Back

ⓘ అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి
                                               

ప్రమాదస్థితిలో ఉన్న జాతులు

ప్రమాదస్థితిలో ఉన్న జాతులు అనేవి అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి అనే సంస్ధ ద్వారా సంరక్షణ స్ధితిలో భాగంగా వర్గికరించబడిన జాతులు. ఈ జాతుల యెుక్క ప్రత్యుత్పత్తి, మనుగడ అభివృద్ధి చెందకపోతే ఇవి కూడా అంతరించే దశకు చేరుకుంటాయి. ప్రధానంగా నివాసాలు కోల్పోవడం వల్ల కొన్ని జాతులు ప్రమాదస్థితిలో ఉన్నట్లుగా పరిగణించబడతాయి. ప్రమాదస్థితిలో ఉన్న జాతులు క్రమేపి అంతరించే జాతులుగా కూడా మారుతాయి. ఉదాహరణ - మిలటరి మాకేవ్. ప్రస్తుతం 4728 జాతుల జంతువులు, 4914 జాతుల మెుక్కలూ ప్రమాదస్థితిలో ఉన్న జాతులుగా గుర్తించారు. 1998లో ఈ సంఖ్య 2815, 3222 గా ఉంది.

                                               

అంతరించే జాతులు

అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి కనుమరుగయ్యే జీవ జాతుల వర్గీకరణలో భాగంగా సూచించిన ఒక వర్గం అంతరించే జాతులు. మొత్తం వర్గీకరణ తీవ్రతలో ఈ వర్గం రెండవ తీవ్ర స్థాయిగా పరిగణించబడుతుంది. 2012లో IUCN Red List మెుత్తం 3079 జాతుల జంతువులు, 2655 జాతుల మెుక్కలను అంతరించే జాతుల జాబితాలో చేర్చింది. species as endangered EN). 1998లో ఈ సంఖ్య మెుత్తం 1102 జాతుల జంతువులను, 1197 జాతుల మెుక్కలను గుర్తించింది. చాలా దేశాలు అనేక పర్యవరణ పరిరక్షన చట్టాలను కూడా తీసుకోచ్చాయి. ఉదాహరణకు జంతువుల వేట నిషేధించటం, రక్షణకై కోన్ని ప్రాంతాలను ఆదినంలోకి తీసుకోవడం లాంటివి.

                                               

బావురు పిల్లి

బావురు పిల్లి, పులి బావురు, మరక పిల్లి, నీటి పిల్లి, ఫిషింగ్‌ క్యాట్‌ అని పిలిస్తారు దక్షిణ, ఆగ్నేయ ఆసియా యొక్క మధ్య తరహా అడవి పిల్లి. బావురు పిల్లి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర జంతువు. ఇవి మడ అడవులు, తీర ప్రాంత చిత్తడి నేలలలో ఎక్కువగా చేపలను వేటాడుతుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో గల మడ అడవుల్లో సంచరిస్తున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం ఇవి 1500 నుంచి 2000 వరకు ఉన్నట్లు అంచనా. కృష్ణా అభయారణ్యంలో అంతరించిపోతున్న మడ అడవులపై 2013 డిసెంబర్‌లో రిసెర్చ్‌ చేస్తున్న తరుణంలో సముద్ర తీరం వెంబడి వీటి ఆచూకీ తెలిసింది.

                                               

అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం

దీనిని నవంబర్ 17, 1965 సంవత్సరంలో యునెస్కో సభ్యదేశాల విద్యాశాఖ మంత్రుల మహాసభ అనంతరం ప్రకటించగా 1966 నుండి జరుపుకుంటున్నాము. ప్రపంచంలో కొన్ని దేశాలు వెనుకబడి ఉండడానికి నిరక్షరాస్యత ముఖ్యకారణం. దీని ముఖ్య ఉద్దేశం అక్షరాస్యతను వ్యక్తులు, సంఘాలకు అందించడం. ఇది పిల్లల్లోనే కాకుండా వయోజన విద్య మీద కూడా కేంద్రీకరించబడింది. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. 775 మిలియన్ పెద్దలలో కొందరికి కనీస అక్షరాస్యత నైపుణ్యం లేదు; ప్రతి ఐదుమంది పెద్దలలో ఒకరికి, ప్రతి ముగ్గురు మహిళలలో ఇద్దరికి ఈ రోజుకు కూడా అక్షరజ్ఞానం లేదు. కొన్ని 775 మిలియన్ పెద్దలు కనీస అక్షరాస్యత నైపుణ్యం లేదు; ఐదు పెద్దలలో ఇప్పటికీ అక్ ...

