Back

ⓘ బోలోగ్నా విశ్వవిద్యాలయం




బోలోగ్నా విశ్వవిద్యాలయం
                                     

ⓘ బోలోగ్నా విశ్వవిద్యాలయం

బోలోగ్నా విశ్వవిద్యాలయం 1088 లో స్థాపించబడింది, ఇది ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం, అత్యంత పురాతనమైనది. ఇది ఇటలీ లోని బోలోగ్నా లో ఉంది. ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించి దానియొక్క 11 పాఠశాలల్లో 85.500 మంది విద్యార్థులు ఉన్నారు. ఇది రావెన్న, ఫొర్లి, సిసెనా, రిమినిలలో క్యాంపస్ లను, అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిరెస్ లో శాఖ కేంద్రాన్ని కలిగివుంది.

                                     

1. ప్రపంచ ర్యాంకింగ్స్

2010 లో QS వరల్డ్ యూనివర్సిటీ రాంకింగ్స్ ప్రకారం బోలోగ్నా విశ్వవిద్యాలయం ప్రపంచంలో 176వ, ప్రపంచ చట్టంలో 32వ స్థానాన్నికలిగివున్నది. 2013 వరకు THE-QS ర్యాంకింగ్స్ యొక్క అవలోకనం: