Back

ⓘ రేగులవరం తండా




రేగులవరం తండా
                                     

ⓘ రేగులవరం తండా

జిల్లాలో మారుమూలగా ఉన్న ఈ తండాలో సౌకర్యాలు అంతంతమాత్రం. ఎలాంటి వసతులూ లేని మారుమూల ప్రాంతం ఇది. ఈ తండాలో శ్రీ రమావత్ సత్యనారాయణనాయక్, దేవీబాయి దంపతుల కుమార్తె మౌనిక, ఆరవ తరగతి నుండియే చదువుతోపాటు క్రీడలలో గూడా ఉత్సాహంతో శిక్షణపొoదుచున్నది. ఈమె ఇటీవల, 10వ తరగతి పరీక్షలలో, 8.3 గ్రేడ్ మార్కులతో ఉత్తీర్ణురాలయినది. ఈమె సాఫ్ట్ బాల్ క్రీడలో రాణించుచున్నది. ఈమె క్రీడా మైదానంలోకి అడుగుపెడితే పతకం సాధించాల్సిందే. ఈమె రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని పలు పతకాలు సాధించుచూ పలువురి ప్రశంసలు పొందుచున్నది.