Back

ⓘ సమాచారం కొరత ఉన్న జాతులు
                                               

సంరక్షణ స్థితి

సంరక్షణ స్థితి అనేది ఒక జీవరాసికి సంబంధించిన జాతి లేదా జీవరాసులు సంబంధించిన జాతులు యెుక్క స్థితి గతులను వివరిస్తుంది.సంరక్షణ స్థితి ఒక జాతి మనుగడ సాగిస్తుందా లేదా లేకపోతే కనుమరుగైవుతుందా లేదా అనే విషయాలను చెప్పుతుంది.అనేక రకమైన విషయాలను పరిగనలోకి తీసుకోని వెల్లడిస్తుంది.సంరక్షణ స్థితి అనేది కేవలం ఏన్ని జాతులు ఉన్నాయి అనే కాక ఏని పుడుతున్నాయి ఏన్ని మరణిస్తున్నాయి లేదా ఏన్ని ప్రత్యుత్పత్తిలో ఉన్నాయి, ఏన్ని కనుమరుగైయ్యే స్థితిలో ఉన్నాయి అనే విషయాలను కూడా వెల్లడిస్తుంది. The IUCN Red List of Threatened Species అనేది ప్రపంచంలోనే సంరక్షణ స్థితి జాబితా తాలుక గోప్ప వ్యవస్థ.మెుత్తం జాతి యెుక్క స్థి ...

                                               

ఆఫ్ఘనిస్తాన్

ఆఫ్ఘనిస్తాన్ లేదా అఫ్ఘనిస్తాన్ దక్షిణ మధ్య ఆసియాలోని, సముద్రతీరం లేని దేశం. ఈ దేశం ఆధికారిక నామం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. భౌగోళికంగా ఈ దేశాన్ని వివిధ సందర్భాలలో మధ్య ఆసియా దేశంగాను, మధ్యప్రాచ్య దేశంగాను, లేదా దక్షిణ ఆసియా దేశంగాను వ్యవహరించడం జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్‌కు దాని సరిహద్దు దేశాలతో జాతి, భాషా, భౌగోళిక సంబంధాలున్నాయి. దక్షిణాన, తూర్పున పాకిస్తాన్, పశ్చిమంలో ఇరాన్, ఉత్తర దిశలో తుర్కమేనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, సుదూర ఈశాన్యంలో కొద్దిభాగం చైనా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులుగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో మానవ నివాసం ప్రాచీన శిలా యుగం నాటి నుంచి ఉంది. దక్షిణ ఆసియా, మధ్య ఆస ...

                                               

మలేషియా

మలేషియా ఆగ్నేయాసియాలో ఒక రాజ్యాంగబద్ధమైన సమాఖ్య రాజ్యం. మలేషియాలో 13 రాష్ట్రాలు, మూడు సమాఖ్య ప్రాంతాలు ఉన్నాయి. మలేషియా మొత్తం భూభాగం విస్తీర్ణం 329.847 చదరపు కిలోమీటర్ల గా ఉండి, దక్షిణ చైనా సముద్రంచే మలేషియా ద్వీపకల్పం, మలేషియా బోర్నియో అను రెండు సమాన భాగాలుగా వేరు చేయబడింది. భూ సరిహద్దులు థాయ్‌లాండ్, ఇండోనేషియా, బ్రునై దేశాలు, సముద్ర సరిహద్దులు సింగపూర్, వియత్నాం, ఫిలిప్పీన్స్ దేశాలు. రాజధాని నగరం కౌలాలంపూరు, పుత్రజయ సమాఖ్య ప్రభుత్వ కేంద్ర స్థానంగా ఉన్నాయి. 2010 లెక్కల ప్రకారం జనాభా ద్వీపకల్పంలో 2.26 కోట్లు, బోర్నియోలో 28.33 మిలియన్లు. ప్రస్తుత మలేషియాకు మూలాలు మలయ్ రాజ్యాలతో మొదలౌతుంది, ...

