Back

ⓘ ప్రకృతి శాస్త్రం
                                               

పురావస్తు శాస్త్రం

పురావస్తు శాస్త్రం అంటే పూర్వీకుల జీవన విధాలాల్ని గురించి శాస్త్రీయంగా విశ్లేషించే ఒక అధ్యయన శాస్త్రం. ఇందుకోసం త్రవ్వకాల్లో బయల్పడిన కళాఖండాలు, శాసనాలు, నిర్మాణాలు మొదలైన వాటి మీద పరిశోధన చేస్తారు. పురావస్తు శాస్త్రంలో రేడియోకార్బన్ డేటింగ్ అనే ప్రక్రియ ఒక వస్తువుయొక్క కాలాన్ని నిర్ధారిస్తారు. కాని కొందరు శాస్త్రవేత్తలు ఈ పద్ధతిలో లోపం ఉందని, కార్బన్ డేటింగ్ పరీక్ష ఖచ్చిత సమాచారం ఇవ్వదని రుజువుచేశారు. ఈ శాస్త్రంలో మానవుల చరిత్ర, పూర్వ చరిత్ర గురించి అధ్యయనం చేస్తారు. అంటే తూర్పు ఆఫ్రికా, కెన్యాలో బయటపడ్డ 30 లక్షల సంవత్సరాల రాతిపనిముట్ల నుంచి ఇటీవలి కాలం నాటి పరిస్థితుల గురించి అధ్యయనం చేస ...

                                               

వాయువు (భౌతిక శాస్త్రం)

వాయువు పదార్ధాల యొక్ఒక మూల స్థితి. భౌతిక శాస్త్రం ప్రకారం, నిర్ధిష్టమైన ఆకారం, ఘనపరిమాణం లేని అణువులు, అయానులు, లేదా ఎలక్ట్రానుల సముదాయం వాయువు. వాయువులలోని అణువులు ఎల్లప్పుడు ఒక నిర్ధిష్టమైన దిశ లేకుండా కదులుతుంటాయి. భూమి వాతావరణంలో అతి ముఖ్యమైన గాలి కొన్ని రకాల వాయువుల మిశ్రమము.

                                               

విజ్ఞాన చంద్రికా మండలి

సమాజం ముందడుగు వేయాలంటే విజ్ఞానంలో అభివృద్ధి అత్యవసరమని గుర్తించి కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, నాయని వేంకట రంగారావు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, అయ్యదేవర కాళేశ్వరరావు, రావిచెట్టు రంగారావు వంటివారు 1906 లో హైదరాబాదులో విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి స్థాపించారు. అప్పటివరకు తెలుగులో రచనలు సాహిత్యానికే అధికంగా పరిమితమై ఉండేవి. అందరికీ ఆధునిక విజ్ఞానాన్ని అందించడానికి తెలుగులో విజ్ఞానశాస్త్రము, చరిత్ర వంటి విషయాలలో పుస్తకాలు ప్రచురించుట వారి లక్ష్యము. ఈ మండలి ప్రధానోద్దేశ్యము ఇలా చెప్పబడింది - స్వరాజ్యం కొఱకు ఆంధ్రదేశంలోను, యావద్భారతంలోను కూడా గాఢ వాంఛ ప్రబలియున్నది. కులమత భేదాలు లేక యుక్తవయసు వచ్చ ...

                                               

గణితము

గణిత శాస్త్రం, లెక గణితం అనగా పరిమాణములు, సంఖ్యలు, నిర్మానములు, స్థలాలు, మార్పుల యొక్క నైరూప్య అధ్యయనము. దానికి సాధారణంగా అంగీకరింపబడిన నిర్వచనము లేదు. గణిత శాస్త్రవేత్తలు క్రమాలను అన్వేషించి, వాటితో కొత్త ప్రతిపాదనలను రూపొందించుతారు. వారు ఆ ప్రతిపాదన యొక్క సత్యాన్ని లేక అసత్యాన్ని గణితశాస్త్ర ఆధరాలతో నిర్ధారిస్థారు. ఎప్పుడైతే గణిత నిర్మాణములు వాస్తవానికి మంచి నమూనాలు అవుతాయో, అప్పుడు గణిత తార్కికం ప్రకృతి యొక్క అంతర్దృష్టి లేక అంచనాలు అందించగలుతాయి. నైరూప్యత, తర్కం యొక్క వాడుకతో గణిత శాస్త్రం లెక్కించుట, గననము, కొలత, భౌతిక వస్తువుల యొక్క ఆకారకదలికల క్రమబద్ధమైన అధ్యాయనము నుంచి అభివృద్ధి చె ...

