Back

ⓘ గుంటూరు హిందూ నాటక సమాజం
                                               

కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి

ఈయన గోపాలకృష్ణ శాస్త్రి, వీరమ్మ దంపతులకు 1852వ సంవత్సరంలో గుంటూరు లో జన్మించారు. తండ్రి గోపాలకృష్ణ శాస్త్రి తెలంగాణలోని విప్పుల మడక అగ్రహారంలో కొంతకాలం ఉన్నాడు.

                                               

బండారు రామస్వామి

వీరు 1906 సంవత్సరంలో "విబుధరంజని శృంగార హిందూ నాటక సమాజం" వారి పాండవ విజయం నాటకంలో అభిమన్యుని పాత్రతో ప్రప్రథమంగా నాటకరంగంలో ప్రవేశించారు. ఆ తర్వాత వారి సారంగధర, వేణీసంహారం మొదలైన నాటకాలలో నటించారు. వీరు 1912లో పొత్తూరు హనుమంతరావు, పాదర్తి సోమయ్య నాయుడు, ప్రత్తి సుబ్రహ్మణ్యం మొదలగు వారితో "మూన్ థియేటర్" అనే సంస్థను స్థాపించి అనేక చారిత్రక, పౌరాణిక నాటకాలు ప్రదర్శించారు. వీరు గయోపాఖ్యానంలో గయుడు, బిల్హణీయంలో బిల్హణుడు, ప్రసన్నయాదవంలో శ్రీకృష్ణుడు, హరిశ్చంద్రలో హరిశ్చంద్రుడు, బొబ్బిలి యుద్ధంలో రంగారాయుడు, ప్రచండ చాణక్యంలో చాణక్యుడు, రాణీ సంయుక్తలో పృథ్వీరాజు మొదలైన ప్రముఖ నాయక పాత్రలు పోషించ ...

                                               

వేముల మోహనరావు

వేముల మోహనరావు రంగస్థల కళాకారుడు. అతను తన నటనతో అఖిలాంధ్ర ప్రేక్షక లోకంచే జేజేలు పలికించుకుంటున్న విలక్షణ నటునిగా గుర్తింపు పొందాడు. ఏ పాత్రలో నటించినా ఇట్టే ఒదిగిపోయి నటించటమే కాక అతను చేసిన ఏపాత్రనైనా ఆయనకన్నా మరెవ్వరూ అంత బాగా చేయలేరని, నటనలో సహజత్వం ఆయన సొత్తు అని నాటక మేధావి పిఠాపురం బాబి గారిచే ప్రశంసలు అందుకున్న విలక్షణ నటుడు.

                                               

నూతలపాటి సాంబయ్య

ఇతడు గుంటూరు జిల్లా నడికుడి గ్రామంలో 1939, జూన్ 19వ తేదీన నూతలపాటి కోటమ్మ, కోటయ్య దంపతులకు జన్మించాడు. ఇతని ప్రాథమిక విద్య నడికుడిలో, మాధ్యమిక విద్య దాచేపల్లిలో గడిచింది.తరువాత గుంటూరులోని ఎ.సి.కాలేజీలో ఇంటర్మీడియట్, మచిలీపట్నంలోని హిందూ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. 1962లో ఇతనికి సరస్వతితో వివాహం జరిగింది. 1965లో కల్వకుర్తిలో ఉపాధ్యాయునిగా ఉద్యోగంలో చేరి 1970లో సత్తెనపల్లి హైస్కూలుకు బదిలీ అయ్యాడు.

                                               

మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి

వీరు గుంటూరు జిల్లా లింగాయపాలెంలో జన్మించారు. మన జానపద కళారూపాలతో ప్రభావితులై కపిలవాయి రామనాథశాస్త్రి శిష్యులైనారు. పౌరాణిక, జానపద సాంఘిక నాటకాలలో స్త్రీ పురుష పాత్రలు ధరించారు. జాతీయ స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొని 5 సార్లు జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్ర్యానంతరం నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడినాడు. ప్రజానాట్యమండలి రాష్ట్ర వ్యాపిత ఉద్యమంలో ముఖ్య వ్యవస్థాపకుడిగా పనిచేశారు. తెలుగు సినిమాలలో సుమారు 400 పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో భిన్న విభిన్న పాత్రలు ధరించారు. ఆంధ్ర ప్రభలో 400 మంది నటీనటుల జీవితాలను నటరత్నాలు శీర్షికగా వ్రాశారు. వీరి భార్య సీతారత్నం కూడా నాటకాలలో పాత్రలు ...

