Back

ⓘ ప్రకృతి (అయోమయ నివృత్తి)
                                               

ప్రొద్దుటూరు

ప్రొద్దుటూరు పట్టణం, భారత దేశం లోని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో, వైఎస్ఆర్ జిల్లాలో కడప పట్టణానికి 55 కి మీ ల దూరంలో ఉన్న ముఖ్య వ్యాపార కేంద్రం. ప్రొద్దుటూరు యాత్రాస్థలం కూడా. పిన్ కోడ్ నం. 516 360., యస్.టీ.డీ.కోడ్= 08564. ఇక్కడి రామేశ్వరాలయములో శ్రీరాముడు, అగస్తీశ్వరాలయములో అగస్త్య మహర్షి సంప్రోక్షణ జరిపారని ఒక కథనం. పెన్నా నది ఒడ్డున శ్రీ కృష్ణదేవ రాయలు నిర్మించిన ముక్తి రామలింగేశ్వర స్వామి ఉంది. అద్భుత కళారీతులతో పేరొందిన కన్యకా పరమేశ్వరి దేవాలయం. ప్రొద్దుటూరులో దసరా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. అందుకే ప్రొద్దుటూరును రెండవ మైసూరు అంటారు. ప్రొద్దుటూరు లోని మరొక విశిష్టత ఇక్కడ భారీ ఎత ...

                                               

జగ్గయ్యపేట

జగ్గయ్యపేట పేరుతో ఉన్న ఇతర పేజీల కొరకు జగ్గయ్యపేట పేజీ చూడండి. జగ్గయ్యపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన పట్టణం. పిన్ కోడ్: 521 175., ఎస్.ట్.డి.కోడ్ = 08654.

                                               

కాజ (మొవ్వ)

కాజ పేరుతో ఇతర వ్యాసాలున్నవి. వాటి లింకుల కోసం కాజ చూడండి. కాజ గ్రామం, కృష్ణా జిల్లా మొవ్వ మండలంలో ఉంది. పిన్ కోడ్ నం. 521 150.,ఎస్.టి.డి.కోడ్= 08671.

                                               

పరుగు

పరుగు పరుగు రన్నింగ్ అనేది ఒక రకమైన నడక, ఇది నడకకు విరుద్ధంగా ఉంటుంది, ఇక్కడ ఒక అడుగు ఎల్లప్పుడూ భూమితో సంబంధం కలిగి ఉంటుంది, కాళ్ళు ఎక్కువగా నిటారుగా ఉంచబడతాయి. భూమిపై మానవులు, జంతువులు కాళ్ళకు చలనాన్ని కలిగిస్తూ వీలైనంత వేగంగా తరలి వెళ్లడాన్ని పరిగెత్తడం లేక పరుగు తీయడం అంటారు. పరుగును ఇంగ్లీషులో రన్నింగ్ అంటారు. మానవులలో నడుస్తున్నది మెరుగైన ఆరోగ్యం ఆయుర్దాయం తో ముడిపడి ఉంటుంది. మానవజాతి పూర్వీకులు 2.6 మిలియన్ సంవత్సరాల క్రితం చాలా దూరం నడిచే సామర్థ్యాన్ని అభివృద్ధి చేశారని భావించవచ్చు, బహుశా జంతువులను వేటాడేందుకు. ప్రారంభ మానవులు జంతువులను నిలకడగా వేటాడటం, ఎరను పారిపోవడానికి చాలా అయిపో ...

                                               

గోదావరి

గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి,నిజామాబాదు జిల్లా రెంజల్ మండలం కందకూర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్ర ప్రదేశ్ లోనికి ప్రవేశించి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళా ఖాతములో సంగమిస్తుంది. గోదావరి నది మొత్తం పొడవు 1465 కిలోమీర్లు. ఈ నది ఒడ్డున చాలా ప్రఖ్యాత పుణ్యక్షేత్రములు, పట్టణములు ఉన్నాయి. భద్రాచలము, రాజమహేంద్రవరం వంటివి కొన్ని. ధవళేశ్వరం దగ్గర అ ...