                                               

వెనుజులా

వెనుజులా Venezuela / ˌ v ɛ n ə ˈ z w eɪ l ə / VEN -ə- ZWAYL -ə ; Spanish pronunciation: దక్షిణ అమెరికా లోని ఒక సుసంపన్న దేశము. అధికారికంగా బొలివేరియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనుజులా అంటారు.ఫెడరల్ రిపబ్లిక్ అయిన ఇది దక్షిణ అమెరికా ఉత్తర సముద్రతీరంలో ఉంది.దేశానికి పశ్చిమ సరిహద్దులో కొలంబియా, దక్షిణ సరిహద్దులో బ్రెజిల్, తూర్పు సరిహద్దులో గయానా, ఈశాన్య సరిహద్దులో ట్రినిడాడ్, టొబాగో ద్వీపం ఉన్నాయి.దేశ వైశాల్యం 916.445 కి.మీ 2 353.841 చ. మై. జనసంఖ్య 3.17.75.371. దేశం అత్యంత అధికమైన జీవ వైవిధ్యం కలిగి ఉంది. జీవవైవిధ్యంలో వెనుజులా ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది. ఈ దేశములో అపార చమురు నిల్వలు ఉన్నాయి. ఈ దేశ అతి ...

                                               

కంబోడియా

కంబోడియా, ఆధికారికంగా కంపూచియా సామ్రాజ్యము అని గుర్తించబడే ఈ దేశం ఆగ్నేయ ఆసియా లోని ఇండోనీషియా ద్వీపకల్పానికి దక్షిణంగా ఉంది. ఈ దేశం మొత్తం భూ వైశాల్యం 181.035 చదరపు కిలోమీటర్లు. కాంబోడియా వాయవ్య సరిహద్దులలో థాయ్ లాండ్, ఈశాన్యంలో లావోస్ తూర్పున వియత్నాం, ఆగ్నేయంలో థాయ్ లాండ్ జలసంధి ఉన్నాయి. 1.48 కోట్ల జనాభా కలిగిన కంబోడియా ప్రపంచంలో జనసాంద్రతలో 68వ స్థానంలో ఉంది. కంబోడియా అధికార మతం తెరవాడ బౌద్ధమతం". తెరవాడ బౌద్ధమతాన్ని దేశ జనాభాలో 95% ప్రజలు అనుసరిస్తున్నారు. దేశంలోని అల్పసంఖ్యాకులు వియత్నామీయులు, చైనీయులు, చాములు, 30 రకాల గిరిజనులు మొదలైన వారు. దేశరాజధాని, దేశంలోని అతి పెద్ద నగరమైన నాంఫె ...

                                               

జిబౌటి

జిబౌటి, అధికారిక నామం, జిబౌటి గణతంత్రం. ఇది హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఉన్న దేశం. దీనికి ఉత్తరసరిహద్దులో ఎరిట్రియా, పశ్చిమ, దక్షిణ సరిహద్దులలో ఇథియోపియా, ఆగ్నేయసరిహద్దులో సోమాలియా ఉన్నాయి. మిగిలిన తూర్పుసరిహద్దులో ఎర్ర సముద్రం, ఏడెన్ గల్ఫ్ ఉన్నాయి. జిబౌటి వైశాల్యం 23.200 చ.కి.మీ. జిబౌటి ఆఫ్రికన్ యూనియన్, అరబ్ లీగులలో క్రియాశీలకంగా ఉంది. పురాతన కాలంలో ఇది పుంట్ భూభాగంలో అక్సమ్ రాజ్యంలో భాగంగా ఉంది. సమీపంలోని జీల ఇప్పుడు సోమాలియాలో మధ్యయుగకాలంలో అడాల్, ఇనాట్ సుల్తానేట్స్ స్థానంగా ఉంది. 19 వ శతాబ్దం చివరలో సోమాలి, అఫార్ సుల్తాన్లతో ఫ్రెంచి ఒప్పందం మీద సంతకం చేసుకున్న తరువాత ఫ్రెంచి సొమాలియాండు కాలన ...