                                               

సహజ వనరులు

సహజ వనరులు) ఈ వాతావరణంలో మానవ ప్రభావం లేని ప్రదేశాలలో సహజంగా ఏర్పడతాయి. సహజ వాతావరణము ప్రకృతి పరిసర ప్రాంతాలు, వాటి జీవన వైరుధ్యాల్ని బట్టి సహజ వనరులను వర్ణించవచ్చు.ఈ సహజ వనరులనే ప్రకృతి వనరులు అని కూడా అంటారు. ఉదా: భూమి, నీరు, మత్స్య సంపద, అడవులు, ఖనిజాలు, వాతావరణం, వర్షపాతం ఇవన్నీ ప్రకృతిలో భాగమే.ఇలా మనకు లభించే గాలి, నీరు, అడవులు, బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువులు వంటి మొదలైన శిలాజ ఇంధనాలు కూడా సహజ వనరులే అయితే భూమిపై లభించే ఈ వనరులన్నీ చాలా వరకు పరిమితమైనవి కానీ పెరుగుతున్న జనాభా అవసరాలకు వీటిని అపరిమితంగా వాడుతున్నాము. ఈ పరిమితం అయిన సహజ వనరుల దుర్వినియోగాన్ని నివారించడానికి సరైన యాజమా ...

                                               

అనగ్జిమాండర్

గ్రీకు తత్వవేత్తలలో మొదటివాడైన థేల్స్ శిష్యుడు అనగ్జిమాండర్. క్రీ.పూ. 610లో మైలీటస్ నగరంలో జన్మించి క్రీ.పూ. 546 లో చనిపోయాడు. ఆ కాలం నాటికి తనకు తెలిసిన భూగోళ పటాన్ని, ఖగోళ పటాన్ని తయారుచేసాడు. "ఆన్ నేచర్" అనే గ్రంధాన్ని రచించాడు.

                                               

నారాయణ పండితుడు

నారాయణ పండితుడు ఒక ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త. యీయన సంస్కృత భాషలో గణిత భావనలను రెండవ భాస్కరాచార్యుని తరువాతి కాలములో వ్రాశాడు ఆయన "గణిత కౌముది" అనే గ్రంధమును 1356 సంవత్సరంలో గణిత ప్రక్రియలతో వ్రాశాడు. ఆయన రచనలు గణిత శాస్త్రం అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డాయని చెప్పవచ్చు.

                                               

భౌతిక శాస్త్ర నిఘంటువు

"విజ్ఞానం" అనేది ప్రపంచం గురించి పరీక్షించదగిన వివరణలు, భావి కథనాలు రూపంలో విజ్ఞానాన్ని రూపొందించే, నిర్వహించే ఒక రంగం. పురానతత్వ విజ్ఞాన శాస్త్రం అనేది తత్త్వ శాస్త్రానికి సమీప సంబంధాన్ని కలిగి ఉంది. ప్రారంభ నవీన యుగంలో, "విజ్ఞాన శాస్త్రం", "తత్త్వశాస్త్రం" అనే రెండు పదాలను కొన్నిసార్లు ఆంగ్ల భాషలో ఒకదానికి ఒకటి ప్రత్యామ్నాయంగా ఉపయోగించారు. అయితే, "విజ్ఞాన శాస్త్రాన్ని" ఒక అంశం గురించి విశ్వసనీయ విజ్ఞానాన్ని సూచించడానికి విస్తృతంగా ఉపయోగిస్తున్నారు, ఇదే విధంగా నేటికి కూడా గ్రంథాలయ విజ్ఞాన శాస్త్రం లేజా రాజకీయ విజ్ఞాన శాస్త్రం వలె నవీన పదాల్లో కూడా ఉపయోగిస్తున్నారు. ఆధునిక వాడుకలో, విజ్ఞాన ...