                                               

సింహరాశి

సింహ రాశి రాశి చక్రంలో అయిదవ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ఇది పురుష రాశి, విషమ రాశి, స్థిర రాశి, అగ్ని తత్వ రాశి, అశుభ రాశి, పురుష రాసి అని వ్యవహరిస్తారు. జాతి క్షత్రియ జాతి, శబ్దం అధికము, ప్రదేశము నిర్జల ప్రదేశములు, జీవులు పశువులు, వర్ణము పాండు వర్ణం ధూమ్ర వర్ణం, దిక్కు తూర్పు, పరిమాణం దీర్ఘం, ప్రకృతి పిత్త ప్రకృతి, సంతానం అల్పం, కాల పురుషుని అంగం గుండె, సమయము దినం, జీవులు పశువులు. కొండలు, నిర్జన ప్రదేశములు, ఏడారులు, కొండలు, నీటి ఎద్దడి కలిగిన అడవులు ఈ రాశి ప్రభావిత ప్రాంతములు. ఈ రాశి పొడుగు రాశి.

                                               

పత్తి

ప్రత్తి అనేది మెత్తని, మృదువైన దారముగా అవగల పీచు పదార్థము. నూలును తయారు చేయుటకు ఉపయోగించే ప్రత్తి లేదా పత్తి ఈ మొక్కలనుండే లభిస్తుంది. ఇది వాటి విత్తనాల చుట్టూ ఒక బంతిలాగా ఏర్పడుతుంది. ప్రత్తి మొక్క అనేది అమెరికా, ఆఫ్రికా, భారత దేశాలకు చెందిన పొద లాంటి మొక్క. ఇది ఉష్ణ, సమశీతోష్ణ మండలాలలో మాత్రమే పెరిగే మొక్క. ఈ మొక్క పీచును వడికి దారాలుగా చుట్టి, గుడ్డలు నేయటానికి వాడతారు. ప్రపంచంలో గుడ్డలు నేయటానికి అత్యధికంగా వాడబడే ప్రకృతి సహజమైన పీచుపదార్థము. ఇలా నేసిన గుడ్డ మృదువుగా, గాలి ఆడేటట్లు ఉంటుంది.

                                               

తేనె

తేనెటీగలు పువ్వులనుండి సేకరించే తియ్యటి ద్రవ పదార్థాన్నే తేనె అంటారు. స్వచ్ఛమైన తేనె ఎన్నటికి చెడిపోదు, ఎందుకంటే పంచదార కన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె క్రిమి సంహారక గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఇది బ్యాక్టీరియాని చంపే స్తుంది. తేనెలో 14 నుంచి 18 శాతం వరకు తేమ ఉంటుంది. ఇందులో నీటి శాతం కూడా తక్కువగా ఉండటంతో పులియడం, పాడవడం జరగదు. 18 శాతంకన్నా తక్కువ తేమ ఉన్న పదార్థాల్లో సూక్ష్మ జీవులు కానీ ఏ ఇతర జీవులు కానీ పెరగలేవు. కానీ పిల్లలకు హాని కలిగించేంత మొత్తంలో సూక్ష్మ క్రిములు ఉండడానికి అవకాశం ఉంది. పంచదార కనిపెట్టకముందు మనిషి తొలిసారిగా తీపి రుచిని తెలుసుకుంది దీని ద్వారానే. మొట్ట ...

                                               

కోన

కోన పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితాను ఇక్కడ ఇచ్చారు. కోన కలకడ - చిత్తూరు జిల్లాలోని కలకడ మండలానికి చెందిన గ్రామం కోన కొమరాడ - విజయనగరం జిల్లాలోని కొమరాడ మండలానికి చెందిన గ్రామం కోన కొండ - కోన కొండకు పర్వతానికి మధ్యస్తంగా ఉంటుంది. కోన మచిలీపట్నం - కృష్ణా జిల్లా జిల్లాలోని మచిలీపట్నం మండలానికి చెందిన గ్రామం కోన మక్కువ - విజయనగరం జిల్లాలోని మక్కువ మండలానికి చెందిన గ్రామం కోన సీమ, తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశం ప్రకృతి రామణీయకతకు చాలా ప్రసిద్ధి చెందింది. కోన ఇంటి పేరుతో కొందరు ప్రముఖులు: కోన ప్రభాకరరావు, సుప్రసిద్ధ నటులు, రాజకీయవేత్త, మాజ ...