                                               

జింబాబ్వే

జింబాబ్వే, అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ జింబాబ్వే. ఇది దక్షిణాఫ్రికాలో ఉన్న ఒక భూబంధిత దేశం. దీని పాత పేర్లు రొడీషియా, రొడీషియా రిపబ్లిక్, దక్షిణ రొడీషియా. దీని దక్షిణసరిహద్దులో దక్షిణాఫ్రికా, నైఋతి సరిహద్దులో బోత్సవానా, వాయువ్యసరిహద్దులో జాంబియా, తూర్పు సరిహద్దులో మొజాంబిక్ దేశాలు ఉన్నాయి. ఇది జామ్బెజీ, లింపోపో నదుల మద్య ఉంది. రాజధాని, దేశంలో కెల్లా అతిపెద్ద నగరమూ హరారే. సుమారు 16 మిలియన్ల జనాభా ఉంది. జింబాబ్వేలో 16 అధికారిక భాషలు ఉన్నాయి. ఇంగ్లీషు, షోనా, నెదెబెలె అధికంగా వాడుకలో ఉన్నాయి. 11 వ శతాబ్దం నుండి ప్రస్తుతం జింబాబ్వే భూభాగాన్ని అనేక వ్యవస్థీకృత రాజ్యాలు పాలించాయి. వలస, వాణిజ్యం క ...

                                               

చిలీ

చిలీ, అధికారిక నామం: చిలీ గణతంత్రం. దక్షిణ అమెరికాలోని ఒక దేశం. చిలీ పసిఫిక్ మహాసముద్రతీరం ప్రక్కన పొడవుగా ఉంటుంది. చిలీ ఉత్తర సరిహద్దులో పెరూ, ఈశాన్యసరిహద్దులో బొలీవియా, తూర్పుసరిహద్దులో అర్జెంటీనా, దక్షిణాగ్రమున డ్రేక్ కనుమ ఉన్నాయి. చిలీ సముద్రతీర పొడవు 6.435 కి.మీ. ఉంది. చిలీ దేశం అసాధారణంగా ఒక రిబ్బన్-ఆకృతిలో ఏర్పడి యున్నది, దీని పొడవు 4.300 కి.మీ., వెడల్పు 175 కి.మీ.లు గలదు.దేశం తూర్పుదిశలో ఆండెస్ పర్వతశ్రేణి.పశ్చిమదిశలో పసిఫిక్ మహాసముద్రం ఉన్నాయి.చిలీ భూభాగాలలో జుయాన్ ఫెర్నాడెజ్, సలాస్ వై గోమెజ్, డెస్వెంచురాడాస్, ఈస్టర్ ద్వీపాలు ఉన్నాయి.దేశంలో 12.50.000 చ.కి.మీ.అంటర్కిటాకా జలభాగం అంత ...

                                               

పెరూ

పెరూ, అధికారికంగా పెరూ రిపబ్లిక్ దక్షిణ అమెరికా లోని వాయువ్యభాగంలో ఉన్న ఒక దేశం. పెరూ దక్షిణ సరిహద్దులో చిలీ, పశ్చిమ సరిహద్దులో పసిఫిక్ మహాసముద్రం ఆగ్నేయ సరిహద్దులో బొలీవియా, తూర్పు సరిహద్దులో బ్రెజిల్, ఉత్తర సరిహద్దులో ఈక్వడార్, కొలంబియా దేశాలు ఉన్నాయి.పెరూ వైవిధ్యమైన భగోళికస్థితి, పర్యావరణం కలిగి ఉంటుంది.పశ్చిమంలో పసిఫిక్ మహాసముద్రం తీరంలో ఉన్న అరిడ్ మైదానాలు ఉన్నాయి. ఉత్తరం నుండి ఆగ్నేయం వరకు ఆండెస్ పర్వతశ్రేణులు విస్తరించి ఉన్నాయి.తూర్పున ఉన్న అమెజాన్ నదీముఖద్వారంలో ఉష్ణమండల వర్షారణ్యాలు విస్తరించి ఉన్నాయి. కొలంబియన్ పూర్వ అమెరికా ఖండాలలో అతిపెద్ద దేశం, అత్యాధునికమైన ఇంకా సామ్రాజ్యంలో ...

