Back

ⓘ బంజారాల చరిత్ర సంస్కృతి




బంజారాల చరిత్ర సంస్కృతి
                                     

ⓘ బంజారాల చరిత్ర సంస్కృతి

లింగాల లంబాడీ ప్రజలతో పాటు తెలంగాణాలోని సంస్కృతి సంప్రదాయాలు బంజారాలు, సుగాలీలు, లంబాడాలు, ఇలా అనేక రకాలుగా పిలువ బడే వీరు రాజస్థాన్ కు చెందిన రాజ వంశీయులు. వెయ్యేండ్ల క్రితం మహమ్మదీయుల అరాచకాలకు బలై దేశంలో నలు దిక్కులకు పోయి సంచార జీవులుగా జీవనం సాగిస్తున్నారు.

లంబాడీల సంస్కృతి సంప్రదాయాలు తలపై ముసుగు టుక్రీ లంబాడీ భాషలో, ముక్కు పుడకకు నాకెమా భురియా, చెవిలో కమ్మలుకానెమా కమ్మల్ ఘాగ్రోఫేటీయా లంగ, రవిక కాళీ కాళ్ళకు పట్టీలతో పాటు బట్టతో కూడీనది టాంగేమా కస్సే& టాంగేమా వాంక్డీ, మాతెమా చోట్లా తలవెంట్రుకలకు రెండు జడలకు క్రిందికి వేలాడే విధంగా అలంకరణ వుంటు౦ది. వీటీతో పాటు ఇంకా కొన్ని అలంకరించుకుంటారు. అయితే ఇప్పుడు చాలా మంది చిీర కట్టుకు మారిపోతున్నారు. ఇది చాలా ప్రాచీన సంస్కృతి సంప్రదాయము. ముందు కూడా ఈ సంస్కృతి మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లాలి.

                                     
  • బ జ ర ల స స క త చర త రన సమగ ర గ త ల ప ఈ గ ర థ ల బ జ ర లక స బ ద చ న అన క వ షయ ల చ ల మ ద క త ల యన అన క వ షయ లన త ల య జ స పర శ ధన గ ర థమ రచన:
  • భ రత ద శ చర త ర స స క త ఒక వ ప , గ ర జన ల చర త ర స స క త స ప రద య ల ఒక వ ప ... ప రద న గ ల బ డ త గ గ ర జన ల జ వనవ ధ న ఆచ ర వ యవహ ర ల కట ట బ ట ల

Users also searched:

...

బంజారాల సంస్కృతికి ప్రతీక Dailyhunt.

భారతదేశ చరిత్రలో ఆరు స్వర్ణ పత్రములు వ్యాసాలు ర: దామోదర సావర్కర్‌ పు: 368 వె: Rs250 ప్ర: సాహిత్యనికేతన్, రమణ యశస్వి పు: 154 వె: Rs100 ప్ర: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి, విజయవాడ 3, 96188 48470 బంజారాల తీజ్‌ పండగ ర: ఆచార్య భట్టు రమేష్‌ పు: 68 వె: Rs70 ప్ర:. APPSC Group II Screening Test Question Paper TM with Final Key. తీజ్ ఉత్సవాలు – బంజారాల సంస్కృతీ. బంజారాల సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీక. పెళ్లి పాశ్చాత్య సంస్కృతి వేళ్లూనుకుపోతున్నా. గిరిజనులు రాబోయే తరాలకు మన చరిత్రను తెలిపే ప్రయత్న భాగమే. Ä yês¡ 14 03 2021. లంబాడీలు, సుగాలీలు, బంజారాలు అని వివిధ నామాలతో పిలువబడే ఆదిమ జాతివారు నాగరిక మాట, పాట, ఆట, ఆచార వ్యవహారాలను సంస్కృతిని వందలాది ఏళ్ళుగా నిలుపుకుంటూ వస్తున్నారు. యక్షగాన పరిణామ చరిత్ర అతి విచిత్రమైనది.


...