                                               

శ్రీ గురు రాఘవేంద్ర చరితం

శ్రీ గురు రాఘ‌వేంద్ర‌ చ‌రితం ప‌ద్య‌నాట‌కం 2012లో విద్యాధ‌ర్ మునిప‌ల్లె ర‌చించారు. దీనిని పెద‌కాకాని గంగోత్రి నాట‌క స‌మాజంవారు ప్ర‌ద‌ర్శించారు. అనేక చోట్ల ప్ర‌ద‌ర్శ‌న‌లు అందుకున్న ఈ ప‌ద్య‌నాట‌కానికి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. సాక్షాత్తు రాఘవేంద్రస్వామి ఆవాస‌మై కొలువైన మంత్రాల‌యం పుణ్య‌క్షేత్ర శ్రీ‌మ‌ఠ ప్రాంగ‌ణంలో ఈ ప‌ద్య‌నాట‌కాన్ని ప్ర‌ద‌ర్శించి పీఠాధిప‌తుల మ‌న్న‌న‌లు అందుకున్నారు విద్యాధ‌ర్ మునిప‌ల్లె. రాజమండ్రి లోని ఆనం కళాకేంద్రంలో జరిగిన నంది నాటక పరిషత్తు - 2013లో ఉత్తమ తృతీయ ప్రదర్శన, ఉత్తమ సంగీతం విభాగంలో నంది బహుమతులు వచ్చాయి.

                                               

బెల్లంకొండ రామదాసు

1940లో శ్మశానం నాటకంతో ఇతడు రచనలు చేయడం ప్రారంభించాడు. ఇతను అభ్యుదయకవితా యుగంలో అచ్చయిన తొలి కావ్యము నయాగరాను ఏల్చూరి సుబ్రహ్మణ్యం, కుందుర్తి ఆంజనేయులతో కలిసి వెలువరించాడు. ఈయన వ్రాసిన సాంఘిక నాటకాలు, పునర్జన్మ, అతిథి రంగస్థలంపై మంచి పేరు తెచ్చుకున్నాయి. చిలక చదువు 1953 పేరుతో కొన్ని రవీంద్రనాధ్ ఠాగూర్ కథలను అనువదించాడు.

                                               

పొనుగుపాడు (ఫిరంగిపురం)

పొనుగుపాడు, ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన ఫిరంగిపురం నుండి 17 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నరసరావుపేట నుండి 12 కి. మీ. దూరంలో ఉంది.

                                               

కొలకలూరి ఇనాక్

కొలకలూరి ఇనాక్ తెలుగు రచయిత, సాహితీకారుడు, కవి. అతను తెలుగు పదాలకు వెలుగులద్దిన పదనిర్దేశి. ఆధునిక సాహిత్య ప్రక్రియలో అన్ని రుచులనూ చవిచూచిన నేర్పరి. వేల మందికి విద్యాదానం చేసిన ఉపకులపతి. ఈయన చేసిన కృషికి తగ్గ ఫలితంగా 2014 లో భారత ప్రభుత్వం, జాతీయస్థాయిలో మహావ్యక్తులకు, మార్గదర్శకులకూ ఇచ్చే "పద్మశ్రీ" పురస్కారం ప్రకటించి గౌరవించింది. 2015లో భారతీయ జ్ఞానపీఠ్ సంస్థ వారు ఇచ్చే మూర్తిదేవి పురస్కారం ఇతని "అనంత జీవనం" అనే రచనకు లభించింది.

                                               

చిత్తూరు నాగయ్య

చిత్తూరు నాగయ్య ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, సంగీతకర్త, గాయకుడు, దర్శకుడు, నిర్మాత. అతను ధరించిన పోతన, త్యాగయ్య, వేమన, రామదాసు వంటి అనేక పాత్రలు బహుళ ప్రజాదరణ పొందాయి. దక్షిణభారతదేశంలో పద్మశ్రీ పురస్కారం పొందిన తొలినటుడు నాగయ్య. 336 కి పైగా సినిమాల్లో నటించాడు. 1938 లో వచ్చిన గృహలక్ష్మి చిత్రంతో అతను సినీ రంగ ప్రస్థానం ప్రారంభమైంది. 1939లో స్థాపించబడిన వాహినీ స్టూడియోస్ తరపున నాగయ్య పలు సినిమాలకు వివిధ విభాగాల్లో పనిచేశాడు. తర్వాత తానే రేణుకా ఫిల్మ్స్ అనే పేరుతో స్వంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించి సినిమాలు రూపొందించాడు. తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ నటుడిగా పేరు గాంచాడు. మహారాజుల దగ్గరా, విశ ...