                                               

రేవతి

రేవతి మహాభారతంలో కకుడ్మి రాజు కుమార్తె, బలరాముడి భార్య. బలరాముడు కృష్ణుడి అన్నయ్య. రేవతి కథ మహాభారతం, భాగవత పురాణం వంటి అనేక పురాణ గ్రంథాలలో వివరించబడింది.విష్ణు పురాణం రేవతి కథను వివరిస్తుంది.రేవతి కాకుడ్మి ఏకైక కుమార్తె. అతని మనోహరమైన, ప్రతిభావంతురాలైన కుమార్తెను వివాహం చేసుకోవటానికి ఏ మానవుడకు మంచి అర్హతలేదని నిరూపించాలని భావించిన కాకుడ్మి రాజు కుమార్తె రేవతిని తనతో పాటు బ్రహ్మ నివాసమైన బ్రహ్మలోకానికి తీసుకువెళ్ళాడు. వారు వెళ్లిన సమయానికి బ్రహ్మ గంధర్వుల సంగీత ప్రదర్శనను వింటున్నాడు, కాబట్టి వారు ఓపికగా బ్రహ్మ దర్శన సమయం కొరకు వేచిఉంటారు. ప్రదర్శన పూర్తయింది. అప్పుడు కాకుడ్మి వినయంగా బ్ ...

                                               

అణువు

అణువు ను ఏదైనా ఒక రసాయన మూలకాన్ని తీసుకుని దాన్ని విభజించుకుంటూ పోతే ఆ మూలకం యొక్క రసాయన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకుండా ఉండగలిగిన అతి చిన్న ముక్కగా నిర్వచించేరు. అనగా అణువు అనేది రసాయన మూలకాలను నిర్వచించే పదార్థం యొక్క అతి చిన్న యూనిట్. ప్రతి ఘన, ద్రవ, వాయు, ప్లాస్మా అనేవి తటస్థ లేదా అయనీకరణ పొందిన అణువుల సమూహాలు. అణువులు చాలా చిన్నవి: అణువుల యొక్క పరిమాణాన్ని పికొమీటర్లలో కొలుస్తారు.

                                     

ⓘ ప్రకృతి (అయోమయ నివృత్తి)

 • ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతి పరంగా సంభవించే ప్రమాదాలు.
 • ప్రకృతి దృశ్యం
 • ప్రకృతి వైద్యము, ప్రకృతి సిద్ధంగా పనిచేసే వైద్య విధానం.
 • ప్రకృతి హైందవంలోని ఒక అంశం
 • ప్రకృతి - వికృతి, తెలుగు వ్యాకరణంలోని విషయాలు.
                                     
