వ అంతస్తు నుండి జరిగింది. సంగీత కచేరీ ఆఖరి ప్రదర్శన సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ సాయుధ వ్యక్తిని 64 యేళ్ళ స్టీఫన్ ప్యాడక్ గా గుర్తించారు. నేరం వెనుక ఆ వ్యక్తికున్న ఉద్దేశం ఇంకా తెలియలేదు. ఘటనానంతరం అతను అతని గదిలో, గన్ వలన ఐన గాయంతో చనిపోయి దొరికాడు. మొత్తం 59 మంది చనిపోయిన ఈ ఘటనలో, మరో 530 మంది గాయాలపాలయ్యారు. అమెరికా చరిత్రలోనే ఇది అతి పెద్ద మారణహోమం.

                                     

1. పూర్వరంగం

2014 నుండి లాస్ వెగాస్ లో సంగీత సంబరాలు జరుగుతూ ఉన్నాయి. 15 ఎకరాల స్థలంలో బాహ్యప్రదేశంలో సంగీత కచేరీ జరుగుతుంది. కాల్పులు జరిపిన ప్రదేశానికి ఈ స్థలం 450 మీటర్ల దూరంలో ఉంది. అక్టోబరు 1 న ఈ సంబరాల ఆఖరి రోజున ఆఖరి ప్రదర్శన జరుగుతున్న సమయంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. 2017 సంబరాలకు 22.000 మంది హాజరయ్యారు.

                                     
  • ఉన న షహ ర క స న ల వరక ల స వ గ స మ న ర ల ప రయ ణ క లక స వల ద స త ద ల స వ గ స వ ధ ల వ భజన 2017 ల స వ గ స ష ట గ ఘటన Merriam Webster s Geographical
  • బ ర మ ల ల ఉగ రవ ద ద డ 2016 య ర ఉగ రవ ద ద డ ల 2016 మథ ర ల ఘర షణ 2017 ల స వ గ స ష ట గ ఘటన 2016 న ట ఎఎన - 32 వ మ న అద శ య 2008 జ థ ప ర త క క సల ట 2008

Users also searched:

...