                                               

తాతా రమేశ్ బాబు

తాతా రమేశ్ బాబు తెలుగు రచయిత, తెలుగు సినిమా ఆర్ట్ డైరక్టరు, సంపాదకుడు, చిత్రలేఖనోపాధ్యాయుడు. ఆయనకు 2015 సంవత్సరానికి చిత్రలేఖనం విభాగంలో ఉగాది పురస్కారం లభించింది.

                                               

ఎం.ఎన్.రాయ్

ఎం. ఎన్. రాయ్ గా ప్రసిద్ధిచెందిన మానవేంద్ర నాథ రాయ్ హేతువాది, మానవవాది. రాజకీయ సిద్ధాంతకర్త, రచయిత, 20వ శతాబ్దపు ప్రముఖ తత్వవేత్తలలో ప్రముఖులు. రష్యా తరువాత ప్రపంచంలో మొదటగా మెక్సికోలో కమ్యూనిస్టు పార్టీ స్థాపించిన వ్యక్తి రాయ్. మొట్టమొదటి కమ్యూనిస్ ఇంటర్నేషనల్కి మెక్సికో అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. రష్యాలో లెనిన్ మరణానంతరం స్టాలిన్ అధికారంలోకి వచ్చిన తరువాత రాయ్ కార్యశీలక కమ్యూనిస్టు రాజకీయాలనుండి తపుకుని భారతదేశం వచ్చి రాడికల్ డెమొక్రాటిక్ పార్టీని స్థాపించారు. వారు తీసుకు వచ్చిన మానవవాద ఉద్యమం పలువురు మేధావులను ఆకర్షించింది. మన దేశానికి ప్రత్యేక రాజ్యాంగం ఉండాలనే భావనను ప్రతిపాదించ ...

                                     

ⓘ గుంటూరు హిందూ నాటక సమాజం

కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి తన మిత్రులైన తోలేటి అప్పారావు, పాతూరి శ్రీరాములు, పోలూరి హనుమంతరావు, ఇతర శిష్యులతో 1880-81 లలో ఈ సమాజాన్ని స్థాపించారు. దీనికంటే ముందు కందుకూరి వీరేశలింగం పంతులు 1880వ సంవత్సరం నవంబరు, డిసెంబరు నెలలో స్థాపించిన సమాజం విద్యార్థి నాటక సమాజవడం వల్ల, అది కొద్దిరోజుల్లోనే అంతరించిపోవుట వల్ల గుంటూరు హిందూ నాటక సమాజమే మొదటిది అవుతుంది. గుంటూరు అగ్రహారంలోని ఏడుగొందుల సందులో నాటకశాలను నిర్మించుకున్నారు.

ఈ సమాజ ప్రదర్శన లకు తగిన ప్రదేశంలో పాకలు వేయడం, తెరలు సిద్ధంచేయడం, నాటక పాత్రలకు కావలసిన దుస్తులు, అలంకారాలు మొదలైనవి పొత్తూరు కృష్ణయ్య, భువనగిరి హనుమద్దీక్షితులు, భాగవతుల రాఘవయ్యలు చూసుకునేవారు. ప్రతి నాటకంలో నాయక పాత్రలను కలపటపు నరసంహం అనే విద్యార్థి, స్త్రీ పాత్రలను చెన్నూరి సూర్యప్రకాశరావు, భువనగిరి సూర్యనారాయణ అనేవారు వేసేవారు.

ఈ సమాజం నాలుగైదు సంవత్సరాలు మాత్రమే నడిచింది. ధనాపేక్ష లేకుండా వినోదం కోసమే నాటకాలను ప్రదర్శించారు. రాజమహేంద్రవరంలో హరిశ్చంద్ర నాటక మొదటి ప్రదర్శన సమయంలో ప్రదర్శన పాకపై ఎవరో నిప్పువేయడంతో స్వల్ప ప్రమాదం జరిగింది. మరలా 1884లో రెంవడసారి ప్రదర్శన విజయవంతగా జరిగింది. ఈ సమాజంవారు ఎక్కువగా వచన నాటకాలను ప్రదర్శించేవారు. అందుచేత, వచన నాటకాలకు వరవడి దిద్దినది గుంటూరు హిందూ నాటక సమాజమేనని చెప్పవచ్చు.

