Back

ⓘ ఫైండింగ్ నీమో




ఫైండింగ్ నీమో
                                     

ⓘ ఫైండింగ్ నీమో

ఫైండింగ్ నీమో 2003లో వచ్చిన కంప్యూటర్ ఆనిమేషన్ చిత్రాన్ని అమెరికాకు చెందిన పిక్సార్ యానిమేషన్ వారు నిర్మింపగా వాల్ట్ డిస్నీ వారు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసారు. ఈ చిత్రానికి ఆండ్రూ స్టాంటన్ రచన, దర్శకత్వం వహించారు. ఈ చిత్ర కథలో మార్లిన్ అనబడే చేప తప్పిపోయితన కొడుకు నీమోను వెతుక్కుంటూ వెళతాడు. నీమోను వెతకడానికి మార్లిన్ కు డోరీ అనే చేప సహాయపడుతుంది. మార్గమధ్యంలో మార్లిన్ ఎన్నో అవాంతరాలను దాటుకుంటూ వెళతాడు. చివరికి నీమోను కలుస్తాడు.

ఈ చిత్రం మే30. 2003న విడుదలయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించి విమర్శకులనుండి ప్రశంసలు పోందింది. ఆ యేడు ఆస్కార్ అవార్డులలో ఉత్తమ యానిమేషన్ చిత్రం అవార్డును గెలుపోంది, మరో మూడు విభాగాలలో అర్హత సాదించింది. ప్రపంచవ్యాప్తంగా $936 బిలియన్ డాలర్లు ఆర్జించింది. ఆయేడు అత్యదిక వసూళ్ళు సాదించిన రెండవ చిత్రం. ఈ చిత్రం యొక్క డివిడిలు ప్రపంచవ్యాప్తంగా 40 మిలియన్ కాపీలు అమ్ముడుపోయాయి. ఈ చిత్రం యొక్క కొనసాగింపుగా "ఫైండింగ్ డోరీ" 2016 లో విడుదల కానుంది.

                                     

1. మూలాలు

బయటి లంకెలు

  • 0 3.1 "Top 10 Animation".American Film Institute.Retrieved October 12, 2012.
  • Boone, Louis E.Contemporary Business 2006, Thomson South-Western, page 4 – ISBN 0-324-32089-2
  • "Finding Nemo 3D 2012".Rotten Tomatoes.Retrieved September 18, 2012.
  • 1.0 1.1 1.2 1.3 "Finding Nemo 2003".Box Office Mojo.Retrieved 2009-02-05.