                                               

ఐర్లాండ్

ఐర్లాండ్ ఉత్తర అట్లాంటిక్ లోని ఒక ద్వీపం.ద్వీపాన్ని తూర్పు దిశలో నార్త్ కెనాల్ ", ఐరిష్ సముద్రం, సెయింట్ జార్జి కెనాల్ గ్రేట్ బ్రిటన్ నుండి వేరుచేస్తూ ఉంది. ఐరోపా ఖండంలో మూడవ అతి పెద్ద ద్వీపము, బ్రిటష్ ద్వీపాలలో రెండవది. మొదటి స్థానంలో గ్రేట్ బ్రిటన్ ఉంది. ప్రపంచములో ఇరవయ్యవ అతి పెద్ద ద్వీపము. ఐరోపా ఖండమునకు వాయువ్య దిశలో కొన్ని వందల ద్వీప, ద్వీప నమూహాల మధ్య ఉంది. తూర్పున ఉన్న గ్రేట్ బ్రిటన్ ను ఐరిష్ సముద్రము వేరు చేస్తున్నది. ఈ ద్వీపములో ఆరింట అయిదు వంతులు రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్, ఒక వంతు ఈశాన్యంలో యునైటెడ్ కింగ్ డమ్లో భాగముగా ఉన్న ఉత్తర ఐర్లాండ్ ఉన్నాయి. రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్కు రాజధాని డ ...

                                               

మారిషస్

మారిషెస్ అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ మారిషెస్, ఇది ఒక ద్వీప దేశం. ఆఫ్రికా ఖండతీర ఆగ్నేయ తీరప్రాంతంలో 2000 కీ.మీ దూరంలో హిందూ మహాసముద్రంలో ఉంది. నైఋతిదిశన, మడగాస్కర్కు పశ్చిమాన 870 కి.మీ. మారిషసుకు తూర్పున 560 కి.మీ దూరాన రోడ్రిగ్యూసు, అగలెగా, సెయింటు బ్రాండను ద్వీపాలు కూడా మారిషసులో భాగంగా ఉన్నాయి. ఫ్రెంచి ఓవర్సీసు రీయునియనులో మాస్కరెనె ద్వీపాలతో మారిషసు, బ్రాండను భాగంగా ఉన్నాయి. మారిషసు వైశాల్యం 2.040 చ.కి.మీ. రాజధాని నగరం పోర్టు లూయిసు దేశంలో అతిపెద్ద నగరంగా కూడా ప్రత్యేకత కలిగి ఉంది. ప్రారంభంలో డచ్చి కాలనీ 1630-1710 తరువాత ఫ్రెంచి కాలనీ 1715-1810గా ఉండి తరువాత బ్రిటిషు కాలనీగా మారి 1968 ...

సమాచారం కొరత ఉన్న జాతులు
                                     

ⓘ సమాచారం కొరత ఉన్న జాతులు

సమాచారం కొరత ఉన్న జాతులు అనేది అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి సంరక్షణ స్ధితిలో భాగంగా వర్గీకరించబడిన జాతులు. అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితికి ఈ జాతులపై పూర్తి సమాచారం లేదు.