                                               

యునెస్కో

ఐక్య రాజ్య సమితి విద్యా, విజ్ఞాన, సాంస్కృతిక సంస్థ, United Nations Educational, Scientific and Cultural Organization, ఐక్యరాజ్యసమితికి చెందిన ఒక ప్రధాన అంగము. ఇది ఒక ప్రత్యేక సంస్థ కూడా. దీనిని 1945 లో స్థాపించారు. ఇది తన క్రియాశీల కార్యక్రమాలలో శాంతి, రక్షణ లకు తన తోడ్పాటు నందిస్తుంది. అంతర్జాతీయ సహకారంతో విద్య, విజ్ఞానం, సాంస్కృతిక పరిరక్షణ కొరకు పాటు పడుతుంది. ఇది నానాజాతి సమితి యొక్క వారసురాలు కూడా. యునెస్కోలో 193 సభ్యులు, 6 అసోసియేట్ సభ్యులు గలరు. దీని ప్రధాన కేంద్రం, పారిస్, ఫ్రాన్సులో గలదు.

                                               

బిల్ల మహేందర్

మహేందర్ తల్లిదండ్రులు అతని చిన్నతనంలోనే బతుకుదెరువు కోసం బొంబాయికి వలస వెళ్ళారు. వీరిది సామాన్య దిగువ మధ్యతరగతి కుటుంబం. మహేందర్ తండ్రి ప్రస్తుతం సిరిసిల్లలో చేనేత కార్మికుడిగా, తల్లి దినసరి కూలీగా పనిచేస్తున్నారు.

                                               

నారంశెట్టి ఉమామహేశ్వరరావు

నారంశెట్టి ఉమామహేశ్వరరావు తెలుగు కథారచయిత. ఆయన గేయాలు, కథలు, వ్యాసాలు, నాటికలు, నవలలు, వాచకాలు మొదలైన ప్రక్రియలలో కథా సాహిత్యం, బాలసాహిత్యాన్ని అందిస్తున్నారు. ఆయన "నారంశెట్టి ఉమా", "శరత్ చంద్రిక", "ఉమామహేశ్", "ఎన్యూఎమ్మార్" కలంపేర్లతో రచనలు చేస్తుంటాడు. అతనికి 2018 బాలల సాహిత్య పురస్కారం లభించింది. అతని నవల ‘ఆనందలోకం’ కు ఈ గౌరవం దక్కింది.

                                               

యుద్ధం

యుద్ధం లేదా సంగ్రామం రెండు లేదా అంతకన్నా ఎక్కువ వ్యక్తులు, సంస్థలు, లేదా దేశాల మధ్య పెద్ద యెత్తున జరిగే ఘర్షణ. మానవ సమాజంలో యుద్ధాలు అనాదిగా ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉన్నాయి. చరిత్ర పూర్వ యుగంలో తెగల మధ్య జరిగిన కొట్లాటల నుండి తరువాత నగరాల మధ్య లేదా దేశాల మధ్య లేదా సామ్రాజ్యాల మధ్య అనేక రకాలుగా ఈ ఘర్షణలు జరిగాయి, జరుగుతున్నాయి. "యుద్ధం" అనే పదాన్ని దేశాల మధ్య జరిగే సాయుధ పోరాటాలకే పరిమితంగా వాడడం లేదు. "మతోన్మాదం పై యుద్ధం", "ఉగ్రవాదంపై యుద్ధం", "దారిద్ర్యంపై యుద్ధం", "అవినీతిపై యుద్ధం" వంటి అనేక సందర్భాలలో "యుద్ధం" అనే పదాన్ని వాడుతారు. యుద్ధం అనే ప్క్రియ మానవ సమాజాల మధ్య మాత్రమే జరుగదు. చ ...

అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి
                                     

ⓘ అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి

అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి అనేది ఒక అంతర్జాతీయ సంస్ధ. ఈ సంస్ధ ప్రధానంగా ప్రకృతి పరిరక్షణ, ప్రకృతి వనరుల పరిరక్షణ కోసం పాటుబడుతుంది. ప్రకృతిని అధ్యయనం చేయడం, విశ్లేషించడం ద్వారా ప్రకృతి పరిరక్షణకు కృషి చేస్తుంది. ఈ సంస్ధ యెుక్క ప్రధాన ధ్యేయం, సమాజాన్ని ఉత్తేజపరుచడం, మేల్కొలపడం, ప్రోత్సహించడం ద్వారా ప్రకృతిని పరిరక్షించడం.

                                     

1. స్థాపన

IUCN స్థాపన

1947లో, The Swiss League for the Protection of Nature ప్రకృతి పరిరక్షణ కోసం బ్రున్నెన్ స్విజర్లాండ్లో ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వాహించింది. తరువాత 1948 అక్టోబరు 5లో ఫాన్టేయ్నేబ్లు ఫ్రారాన్స్ లో IUCN స్థాపించబడింది.ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు చట్టపరంగా తోలుత International Union for Protection of Nature IUPNగా స్థాపించారు. ఈ సంస్థ మెుట్టమొదటిగా ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థగా గుర్తించబడింది.

                                     
  • అ తర జ త య ప రక త పర రక షణ సమ త International Union for Conservation of Nature స రక షణ స ధ త ల భ గ గ వర గ కర చబడ న జ త ల అ తర జ త య ప రక త పర రక షణ
  • మ ల య న ర ధ ర చన జ త ల అన వ అ తర జ త య ప రక త పర రక షణ సమ త International Union for Conservation of Nature స రక షణ స ధ త ల భ గ గ వర గ కర చ న
  • ఆవ స ల న డ కన మర గ న జ త ల అ తర జ త య ప రక త పర రక షణ సమ త International Union for Conservation of Nature స రక షణ స ధ త ల భ గ గ వర గ కర చ న
  • తక క వ ఆ ద ళనగల జ త ల అన వ అ తర జ త య ప రక త పర రక షణ సమ త International Union for Conservation of Nature స రక షణ స ధ త ల భ గ గ వర గ కర చ న జ త ల
  • ప రమ ద న క దగ గరల ఉన న జ త ల అన వ అ తర జ త య ప రక త పర రక షణ సమ త International Union for Conservation of Nature అన స స ధ ద వ ర స రక షణ స ధ త ల
  • అ తర జ త య ప రక త పర రక షణ సమ త International Union for Conservation of Nature కన మర గయ య జ వ జ త ల వర గ కరణల భ గ గ స చ చ న ఒక వర గ అ తర చ
  • ప రమ దస థ త ల ఉన న జ త ల అన వ అ తర జ త య ప రక త పర రక షణ సమ త International Union for Conservation of Nature అన స స ధ ద వ ర స రక షణ స ధ త ల
  • పర రక షణక క డ ద హదపడత య ఇవ ప రమ దస థ త ల ఉన న జ త ల అ తర జ త య ప రక త పర రక షణ సమ త అన స స ధ ద వ ర స రక షణ స ధ త ల భ గ గ వర గ కర చబడ న జ త ల
  • క ర యక రమ లల శ త రక షణలక త డ ప ట న ద చటమ గ క... అ తర జ త య సహక ర త వ ద య, వ జ ఞ న స స క త క పర రక షణ క స ప ట పడ త ద 193మ ద సభ య ల ఆర గ ర అస స య ట
  • పర రక షణప ఆధ రపడ న జ త ల LR cd అన ద అ తర జ త య ప రక త పర రక షణ సమ ఖ య International Union for Conservation of Nature 1994 ల version 2.3 స రక షణ
మూల్యం నిర్ధారించని జాతులు
                                               

మూల్యం నిర్ధారించని జాతులు

మూల్యం నిర్ధారించని జాతులు అనేవి అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి సంరక్షణ స్ధితిలో భాగంగా వర్గీకరించిన జాతులు. సంస్ధ, ఈ జాతుల గురించి ఇంకా అధ్యయనం చేయవలసి ఉంది.