 • జగ గయ యప ట ప ర త ఉన న ఇతర ప జ ల క రక జగ గయ యప ట అయ మయ న వ త త ప జ చ డ డ జగ గయ యప ట, ఆ ధ ర ప రద శ ర ష ట ర ల న క ష ణ జ ల ల క చ ద న పట టణ ప న
 • జ ల ల 2020, నవ బర - 16, 4వప జ ప ర ద ద ట ర పట టణ సమ చ రమ ప ర ద ద ట ర కన యక పరమ శ వర ఆలయ అయ మయ న వ త త క రక చ డ డ ప ర ద ద ట ర అయ మయ న వ త త
 • క జ ప ర త ఇతర వ య స ల న నవ వ ట ల క ల క స క జ అయ మయ న వ త త చ డ డ క జ గ ర మ క ష ణ జ ల ల మ వ వ మ డల ల ఉ ద ప న క డ న 521 150., ఎస ట
 • పర గ అయ మయ న వ త త పర గ రన న గ అన ద ఒక రకమ న నడక, ఇద నడకక వ ర ద ధ గ ఉ ట ద ఇక కడ ఒక అడ గ ఎల లప ప డ భ మ త స బ ధ కల గ ఉ ట ద క ళ ళ ఎక క వగ
 • దర భత ఆ గ వ న అదల చగ అద మరణ చ ద గ తమ డ త న చ స న గ హత య ప తక న వ త త క స శ వ డ న మ ప ప చ గ గన భ మ మ దక త ప ప చ డ ఆ గ గయ గ ద వర ల ద
 • ఆక శ ల వచ చ ప రక త వ శ షమ ఇ ద రధన స స ల ద హర వ ల ల ఇ ద రధన స స 1988 స న మ ఇ ద రధన స స 1978 స న మ
 • వ రసత వ ప రద శ ల 40 య న స క జ వ వరణ ర జర వ ల 41 జ త య ప ర క ల 101 ప రక త న ల వల ఉన న య రష య ల ఉన నత - మధ యతరగత ఆద య కల స న మ శ రమ ఆర థ క వ యవస థ
 • వర ణమ ప డ వర ణ ధ మ ర వర ణ ద క క త ర ప పర మ ణ ద ర ఘ ప రక త ప త త ప రక త స త న అల ప క ల ప ర ష న అ గ గ డ సమయమ ద న జ వ ల పశ వ ల
 • గ డ డల న యట న క వ డత ర ప రప చ ల గ డ డల న యట న క అత యధ క గ వ డబడ ప రక త సహజమ న ప చ పద ర థమ ఇల న స న గ డ డ మ ద వ గ గ ల ఆడ టట ల ఉ ట ద ప రత త
 • వర ణ చ ద శ వ సక శవ య ధ లక మధ వ న మ చ న ద వ య షధ ల దన చ ప ప ద ప రక త వరప రస ద ల ల త న ఒకట బహ శ ఎల ట కల త క ల న క న ద బలవర ధక ఆహ ర
 • త ర ప గ ద వర జ ల ల ల గ ద వర పర వ హక ప ర త ల న త ర భ జ క ర ప రద శ ప రక త ర మణ యకతక చ ల ప రస ద ధ చ ద ద క న ఇ ట ప ర త క దర ప రమ ఖ ల క న

Users also searched:

...

పాఠశాలలకు టీచర్ల హాజరు.

మెహర్ నివృత్తి. 14. అవతార ప్రశస్తి. 15. గమ్యం దిశగా. 101 మహాత్ముల జనన సమయంలో ప్రకృతి పులకించి, స్వాగతిస్తుంది. దేవతలు పుష్పవృష్టి అంతా అయోమయం. అవతారం అంటే? ఒకరూపం. మరొక. ఎస్సెస్సీ విద్యార్థుల్లో అయోమయం. పిచ్చి, అపస్మారకం, ఒత్తిడి, ఆందోళన, న్యూరోసిస్‌, అయోమయం, నిద్రలేమి వంటి వ్యాధులకు చికిత్స వాత ప్రకృతి ఉన్న వ్యక్తులను పాలు, పిత్త ప్రకృతి ఉన్నవారిని నెయ్యి, కఫ ప్రకృతి రక్త ప్రకృతి ఉన్నవారిని చల్లటి నీటినీ ఆహారానికి ముందు తీసుకోమని సూచిస్తారు. ఆయుర్వేదం Vikaspedia. అంశాలను జాతీయస్థాయిలో helpdesk@.in కు మెయిల్‌ లేదా 0120 6619540కు ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవచ్చని కమిషనర్‌ తెలిపారు. రోజు నిర్వహించనుండటంతో రెండు పరీక్షలు రాయాలనుకునే అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. ప్రకృతి విపత్తుల నుంచి రక్షణలోనూ వీరి సేవలు కీలకం.


...