Back

ⓘ డిజిటాలిస్ పర్పూరే




డిజిటాలిస్ పర్పూరే
                                     

ⓘ డిజిటాలిస్ పర్పూరే

డిజిటాలిస్ పర్పూరే ఒక పుష్పించే జాతికి చెందిన మొక్క. సిస్టామాటిక్ పొసిషన్:- వర్గం:ప్లాంటే -:యాంజియోస్పర్ం -:యూడైకాట్ -:యాస్ట్రడ్స్

కుటుంబం ప్లాంటేజినేసియే
                                     

1. ఉపయోగాలు:

1. ఇది మందుల తయారీలో ఉపయోగించెదరు. 2.దీనిలో డిగొక్సిజెనిన్ అనే రసాయనం ఉండడం వలన డి.ఎన్.ఎ, అర్.ఎన్.ఎ పరీక్షలలో ఉపయోగించెదరు.

అలవాటు ఆవాసం:

ఇది ఒక హెర్బ్.దీని జీవిత కాలం రెండు సంవత్సారాలు. దీని ఆకులు కాండం చుట్టు పురి వలే అమర్చబడి ఉంటాయి. తెలుపు-బుడిద వర్నముతొ కుడిన కౌమార్య, కాండముతొ కూడిన కేసములతొ కప్పబడి ఉంటుంది. కాండం 1-2మీ పొడవూ పెరుగుతుంది. పువ్వులుకాండంచుట్టూ అమర్చుబడి వుంటాయి.పువ్వులు వంగ రంగులో వుంటాయి. కొన్ని ప్రత్యేక సందర్భములో సాగు తెలుపు, పసుపు లేదా ఎరుపురంగులో వుంటాయి. వెసవి ప్రారంభ సందర్భము లోతేనె టిగలు పుష్పాన్ని సందర్శిస్తాయి.

పండు గులిక క్యాప్యుస్లు మారిన తరువాత పగిలిపోయివిత్తనాలను విడుదల మరికొన్నిజాతులు ఉన్నాయి.

అవి:డిజిటాలిస్ పర్పురె, డిజిటాలిస్ హేఉడి, డి.మెరిన దినిలో సంకర జాతి రకాలు ఉన్నాయి. అవి డి. x ఫ్ల్వ, డ్. గ్రాండిఫ్లోరా

దీనిలోకార్టియాక్ గ్లైకోసైడ్ డిజిటాక్సిన్ అనే రసాయనం ఆకులలో, పువ్వులలో వుండటం వలన దీనిని తిసుకోవడం మనుషులకు ప్రమాదకరం.ఆకులలోని రసాయనానన్ని విలియం గారు గుర్తించారు. దీనిని గుండె వైఫైల్యానికి ఔషదంగా ఉపయోగిస్త్రారు. మనుషులలో పెరిగిన మూత్ర ప్రవహనికి దీనిని మందుగ ఉపయోగిస్తారు. ఇతర మందుల వలే కాక ఇది వికారాన్నీ, వాంతులను తగిస్తుంది. సాగు ఇది తోట మొక్కగా బాగా ప్రజాదరణ పొందినది. అందువలన దీనిని బాగా అభివృద్ధి చేసారు. చాల రకాల రంగులు {తెలుపు-వంగ పండు}ఉన్నాయి. డి.పర్పురే చాలా సులభంగా విత్తనాల సహాయంతో పెరుగుతుంది.
                                     

2. గ్రంథ పట్టిక

  • ఫ్లోరా యూరోపియా: ఔషదముపుర్ఫిరియా
  • స్కై ఫ్లోరా:ఔషధము పుర్ఫిరియా.
  • ఔషదముపుర్పురియా:వికీమిడియా సమచారానికి సంబంధించింది.
  • బ్రిటిష్దీవులలో జీవావరణ వృక్ష: ఔషధము పుర్ఫిరియా

మూలాలు

↑ Olmstead, R. G., dePamphilis, C. W., Wolfe, A. D., Young, N. D., Elisons, W. J. & Reeves P. A. 2001. "Disintegration of the Scrophulariaceae". American Journal of Botany 88 2: 348–361. doi:10.2307/2657024. JSTOR 2657024. PMID 11222255. ↑ "RHS Plant Selector - Digitalis purpurea The Shirley". Retrieved 18 June 2013. ↑ "RHS Plant Selector - Digitalis purpurea Excelsior Group". Retrieved 18 June 2013. ↑ "RHS Plant Selector - Digitalis purpurea f. alba". Retrieved 18 June 2013. ↑ Perennials.com: Digitalis purpurea ‘Dalmatian Purple’