                                               

చంద్రిమా సాహా

చంద్రిమా సాహా తండ్రి ఉపాధ్యాయుడు. ఆయన శాస్త్రవేత్త కాకపోయినా చంద్రిమా సాహా కొరకు చిన్న ప్రయోగశాల ఏర్పాటుచేసి ఇచ్చాడు. అందులో ఒక చిన్న మైక్రోసేపు, బన్‌సెన్ బర్నర్, టెస్ట్‌ట్యూబులు, కొన్ని రసాయనాలు ఉండేవి. ఆమె తండ్రి ఆమెకు సంపూర్ణ విద్య అందించాలని భావించాడు. చంద్రిమా సాహా తండ్రి వద్ద వడ్రంగి విద్య, ఫోటోగ్రఫీ, తోటపని, సంప్రదాయ సాహిత్యం చదవడం నేర్పించాడు. అలాగే నీటి మడుగులోని నీటి చుక్కను మైక్రోస్కోపు కింద చూపడం, చిన్న తరహా రేడియో సర్క్యూట్ కనెక్ట్ చేయడం వంటివి చంద్రిమా సాహా తన తండ్రితో కలిసి తయారుచేసి నేర్చుకునేది. ఫలితంగా చిన్న వసయసులోనే ఆమె మనసులో సైంటిఫిక్ పరిశోధనా బీజాలు బలంగా నాటుకున్నాయ ...

                                               

రంగు

ఒక స్థిరమైన తరంగ దైర్ఘ్యం ఉన్న కాంతిని రంగు అంటారు. వేర్వేరు తరంగ దైర్ఘ్యాలున్న కాంతి వేర్వేరు రంగులలో ఉంటుది. రంగులు లేదా వర్ణాలు మన కంటికి కనిపించే వస్తువుల ఒకానొక లక్షణము. సాధారణంగా సప్తవర్ణాలు అని పేర్కొనే ప్రకృతి ఏడు రంగులు. వివిధ రంగులు కాంతి యొక్క తరంగ దైర్ఘ్యం, పరావర్తనం మొదలైన లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. మన కంటికి కనిపించే రంగులు ఇంచుమించుగా 400 nm to 700 nm మధ్యలో ఉంటాయి. ఈ కిరణాలను రెటినాలోని కోన్ కణాలు గుర్తించి, మెదడుకు సమాచారం అందిస్తాయి.

                                               

చిత్రలేఖనం

ఒక ఉపరితలం పై చిత్రాలని గీయటం, ఆ చిత్రాలకి వివిధ రకాలైన రంగులని అద్దటమే చిత్రలేఖనం. ఉపరితలం పై రంగుని అద్దటానికి సాధారణంగా కుంచెలని ఉపయోగించిననూ చిత్రలేఖనానికై ప్రత్యేకంగా రూపొందించిన కత్తులు, స్పాంజీ, రంగుని వెదజల్లే ఎయిర్ బ్రష్ లని కూడా వాడుతారు. ఉపరితలంగా గోడలు, కాగితం, వస్త్రం, కలప, గాజు, బంకమట్టి, పత్రాలు, రాగి, ఇసుక లేదా కాంక్రీటు మిశ్రమాలని వాడుతారు. చిత్రాలని గీసేవారిని, వాటికి రంగులనద్దేవారిని, చిత్రకారులు అంటారు.చిత్రలేఖనం ఊహకి రూపాన్ని ఇచ్చే ఒక చక్కని సాధనం. ఈ కళకు పరిమితులు లేవు. చిత్రలేఖనానికి వివిధ రూపాలు ఉన్నాయి. సహజత్వాన్ని ప్రతిబింబించే చిత్రలేఖనం ఒక వైపు అయితే కల్పిత లోకా ...