                                     
 • అ తర చ జ త ల EN ప రమ దస థ త ల ఉన న జ త ల VU ప రమ ద న క దగ గరల ఉన న జ త ల NT తక క వ ఆ ద ళనగల జ త ల LC సమ చ ర క రత ఉన న జ త ల DD మ ల య
 • ఆఫ ఘన స త న సతమతమవ త న నద ప దర క మ ల క సద ప య ల క రత ద శమ తట ఉన న ల య డ మ న ల భ మ ల ప తబడ ఉన న బ బ ల ప ర ల డ పద ర ధ ల ఆయ ధ ల చట టవ యత ర క గ
 • పర యటక ర గ ల క డ ఆర ధ క వ యవస థక దన న గ న ల స త న న య ద శ ల వ భ న న జ త ల వ భ న న స స క త ల ఉ డ ర జక య ల ల గణన య ప త రన ప ష స త న న య వ స ట
 • ప ద ద సవ ల గ న ల చ ద క బ డ య ల న స ద రమ న గ ర మ లల మ ల క సద ప య ల క రత ఉ ద ర జక య అస థ రత ప రభ త వర గ ల న లక న న ల చగ డ తన వ ద శ ప ట ట బడ ద ర లన
 • క ష ణ చ ద క ల బ యన ప ర వప ప రజలల క దర క ల బ య ఉత తర భ గ ల ఉన న జ త ల మ క కజ న న ప డ స త న న ర దక ష ణ క ల బ య ప ర త ల న వస స త న న ప రజల
 • చ ట ల ఉన న య జ బ ట ల జ వవ వ ద య ఉన న ద శ ల లభ స త న న సమ చ ర ఆధ ర గ ద శ ల 820 క ప గ జ త ల మ క కల 493 జ త ల అకశ ర క ల 455 జ త ల చ పల 40 రక ల
 • ఆక రమణల వన యప ర ణ ల స ఖ యన తగ గ చ య జన భ ప ర గ దల, పట టణ వ స తరణ, ఇ ధన క రత క రణ గ ఉడ ల య డ క ష ణతక అటవ న ర మ లనక ప రధ న క రణ ల గ ఉన న య స రవ తమ న
 • న ర ద య గ శ త 6.4 క చ ర క ద వ యవస య గన ల న ర మ ణర గ ల క ల ల క రత ఏర పడ ద అధ క ర క గ ప రకట చ నద న క ట ప దల స ఖ య అధ క గ ఉ దన వ శ ల షక ల
 • వ స తర చ న ఒక స క ల ష ట వ ణ జ య న ట వర క న అభ వ ద ధ చ స ద శ ర మ క శక త క రత క రణ గ క ర మ క జన భ క ఆఫ ర కన బ న సల చ ర చబడ డ ర వలసర జ య పర ప లన
 • సగట 35 త ప ల స త ఇద చ ల తక క వ. ఐర ల డ క చ ద న ఇరవ ఆర క ష రద జ త ల ఉన న య ఐర ష వ త వరణ చ ల మ తమ నద మహ సమ ద ర వ త వరణ గ వర గ కర చబడ ద
 • ప రఖ య త సమ ద ర జ త ల ట న వ ట ప రధ న చ పలన కల గ ఉన న య అన క డ మ సరల చ ప, క రస ట స జ త ల ఉన న య ద శ ల ప రత య క గ కన ప చ చ పల జ త ల స ర ర త చత య స
 • జ త ల మ క కల జ త వ ల అ తర చ ప య య అన క జ త ల అ తర చ ప రమ ద ల ఉన న య ప రమ దకరమ న స థ త ల ఉన న పక ష వ క ష జ త ల ప నర త పత త జ త య ఉద య నవన ల

Users also searched:

...

Telugu News, Today Latest Telugu News, Breaking News in Telugu.

అంతరించే జీవ జాతుల జాబితాలో. నేడు మేము మరి రేపు.? చైల్డ్ లైన్ 1098 ఆపదలో ఉన్న. బాలలను కాపాడడానికి. సంరక్షించడానికి ఇరవైనాలుగు. గంటలూ పనిచేసే. జాతీయ. అత్యవసర వ్యవస్థ. Speech AP FINANCE. తాజా స‌మాచారం మీడియా కవరేజి ప్ర‌స్తుత సంవ‌త్స‌రంలో విద్యుత్ కొర‌త‌ను 2.3 శాతానికి త‌గ్గించ‌గ‌లిగాం. ఒకే జాతి, ఒకే గ్రిడ్‌, ఒక ఫ్రీక్వెన్సీ నినాదానికి అనుగుణంగా ద‌క్షిణాది గ్రిడ్ ను కిందినుంచి పైదాకా ఉన్న స‌మ‌స్య‌ల‌న్నిటినీ ప‌రిష్క‌రించ‌డానికి వీలుగా ఉద‌య్ కార్య‌క్ర‌మాన్ని అభివృద్ధి ప‌ర‌చ‌టం జ‌రిగింది. Microsoft Word 07 Chapter 3 WRF.doc AG AP. సన్నని కాండాలూ, బాగా ఆకులూ ఉన్న కాయ జాతి పశు గ్రాసాలు దూడకు ఇవ్వడం చాలా మంచిది. కానీ పాలు లేక ఇతర ద్రవ పదార్ధాల కొరత తీవ్రంగా ఉన్నప్పుడు పాలకు ప్రత్యామ్నాయాలు పోషణ మరియు యాజమాన్యం పద్ధతుల గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


...