                                     
  • వ లగల ర మహత క ర య షన స వ జయవ డ గ ట ర హ ద న టక సమ జ గ ట ర శ ర ర మ వ ల స సభ, త న ల స హ త ఆర ట థ య టర స గ ట ర ఫ న ఆర ట స థ య టర స బ పట ల
  • వచన ల న న టక ల రచ చ ప రదర శ పజ శ ర ఆత మ న ద క స గ ట ర హ ద న టక సమ జ స థ ప చ ర ఈ సమ జ ఆ ధ రద శ ల స థ ప చబడ డ సమ జ లల ర డవద అన పర శ ధక ల
  • 1913 న చ 1920 వరక స ట ర థ య టర సమ జ తరప న న టక ల ప రదర శ చ డ అన తర వర సగ ర జమ డ ర హ ద న టక సమ జ బ దర బ లభ రత స ఘ మ లవర మ త క ప న
  • 1893ల గ ట ర ల జన మ చ ర వ ర 1906 స వత సర ల వ బ ధర జన శ గ ర హ ద న టక సమ జ వ ర ప డవ వ జయ న టక ల అభ మన య న ప త రత ప రప రథమ గ న టకర గ ల
  • నటనల సహజత వ ఆయన స త త అన న టక మ ధ వ ప ఠ ప ర బ బ గ ర చ ప రశ సల అ ద క న న వ లక షణ నట డ అతన 1948 నవ బర 28 న గ ట ర జ ల ల ప న న ర మ డల కస కర ర
  • చ స ట క ట ట న టక ప రదర శనల ఇచ చ డ ఈ న టక న న అన క న టక ప ట లల ప రదర శ చ అన క బహ మత ల ప ద డ భ శ ట ట లక ష మణర వ రచ చ న సమ జ మ ర ల గ ళ ళప ట
  • ఎనభ ఏళ లన డ భ ర యన న టక ర గ న క పర చయ చ స న ప రజ కళ క ర డ జ వ చ ఉన న వ ళ లల ల ఆయనత ప ల చదగ న వ ర అర ద గ ట ర జ ల ల ల గ యప ల ల 1914

Users also searched:

...

వీరసావర్కర్ జయంతి its time to revisit sri.

హిందూ సమాజానికి రక్షణ లేక గాలిలో దీపం. గతి పట్టినది. ప్రజలకు మేలు చేయాలనేది ఒక బూటకం ఒక నాటకం. శ్రీ పోలీసులు. గుంటూరు జిల్లాలోని తెనాలి పట్టణంలో, రైల్వే స్టేషన్‌ను. టీఆర్ఎస్‌లో హిందూత్వ ఫేస్‌గా కవిత.!. మహంకాళి శ్రీనివాస శాస్త్రి స్వదేశీ సమాజాన్ని స్థాపించగా, వెన్నెలకంటి నరసయ్య రాత్రి వింజమూరి భావనాచారి ​గుంటూరు తిలక్ నాటక సమాజం గుంటూరు కోసం 1921లో రామరాజు గుంటూరులో విద్యార్థులపై హిందూ కళాశాల వద్ద. Freedom. ఈయన నేషనల్, హిందూ, ఎ.సి.కళాశాలల్లో 1895 1976 వ్యాసం, నాటకం, విమర్శ, శతకం వంటి విభిన్న ప్రక్రియల్లో రచనలు చేపట్టాడు. లెక్కకు పెరిగింది గుంటూరు జిల్లాలోని తాడికొండ గ్రామంలో. సమాజం నిన్ను ఉన్నతుణ్ణి చేస్తుంది. 3. ఈ:ఈ ఆ:ఆ కూడా:కూడ ా అని:అని ఒక:ఒక లో:లో. బలిజేపల్లి 1881 డిశంబరు 23వ తేదీన గుంటూరు జిల్లా బాపట్ల తాలూకాలోని ఇటికలపాడు గ్రామంలో నరసింహ శాస్ర్తి, కొంతకాలం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో గుమస్తాగానూ, కొంతకాలం హిందూ కళాశాలలో 1926లో ఫస్ట్ కంపెనీ పేరిట బెస్ట్ నాటక సమాజాన్ని ఏర్పాటు చేశారు.


...