                                               

చంద్రుడు జ్యోతిషం

చంద్రుడు జ్యోతిష శాస్త్రంలో మనస్సుకు కారకుడు. చంద్రుడు స్త్రీ గ్రహం, వైశ్య జాతి, శ్వేత వర్ణం, పరిమాణం పొట్టి, వయస్సు డెబ్బై సంవత్సరాలను సూచించును. దిక్కు వాయవ్యం, తత్వం జల తత్వం, ప్రకృతి వాత, శ్లేష్మములు. ఋతువులలో వర్ష ఋతువును, లోహములలో వెండిని, రత్నములలో ముత్యమును సూచించును. చంద్రుడు చతుర్ధ భావంలో దిక్బలం కలిగి ఉంటాడు. గ్రహములలో చంద్రుడు ఏడవ వాడు. సత్వగుణ సంపన్నుడైన చంద్రుడు కృష్ణ పక్ష దశమి నుండి శుక్ల పక్ష పంచమి వరకు పూర్ణ చంద్రుడు. శుక్ల పంచమి నుండి అమావాస్య వరకు క్షీణ చంద్రుడు, అమావాస్య నుండి కృష్ణ పక్ష దశమి వరకు మధ్యమ చంద్రుడు అని శాస్త్రం చెప్తుంది. చంద్రుడు రోహిణి, హస్త, శ్రావణ నక్ష ...

ప్రకృతి శాస్త్రం
                                     

ⓘ ప్రకృతి శాస్త్రం

ప్రకృతి శాస్త్రం లేదా ప్రకృతి విజ్ఞాన శాస్త్రం అనే విజ్ఞానశాస్త్ర విభాగం పరిశీలనల ద్వారా, శాస్త్రీయమైన ఆధారాల ద్వారా ప్రకృతిలో సహజంగా జరిగే పరిణామాలను వివరించడానికి, అర్థం చేసుకోవడానికి, ముందుగా జరగబోయే వాటిని ఊహించడానికి ఉపకరించే శాస్త్రం. ఈ శాస్త్రంలో ఒకే విధమైన ఫలితాలు మళ్ళీ మళ్ళీ రాబట్టడం, ఇతర శాస్త్రవేత్తలతో ఫలితాలు సరిచూసుకోవడం ద్వారా ప్రగతిని ప్రామాణికంగా నిర్ధారిస్తారు.

ప్రకృతి శాస్త్రాన్ని జీవ శాస్త్రాలు, భౌతిక విజ్ఞాన శాస్త్రాలు అని రెండు ప్రధాన వర్గాలుగా విభజించవచ్చు. భౌతిక విజ్ఞాన శాస్త్రాలను ఇంకా భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, రసాయన శాస్త్రం, భూగోళ శాస్త్రాలుగా విభజించవచ్చు. వాటిని మళ్ళీ ఉపవిభాగాలుగా, ప్రత్యేక విభాగాలుగా విభజించుకుంటూ పోవచ్చు.

పాశ్చాత్య దేశాల్లో అనుసరించే విశ్లేషణాత్మక సాంప్రదాయంలో ప్రయోగ పూర్వకమైన శాస్త్రాలను వివరించడానికి సాంప్రదాయ శాస్త్రాల ఉపకరణాలైన గణిత సమీకరణాలు, తర్కం మొదలైనవి వాడుకుని ప్రకృతిని గురించిన సమాచారాన్ని శాస్త్ర నియమాల రూపంలో పొందుపరుస్తారు. సమాజ విజ్ఞాన శాస్త్రాలు కూడా ఇలాంటి పద్ధతులను అనుసరిస్తాయి కానీ అవి గుణాత్మక పరిశీలనా పద్ధతులను ఎక్కువగా ఉపయోగిస్తాయి కాబట్టి వాటిని సాఫ్ట్ సైన్సు అనవచ్చు. కానీ ప్రకృతి శాస్త్రాలు కొలవదగిన లేదా లెక్కించదగిన, పరీక్షించదగిన, శాస్త్రీయ పద్ధతుల్లో నిర్ధారించదగిన అంశాలను మాత్రమే పరిగణన లోకి తీసుకుంటాయి కాబట్టి వాటిని హార్డ్ సైన్సు అనవచ్చు.