ఆవాసాల నుండి కనుమరుగైన జాతులు
                                               

ఆవాసాల నుండి కనుమరుగైన జాతులు

ఆవాసాల నుండి కనుమరుగైన జాతులు, అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి సంరక్షణ స్ధితిలో భాగంగా వర్గీకరించిన జీవ జాతులు. ఈ జాతి జీవులు తమ సహజ ఆవాసాల్లో అంతరించి, అతి తక్కువ సంఖ్యలో ఇతర ప్రాంతాలకు గానీ, జంతుప్రదర్శన శాలలకు గానీ మాత్రమే పరిమితమైన జాతులు.

ప్రమాదానికి దగ్గరలో ఉన్న జాతులు
                                               

ప్రమాదానికి దగ్గరలో ఉన్న జాతులు

ప్రమాదానికి దగ్గరలో ఉన్న జాతులు అనేవి అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి అనే సంస్ధ ద్వారా సంరక్షణ స్ధితిలో భాగంగా వర్గికరించబడిన జాతులు. ఈ జాతులు ముందు ముందు ప్రమాదస్థితిలో ఉన్న జాతులు జాబితాలో చేరవచ్చు.

పరిరక్షణపై ఆధారపడిన జాతులు
                                               

పరిరక్షణపై ఆధారపడిన జాతులు

పరిరక్షణపై ఆధారపడిన జాతులు అనేది అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమైఖ్య 1994 లో సంరక్షణ స్థితిలో భాగంగా వర్గీకరించిన జాతులు. ప్రస్తుతం ఈ వర్గం వాడుకలో లేదు, కాని IUCN Red Listలో మాత్రం ఈ వర్గం వాడుకలోనే ఉంది. 2001వ సంవత్సరంలోని ప్రకారం ఈ వర్గాన్ని ప్రమాదానికి దగ్గరలో ఉన్న జాతులులో చేర్చడం జరిగింది. అయినప్పటికి ఈ వర్గాన్ని కొందరు పరిరక్షణపై ఆధారపడిన జాతులుగానే చూస్తున్నారు. 2015 డిసెంబరు నాటికి మెుత్తం 209 జాతుల మొక్కలు, 29 జాతుల జంతువులూ ఈ వర్గంలో ఉన్నాయి.

Users also searched:

పర్యావరణం మీద telugu నినాదాలు, పర్యావరణ పరిరక్షణ గురించి వ్యాసం, పర్యావరణ పరిరక్షణ కవితలు, పర్యావరణ పరిరక్షణ దినోత్సవం,

...

పర్యావరణం మీద telugu నినాదాలు.

Reff. ప్ర.ప.ది. ప్రతి సంవత్సరము జూన్ 5 వారము నందు ఏదైనా ఒక నిర్ణీత నగరములో అంతర్జాతీయ సమావేశము జరుగుతుంది. 1972వ కాగా ప్రకృతి లోని ప్రతి ప్రాణికి ఒక్కొక్క ప్రత్యేకమైన స్థానం ఉంది. పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని ప్రజలు, ప్రభుత్వం గుర్తించేలా ఈ దినం ప్రాధాన్యతను ప్రపంచ పర్యావరణ దినోత్సవం 1972వ సంవత్సరం నుండి ఐక్యరాజ సమితి జనరల్‌ అసెంబ్లీచే. ప్రకృతి గురించి తెలుగులో. సంక్షోభంలో ప్రకృతి: 10 లక్షల జీవుల. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్రలో రైతులు, మహిళలు కదం తొక్కారు. జమ్మూకశ్మీర్‌లోని ఆర్‌ఎస్ పురా సెక్టారులో అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్థాన్ ప్రకృతి సరిగా ఉంటేనే హాయిగా జీవించగలం అనే నిజాన్ని పట్టణ వాసులు గుర్తించాలి.


...