ఆధునిక ప్రకృతి శాస్త్రాలు చాలావరకు పురాతన గ్రీకు శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన ప్రకృతి తత్వశాస్త్రాలను ఆధారంగా ఏర్పడ్డవే. గెలీలియో, డెకార్ట్, ఫ్రాన్సిస్ బేకాన్, న్యూటన్ లాంటి శాస్త్రవేత్తలు శాస్త్రపరిశోధనకు గణిత శాస్త్ర నియమాలు, ప్రయోగాలు లాంటి పద్ధతులు వాడటం ద్వారా ఎక్కువ ప్రయోజనాలున్నాయని వాదించారు. కానీ ఇప్పటికీ తత్వశాస్త్రానికి సంబంధించిన కొన్ని సూత్రాలు, పూర్వభావనలు కూడా శాస్త్ర పరిశోధనకు అవసరమవుతున్నాయి. 16 వ శతాబ్దంలో ప్రకృతి చరిత్రలో భాగంగా ప్రారంభమైన జంతువుల, వృక్షాల, ఖనిజాల మొదలైన వాటి వర్గీకరణ నెమ్మదిగా డిస్కవరీ సైన్సు గా రూపుదిద్దుకుంది.

                                     
  • ప ర ర భ చడ త ఈ శ స త ర క రమ గ అన న ద శ లక వ స తర చ ద ఆల ప స పర వత ల ల 5000 స వత సర ల క ర త మరణ చ అక కడ మ చ ల క ర క న ప రక త సహజమ న మమ మ గ
  • ప రక త శ స త ర ల భ త క ప రప చ భ త క ప రప చ న న గ ర చ న అధ యయన ఉ ట ద స మ జ క శ స త ర ల ప రజల సమ జ గ ర చ న వ షయ ల ఉ ట య గణ త శ స త ర ల ట వ
  • జర మన ఆ గ ల స ప న ష ప ర చ గ స Gas పద ర ధ ల య క క ఒక మ ల స థ త భ త క శ స త ర ప రక ర న ర ధ ష టమ న ఆక ర ఘనపర మ ణ ల న అణ వ ల అయ న ల ల ద ఎలక ట ర న ల
  • వ ట ల ఉ డ ప ర ణ భ త క శ స త ర గ న రస యన శ స త ర గ న ఈ జ వ య క క న ర వచన చ ప పల ద జ వ శ స త ర ల ద జ వ రస యన శ స త ర మ త రమ ద న క క త న ర వచన
  • ప రక త స స క త प रक त అనగ హ ద మతమ ల న sankhya దర శనమ ల చర చ చబడ న స ష ట క క రణమ న, శ శ వతమ న ఒక అ శమ స త వ క, త మస క, రజ గ ణ ల మ ల
  • పఠన భ ర చ న ప ప ద చడ పర షత త లక ష య అన క క ద ర లల స హ త య చర త ర, ప రక త శ స త ర వ ట ర గ లల ప ట ల ప ట ట వ జ తలక పతక ల సర ట ఫ క ట ల ఇచ చ వ ర
  • త యడ ప రక త ప రత మ నవ న క అ తర - జ ఞ న న న ప రస ద చ వ ద ద న న వ ల క త యడమ వ ద య పన వ ద య ర గ లన క మ నస క శ స త ర తత వ శ స త ర క ప య టర
  • అవ త య అప ప డ గణ త త ర క క ప రక త య క క అ తర ద ష ట ల క అ చన ల అ ద చగల త య న ర ప యత, తర క య క క వ డ కత గణ త శ స త ర ల క క చ ట, గననమ క లత, , భ త క
  • జ వశ స త ర ప రక త భ మ న న జ యత వ ట ల వ డ జ వ ల జ వ ల వ ట న వ స ల న వసప ర తల న కణ మర గ తగ గ దల న చ స రక ష చ శ స త ర ఇద శ స త ర ఆర థ క

Users also searched:

...

తెలుగు గణితం.

గణితం, ఫిజిక్స్ అంటే ఇష్టపడే. ద్వితీయ సంవత్సరం ఇంటరు విద్యార్థుల సందేహాలకు నిపుణుల సమాధానాలు. సమస్యలపై పట్టుతో. గణితంలో పైమెట్టు కె.​సాంబశివరావు, గణితం విభాగాధిపతి, ఎన్నారై అకాడమీ. గణితం 2 ఎ. 9వ తరగతి తెలుగు textbook. గణితం All translation of గణితం K. గణితం স্প্যানিশ in এ. তেলেগু স্প্যানিশ অভিধান. గణితం. noun. অনুবাদের గణితం যোগ.


...